For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా..ఇంతకంటే దారుణం ఉండదు..పెళ్లికి ముందు నిహారిక కష్టాలు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  పాయల్ ఘోష్ అబద్దాల కోరు.. బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుట్ర.. అనురాగ్ కశ్యప్

  పాయల్ ఘోష్ అబద్దాల కోరు.. బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుట్ర.. అనురాగ్ కశ్యప్

  ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక దాడి ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత ముంబైలోని వెర్సోవా పోలీస్2 స్టేషన్‌లో డైరెక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో పోలీసులు సమన్లు జారీ చేయగా అనురాగ్ కశ్యప్ అక్టోబర్ 1వ తేదీన వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ లాయర్ ఓ ప్రకటననను జారీ చేశారు. ఆ ప్రకటనలో ఏం చెప్పారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు కానీ..నెపోటిజంపై రాజ్ తరుణ్ కామెంట్స్..

  ఎవరి వల్ల ఇబ్బంది పడలేదు కానీ..నెపోటిజంపై రాజ్ తరుణ్ కామెంట్స్..

  యువ హీరో రాజ్ తరుణ్ మొదట షార్ట్ ఫిలిమ్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత టాలీవుడ్ హీరోగా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఎలాంటి సినిమా చేసినా కూడా తన నటనతో సరికొత్తగా ఆకట్టుకునే రాజ్ తరుణ్ కెరీర్ లో మొదటిసారి తన సినిమాను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాడు. ఆహా యాప్ లో ఒరేయ్ బుజ్జిగా నేడు విడుదలైంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ నెపోటిజమ్ పై అలగే తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఏవీ కూడా ఉండాల్సినంత ఉండవట.. అంగాంగాన్ని వివరించిన ఇలియానా.. బికినీ పిక్‌తో ట్రీట్!!

  ఏవీ కూడా ఉండాల్సినంత ఉండవట.. అంగాంగాన్ని వివరించిన ఇలియానా.. బికినీ పిక్‌తో ట్రీట్!!

  'దేవదాస్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే దేవదాసులను చేసింది. ఆపై కుర్రకారునంతా పోకిరీలను చేసింది. తన వెంట తిప్పుకుంటి. అందాల వల వేసి ఖతర్నాక్‌గా ప్రేక్షకులను కట్టిపడేసింది ఇలియానా. అభిమానులతో జల్సాలు చేయించి.. జులాయిలుగా మార్చేసింది. ఇలియానా కుర్రకారుకు డ్రీమ్ గర్ల్. తెలుగులో ఇలియానాకు వచ్చినంత క్రేజ్ మరేతర హీరోయిన్లకు రాలేదు. అంతటి తక్కువ కాలంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రికార్డులు క్రియేట్ చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఎవ్వరినీ వదలడం లేదు.. ప్రియమణితో అలా, పూర్ణతో ఇలా.. బాబా భాస్కర్ రచ్చ రచ్చ

  ఎవ్వరినీ వదలడం లేదు.. ప్రియమణితో అలా, పూర్ణతో ఇలా.. బాబా భాస్కర్ రచ్చ రచ్చ

  బాబా భాస్కర్ ఢీ షోకు జడ్జ్‌గా వస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు వారాలుగా షోలో నానా హంగామా చేస్తున్నాడు. షో మొత్తం బాబా భాస్కర్‌ రచ్చే కనిపిస్తోంది. ఎవ్వరినీ వదలడం లేదు. ప్రతీ ఒక్కరినీ తన సెటైర్లతో నోర్మూయిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ కరోనా వల్ల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకు ఆ ప్లేస్‌లో బాబా మాస్టర్‌ను తీసుకున్నారు. అంతకు ముందు యానీ మాస్టర్‌ను తీసుకున్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో బాబాను రంగంలోకి దించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సిగరెట్లు కూడా తాగం.. డ్రగ్స్ గురించి తెలియదు.. డ్రగ్స్ కేసులో దీపిక, సారా, శ్రద్దాకు క్లీన్ చిట్?

  సిగరెట్లు కూడా తాగం.. డ్రగ్స్ గురించి తెలియదు.. డ్రగ్స్ కేసులో దీపిక, సారా, శ్రద్దాకు క్లీన్ చిట్?

  బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఊహించిన దానికి భిన్నంగా వార్తలు వెలుగు చూస్తున్నాయి. పీకల్లోతు కష్టాల్లో పడినట్టు కనిపించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, కరిష్మ ప్రకాశ్‌కు ఊరట లభించే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి విచారణ అనంతరం ఎన్సీబీ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పెళ్లికి ముందు నిహారిక కష్టాలు.. కాబోయే భర్తకు ధీటుగా... అసలు కారణమిదే..

  పెళ్లికి ముందు నిహారిక కష్టాలు.. కాబోయే భర్తకు ధీటుగా... అసలు కారణమిదే..

  ఈ లాక్ డౌన్ లో అద్భుతాలు చాలానే జరిగాయి. టాలీవుడ్ లో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సంఖ్య తగ్గడం ఒక పెద్ద షాక్. పెళ్ళంటే పారిపోయే హీరోలు కూడా వారికి నచ్చిన అమ్మాయిలను పెళ్లి చేసుకొని హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగా డాటర్ నిహారిక కూడా త్వరలోనే తనకు నచ్చిన వాడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అయితే కాబోయే భర్త కోసం నిహారిక ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నేను భయంతో ఏడుస్తుంటే హేళన చేశారు.. ఇంతకంటే దారుణం ఉండదు: పాయల్

  నేను భయంతో ఏడుస్తుంటే హేళన చేశారు.. ఇంతకంటే దారుణం ఉండదు: పాయల్

  సోషల్ మీడియా ప్రపంచంలో ట్రోలింగ్ అనేది కామన్ గా మారిపోయింది. హేళన చేయడం కూడా ఒక ఫ్యాషన్ లా మారిందని కొందరు సెలబ్రెటీలు గట్టిగానే వాదిస్తున్నారు. కానీ స్టార్స్ చేసే పనులు కూడా కొన్నిసార్లు అలానే ఉంటున్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తునన్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన వారిలో పాయల్ రాజ్ పుత్ ఒకరు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టు.. గోవాలో సినీతారల గూడుపుఠాణి.. తెరపైకి సూపర్‌స్టార్లు

  బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టు.. గోవాలో సినీతారల గూడుపుఠాణి.. తెరపైకి సూపర్‌స్టార్లు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బయటకు వచ్చిన డ్రగ్స్ కేసులో సంచలన విషయలు బయటకు వచ్చాయి. డ్రగ్ రాకెట్‌తో సినీ తారల సంబంధాలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూ్, రకుల్ ప్రీత్ సింగ్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసి విచారించడం సెన్సేషనల్‌గా మారింది. ఈ క్రమంలో గోవాలో సినీ తారలు చేసిన నిర్వాకాన్ని జాతీయ ఛానెల్ బయటపెట్టింది. గోవాలో కొద్ది రోజులుగా సినీ తారలు చేస్తున్న డ్రగ్స్ బండారాన్ని బయటకు లాగింది. ఆ వివారాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా.. బోల్డ్ బెడ్ సీన్లలో కాజల్?

  రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అయ్యిందా.. బోల్డ్ బెడ్ సీన్లలో కాజల్?

  టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా తన అందాన్ని పెంచుకుంటూనే ఉంది. ఈ పోటీ ప్రపంచంలో ఒక ఐదేళ్లు నిలదొక్కుకోవాలి అంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది 13ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది అంటే కాజల్ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పటికప్పుడు తనలోని సరికొత్త నటిని బయటపెడుతున్న చందమామ నెక్స్ట్ ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నెవర్ బిఫోర్ అనేలా దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Indian 2 Financial Hurdles Becoming Headache For Director Shankar
  తెలుగు, తమిళ్ వాళ్లు నన్ను తిట్టొచ్చు.. ఎంత ఏడిస్తే అంటూ.. ఎస్పీ బాలు సంతాప సభలో చరణ్ కంటతడి

  తెలుగు, తమిళ్ వాళ్లు నన్ను తిట్టొచ్చు.. ఎంత ఏడిస్తే అంటూ.. ఎస్పీ బాలు సంతాప సభలో చరణ్ కంటతడి

  ప్రఖ్యాత గాయకుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారనే విషయాన్ని ఇంకా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుభూతులను పలు మాధ్యమాల ద్వారా పంచుకొంటున్నారు. ఎస్పీ బాలుకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించడానికి చెన్నైలో సంతాప సభను బుధవారం నిర్వహించారు. భావోద్వేగంతో కూడిన కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X