For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : కార్యం కోసం కోట్ల రూపాయలు.. వెంట పడుతున్న స్టార్ హీరోలు.. సమంత తెగింపు

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   షాక్ ఇస్తున్న కాజల్ హనీమూన్ బడ్జెట్.. కార్యం కోసం కోట్ల రూపాయలు.. మొత్తం ఎంతంటే?

  షాక్ ఇస్తున్న కాజల్ హనీమూన్ బడ్జెట్.. కార్యం కోసం కోట్ల రూపాయలు.. మొత్తం ఎంతంటే?

  కాజల్ అగర్వాల్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు ఆమె భర్త గురించి ఎవరికి తెలియని విషయాలు హాట్ టాపిక్ అవ్వగా పెళ్లి తరువాత ఆమె ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. బిల్లులు చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కాజల్ అదృష్టం ఏ రేంజ్ లో ఉందొ అక్కడే చాలా క్లియర్ గా అర్థమవుతోందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆమె హనీమూన్ బడ్జెట్ పై ఒక లుక్కేస్తే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒక అమ్మాయి వల్ల విడిపోయి.. అమ్మ రాకతో ఒక్కటైన అభి, అఖిల్.. ఏమనుకున్నారంటే

  ఒక అమ్మాయి వల్ల విడిపోయి.. అమ్మ రాకతో ఒక్కటైన అభి, అఖిల్.. ఏమనుకున్నారంటే

  బిగ్ బాస్ 74వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఎమోషనల్ టచ్ మామూలుగా లేదు. డెబ్భై రోజులకు పైగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఒక హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ సడన్ గా కుటుంబ సభ్యులను చూడడంతో కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక బిగ్ బాస్ లో శత్రువులుగా ఉండే అభిజిత్, అఖిల్ మదర్ సెంటిమెంట్ తో ఒక్కటవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   హద్దుల్ని చెరిపేశాను.. రూల్స్ బ్రేక్ చేశాను.. సమంత తెగింపు

  హద్దుల్ని చెరిపేశాను.. రూల్స్ బ్రేక్ చేశాను.. సమంత తెగింపు

  దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్రతారగా రాణిస్తున్న సమంత అక్కినేని ప్రస్తుతం డిజిటల్ మీడియంలోకి అడుగుపెట్టారు. ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్‌లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 1 ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొన్నారు. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తే పాత్రలో కనిస్తున్నట్టు సమాచారం. తన పాత్ర గురించి సమంత జాతీయ మీడియాకు వివరిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అగ్ర దర్శకుల లిస్టులో మన తెలుగమ్మాయి.. వెంట పడుతున్న స్టార్ హీరోలు

  అగ్ర దర్శకుల లిస్టులో మన తెలుగమ్మాయి.. వెంట పడుతున్న స్టార్ హీరోలు

  సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సక్సెస్ అవ్వాలి అంటే ఓపికతో పాటు కష్టపడే గుణం కూడా ఉండాలి. 24 క్రాఫ్స్ట్ ని మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎవరు ఎలాంటి మిస్టేక్ చేసినా కొన్నిసార్లు సినిమాపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఇక అలాంటి కెప్టెన్సీ పోస్ట్ కు ఆడవాళ్లు న్యాయం చేయలేరు అనే విమర్శలకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది సుధ కొంగర. అమ్మయిలు కూడా భవిష్యత్తులో స్టార్ దర్శకులు అవుతారని ఆకాశం నీ హద్దురా సినిమాతో నిరూపించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా ముఖమే అంతా.. వారి లవ్ ట్రాక్.. ఇంటి గుట్టు బయటపెట్టిన మెహబూబ్

  నా ముఖమే అంతా.. వారి లవ్ ట్రాక్.. ఇంటి గుట్టు బయటపెట్టిన మెహబూబ్

  బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇంటి సభ్యులతో కలిసి తన ఎమోషన్ పంచుకొన్న మెహబూబ్ దిల్‌సే వేదికపైన కూడా హోస్ట్ నాగార్జునతో తన బాధను వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్ తెలుగు షో ప్రకారం ఇంటి నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ బిగ్‌ బజ్ షోలో గత ఏడాది విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో సంభాషించాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ షో కోసం రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి మెహబూబ్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కాజల్ అగర్వాల్ సూపర్ జోష్.. సముద్రపు అడుగున భర్తతో రొమాన్స్

  కాజల్ అగర్వాల్ సూపర్ జోష్.. సముద్రపు అడుగున భర్తతో రొమాన్స్

  దక్షిణాదిలో అగ్రతార కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30వ తేదీన సుదీర్ఘం కాలంగా ప్రేమలో ఉన్న ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటీవల వారిద్దరి హానిమూన్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు. తమ హానిమూన్‌ ట్రిప్‌లో దిగిన ఫోటోలు ఇన్సాటాగ్రామ్‌లో భారీగా వైరల్‌గా మారాయి. ఇక వారి హానిమూన్ ట్రిప్ ఎలా సాగుతున్నదంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పెళ్లి కూతురి గెటప్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్: అలాంటి ఫొటో షేర్ చేయడంతో అంతా షాక్.!

  పెళ్లి కూతురి గెటప్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్: అలాంటి ఫొటో షేర్ చేయడంతో అంతా షాక్.!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని క్యాష్ చేసుకోడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సినీ ప్రముఖులు ముందే ఉంటున్నారు. తమ సినిమా ప్రమోషన్ల కోసమో.. ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండడం కోసమో.. హైలైట్ అవడం కోసమో తరచూ ఏదో ఒక పోస్టును పెడుతూనే ఉంటున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్‌ షో ద్వారా బాగా పాపులర్ అయిన ఓ సినీ నటి హిమజ.. తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె పెళ్లి కూతురి గెటప్‌లో కనిపించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ నడక చూడు ముసలి దానిలా ఎలా ఉందో.. అరియానా పరువుదీసిన అవినాష్

  ఆ నడక చూడు ముసలి దానిలా ఎలా ఉందో.. అరియానా పరువుదీసిన అవినాష్

  బిగ్ బాస్ షోలో అరియానా అవినాష్ ట్రాక్ మొదట్లో కాస్త సీరియస్‌గానే అనిపించేది. అందరూ కూడా ఏదో నడుస్తోందని ఆసక్తిగా చూశారు. కానీ అరియానా పేల్చిన బాంబుతో ఆ ట్రాకులో ఉండాల్సిన మజా మొత్తంపోయింది. అరియానా తనకు బయట వేరే వాళ్లు ఉన్నారని చెప్పడం, అవినాష్ ఎప్పటికీ ఓ మంచి ఫ్రెండ్ అని స్పష్టంగా చెప్పడంతో అంతా తుస్సుమంది. అప్పటి నుంచి ఈ ట్రాకును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఎంత కామెడీ చేసినా సరసాలు ఆడినా ఎవ్వరూ ఆసక్తిని చూపడం లేదు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నువ్ చచ్చిపోయిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటాను.. ఆవేశంతో ఊగిపోయిన రవిబాబు

  నువ్ చచ్చిపోయిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటాను.. ఆవేశంతో ఊగిపోయిన రవిబాబు

  భిన్న చిత్రాలను తెరకెక్కించే రవిబాబు నిజ జీవితంలోనూ అంతే భిన్నంగా ఉంటాడు. ఆ మధ్య కరోనా వైరస్‌పై సెటైర్లు వేయడం, సెక్యూరిటీ గార్డ్‌ను చెక్ చేయడం.. కరోనా వెళ్లకపోతే తదుపరి భవిష్యత్ ఏంటని చెబుతూ టీ మాస్టర్‌గా మారుతానని ఇలా వెరైటీ వెరైటీ వీడియోలతో రవిబాబు లాక్డౌన్‌లో రచ్చ రచ్చ చేశాడు. తాజాగా రవిబాబు ఒకరిపై వీరాశేవంతో ఊగిపోయాడు. నువ్ చచ్చిన రోజు డెత్ యానివర్సరీని సెలెబ్రేట్ చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X