For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రాత్రికి వస్తావా? హీరోయిన్‌కు చేదు అనుభవం..సౌత్ దర్శకుడి శృంగార లీలలు..జబర్ధస్త్ కమెడియన్‌పై దాడి

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నీనా గుప్తా, రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి, శ్రీముఖి, నందినీ రాయ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  అమ్మాయిని వేధిస్తున్న జబర్ధస్త్ టీమ్ లీడర్: రాజీవ్ కనకాల షోలో గొడవ.. స్టేజ్ మీదే కమెడియన్‌పై దాడి

  అమ్మాయిని వేధిస్తున్న జబర్ధస్త్ టీమ్ లీడర్: రాజీవ్ కనకాల షోలో గొడవ.. స్టేజ్ మీదే కమెడియన్‌పై దాడి

  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న షోలలో జబర్ధస్త్‌ది ప్రత్యేకమైన స్థానం. ఈ షో ద్వారా వచ్చిన వాళ్లలో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో వెంకీ ఒకడు. చాలా కాలంగా ఇందులో సందడి చేస్తోన్న ఈ కమెడియన్.. తాజాగా అమ్మాయిని వేధిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు, ఏకంగా షోలోనే అతడిపై యువతి తరపు వాళ్లు దాడి చేశారు. అసలేం జరిగింది?

  ఆ వివరాలు మీకోసం!

  నా తొడలు, క్లీవేజ్‌పైనే ఆ దర్శకుల కన్ను... సౌత్ ఇండస్ట్రీలో దర్శకుల వెకిలి చేష్టలు.. యువ నటి తీవ్ర ఆరోపణలు

  నా తొడలు, క్లీవేజ్‌పైనే ఆ దర్శకుల కన్ను... సౌత్ ఇండస్ట్రీలో దర్శకుల వెకిలి చేష్టలు.. యువ నటి తీవ్ర ఆరోపణలు

  ప్రముఖ నటి నీనా గుప్తా తన ఆటోబయోగ్రఫి సచ్ కహాతో: మేరీ ఆత్మకథ పుస్తకంలో దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖుల క్యాస్టింగ్ కౌచ్‌ (పడకగదిలోకి వస్తే ఆఫర్) గురించి బట్టబయలు చేసిన తర్వాత మరో యువ హీరోయిన్ సుర్వీన్ చావ్లా పెదవి విప్పారు. దక్షిణాదిలో తనకు జరిగిన చేదు అనుభవాలను విడమర్చి చెప్పేందుకు ప్రయత్నించారు. దక్షిణాది ప్రముఖ దర్శకుడు, నిర్మాత గురించి సర్వీన్ చావ్లా చెప్పిన విషయాలు ఏమిటంటే...

  ఆ వివరాలు మీకోసం!

  హైదరాబాదీతో అవికా గోర్ డేటింగ్... అతడి వల్లే ఫిజికల్‌‌గా కూడా అంటూ.. మా బంధం అలాంటిదే!

  హైదరాబాదీతో అవికా గోర్ డేటింగ్... అతడి వల్లే ఫిజికల్‌‌గా కూడా అంటూ.. మా బంధం అలాంటిదే!

  చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అవికా గోర్ ప్రతీ ఇంటిలో ఒక సభ్యురాలయ్యారంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ సీరియల్ ద్వారా పక్కింటి అమ్మాయి అనే భావనను ప్రేక్షకుల్లో క్రియేట్ చేసింది. చిన్నతనంలోనే తనదైన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాదీతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అవికా గోర్ తన అఫైర్, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడిస్తూ...

  ఆ వివరాలు మీకోసం!

  నన్ను బలవంతంగా ప్రెగ్నెంట్ చేయొద్దు.. అలా అయితే స్వీట్లు పంచుతా.. పూనమ్ పాండే

  నన్ను బలవంతంగా ప్రెగ్నెంట్ చేయొద్దు.. అలా అయితే స్వీట్లు పంచుతా.. పూనమ్ పాండే

  బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండేకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, వివాదాల్లో కూరుకుపోయడం కొత్తేమీ కాదు. ఇటీవలే పెళ్లి చేసుకొన్న ఈ భామ ఏకంగా భర్తపై పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చి అరెస్ట్ చేయించడం తెలిసిందే. అయితే తాజాగా తాను ప్రెగ్నెంట్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఘాటుగా స్పందించింది... తాజాగా మీడియాతో మాట్లాడుతూ..

  పూనమ్ పాండే ఏం చెప్పిందంటే...

  175 కోట్ల ఇంద్రభవనంలోకి జాక్వలైన్ ఫెర్నాండేజ్.. యువ పారిశ్రామికవేత్తతో సహజీవనం.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే!

  175 కోట్ల ఇంద్రభవనంలోకి జాక్వలైన్ ఫెర్నాండేజ్.. యువ పారిశ్రామికవేత్తతో సహజీవనం.. బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే!

  శ్రీలంకలో పుట్టి బాలీవుడ్‌లో గ్లామర్ పంట పండిస్తున్న ముద్దుగుమ్మ జాక్వలైన్ ఫెర్నాండేజ్ దశ తిరిగినట్టే కనిపిస్తున్నది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితం, డేటింగ్, అఫైర్లపై ఎన్నో రూమర్లు, గాసిప్స్ వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తాజాగా బాలీవుడ్ మీడియాలో వచ్చిన కథనం మాత్రం విస్తృతంగా ప్రచారమవుతున్నది. జాక్వలైన్ ఫెర్నాండేజ్ డేటింగ్ వ్యవహారంలోకి వెళితే....

  ఆ వివరాలు మీకోసం!

  చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సహజీవనం.. సహనటుడితో సీక్రెట్‌గా బిడ్డను కన్నారంటూ రచ్చ?

  చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సహజీవనం.. సహనటుడితో సీక్రెట్‌గా బిడ్డను కన్నారంటూ రచ్చ?

  చిన్నారి పెళ్లికూతురు ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులనే కాకుండా సినీ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్న యువ హీరోయిన్ అవికా గోర్ సాధారణంగా వివాదాలకు, రూమర్లకు, గాసిప్స్‌కు దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో తన సహ నటుడు మనీష్ రైసింఘన్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు.

  ఆ విషయంలోకి వెళితే..

  ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌పై కల్యాణీ సంచలన వ్యాఖ్యలు: సెట్‌లో అలాంటి ప్రవర్తన.. కేసీఆర్, జగన్‌ అంటూ!

  ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌పై కల్యాణీ సంచలన వ్యాఖ్యలు: సెట్‌లో అలాంటి ప్రవర్తన.. కేసీఆర్, జగన్‌ అంటూ!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. దీని కోసం విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కొందరు సినీ పెద్దలు సైతం ప్రకాశ్ రాజ్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై ప్రముఖ నటి కరాటే కల్యాణీ స్పందించారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఓట్ ఎవరికి వేయాలో అన్న విషయంపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు.

  ఆ సంగతులు మీకోసం!

  ఆ పరిస్థితుల్లో నా తల్లి ఆత్మాహత్యాయత్నం.. నా తొలి పెళ్లి బ్రేకప్ అలా.. నీనా గుప్తా ఆత్మకథలో సంచలనాలు!

  ఆ పరిస్థితుల్లో నా తల్లి ఆత్మాహత్యాయత్నం.. నా తొలి పెళ్లి బ్రేకప్ అలా.. నీనా గుప్తా ఆత్మకథలో సంచలనాలు!

  బాలీవుడ్ నటి నీనా గుప్తా ఆత్మకథ హిందీ సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నది. సచ్ కహో తో అనే ఆటోబయోగ్రఫిలో నీనా గుప్తా వెల్లడించిన అంశాలు ఇప్పుడు మీడియాలోను, సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. అయితే ఇప్పటికే కొన్ని విషయాలు మీడియాలో వైరల్ కాగా, ఇప్పుడు బయటకు వచ్చిన మరికొన్ని అంశాలు ఏమిటంటే..

  ఆ వివరాలు మీకోసం!

  ఆరో నెల.. నా జీవితానికో మలుపు.. అంటూ కియారా అద్వానీ క్రేజీ న్యూస్!

  ఆరో నెల.. నా జీవితానికో మలుపు.. అంటూ కియారా అద్వానీ క్రేజీ న్యూస్!

  సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లకు, ఇతర నటీనటులకు సెంటిమెంట్లు చాలా ఎక్కువనేది కాదనలేని వాస్తవం. సినిమా ఆరంభాలకు, రిలీజ్, ఫస్ట్ లుక్, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ముహుర్తం లేనిదే కాలు తీసి అడుగు బయటపెట్టారు. అయితే అందుకు తాను కూడా అతీతం, మినహాయింపు కాదని కియారా అద్వానీ వెల్లడించింది. తనకు సెంటిమెంట్‌గా నిలిచిన విషయాన్ని అభిమానులతో పంచుకొన్నారు.

  ఆ వివరాలు మీకోసం!

  పూర్తిగా దివాళా తీశా.. ఇంటిని అమ్మేసి రోడ్డుపైకి.. నా కొడుకు వల్లే అంతా.. జాకీ ష్రాఫ్ షాకింగ్‌గా!

  పూర్తిగా దివాళా తీశా.. ఇంటిని అమ్మేసి రోడ్డుపైకి.. నా కొడుకు వల్లే అంతా.. జాకీ ష్రాఫ్ షాకింగ్‌గా!

  'సినిమా ఇండస్ట్రీలో ఉజ్వలంగా ఎదిగి పాతాల లోకంలోకి పడిపోయిన సినీ తారలు ఎక్కువ మందే కనిపిస్తారు. ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు వారిని కిందకు ఎలా తోస్తాయో అనే విషయాన్ని అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లను చూస్తే తెలుస్తుంది. అలాగే కష్టాలను సమర్ధవంతంగా ఎదురించి మళ్లీ ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం కూడా బిగ్‌బీని చూసి స్పూర్తి పొందవచ్చు. అదే దారిలో జాకీ ష్రాఫ్‌ ప్రయాణించాడు. ఓ దశలో దివాలా తీసిన ఆ నటుడు మళ్లీ ఎలా కుదురుకొన్నారనే విషయాన్ని తాజాగా బాలీవుడ్ మీడియాతో పంచుకొన్నారు.

  ఆ వివరాల్లోకి వెళితే..

  రాత్రికి వస్తావా? అప్పుడే.. అక్కడే అన్నీ అంటూ.. సినీ ప్రముఖుడితో యువ హీరోయిన్‌కు చేదు అనుభవం

  రాత్రికి వస్తావా? అప్పుడే.. అక్కడే అన్నీ అంటూ.. సినీ ప్రముఖుడితో యువ హీరోయిన్‌కు చేదు అనుభవం

  బాలీవుడ్ నటి నీనా గుప్తా ఆత్మకథ స్పూర్తితో బాలీవుడ్ హీరోయిన్లందరూ తమకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్‌ను బయటపెడుతున్నారు. ఇప్పటికే సుర్వీన్ చావ్లా వెల్లడించగా.. అదే దారిలో యువ హీరోయిన్ మినీషా లాంబా తన పెదవి విప్పారు. కోరిక తీర్చితే అవకాశాలు ఇస్తామనే సినీ పెద్దల గుట్టు విప్పుతూ మినిషా లాంబా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  ఆ వివరాల్లోకి వెళితే...

  నటి ప్రగతి వర్కౌట్స్ మామూలుగా లేవుగా.. చూస్తే మతిపోవాల్సిందే!

  నటి ప్రగతి వర్కౌట్స్ మామూలుగా లేవుగా.. చూస్తే మతిపోవాల్సిందే!

  టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా అనేక పద్ధతి అయిన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించే ఆమె కేవలం నటనలోనే కాదు సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు చేస్తోంది. ఆ తర్వాత అప్పుడప్పుడూ హాట్ వర్కౌట్స్ కూడా చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ చర్చనీయాంశంగా మారుతోంది.రచ్చ రేపింది.

  వివరాల్లోకి వెళితే

  English summary
  kajal aggarwal, Neena Gupta, Ram Gopal Verma, Vishnu Priya, Nandini Rai are in top news Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anasuya Bharadwaj, Kangana Ranaut, Karthika Deepam, Roja, Ajith, Raai Laxmi, Payal rajput, Rashmi Gautam, Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X