For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఎక్కడికంటే అక్కడికి వస్తా.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి.. స్నేహారెడ్డిపై బన్నీ కామెంట్స్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   ఆ విషయంలో నాన్న ఎంకరేజ్ చేయరు.. మహేష్ గురించి కూతురు సితార ఘట్టమనేని

  ఆ విషయంలో నాన్న ఎంకరేజ్ చేయరు.. మహేష్ గురించి కూతురు సితార ఘట్టమనేని

  సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా పరిచమయమైన సితార ఘట్టమనేని చిన్నతనంలోనే తన ఆటపాటలతో అద్భుతంగా రాణిస్తున్నారు. తాను చేసే వీడియోలతో మీడియాను విశేషంగా ఆకర్షిస్తున్నారు. కొత్త సంవత్సరం రోజున సితార ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆయన ముందు కుప్పిగంతులా.. ఇంటికొచ్చి కొడతారు: పవన్ పాలిటిక్స్‌పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్

  ఆయన ముందు కుప్పిగంతులా.. ఇంటికొచ్చి కొడతారు: పవన్ పాలిటిక్స్‌పై పృథ్వీ షాకింగ్ కామెంట్స్

  ఎంతో కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా వెలుగొందుతున్నాడు పృథ్వీ రాజ్. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే కొన్ని వందల చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ మధ్య సినిమాలకు బ్రేకిచ్చిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అక్కడ కూడా సక్సెస్ అవడంతో మంచి పదవిని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని సర్వం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మెగా హీరోలతో పాటు పవన్ కల్యాణ్ పాలిటిక్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల్ హీరోయిన్!

  గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కమల్ హీరోయిన్!

  విలక్షణ నటుడు కమల్ హాసన్ రూపొందించిన విశ్వరూపం చిత్రంలో నటించడం ద్వారా హీరోయిన్‌గా దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి వరుసగా సినిమాల్లో నించారు. అలా స్టార్ హీరోయిన్‌గా మారిన పూజా కుమార్ తన అభిమానులకు శుభవార్తను అందించారు. పూజా కుమార్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా పూజా కుమార్ గురించి మరిన్నీ విషయాలు...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఫస్ట్ టైం అలా చూశా.. రాత్రి రెండు గంటలకు కూడా.. స్నేహారెడ్డిపై బన్నీ కామెంట్స్

  ఫస్ట్ టైం అలా చూశా.. రాత్రి రెండు గంటలకు కూడా.. స్నేహారెడ్డిపై బన్నీ కామెంట్స్

  అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల ప్రేమకథ చాలా మందికి తెలియదు. వారిద్దరి ప్రేమ వివాహామని కూడా కొందరికి తెలియదు. ఆ మధ్య అర్హతో బన్నీ పెళ్లి ముచ్చట్లు పెట్టడం, వాటికి స్నేహా రెడ్డి కౌంటర్లు వేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. నాన్న చెప్పిన అబ్బాయినే చేసుకో అంటూ అర్హ చేత బలవంతంగా చెప్పించాలని బన్నీ చెప్పడం, అర్హ అడ్డంగా తలూపడం అందరికీ తెలిసిందే. నువ్ మాత్రం మీ నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకున్నావా? అంటూ స్నేహారెడ్డి బన్నీకి షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా బన్నీ తన శ్రీమతి గురించి ఎంతో గొప్పగా చెప్పాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ టాపిక్ గా మారుతున్న జాన్వీ కపూర్ కొత్త బంగ్లా.. రేటెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  హాట్ టాపిక్ గా మారుతున్న జాన్వీ కపూర్ కొత్త బంగ్లా.. రేటెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వారి కంటే ఫామ్ లో లేనివారి హవానే ఎక్కువగా నడుస్తోంది. అందులో జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. అమ్మడు మొదటి సక్సెస్ ఇంతవరకు చూడలేదు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నటనలో కూడా ఇంకా అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోతోంది. అయితే సినిమాల రిజల్ట్ పక్కనపెడితే అమ్మడు ఒక విలువైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హైపర్ ఆదికి చుక్కలు చూపించిన అనసూయ.. దెబ్బకు దడుసుకున్నాడు!!

  హైపర్ ఆదికి చుక్కలు చూపించిన అనసూయ.. దెబ్బకు దడుసుకున్నాడు!!

  పండుగ ఏదైనా ఈవెంట్ ఏదైనా సరే అందులో హైపర్ ఆది సందడి ఉండాల్సిందే. ఆది లేకుండా దాదాపుగా ఈవెంట్లు జరగవు. మామూలుగా అయితే ఆది, సుధీర్‌లు ఇద్దరూ కలిసి ఈవెంట్‌ను ఈజీగా లాగించేస్తారు. కానీ ఈ సారి సంక్రాంతి ఈవెంట్‌లో మాత్రం ఆది సింగిల్ హ్యాండ్‌గా దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమోలు వైరల్అవుతున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మాత్రం పీక్స్‌లో ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  స్కిన్ షో చేయమన్నారు.. హారిక అందుకే అలా కనిపించింది: బిగ్ బాస్ బండారం బయటపెట్టిన మోనాల్

  స్కిన్ షో చేయమన్నారు.. హారిక అందుకే అలా కనిపించింది: బిగ్ బాస్ బండారం బయటపెట్టిన మోనాల్

  అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ వెంటనే తెలుగులో మరో రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఈమె.. హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. సాధారణ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అసాధారణ ప్రతిభతో ఫుల్ పాపులర్ అయిందీ బ్యూటీ. బయటకు వచ్చాక వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ బండారం బయటపెట్టింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పెళ్లి చేసుకొందాం.. నీవు లేకుండా పెళ్లా? అరియానాకు షాకిచ్చిన అవినాష్

  పెళ్లి చేసుకొందాం.. నీవు లేకుండా పెళ్లా? అరియానాకు షాకిచ్చిన అవినాష్

  బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌కు ముందు అరియానా గ్లోరి అంటే యాంకర్‌గా అతికొద్ది మందికే తెలుసు. ఆ తర్వాత అరియానాకు ఫాలోయింగ్ మామూలుగా లేదనే విషయం స్పష్టమైంది. బిగ్‌బాస్ ఇంటిలో అరియానాతో అవినాష్‌తో కెమిస్ట్రీ, ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ విశేషంగా ఆకట్టుకొన్నాయి. బిగ్‌బాస్ అనంతరం మీడియాలకు ఇంటర్వ్యూలతో బిజీగా మారిపోయారు.. తాజాగా ఓ ఛానెల్ లైవ్ ఇంటర్వ్యూలో అరియానాతో అవినాష్ ఎలా అడుగొన్నాడంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్లేస్ నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికి వస్తా... కంగన రనౌత్‌కు ఊర్మిళ దిమ్మతిరిగే షాక్

  ప్లేస్ నువ్వే చెప్పు.. ఎక్కడికంటే అక్కడికి వస్తా... కంగన రనౌత్‌కు ఊర్మిళ దిమ్మతిరిగే షాక్

  బాలీవుడ్ హీరోయిన్లు కంగన రనౌత్, ఊర్మిళ మతోంద్కర్ మధ్య మరోసారి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం నెలకొన్నది. ఇటీవల ఊర్మిల కొనుగోలు చేసిన ఆస్తులపై కంగన రనౌత్ చేసిన ట్వీట్ అత్యంత గొడవకు దారి తీసింది. శివసేనలో చేరిన తర్వాతే ఊర్మిళ ఇంటిని కొనుగోలు చేశారనే ట్వీట్‌పై కంగనకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదంలోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ రూమర్ నిజమయ్యేలా ఉంది.. RRR స్పెషల్ టీజర్‌లో మెగా సర్‌ప్రైజ్

  ఆ రూమర్ నిజమయ్యేలా ఉంది.. RRR స్పెషల్ టీజర్‌లో మెగా సర్‌ప్రైజ్

  RRR సినిమా కోసం మెగా, నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. అందుకే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి కంటే హై రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. త్వరలో RRR నుంచి ఒక సర్ ప్రైజ్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే అందులో మెగాస్టార్ చిరంజీవి ఇన్వల్మెంట్ కూడా ఉంటుందట.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X