For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: పెళ్లికి ముందు బిడ్డను కంటే తప్పేంటి? ప్రెగ్నెన్సీపై నిత్యా మీనన్.. ఒకే వ్యక్తితో అక్కాచెల్లెలు

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

  చిరంజీవి సెల్ఫ్‌డబ్బా కామెంట్స్ వైరల్: నా బ్యాగ్రౌండ్ తెలీదు.. వాళ్లే హీరోలు అనుకుంటున్నారంటూ!

  చిరంజీవి సెల్ఫ్‌డబ్బా కామెంట్స్ వైరల్: నా బ్యాగ్రౌండ్ తెలీదు.. వాళ్లే హీరోలు అనుకుంటున్నారంటూ!

  నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అలాగే, జర్నలిస్టులతో సైతం ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిరంజీవి ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సరదా సంఘటన గురించి మీడియాతో పంచుకున్నారు.

  ఆ వివరాలు మీకోసం!

  యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం: అది లేకుండానే షోలోకి.. స్టేజ్‌పైనే పరువు తీసిన హీరోయిన్

  యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం: అది లేకుండానే షోలోకి.. స్టేజ్‌పైనే పరువు తీసిన హీరోయిన్

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది భామలు సందడి చేస్తున్నారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు. అందులో యాంకర్ శ్రీముఖి ఒకరన్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన శైలి హోస్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో వరుస ఆఫర్లతో మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవలి కాలంలో ఆమె హాట్ డ్రెస్‌లతో అందాలను ఆరబోస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్రీముఖికి చేదు అనుభవం ఎదురైంది.

  అసలేం జరిగిందో మీరే చూడండి!

  పెళ్లికాకుండా బిడ్డను కంటే ఓకే.. మనవరాలి నవ్య నవేలి గురించి జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్

  పెళ్లికాకుండా బిడ్డను కంటే ఓకే.. మనవరాలి నవ్య నవేలి గురించి జయబచ్చన్ ఆసక్తికర కామెంట్స్

  బాలీవుడ్‌లో సీనియర్ నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మనవరాలు నవ్య నవేలి నందా గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. నవ్య నవేలి గురించి వాట్ ది హెల్ నవ్య అనే ప్రాడ్ కాస్ట్‌లో అఫైర్లు, రిలేషన్‌షిప్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. పెళ్లి కాకుండానే తన మనవరాలు బిడ్డను కన్నా మాకు అభ్యంతరం లేదు అంటూ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో వైరల్ అయ్యాయి. జయ బచ్చన్ చేసిన వ్యాఖ్యల

  వివరాల్లోకి వెళితే..

  Nitya Menon Pregnant: నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ.. మరో హీరోయిన్ పోస్టుతో మేటర్ లీక్

  Nitya Menon Pregnant: నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ.. మరో హీరోయిన్ పోస్టుతో మేటర్ లీక్

  హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఇట్టే హాట్ టాపిక్ అయిపోతుంటుంది. అలాంటిది వాళ్ల ఎఫైర్లు లాంటి వార్తలు ఏ రేంజ్‌లో సంచలనం అవుతుంటాయో తెలిసిందే. ఇలానే ఇప్పుడు సౌతిండియన్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రెగ్నెన్సీ న్యూస్ కూడా సెన్సేషన్ అవుతోంది. దీంతో దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మరో మలయాళ హీరోయిన్ పోస్టుతో ఇది మలుపు తిరిగింది. అదే సమయంలో నిత్య మీనన్ ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ వచ్చేసింది.

  అసలేం జరిగిందో మీరే చూసేయండి!

   Samantha: ఆస్పత్రిలో సమంత.. తన వ్యాధి గురించి షాకింగ్ గా.. అంగవైకల్యం వచ్చే అవకాశం!

  Samantha: ఆస్పత్రిలో సమంత.. తన వ్యాధి గురించి షాకింగ్ గా.. అంగవైకల్యం వచ్చే అవకాశం!

  నాగ చైతన్యతో విడాకుల అనంతరం రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో దూసుకుపోతోంది సామ్. ప్రస్తుతం సమంత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విడదలైన యశోద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల సమంత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సామ్.

  ఆ వివరాలు మీకోసం!

   బుజ్జమ్మ లవర్ కాదంటూ షాకిచ్చిన సూర్య: ఇనాయాతో రిలేషన్, పెళ్లి మాత్రం ఆమెతోనే అంటూ!

  బుజ్జమ్మ లవర్ కాదంటూ షాకిచ్చిన సూర్య: ఇనాయాతో రిలేషన్, పెళ్లి మాత్రం ఆమెతోనే అంటూ!

  తెలుగు బుల్లితెరపై సరికొత్త సంచలనాలను సృష్టిస్తూ.. తిరుగులేని షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా అత్యధిక రేటింగ్‌తో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరింది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. అందులో కొందరు లవ్ ట్రాకులతో ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య ఒకడు. గత వారం ఎలిమినేట్ అయిన అతడు.. తన గర్ల్‌ఫ్రెండ్, పెళ్లి గురించి మాట్లాడాడు.

  ఆ సంగతులేంటో మీరే చూడండి!

   Yashoda పైసా వసూల్ మూవీ.. కథనే హీరో.. సమంతతో అలాంటి అనుభవం.. వరలక్ష్మీ శరత్‌కుమార్

  Yashoda పైసా వసూల్ మూవీ.. కథనే హీరో.. సమంతతో అలాంటి అనుభవం.. వరలక్ష్మీ శరత్‌కుమార్

  సౌత్‌లో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం నవంబర్‌ 11 తేదీన రిలీజ్ అవుతున్నది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకొన్నాయి. ఈ క్రమంలో యశోద సినిమాలో కీలక పాత్రలను పోషించిన వరలక్ష్మీ శరత్ కుమార్

  మీడియాతో మాట్లాడుతూ...

  Ashu Reddy: ఈఫిల్ టవర్ 'వెన్ను' విరిగేలా అషు రెడ్డి అందాలు.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

  Ashu Reddy: ఈఫిల్ టవర్ 'వెన్ను' విరిగేలా అషు రెడ్డి అందాలు.. పిచ్చెక్కిస్తున్న ఫొటోలు

  ఫోకస్ అనే మూవీతో అషురెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన అషు రెడ్డి నటనకు మంచి మార్కులే పడినట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు ఇలా సినిమాలతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మొన్నటి వరకు తడిచిన అందాలతో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటి తాజాగా ఈఫిల్ టవర్ అందానికి దీటుగా నిలబడి తన అందాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం పారిస్ లో ఎంజాయ్ చేస్తున్న అషు రెడ్డి ఫొటోలపై ఓ లుక్కేద్దామా!

  ఆ వివరాలు మీకోసం!

   Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ అందాల రచ్చ.. బికినీలో హాట్ గా కూల్ బ్యూటి

  Rakul Preet Singh: మాల్దీవుల్లో రకుల్ అందాల రచ్చ.. బికినీలో హాట్ గా కూల్ బ్యూటి

  డిఫరెంట్ క్యారెక్టర్లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ దూసుకుపోతోంది. అలాగే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందంతో ఊపేస్తోంది. వరుసగా హాట్ ఫొటోలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఈ ఫిట్ నెస్ సుందరి తాజాగా వదిలిన ఫొటోలు క్రేజ్ ను సంతరించుకున్నాయి.

  ఆ వివరాలు మీకోసం!

  Samantha Ruth Prabhu: సమంతను కలుసుకోవాలని అక్కినేని హీరో ప్లాన్.. ఎందుకంటే?

  Samantha Ruth Prabhu: సమంతను కలుసుకోవాలని అక్కినేని హీరో ప్లాన్.. ఎందుకంటే?

  సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలియడంతో అభిమానులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. మయోసిటిస్‌ అనే ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే తన తదుపరి సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున అక్కినేని నాగచైతన్య ఇద్దరు కూడా సమంత ఆరోగ్య విషయంపై సోషల్ మీడియాలో ఏ విధంగా స్పందించలేదు. అయితే ఆ త్వరలోనే అక్కినేని హీరో పర్సనల్ గా సమంతను కలవబోతున్నట్లు తెలుస్తోంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

   నా కుర్చీ లాక్కొనే ప్రయత్నం.. నాకే ఎసరు పెట్టే ప్లాన్.. నందమూరి బాలకృష్ణ కామెంట్స్ వైరల్

  నా కుర్చీ లాక్కొనే ప్రయత్నం.. నాకే ఎసరు పెట్టే ప్లాన్.. నందమూరి బాలకృష్ణ కామెంట్స్ వైరల్


  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ బ్యానర్‌లో రాబోతున్న తదుపరి చిత్రం ఊర్వశివో రాక్షసివో. అల్లు శిరీష్ తాజా చిత్రం "ఉర్వశివో రాక్షసివో" ఈ చిత్రానికి "విజేత" సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, అలానే సాంగ్స్ కు అనూహ్య స్పందన లభించింది. ట్రైలర్‌ను రిలీజ్ చేసిన

  అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ..

  ఒకే వ్యక్తితో శ్రీదేవి కూతుళ్లు డేటింగ్: ఒకరికి తెలియకుండా మరొకరు.. తొలిసారి పెదవి విప్పిన జాన్వీ

  ఒకే వ్యక్తితో శ్రీదేవి కూతుళ్లు డేటింగ్: ఒకరికి తెలియకుండా మరొకరు.. తొలిసారి పెదవి విప్పిన జాన్వీ

  సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. సుదీర్ఘ కాలం పాటు ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపించిన ఆమె.. తన కూతుళ్లను కూడా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అలాగే, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా యమ ఫాలోయింగ్ సాధించి దూసుకెళ్తోంది. ఇలా ఇద్దరూ నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని ముందుకెళ్తోన్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ, ఖుషీ ఇద్దరూ ఓ బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  అసలేం జరిగిందో మీరే చూడండి!

  English summary
  Trending Filmi news: Viral stories from October 29th to November 5th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X