For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు.. సొంత అనుభవాలతో సూచనలు.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఆది ప్రేయసికి కరోనా.. సొంత అనుభవాలతో సూచనలు.. ఎంతో లక్కీ అంటూ నిక్కి!

  ఆది ప్రేయసికి కరోనా.. సొంత అనుభవాలతో సూచనలు.. ఎంతో లక్కీ అంటూ నిక్కి!

  ప్రస్తుతం కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో కరోనా తాండవం చేస్తోండగా.. మహారాష్ట్ర, తమిళ నాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో దావానంలా వ్యాప్తి చెందుతోంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ కరోనా వ్యాప్తి చెందింది. ఉపాధి కోల్పోయిందని, పని కల్పించాలని షూటింగ్‌లు ప్రారంభించడంతో కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. సినీ పెద్దలకు సైతం కరోనా సోకుతోంది. తాజాగా ఓ హీరోయిన్‌కు సైతం కరోనా సోకింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   నీదో డొక్కు కారు.. దేవుడు ఉన్నాడ్రా.. దగ్గుబాటి అభిరామ్‌పై అక్కసు వెల్లగక్కిన శ్రీ రెడ్డి

  నీదో డొక్కు కారు.. దేవుడు ఉన్నాడ్రా.. దగ్గుబాటి అభిరామ్‌పై అక్కసు వెల్లగక్కిన శ్రీ రెడ్డి

  దగ్గుబాటి అభిరామ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమా కూడా తీయకపోయినా వెండితెరపై కనిపించకపోయినా కూడా చాలా ఫేమస్. అది కూడా శ్రీరెడ్డి పుణ్యమే. శ్రీరెడ్డి అభిరామ్ వివాదం అప్పట్లో పెను సంచలనాన్ని నమోదు చేసింది. ప్రైవేట్ ఫోటోలను లీక్ చేస్తూ శ్రీరెడ్డి నానా రచ్చ చేసింది. ఇక ఆ వివాదంతోనే అభిరామ్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా శ్రీరెడ్డి అభిరామ్‌పై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. తాజాగా అభిరామ్ కారుకు యాక్సిడెంట్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు.. నాగ్ టచింగ్స్ మర్చిపోలేను: అన్నమ్మయ్య హీరోయిన్

  నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు.. నాగ్ టచింగ్స్ మర్చిపోలేను: అన్నమ్మయ్య హీరోయిన్

  సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, మాయమవుతుంటారు. అయితే ఒక్క సినిమాతోనే చిరకాలం గుర్తుండి పోయే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో కస్తూరి ఒకరు. అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న కస్తూరి చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. తన బోల్డ్ కామెంట్స్ తో కస్తూరి ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాషా అలా పుట్టాడట.. రజనీకాంత్ మూవీ వెనుక అమితాబ్, గోవిందా!

  బాషా అలా పుట్టాడట.. రజనీకాంత్ మూవీ వెనుక అమితాబ్, గోవిందా!

  సినిమా పరిశ్రమలో కథలు ఒక్కొసారి చాలా విచిత్రంగా పుడుతుంటాయి. ఏదో విషయంపై చర్చ జరిగితే అది మరో సినిమా కథగా మారి చరిత్ర సృష్టించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అలాంటి కోవలోకే రికార్డులు తిరుగరాసిన బాషా చేరుతుంది. బాషా సినిమా కథ ఎలా పుట్టింది? దానిని ఎన్ని రోజుల్లో రాసి తెరకెక్కించారనే విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ ఇమేజ్‌ను మార్చేసిన బాషా మూవీ గురించి సవివరంగా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మగాడి గుర్తింపు అవసరం లేదు.. ఆ విషయంలో ఒంటరిగానే పోరాడా: రేణూ దేశాయ్

  మగాడి గుర్తింపు అవసరం లేదు.. ఆ విషయంలో ఒంటరిగానే పోరాడా: రేణూ దేశాయ్

  రేణూ దేశాయ్ సోషల్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా కనిపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే సామాజిక అంశాలపై స్త్రీ శక్తి గురించి కూడా ఆమె చా ఇంట్రెస్టింగ్ గా వివరిస్తారు. ఇక ఇటీవల రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ ఒక స్పెషల్ పోస్ట్ చేశారు. అందులో స్త్రీ యొక్క శక్తి గురించి అలాగే వారి యొక్క స్థానం, గుర్తింపు అంశాలను గురించి వివరించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్‌ మరణంపై షాకింగ్‌గా ఫొరెన్సిక్ రిపోర్టు.. విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో..

  సుశాంత్‌ మరణంపై షాకింగ్‌గా ఫొరెన్సిక్ రిపోర్టు.. విష ప్రయోగం జరిగిందా అనే కోణంలో..

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతున్నది. సుశాంత్ సూసైడ్‌పై భిన్న కథనాలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఓ వర్గం సుశాంత్‌ది ముమ్మాటికే హత్యే అంటూ ఆరోపిస్తుండగా.. మరోవైపు ముంబై పోలీసులు ఎలాంటి కుట్ర జరుగలేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మరణానికి సంబంధించిన ఫొరెన్సిక్ ఫైనల్ రిపోర్టు పోలీసులకు అందింది. ఈ ఫొరెన్సిక్ రిపోర్టులో ఏమున్నదంటే

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రానా దగ్గుబాటి పెళ్లికి అరుదైన గుర్తింపు.. సెన్సేషన్ అంటూ ఫన్నీ కార్టూన్‌తో అమూల్ కేక!

  రానా దగ్గుబాటి పెళ్లికి అరుదైన గుర్తింపు.. సెన్సేషన్ అంటూ ఫన్నీ కార్టూన్‌తో అమూల్ కేక!

  ఏదైనా గొప్ప సంఘటనలు జరిగినప్పుడు, స్పెషల్ ఈవెంట్లు చోటుచేసుకొనేటప్పుడు అమూల్ పాల ఉత్పత్తుల సంస్థ హాస్యం ఉట్టిపడే కార్టూన్స్‌తో ఆకట్టుకోవడం అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భళ్లాల దేవుడిగా గుర్తింపుపొందిన రానా దగ్గుబాటి తాజాగా తన ప్రియురాలు మహిక బజాజ్‌ను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. రానా, మిహిక వివాహం నేపథ్యంలో తనదైన శైలిలో అమూల్ స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నేను కూడా ఇబ్బంది పడ్డా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ

  సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నేను కూడా ఇబ్బంది పడ్డా.. క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ

  రంగుల ప్రపంచంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటివరకు ఎంతో మంది సినీ తారలు వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెట్టిన విషయం తెలిసిందే. కొందరు డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగిన వారి పేర్లు బయట పెడుతుండగా మరికొందరు ఇన్ డైరెక్ట్ గా బడా బాబుల గుట్టు విప్పుతున్నారు. ఇటీవల యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై వివరణ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎలా పైకి రావలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని అందుకు సంబంధించిన ఉదాహరణలు వివరించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పుట్టినప్పుడు ఏమీ వేసుకోమని.. ఇలా ఇప్పుడు పూర్తిగా విప్పేసి ఉండాలా?.. రాధిక పిక్ వైరల్

  పుట్టినప్పుడు ఏమీ వేసుకోమని.. ఇలా ఇప్పుడు పూర్తిగా విప్పేసి ఉండాలా?.. రాధిక పిక్ వైరల్

  వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ రాధికా ఆప్టే. తమిళ,తెలుగు భాషల్లో ఫేమస్ అయిన ఈ భామ.. హిందీలోనూ సత్తా చాటుకుంది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ భామ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా న్యూడ్‌గా కూడా నటించేసిన ఈ భామ.. సోషల్ మీడియాలో ఇంకెంత రచ్చ చేస్తూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Shilpa Shetty Ready To Re Entry In Tollywood After 20 Years
  రియా చక్రవర్తి అరాచకాలను బయటపెట్టిన మాజీ డ్రైవర్.. ఆ విషయంలో సుశాంత్‌‌‌కు భయం!

  రియా చక్రవర్తి అరాచకాలను బయటపెట్టిన మాజీ డ్రైవర్.. ఆ విషయంలో సుశాంత్‌‌‌కు భయం!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డిప్రెషన్‌కు గురయ్యారంటూ వస్తున్న ఆరోపణలు ఆయన వ్యక్తిగత సిబ్బంది కొట్టిపడేస్తున్నారు. సుశాంత్ ముఖంలో ఎప్పుడు అలాంటి ఛాయలు కనిపించలేదు అనే ఆయన మాజీ డ్రైవర్ అనిల్ ఆదివాసీ స్పష్టం చేశారు. ఆయన మరణం వెనుక వాస్తవాలను బయటకు రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే డిప్రెషన్ థియరీలను తెరపైకి తెస్తున్నారు అని పేర్కొన్నారు. తాను పనిచేసిన సమయంలో సుశాంత్‌తో ఉన్న అనుభావాలను రిపబ్లిక్ టీవీతో పంచుకొంటూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X