twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: అలా సెక్స్ చేయడం ఇష్టమా? రాత్రికి నాతో గడిపితే.. టాలీవుడ్ నిర్మాత అరాచకం.. విష్ణుప్రియ హాట్ వీడియో

    |

    దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నీనా గుప్తా, రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి, శ్రీముఖి, నందినీ రాయ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

    ఆ షోలో హద్దులు దాటిన శ్రీముఖి: అతడికి నిజంగానే ముద్దులు పెడుతూ.. ఏకంగా ఆయనే భార్యకే అలా మెసేజ్

    ఆ షోలో హద్దులు దాటిన శ్రీముఖి: అతడికి నిజంగానే ముద్దులు పెడుతూ.. ఏకంగా ఆయనే భార్యకే అలా మెసేజ్

    ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌తో బెస్ట్ హోస్టుగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి... వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ గేమ్‌ షోలో పాల్గొన్న రాములమ్మ.. శేఖర్ మాస్టర్‌కు నిజంగానే ముద్దులు పెట్టేసింది. అంతేకాదు.. ఆ తర్వాత ఆయన భార్యకు ఓ మెసేజ్ కూడా పంపించింది. అసలేం జరిగింది?

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    హాట్ వీడియోతో విష్ణుప్రియ రచ్చ: ఈ సారి ఏకంగా శృతి మించి మరీ.. అందాల అరబోత అదుర్స్

    హాట్ వీడియోతో విష్ణుప్రియ రచ్చ: ఈ సారి ఏకంగా శృతి మించి మరీ.. అందాల అరబోత అదుర్స్

    చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విష్ణుప్రియ భీమనేని.. అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్లింది. అయితే, ఈ మధ్య బుల్లితెరపై ఈమె పెద్దగా కనిపించట్లేదు. కానీ, సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియోను వదిలింది.

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    Nandini Rai Hot Photo షర్ట్ విప్పేసి అందాల విందు..ఘాటుగా షాకిచ్చిన తెలుగమ్మాయి

    Nandini Rai Hot Photo షర్ట్ విప్పేసి అందాల విందు..ఘాటుగా షాకిచ్చిన తెలుగమ్మాయి

    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారిందీ బ్యూటీ నందనీ రాయ్. సుదీర్ఘమైన కెరీర్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో మిగిలిన భాషల్లోనూ మూవీలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నందనీ రాయ్.. తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షర్ట్ విప్పేసిన ఓ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది.

    ఆ సంగతులేంటో చూద్దాం పదండి!ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

    అరియానాతో ఎఫైర్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చిన వర్మ.. గట్టిగా హగ్ చేసుకొని..

    అరియానాతో ఎఫైర్.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చిన వర్మ.. గట్టిగా హగ్ చేసుకొని..

    సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా కూడా సంచలనమే అని మరోసారి నిరూపించాడు. బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో మరోసారి తన మాటలతో ఆశ్చర్యపరిచాడు. లాజిక్స్ ను టచ్ చేస్తూ ఇంటర్వ్యూ మొత్తం యూ ట్యూబ్ లో వైరల్ అయ్యేలా చేశారు. ఇక అరియనాతో ఎఫైర్ ఉందని వచ్చే ఊహాగానాలకు వర్మ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    నీకు అలా సె చేయడం ఇష్టమేనా: ఆరియానాకు ఆర్జీవీ సూటి ప్రశ్న.. ఆమె రియాక్షన్ చూసి షాకైన వర్మ

    ఈ రాత్రి నాతో గడిపితే ఆఫర్ ఇస్తా.. టాలీవుడ్ నిర్మాత అరాచకం.. సుభాష్ ఘాయ్, డేవిడ్ ధావన్ తీరుపై నీనా గుప్తా ఫైర్

    ఈ రాత్రి నాతో గడిపితే ఆఫర్ ఇస్తా.. టాలీవుడ్ నిర్మాత అరాచకం.. సుభాష్ ఘాయ్, డేవిడ్ ధావన్ తీరుపై నీనా గుప్తా ఫైర్

    ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా తన ఆత్మకథ సచ్ కహా తో అనే పుస్తకంలోని అంశాలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాలీవుడ్, దక్షిణాది నిర్మాత, దర్శకులు తనతో వ్యవహరించిన తీరును కుండ బద్దలు కొట్టినట్టు నీనా గుప్తా తన పుస్తకంలో వెల్లడించింది. సచ్ కహా తో పుస్తకంలో వెల్లడించిన క్యాస్టింగ్ కౌచ్ ఉదంతం ఏమిటంటే...

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    అతడితో నీనాగుప్తాకు గర్భం.. అయినా పెళ్లి చేసుకొందామని అనుకొన్నా.. ఆమెతో రిలేషన్‌పై ప్రముఖ డైరెక్టర్

    అతడితో నీనాగుప్తాకు గర్భం.. అయినా పెళ్లి చేసుకొందామని అనుకొన్నా.. ఆమెతో రిలేషన్‌పై ప్రముఖ డైరెక్టర్

    బాలీవుడ్ ఇండస్ట్రీలో నీనా గుప్తా ఆత్మకథ సంచలనంగా మారింది. ఎలాంటి మొహమాటం లేకుండా నిక్కచ్చిగా కొందరి గురించి సచ్ కహో తో అనే పుస్తకంలో వివరించింది. రిచర్డ్స్‌తో తన ప్రెగ్నెన్సీ తర్వాత చోటుచేసుకొన్న కొన్ని సంఘటనలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాను గర్బవతి అయినా తర్వాత దర్శకుడు సతీష్ కౌశిక్ పెళ్లి చేసుకొంటానని ముందుకొచ్చాడనే విషయంపై చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సతీష్ కౌశిక్ స్పందించారు.

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో షాకిచ్చిన జబర్ధస్త్ వర్ష: ఆరోజునే బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇమాన్యూయేల్‌కు బిగ్ షాక్

    ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో షాకిచ్చిన జబర్ధస్త్ వర్ష: ఆరోజునే బిగ్ అనౌన్స్‌మెంట్.. ఇమాన్యూయేల్‌కు బిగ్ షాక్

    జబర్ధస్త్ షో ద్వారానే వెలుగులోకి వచ్చిన వారిలో వర్ష ఒకరు. చాలా రోజులుగా ఆ షోలో సందడి చేస్తోన్న ఆమె.. తాజాగా ఓ షాకింగ్ ఫొటోను షేర్ చేసింది. అందులో వర్ష ఏకంగా ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో కనిపించింది. అదే సమయంలో మరో ప్రకటన కూడా చేసింది.

    ఆ వివరాలు మీకోసం!ఆ వివరాలు మీకోసం!

    పాలిటిక్స్ మీద కన్నేసిన శ్రీరెడ్డి.. అలా పడుంటా.. జగనన్న ప్లీజ్ ప్లీజ్ హెల్ప్!

    పాలిటిక్స్ మీద కన్నేసిన శ్రీరెడ్డి.. అలా పడుంటా.. జగనన్న ప్లీజ్ ప్లీజ్ హెల్ప్!

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి బయటకి తెచ్చి పెను విద్వంసానికి కారణం అయిన శ్రీరెడ్డి దాదాపు అందరికీ పరిచయమే. ఆమె చేసిన సినిమాలు తక్కువే కానీ వాటి వలన రాని గుర్తింపు ఆమెకు మీడియాకి ఎక్కడం ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని విమర్శిస్తూనే ఉండే ఈ భామ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

    దానికి సంబందించిన వివరాల్లోకి వెళితేదానికి సంబందించిన వివరాల్లోకి వెళితే

    పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.. చూస్తే గుండె ఆగిపోతుంది.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

    పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.. చూస్తే గుండె ఆగిపోతుంది.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు !

    2005లో సోగ్గాడు అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది సంజనా గల్రాని. అయితే ఈ భామ పేరు తెచ్చుకుంది మాత్రం బుజ్జిగాడు అనే సినిమా ద్వారానే.. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన ఈ భామ ఫేమస్ అయింది మాత్రం డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాతే. తాజాగా ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

    దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితేదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    కాజల్ ప్రెగ్నెంట్ అయితే.. మాజీ హీరోయిన్‌కు అలాంటి స్వార్దం!

    కాజల్ ప్రెగ్నెంట్ అయితే.. మాజీ హీరోయిన్‌కు అలాంటి స్వార్దం!

    టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా అదే తరహా స్టార్ ఇమేజ్ తో కొనసాగుతోంది. అయితే ఇటీవల పెళ్లి చేసుకున్న తరువాత కూడా ఆమె ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు. ఇక కాజల్ ప్రెగ్నెంట్ అవ్వాలని ఒక మాజీ హీరోయిన్ చాలా బలంగా కోరుకుంటోందట. అందులో ఒక మంచి స్వార్థం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

    పూర్తి వివరాలు మీకోసం!పూర్తి వివరాలు మీకోసం!

    RGV: నీ బాడీలో ఆ పార్ట్ అంటేనే ఇష్టం: కెమెరా ముందే ఆరియానాతో పచ్చిగా వర్మ

    RGV: నీ బాడీలో ఆ పార్ట్ అంటేనే ఇష్టం: కెమెరా ముందే ఆరియానాతో పచ్చిగా వర్మ

    అద్భుతమైన టేకింగ్‌తో దర్శకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ... రాను రాను తన ప్రభావాన్ని, పేరును కోల్పోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ ఆరియానాతో బోల్డుగా చిట్ చాట్ చేశాడు. ఇందులో రాంగోపాల్ వర్మ మరీ పచ్చిగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆమె బాడీలో ఆ పార్ట్ అంటే ఇష్టమంటూ షాకిచ్చాడు.

    ఆ సంగతులు మీకోసం!ఆ సంగతులు మీకోసం!

    English summary
    kajal aggarwal, Neena Gupta, Ram Gopal Verma, Vishnu Priya, Nandini Rai are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X