For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : పెళ్లి కాకుండానే తల్లి అయిన సినీ నటి.. ఆ హీరో చేత ఏడుసార్లు..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  రష్మీ- సుడిగాలి సుధీర్ రొమాంటిక్ మూడ్.. బయటపెట్టేసిన కమెడియన్.. వీడియో వైరల్!

  రష్మీ- సుడిగాలి సుధీర్ రొమాంటిక్ మూడ్.. బయటపెట్టేసిన కమెడియన్.. వీడియో వైరల్!

  యాంకర్ రష్మీ, జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్, ప్రేమ సంగతులకున్న డిమాండ్ మాటల్లో చెప్పలేం. ఈ ఇద్దరి గురించి ఏదైనా మ్యాటర్ అంటే చాలు ప్రేక్షకులు ఇట్టే అట్రాక్ట్ అవుతారు. అందుకే ఆ ఇద్దరి క్రేజ్ క్యాచ్ చేసుకునేలా ప్రతీ స్పెషల్ డే కోసం స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు బుల్లితెర ప్రోగ్రామ్ నిర్వాహకులు. ఈ మేరకు తాజాగా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేసి రష్మీ- సుధీర్ ప్రేమ ముచ్చట్లతో రక్తి కట్టించారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   రోజా భర్త సెల్వమణి సెన్సేషనల్ కామెంట్స్.. ఆ హీరో చేసిన తప్పు వల్లే ఈ పరిస్థితి అంటూ!

  రోజా భర్త సెల్వమణి సెన్సేషనల్ కామెంట్స్.. ఆ హీరో చేసిన తప్పు వల్లే ఈ పరిస్థితి అంటూ!

  సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి దర్బార్ ఇష్యూపై స్పందించారు. ఈ మేరకు రజీనీకాంత్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. దర్బార్ వివాదంలో డిస్ట్రిబ్యూటర్లు దర్శకుడు మురుగదాస్‌ను టార్గెట్ చేయడం సరికాదంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. ఇంతకీ సెల్వమణి చేసిన కామెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.. జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఆవేదన

  నా ఫోటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారు.. జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఆవేదన

  టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. సోషల్ మీడియా వీరవిహారం చేస్తోంది. ఆన్ లైన్ వేదికల వాడకం బాగా పెరిగింది. ఈ కారణంగా ప్రపంచం చాలా స్పీడ్ అయింది. అయితే ఈ టెక్నాలజీ కొన్నిసార్లు లేనిపోని తలనొప్పులు కూడా తెస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనసూయకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందట. ఈ విషయం తెలుపుతూ అనసూయ ట్వీట్ చేయడం హాట్ ఇష్యూగా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   పెళ్లి కాకుండానే తల్లి అయిన సినీ నటి.. గత రాత్రి గోవాలో!

  పెళ్లి కాకుండానే తల్లి అయిన సినీ నటి.. గత రాత్రి గోవాలో!

  నేటితరం బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు అన్నింటా ముందే ఉంటున్నారు. ప్రేమ, పెళ్లి, డేటింగ్, గర్భం దాల్చడం ఇలా ఏదైనా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీకి పెళ్లి అడ్డుకాదని నిరూపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది రోబో బ్యూటీ హీరోయిన్ అమీ జాక్సన్. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ చేరి వార్తల్లో నిలిచింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఎంత చెప్పినా వినలేదు.. ఆ హీరో చేత ఏడుసార్లు.. తాప్సీ కామెంట్స్ వైరల్

  ఎంత చెప్పినా వినలేదు.. ఆ హీరో చేత ఏడుసార్లు.. తాప్సీ కామెంట్స్ వైరల్

  తాప్సీ.. ఈ పేరు గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు నాట నుంచి సినీ ప్రపంచానికి పరిచయమైంది. సినీ కెరీర్ ప్రారంభంలో గ్లామర్ డాల్‌గానే అందరూ చూసినా.. తానెంటో నిరూపించుకుంది. ఓ లెక్కన చెప్పాలంటే ప్రస్తుతం తాప్సీ హవా నడుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. వినూత్న కథలకు, పాత్రలకు సరైన చిరునామాగా నిలబడింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నాగబాబుపై హైపర్ ఆది పంచ్.. పగలబడి నవ్విన రోజా

  నాగబాబుపై హైపర్ ఆది పంచ్.. పగలబడి నవ్విన రోజా

  జబర్దస్త్ వ్యవహారం సోషల్ మీడియాలో నానాటికి రచ్చగా మారుతోంది. నాగబాబు అందులోంచి బయటకు రావడం, మల్లెమాలపై ఆరోపణలు చేయడం అప్పట్లో ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. బయటకు వచ్చిన నాగబాబు.. వేరే చానెల్‌లో కొత్త షోను ప్రారంభించాడు. నితిన్ భరత్‌లతో కలిసి అదిరింది, లోకల్ గ్యాంగ్స్ అంటూ ఓ రెండు షోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండు వేర్వేరు కుంపట్లు అయినా.. జబర్దస్త్ స్కిట్స్‌లో మాత్రం నాగబాబును వదలడం లేదు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇంకా ఎన్ని రోజులో చూస్తా.. అందరూ నీ అంత లక్కీ కాదు కదా.. హీరోల ట్వీట్స్ వైరల్

  ఇంకా ఎన్ని రోజులో చూస్తా.. అందరూ నీ అంత లక్కీ కాదు కదా.. హీరోల ట్వీట్స్ వైరల్

  టాలీవుడ్‌లో పెళ్లి కాను ప్రసాద్‌లు చాలా మందే ఉన్నారు. ఆ లిస్ట్ గురించి చెప్పుకుంటూ పోతూ గంటల కొద్ది సమయం ఇట్టే కరిగిపోతుంది. ఎందుకుంటే ఆ జాబితా అంత పెద్దది మరి. తాజాగా తన మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోలో బతుకే సో బెటర్ అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనికి మంచు విష్ణు వేసిన కౌంటర్.. వాటికి సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లై వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అప్పుడు సమంత వాడిన డ్రెస్‌ను తీసుకుందామనుకున్నా: రాఘవేంద్రరావు రొమాంటిక్ కామెంట్స్

  అప్పుడు సమంత వాడిన డ్రెస్‌ను తీసుకుందామనుకున్నా: రాఘవేంద్రరావు రొమాంటిక్ కామెంట్స్

  రాఘవేంద్రరావు... తెలుగు సినీ ఇండస్ట్రీలోనే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒకరు. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఆయనను ప్రత్యేకమైన శైలి ఉంది. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానం చాలా స్పెషల్‌గా ఉంటుంది. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చాలా మంది నటీమణులు అనుకునేవారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నా.. సినిమాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు. తాజాగా దర్శకేంద్రుడు హీరోయిన్ సమంత డ్రెస్‌పై రొమాంటిక్‌గా కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారు.? పూర్తి వివరాల్లోకి వెళితే....

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన యాంకర్ రవి.. రూ.41 లక్షలు మోసం చేశాడని కేసు నమోదు.!

  పోలీస్ స్టేషన్‌ మెట్లు ఎక్కిన యాంకర్ రవి.. రూ.41 లక్షలు మోసం చేశాడని కేసు నమోదు.!

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే గుర్తింపు దక్కించుకున్న మేల్ యాంకర్లలో రవి ఒకడు. చాలా కాలం కిందట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో షోలను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే పాపులారిటీని సైతం సంపాదించుకున్నాడు. వరుసగా టీవీ షోలు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీగా గడుపుతున్న అతడు.. పలు వివాదాల్లోనూ చిక్కుకుంటున్నాడు. తాజాగా అతడు ఈ కారణంగానే పోలీస్‌ స్టేషన్ మెట్లు ఎక్కాడు. ఇంతకీ ఏమైంది.? రవి ఎందుకు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చేయి పట్టుకుని మరీ సమంతకు ప్రపోజ్ చేసిన ఫ్యాన్.. అమ్మాయో అబ్బాయో పుట్టాలంటూ కేకలు..!

  చేయి పట్టుకుని మరీ సమంతకు ప్రపోజ్ చేసిన ఫ్యాన్.. అమ్మాయో అబ్బాయో పుట్టాలంటూ కేకలు..!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో అక్కినేని వారి కోడలు సమంత ఒకరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈమె.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుంది. అదే సమయంలో టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. దీంతో దక్షిణాదిలో సమంత పేరు మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె క్రేజ్‌ను నిరూపించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. తాజాగా ఓ అభిమాని ఆమె చేయి పట్టుకుని మరీ ప్రపోజ్ చేయడం విశేషం. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Samantha, Chiranjeevi, Allu Arjun, Anasuya And Pooaj Hegde made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X