ట్రెండింగ్: ప్రదీప్‌కు అందుకే పెళ్లి కావడం లేదంటా! ఎన్టీఆర్‌తో ఒక్కషాట్ చాలూ.. పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్

దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి.కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, మా ఎలక్షన్స్, జబర్దస్త్, సురేఖవాణి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

Allu Arjun అంటే అలాంటి క్రష్.. విజయ్ దేవరకొండ ఎలాంటి వాడంటే? ప్రియాంక జవాల్కర్ హాట్ కామెంట్స్

Allu Arjun అంటే అలాంటి క్రష్.. విజయ్ దేవరకొండ ఎలాంటి వాడంటే? ప్రియాంక జవాల్కర్ హాట్ కామెంట్స్

టాలీవుడ్‌లో లాక్‌డౌన్ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు ఠక్కున వచ్చే సమాధానం ప్రియాంక జవాల్కర్. తిమ్మరుసు, SR కల్యాణమండపం చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకొని క్రేజీ హీరోయిన్‌గా మారారు. ఈ రెండు సినిమాలు విజయవంతమైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తన కెరీర్ గురించి, ఇష్టమైన హీరోల గురించి మాట్లాడారు.

ఎంగేజ్మెంట్ పై కుండబద్దలు కొట్టిన నయనతార.. కాబోయే భర్త కోసం ఏకంగా టీవీ షోలోనే గుట్టురట్టు

ఎంగేజ్మెంట్ పై కుండబద్దలు కొట్టిన నయనతార.. కాబోయే భర్త కోసం ఏకంగా టీవీ షోలోనే గుట్టురట్టు

నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతుంది. సినిమాల రిజల్ట్ ను పక్కన పెడితే ఎక్కువగా తన నటనతో అందంతోని అవకాశాలు అందుకుంది. ఇక ఇటీవల ఒక టెలివిజన్ షోలో పాల్గొన్న నయనతార తన ప్రస్తుత ప్రేమ గురించి అసలైన క్లారిటీ ఇచ్చేసింది. ఎంగేజ్మెంట్ పై కొనసాగుతున్న సస్పెన్స్ కు కూడా ఆమె తెర దించింది.

తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

అమీ జాక్సన్ పేరుకు విదేశీ అమ్మాయే అయినా దక్షిణాదిలో హీరోయిన్‌గా సత్తా చాటిందీ బ్యూటీ. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రియుడితో డేటింగ్ చేసి ఓ బిడ్డకు తల్లైంది. దీంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

Anchor Pradeepపై సునీత సంచలన వ్యాఖ్యలు: ఆడవాళ్లపై అలా.. అందుకే పెళ్లి కావట్లేదంటూ!

ద్భుతమైన టాలెంట్‌తో సత్తా చాటుతూ.. చేతి నిండా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. అదే సమయంలో లేడీ యాంకర్లకు పోటీ ఇవ్వడంతో పాటు టాప్ స్టేజ్‌లో వెలుగొందుతున్నాడు. అంతేకాదు, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా తన మార్క్ చూపిస్తున్నాడు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని క్రేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడతను. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి సింగర్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vanitha vijaya kumar : 'ఎన్టీఆర్​తో షాట్‌ చాలు.. నాలుగో పెళ్లి కూడా, ఆరోజునే పాము వల్ల పోయినా పర్లేదన్నారు!

Vanitha vijaya kumar : 'ఎన్టీఆర్​తో షాట్‌ చాలు.. నాలుగో పెళ్లి కూడా, ఆరోజునే పాము వల్ల పోయినా పర్లేదన్నారు!

ప్రముఖ నటి మంజుల, ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దంపతుల కుమార్తెలలో ఒకరైన వనిత విజయ్ కుమార్ దేవి సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశం చేసింది. తాజాగా అలీతో సరదాగా ప్రోగ్రాం కి హాజరైన వనిత విజయ్ కుమార్ తన జీవితం గురించి, తన నట జీవితం గురించి అలాగే తల్లిదండ్రుల గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

 ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం'లో చేస్తున్న వాళ్లకు ఒకింత ఎక్కువగానే ఆదరణ దక్కుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో హీరోగా చేస్తోన్న నిరుపమ్ పరిటాల కొంత కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తున్నాడు. తద్వారా వరుసగా సీరియళ్లు చేస్తూ సత్తా చాటుతున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిరుపమ్.. ఇటీవల ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భర్త ఆస్తులపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్.. అందుకే ఒప్పుకున్నా అంటూ..

భర్త ఆస్తులపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్.. అందుకే ఒప్పుకున్నా అంటూ..

కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పే సునీత ఏ విషయాన్ని అయినా సరే పాజిటివ్ గా తీసుకోవాలని కూడా చెబుతుంటారు. ఇక ఆమె రెండో పెళ్లి పై వార్తలు ఈ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ విషయంపై కూడా సునీత చాలాసార్లు వివరణ ఇచ్చింది. ఆ ప్రపోజల్స్ గురించి కూడా ఓపెన్గా చెబుతూ భర్త ఆస్తులపై కూడా ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేసింది.

బోల్డు షోతో కరీనా కపూర్ రచ్చ: ఏకంగా అలాంటి సెల్ఫీ.. ఘాటు ఫోజుతో పడుకుని మరొకటి!

బోల్డు షోతో కరీనా కపూర్ రచ్చ: ఏకంగా అలాంటి సెల్ఫీ.. ఘాటు ఫోజుతో పడుకుని మరొకటి!

కరీనా కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. దీంతో సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. అయనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కరీనా కపూర్ కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం..

బాలకృష్ణకు విలన్‌గా విజయ్ సేతుపతి.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్‌తో..

బాలకృష్ణకు విలన్‌గా విజయ్ సేతుపతి.. భారీగా రెమ్యునరేషన్ ఆఫర్‌తో..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా టాలెంటెడ్ యాక్టర్స్ మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన ఎంత బిజీగా ఉన్నారు అంటే ఒక సినిమా ఓకే చేయాలి అంటే మరొక సినిమా కోసం ఇచ్చిన డేట్స్ ను వాయిదా వేసుకునేంత బిజీగా ఉన్నారు. ఒక విధంగా ముందే కమిట్మెంట్స్ ఇవ్వడం మరణం చాలా వరకు నచ్చిన సినిమాలను కూడా వదులుకోవాల్సి వస్తోంది. అసలైతే లాక్ డౌన్ లేకపోయి ఉంటే విజయ్ సేతుపతికి ఈ తరహాలో ప్రాబ్లమ్ వచ్చి ఉండేది కాదు. కరోనా వలన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి.

అరుదైన వ్యాధితో బాధ పడుతున్న లావణ్య త్రిపాఠి.. వాటిని చూస్తేనే వణుకు అంటూ సీక్రెట్ రివీల్!

అరుదైన వ్యాధితో బాధ పడుతున్న లావణ్య త్రిపాఠి.. వాటిని చూస్తేనే వణుకు అంటూ సీక్రెట్ రివీల్!

సాధారణంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ విషయాలు అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా వారి ఆస్తులు, వారి అఫైర్స్ వారి ఆరోగ్యం ఇలా ప్రతి విషయంలో అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ విషయాల గురించి త్వరగా బయటకు చెప్పుకోవడానికి సినీ సెలబ్రిటీలు అంతగా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తాను జబ్బుతో బాధపడుతున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది.

పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

పబ్లిక్‌లోనే భర్తతో శ్రీయ శరణ్ రొమాన్స్: అలా రెచ్చగొట్టి మరీ ఘాటు ముద్దులు.. వీడియో వైరల్

తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు తన హవాను చూపించి.. దాదాపు పదేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ శ్రీయ శరణ్. చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటన.. ఆకట్టుకునే హవాభావాలతో ప్రేక్షకులను మైమరపించిన ఈ భామ.. తాజాగా శ్రీయ తన భర్త ఆండ్రీతో పబ్లిక్‌లోనే రొమాన్స్ చేసింది.

Recommended Video

Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
 మెగా ఫ్యామిలీలోకి ఆరియానా గ్లోరీ: అతడితో కలిసి సెల్ఫీ వీడియో.. సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ

మెగా ఫ్యామిలీలోకి ఆరియానా గ్లోరీ: అతడితో కలిసి సెల్ఫీ వీడియో.. సీక్రెట్ లీక్ చేసిన బ్యూటీ

ఆరియానా గ్లోరీ ఒకరు. యాంకర్‌గా సుపరిచితురాలు అయిన ఈమె.. బిగ్ బాస్ వల్ల ఎంతో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అందులో అద్భుతమైన మాటతో పాటు ముక్కుసూటిగా ఉంటూ ఆకట్టుకోవడంతో మంచి పేరును సైతం అందుకుంది. ఈ షో తర్వాత వరుసగా ఆఫర్లను ఒడిసి పట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరియానా గ్లోరీ మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X