For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :పెళ్లికి ముందే భర్తతో అలాంటి క్షణాలు..కొంటెగా కౌగిలించుకొన్నా..హీరోయిన్ అనిత ఘాటు ముద్దు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఎంగేజ్మెంట్ అసలు కథ ఇది.. అక్కడే అన్నీ చెబుతుందట.. పునర్నవికి కాబోయే వరుడితడే

  ఎంగేజ్మెంట్ అసలు కథ ఇది.. అక్కడే అన్నీ చెబుతుందట.. పునర్నవికి కాబోయే వరుడితడే

  పునర్నవి నిన్నటి నుంచి వార్తల్లో వైరల్ అవుతోంది. ఫైనల్లీ ఇట్ హ్యాపెనింగ్ అంటూ నిశ్చితార్థం జరిగిపోయినట్టు ఓ ఫోటోను షేర్ చేసింది. అక్కడి వరకు బాగానే ఉంది. ఆ ఫోటోలో రెండు చేతులున్నాయి. అందులో ఒకటి పునర్నవి హ్యాండ్ అనుకుంటే రెండో చేతిపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆ హ్యాండ్ అంత తెల్లగా ఉంది కదా, అది అమ్మాయి హ్యాండ్‌లా ఉందంటూ పునర్నవి ప్రశ్నిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శ్రీముఖికి ఎసరు పెట్టేందుకు వచ్చింది.. ‘బొమ్మ అదిరింది'లో భాను శ్రీ రీ ఎంట్రీ!!

  శ్రీముఖికి ఎసరు పెట్టేందుకు వచ్చింది.. ‘బొమ్మ అదిరింది'లో భాను శ్రీ రీ ఎంట్రీ!!

  బొమ్మ అదిరింది షోలో జరిగిన మార్పులు చేర్పులు ఇప్పటికీ అందరిలో కొన్ని అనుమానాలు మిగిల్చింది. యాంకర్లుగా ఉన్న రవి, భానుశ్రీలను తీసేశారు. జడ్జ్‌గా ఉన్న నవదీప్‌ను పక్కకు తప్పించారు. వారి స్థానంలో యాంకర్‌గా భాను శ్రీ, జడ్జ్‌గా జానీ మాస్టర్‌ను తీసుకొచ్చారు. షో కూడా బాగానే క్లిక్ అయింది. అంతా బాగానే నడుస్తోంది. ఇందులో ఒక్క భాను శ్రీకి మాత్రమే కాసింత లోటుగా ఉంది. తనను యాంకర్‌గా తీసేయడంపై అసంతృప్తితో ఉన్నట్టు బాహాటంగానే చెప్పేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రజనీ అనారోగ్యంపై వైరల్‌గా లేఖ.. సూపర్‌స్టార్ క్లారిటీ.. పాలిటిక్స్ గుడ్‌బై అంటూ నేతల సెటైర్లు

  రజనీ అనారోగ్యంపై వైరల్‌గా లేఖ.. సూపర్‌స్టార్ క్లారిటీ.. పాలిటిక్స్ గుడ్‌బై అంటూ నేతల సెటైర్లు

  సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం విషయం మరోసారి తమిళ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావాలని వైద్యులు సూచించినట్టు ఓ లేఖ మీడియాలోను, సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత సంచలనంగా మారింది. ఈ క్రమంలో రజనీకాంత్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం, రాజకీయాలపై వివరణ ఇస్తూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కాజల్ మెహందీ వేడుకలు ఘనంగా.. పెళ్లికి ముందే భర్తతో అలాంటి క్షణాలు..

  కాజల్ మెహందీ వేడుకలు ఘనంగా.. పెళ్లికి ముందే భర్తతో అలాంటి క్షణాలు..

  దక్షిణాది హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లికి ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. ఇక పెళ్లికి ముందు సంప్రదాయబద్దంగా జరుగాల్సిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇంట్లో పెళ్లి పనులు జోరందుకోవడంతో కాజల్ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతున్నది. కాజల్ ఇంటిలో జరుగుతున్న పెళ్లి జోష్ గురించి మరిన్ని వివరాలు..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పులిలా వేటాడాలి.. మగతనం అంటే అది.. మోనాల్‌పై దెబ్బకు దిమ్మతిరిగే అభిజిత్ గేమ్ ప్లాన్

  పులిలా వేటాడాలి.. మగతనం అంటే అది.. మోనాల్‌పై దెబ్బకు దిమ్మతిరిగే అభిజిత్ గేమ్ ప్లాన్

  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 52వ రోజు వినోదంతోపాటు గొడవలు కూడా కనిపించాయి. టాస్క్‌లో భాగంగా ఎవరికి వారు తమ వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్ధమైంది. ఈ సందర్భంగా మెహబూబ్ దిల్‌సేకు అభిజిత్ ఓ పిట్టకథను చెబుతూ కనిపించాడు. వేటాడటంలో పులి నైజం ఎలా ఉంటుందనే విషయాన్ని చెబుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియుడితో కలిసి అర్ధనగ్నంగా పూనమ్ బజ్వా... రొమాంటిక్ ఫోటోలతో బాయ్‌ఫ్రెండ్ గుట్టురట్టు

  ప్రియుడితో కలిసి అర్ధనగ్నంగా పూనమ్ బజ్వా... రొమాంటిక్ ఫోటోలతో బాయ్‌ఫ్రెండ్ గుట్టురట్టు

  తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల భామ పూనమ్ బజ్వా కొద్ది రోజులుగా సినీ రంగానికి దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మహా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులు, ప్రేక్షకులతో టచ్‌లో ఉండటం తెలిసిందే. అయితే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ పేరును, ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి షాకిచ్చారు. ఇంతకు పూనమ్ బజ్వా ప్రియుడు ఎవరంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అందుకు ఒప్పుకోలేదని దారుణం.. టీవీ నటిపై కత్తితో దాడి

  అందుకు ఒప్పుకోలేదని దారుణం.. టీవీ నటిపై కత్తితో దాడి

  సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మామూలుగా అయితే ఈ సూత్రం కేవలం సెలెబ్రిటీలకే కాదు సామాన్య జనానికి కూడా వర్తిస్తుంది. సోషల్ మీడియా మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే పనికి వస్తోంది. ఒక్కోసారి ఈ సోషల్ మీడియా వల్ల జరిగే అనార్థాలే ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఫేస్ బుక్ పరిచయాలు, ప్రేమగా మారి చివరకు విషాదాన్ని నింపిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఓ ఘటనే సినీ నటికి ఎదురైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రాజెక్ట్ కోసం పిలిచాడు.. చేయి పట్టి లాగాడు.. చేదు అనుభవంపై నోరు విప్పిన యాంకర్ వర్షిణి

  ప్రాజెక్ట్ కోసం పిలిచాడు.. చేయి పట్టి లాగాడు.. చేదు అనుభవంపై నోరు విప్పిన యాంకర్ వర్షిణి

  యాంకర్ వర్షిణి తెరపై ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు తెలివైన అమ్మాయిలా మాట్లాడుతుంది. ఇంకొన్ని సార్లు చిన్నపిల్లలా చేస్తుంది. బుల్లితెరపై అందరూ కలిసి ఆమెపైనే సెటైర్లు వేస్తూ ఏడిపిస్తుంటారు. ఢీ షోతో వర్షిణి బాగా పాపులర్ అయింది. అంతకు ముందు సినిమాలు చేసినా, వెబ్ సిరీస్‌లో నటించినా కూడా ఢీ షో ఆమెకు బాగా గుర్తింపును తెచ్చింది. తాజాగా ఆమె అలీతో సరదాగా షోలో పాల్గొంది. ఆ షోలో వర్షిణి ఎవ్వరికీ చెప్పని, తెలియని సంఘటనల గురించి మొదటి సారిగా నోరు విప్పింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గర్భంతో ఉన్నా వదలడం లేదా.. హీరోయిన్ అనిత ఘాటు ముద్దు.. ఇలా కూడా వాడేస్తున్నారా?

  గర్భంతో ఉన్నా వదలడం లేదా.. హీరోయిన్ అనిత ఘాటు ముద్దు.. ఇలా కూడా వాడేస్తున్నారా?

  నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనిత. ఆ తరువాత తెలుగులో మరికొన్ని చిత్రాలను చేసింది కానీ అంతగా ఫేమస్ అవ్వలేదు. టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడా అలాంటి పరిస్థితే ఉండటంతో బుల్లితెరపై సెటిలైంది. నాగిని 4తో అనితకు మంచి పేరు వచ్చింది. అనితకు బుల్లితెరపై ప్రస్తుతం స్టార్ స్టేజ్ వచ్చేసింది. తాజాగా అనిత గర్భవతి అన్న విషయం మీడియాలో బాగా వైరల్ అయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కొంటెగా కౌగిలించుకొన్నా.. 100 శాతం కరెక్టే.. అవినాష్‌కు హారిక దేత్తడి

  కొంటెగా కౌగిలించుకొన్నా.. 100 శాతం కరెక్టే.. అవినాష్‌కు హారిక దేత్తడి

  బిగ్‌బాస్ ఇంటిలో 51వ రోజు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ సందర్భంగా గత వారం జరిగిన కొంటె రాక్షసులు టాస్క్ మీద హారిక, అవినాష్ మధ్య హాట్ హాట్‌గా డిస్కషన్ జరిగింది. హారికను అవినాష్ నామినేట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ సందర్భంగా హారిక, అవినాష్ మధ్య కౌంటర్, ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X