For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: లవర్‌తో హోటల్ రూంలో పాయల్.. జాకెట్ లేకుండా హీరోతో ఆ బ్యూటీ.. ఉదయభానుతో దర్శకుడి అఫైర్

  |

  కరోనావైరస్ సమయంలో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  లవర్‌తో కలిసి హోటల్‌ రూంలో పాయల్ రచ్చ

  లవర్‌తో కలిసి హోటల్‌ రూంలో పాయల్ రచ్చ

  లవర్‌తో కలిసి హోటల్‌ రూంలో పాయల్ రచ్చ: ఏకంగా అతడిపై పడిపోయి మరీ.. మళ్లీ బుక్కైపోయిన బ్యూటీ
  టాలీవుడ్‌లో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌ను మాత్రం ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల అతడితో కలిసి బెడ్ మీద ఉన్న వీడియోను వదిలిన పాయల్.. తాజాగా లవర్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హిందువుల రక్తమంటే అంత చులకనా?

  హిందువుల రక్తమంటే అంత చులకనా?

  హిందువుల రక్తమంటే అంత చులకనా? అక్కడ రక్తపుటేరులు.. కంగన కంటతడి.. ట్విట్టర్ అకౌంట్ రద్దు తర్వాత..
  పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారంటూ కంగన అకౌంట్‌ను రద్దు చేస్తూ ట్విట్టర్ వేటు వేసింది. తన ట్విట్టర్ (కంగనరౌత్ టీమ్) అకౌంట్‌ను తొలగించిన తర్వాత ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేస్తూ కంటతడి పెట్టింది. తాజా వీడియోలో కంగన రనౌత్ ఏం మాట్లాడారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఛాన్స్ ఇస్తే ముద్దుల పోటీలే

  ఛాన్స్ ఇస్తే ముద్దుల పోటీలే

  ఛాన్స్ ఇస్తే ముద్దుల పోటీలే.. మమల్ని కొట్టే మగాడే లేడు.. జబర్దస్త్ అవినాష్‌పై పేలిన పంచులు!
  తెలుగు టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కామెడీ షోలలో కామెడీ స్టార్స్ ఒకటి. యాంకర్ రవి హోస్టుగా శేఖర్ మాస్టర్, ప్రముఖ కమెడియన్లు పాల్గొనే ఈ షో మంచి వినోదాన్ని పంచుతున్నాయి. జబర్దస్త్, పటాస్ ఫేమ్ కమెడియన్లు తమ పంచులతో ఆలరిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్‌లో ముక్కు అవినాష్‌పై పేలిన పంచులు ఎలా ఉన్నాయంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా

  యాంకర్ వర్షిణి ప్రేమలో పడిందా: లీకైన ఫొటోలో అతడిపై వాలిపోయి.. ముఖం కనిపించకుండా జాగ్రత్త పడడంతో!
  మోడలింగ్ రంగంలో అడుగులు వేసి కెరీర్‌ను ఆరంభించిన యాంకర్ వర్షిణి.. బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన టాలెంట్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేసే అందంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫొటో అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనికి కారణం ఇందులో వర్షిణి.. వేరే వ్యక్తిపై పడుకుని ఉండడమే. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నో క్లీవేజ్ షో.. నో ఎక్స్‌పోజింగ్‌.. నడుము చూపించనంటూ షాకిచ్చిన రష్మీ గౌతమ్

  నో క్లీవేజ్ షో.. నో ఎక్స్‌పోజింగ్‌.. నడుము చూపించనంటూ షాకిచ్చిన రష్మీ గౌతమ్

  బుల్లితెర టాప్ యాంకర్‌గా రాణిస్తున్న రష్మీ గౌతమ్ అవకాశం దక్కినప్పుడల్లా బిగ్ స్క్రీన్‌పై రాణిస్తున్నారు. గతంలో వెండితెరపై గ్లామరస్ రోల్స్‌తో ఆకట్టుకొన్న రష్మీ నటనకు అవకాశం ఉన్న పాత్రలవైపు చూస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఇలాంటి క్రమంలోనే తనలోని నటిని ఆవిష్కరించుకొనేందుకు రష్మీ సరికొత్తగా రానున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇచ్చిన ఇంటర్యూ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అందులో రష్మీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవితో నటించిన టాప్ హీరోయిన్‌‌ను గుర్తుపట్టగలరా?

  చిరంజీవితో నటించిన టాప్ హీరోయిన్‌‌ను గుర్తుపట్టగలరా?

  మెరుపుతీగలా ఉండే భామ షాకింగ్‌గా ఇలానా?
  బాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొన్న హీరోయిన్లలో మీనాక్షి శేషాద్రి ఒకరు. 80, 90 దశకంలో కేవలం హిందీ సినీ రంగంలోనే కాకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులను తన అభినయంతో ఆకట్టుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే వెండి తెరకు దూరమయ్యారు. ఇంతకు మీనాక్షి శేషాద్రి ఏలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలకు సమాధానం కోసం.. ఆమె వ్యక్తిగత జీవితం పరిశీలిద్దాం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అలాంటి ఫేక్‌స్టార్ కాడు.. ప్రభాస్ ఎలాంటి వాడంటే.. శృతిహాసన్ దిమ్మతిరిగే కామెంట్స్

  అలాంటి ఫేక్‌స్టార్ కాడు.. ప్రభాస్ ఎలాంటి వాడంటే.. శృతిహాసన్ దిమ్మతిరిగే కామెంట్స్

  రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పెద్ద సినిమా చేసినా కూడా పర్సనల్ గా మాత్రం ఎప్పుడు కూడా తన స్థాయిని పెంచుకోవాలని అనుకోడు. వీలైనంత వరకు సింపుల్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రభాస్ తో ప్రస్తుతం ఉన్న టీమ్ మొత్తం కూడా అతని స్నేహితులతోనే నిండి ఉంటుంది. సినిమా వర్క్ పరంగా టీమ్ లో కొత్తగా చేరేవారు కూడా డార్లింగ్ కు తొందరగా ఫ్రెండ్స్ అవుతుంటారు. అసిస్టెంట్ అయినా సరే తన ఫ్రెండ్ అనేస్తాడు. ఇక అలాంటి డార్లింగ్ గురించి ఇటీవల శ్రుతి హాసన్ కొన్ని విషయాలను చెప్పింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నేను కాదు ఆమెనే హీరో.. నిర్మాతగా సక్సెస్ కాలేదు.. వదినమ్మ గురించి ఈటీవీ ప్రభాకర్

  నేను కాదు ఆమెనే హీరో.. నిర్మాతగా సక్సెస్ కాలేదు.. వదినమ్మ గురించి ఈటీవీ ప్రభాకర్

  తెలుగు బుల్లితెర మీద సుదీర్ఘంగా కొనసాగుతున్న సీరియల్స్‌లో వదినమ్మ సీరియల్ ఒకటి. నటుడు, దర్శకుడు, నిర్మాత ఈటీవీ ప్రభాకర్‌, సుజిత జంటగా నటించిన ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తన ప్రస్థానం గురించి ప్రభాకర్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   త్రిష పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్ లీక్: చేసుకోబోయేది అతడినే.. సీక్రెట్‌గా నడిపించడానికి కారణమిదే

  త్రిష పెళ్లిపై సెన్సేషనల్ న్యూస్ లీక్: చేసుకోబోయేది అతడినే.. సీక్రెట్‌గా నడిపించడానికి కారణమిదే

  టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన త్రిషా అందరు హీరోలతోనూ నటించింది. ఈ మధ్య కోలీవుడ్‌కే పరిమితమైన ఈ బ్యూటీ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా త్రిష వివాహం గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జాకెట్ లేకుండా హీరోయిన్, అలానే కౌగిలించుకున్న వరుణ్ సందేశ్.. షాక్ ఇచ్చేలా ఉన్నాడు

  జాకెట్ లేకుండా హీరోయిన్, అలానే కౌగిలించుకున్న వరుణ్ సందేశ్.. షాక్ ఇచ్చేలా ఉన్నాడు

  టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యువ హీరోలు కొన్నాళ్ళకే కనుమరుగై పోతున్నారు. మొదట్లో సక్సెస్ లేని హీరోలు సినిమాలు చేయడం లేదంటే లక్కు బాలేదేమో అనుకోవచ్చు. కానీ సక్సెస్ రుచి తెలిసిన యువకులు కూడా చాలా తొందరగా మాయమవుతున్నారు. అయితే అలా కాకుండా కొంతమంది యువ నటులు ఎదో ఒక విధంగా జనాలు మరోసారి గుర్తించేలా అడుగులు వేస్తున్నారు. వరుణ్ సందేశ్ కూడా కాస్త కొత్తగా ప్రయత్నం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఉదయభానుతో అప్పట్లో అలాంటి రూమర్స్.. కావాలనే చేశారు అంటూ సీనియర్ దర్శకుడి వివరణ

  ఉదయభానుతో అప్పట్లో అలాంటి రూమర్స్.. కావాలనే చేశారు అంటూ సీనియర్ దర్శకుడి వివరణ

  టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ యాంకర్స్ లలో ఉదయభాను ఒకరు. ఆమె ఎలాంటి షో చేసినా కూడా అప్పట్లో అన్ని వర్గాల అడియెన్స్ కు నచ్చేది. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె ఎంతగానో ఆకట్టుకునేవారు. అయితే మ్యారేజ్ అనంతరం బుల్లితెరకు దూరమైన ఉదయభాను అప్పుడప్పుడు మాత్రమే దర్శనమిస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభానుతో ఒకప్పుడు వచ్చిన రూమర్స్ పై దర్శకుడు వీరభద్రం వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  #HBDSouthQueenTRISHA : Trisha Krishnan Interesting Facts | Trisha Biography || Filmibeat Telugu
  పిచ్చి దాన్ని చేయాలని చేస్తున్నారా? మోనిత, కార్తీక్‌పై దీపకు అలాంటి అనుమానం

  పిచ్చి దాన్ని చేయాలని చేస్తున్నారా? మోనిత, కార్తీక్‌పై దీపకు అలాంటి అనుమానం

  అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్తీకదీపం సీరియల్‌లో 1029 ఏపిసోడ్‌లో రకరకాల ఎమోషన్స్, గొడవలు కనిపించాయి. సీతారామ కళ్యాణం పూజ తర్వాత దీప మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. మరోవైపు దీప ఆరోగ్యంపై కార్తీక్ ఆందోళన మరింత ఎక్కువైపోతుంది. దీప ఆరోగ్యం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందనే విషయం తెలిసిన తర్వాత అత్త సౌందర్య ఎమోషనల్ గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో, తన వెనుక జరుగుతున్న వ్యవహారాలపై దీప ఆలోచనల పడింది. దీప ఆలోచనలు ఎలా ఉన్నాయంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Kangana Ranaut, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X