For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : దిడ్డు అడ్డం పెట్టుకొని సెక్సీగా.. గదిలోకి వచ్చి అలా చేస్తాడు.. హృతిక్‌పై ఘాటుగా కంగన

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. ఇప్పటికీ అదే బుద్ది.. హృతిక్‌పై ఘాటుగా కంగన

  నా మాజీ ప్రియుడు సిల్లీ ఫెలో.. ఇప్పటికీ అదే బుద్ది.. హృతిక్‌పై ఘాటుగా కంగన

  బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్, ఫైర్‌బ్రాండ్ కంగన రనౌత్ మధ్య ముగిసిపోయిందనుకొన్న ప్రేమ వివాదం మళ్లీ కోర్టు మెట్లేక్కింది. కంగనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ హృతిక్ రోషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మొదలైంది. ఆ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   జబర్ధస్త్ సెట్‌లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు

  జబర్ధస్త్ సెట్‌లో ఊహించని ఘటన: టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్న కమెడియన్.. షాక్‌లో నిర్వహకులు

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని స్పందనతో దూసుకుపోతోంది జబర్ధస్త్. ఆరంభం నుంచే రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌తో సత్తా చాటుతోన్న ఈ షో దాదాపు ఎనిమిదేళ్లుగా నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది. ఇంతటి పేరున్న ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. అందుకే ఈ షో తరచూ ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్ సెట్‌లో ఊహించని సంఘటన జరిగింది. ఓ పేరున్న ఆర్టిస్టు ఏకంగా టీమ్ లీడర్‌పై చేయి చేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గదిలోకి వచ్చి అలా చేస్తాడు.. అందుకే అరిచేస్తాను.. భర్తపై నిహారిక కామెంట్స్

  గదిలోకి వచ్చి అలా చేస్తాడు.. అందుకే అరిచేస్తాను.. భర్తపై నిహారిక కామెంట్స్

  నిహారిక చైతన్యలు పెళ్లికి ముందు సోషల్ మీడియాలో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అయ్యాక మాత్రం అంతగా సోషల్ మీడియాలో కనిపించడం లేదు. పెళ్లికి ముందే ఏదో ఒక పార్టీ అంటూ సందడి చేసేవారు.బర్త్ డే పార్టీలు, బ్యాచ్‌లర్ పార్టీలంటూ ఏదో ఒక వంకతో ఇద్దరూ కలిసేవారు.అయితే ఈ మధ్యే ఓ మీడియాకు ఈ ఇద్దరూ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఈ కొత్త జంట అనేక విషయాలను పంచుకున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్

  అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్

  బాహుభాషా నటి అమలాపాల్ సినిమాలు, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. తాజాగా పిట్టకథలు అనే వెబ్ సిరీస్ అంథాలజీలో నటించి మెప్పించారు. అమలాపాల్ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చర్చించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రొమాంటిక్ సీన్లలో తాప్సీ రెచ్చిపోయింది.. బెడ్‌రూం సన్నివేశాల్లో మెరుపు తీగలా..

  రొమాంటిక్ సీన్లలో తాప్సీ రెచ్చిపోయింది.. బెడ్‌రూం సన్నివేశాల్లో మెరుపు తీగలా..

  పలు భాషల్లో నటించి మెప్పిస్తున్న తారల్లో తాప్సీ పన్ను ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. పాత్ర ఎలాంటిదైనా 100 శాతం కమిట్‌మెంట్‌‌తో ప్రేక్షకులను ఆలరించే, ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా తాప్సీ నటిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ చిత్రం లూప్ లపేటా. ఈ చిత్రంలోని రొమాంటిక్ సీన్లు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. అయితే రొమాంటిక్ సీన్లలో తాప్సీ ఎనర్జీ, కెమిస్ట్రీ గురించి హీరో తాహిర్ రాజ్ బాసిన్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాప్సీ రొమాంటిక్ ఎనర్జీ గురించిన వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సినిమాలో రొమాన్స్ చేసి.. స్టేజ్ పైన హీరోను 'అన్న' అనేసిన హీరోయిన్.. అందరూ షాక్

  సినిమాలో రొమాన్స్ చేసి.. స్టేజ్ పైన హీరోను 'అన్న' అనేసిన హీరోయిన్.. అందరూ షాక్

  సెలబ్రెటీలు కాస్త పొరబడి మాట్లాడినా కూడా ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. తప్పులు కొంచెం దొరికినా కూడా మీమర్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చినట్లే లెక్క. ఇక ఇటీవల అందాల రాక్షసి కూడా అలాంటి పొరపాటే చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యువ హీరోను అన్న అనేసింది. దీంతో ఒక్క నిమిషం పాటు అందరు షాక్ అయ్యారు. ఇక ఆ అందాల రాక్షసి మరెవరో కాదు.. లావణ్య త్రిపాఠినే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆయనలో నచ్చింది అదే.. ఇంకెవ్వరిలోనూ చూడలేదు.. ‘తొలిప్రేమ' వాసుకి కామెంట్స్

  ఆయనలో నచ్చింది అదే.. ఇంకెవ్వరిలోనూ చూడలేదు.. ‘తొలిప్రేమ' వాసుకి కామెంట్స్

  తొలిప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి, ఆ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్ సాయి మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేక మలుపులు, గొడవల తరువాత చివరకు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. మొదట్లో పెద్దలు అంగీకరించకపోయినా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అలీతో సరదాగా షోలో వచ్చిన ఈ ఇద్దరూ తమ ప్రేమ సంగతులను బయటకు చెప్పేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్త పక్కన ఉండగానే శ్రీయకు షాక్.. గుండె అరచేతిలో పట్టుకొని భయంతో..

  భర్త పక్కన ఉండగానే శ్రీయకు షాక్.. గుండె అరచేతిలో పట్టుకొని భయంతో..

  దక్షిణాదిలో అగ్రతార శ్రీయా సరన్ ప్రస్తుతం భర్తతో రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఇటలీలో ఇరుక్కుపోయిన ఈ సుందరి అక్కడే తన భర్తతో దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించారు. తమ లైఫ్‌కు సంబంధించిన రొమాంటిక్ మూమెంట్స్‌ను తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు. తాజాగా రొమాంటిక్ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిన శ్రీయ ఓ కొత్త అనుభవాన్ని గురించి వీడియో రూపంలో షేర్ చేసిన దేమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నగ్నంగా జాన్ అబ్రహం.. దిడ్డు అడ్డం పెట్టుకొని సెక్సీగా..

  నగ్నంగా జాన్ అబ్రహం.. దిడ్డు అడ్డం పెట్టుకొని సెక్సీగా..

  బాలీవుడ్ కండల వీరుల్లో జాన్ అబ్రహం ఒక్కరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. యాక్షన్ హీరోనే కాకుండా రొమాంటిక్ హీరోగా కూడా అమ్మాయిలకు నిద్రలేని రాత్రులను పంచాడు. అలాంటి రొమాంటిక్ లుక్స్‌ ఉన్న హీరో నగ్నంగా కనిపిస్తే పరిస్థితి ఏమిటో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక జాన్ అబ్రహం ఎందుకు నగ్నంగా మారిపోయారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి

  ఆనందంలో తప్పు చేసేసింది!.. అయన అలా రిక్వెస్ట్ చేశారంటూ చెబుతోన్న అషూ రెడ్డి

  అషూ రెడ్డి నేడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఉదయం నుంచి అషూ రెడ్డి వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌తో అషూ రెడ్డి దిగిన ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖ, ఆమె చేసిన కామెంట్లు ఇలా ప్రతీ ఒక్కటీ వైరల్ అయ్యాయి. పైగా నెటిజన్లు వేసిన వింత ప్రశ్నలకు అషూ ఇచ్చిన రిప్లైలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X