For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: శ్రీముఖితో బాలీవుడ్ హీరో రొమాన్స్.. నాగార్జునకు సీపీఐ నారాయణ పంచ్.. కృష్ణంరాజకు పట్టిన గతే మీకు!

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు దారుణంగా ఫ్లాప్ టాక్‌ను అందుకొన్నాయి. గతవారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయాలు మీ కోసం..

  Krishnam Raju రాజకీయాల్లో రికార్డు విజయాలు.. కేంద్ర మంత్రిగా.. గోవధకు వ్యతిరేకంగా బిల్లులో కీలక పాత్ర ఏమిటంటే?

  Krishnam Raju రాజకీయాల్లో రికార్డు విజయాలు.. కేంద్ర మంత్రిగా.. గోవధకు వ్యతిరేకంగా బిల్లులో కీలక పాత్ర ఏమిటంటే?

  టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి లోనైంది. సినీ, రాజకీయ రంగాలకు చేసిన ఆయన సేవలను స్మరించుకొంటూ అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. కృష్ణంరాజు లేని లోటును ఎవరూ పూడ్చలేరు అని నివాళులర్పిస్తున్నారు. ఇక కృష్ణం రాజు పొలిటిక్ కెరీర్‌ గురించిన వివరాల్లోకి వెళితే..

   Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

  Krishnam Raju: కృష్ణంరాజు రెండు కోరికలు తీర్చని ప్రభాస్.. ఆ పదవి విషయంలోనూ నిరాశే!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు. దీంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రభాస్ విషయంలో రెండు కోరికలు ఉండేవని.. అవి తీరకుండానే కృష్ణంరాజు కన్నుమూశారని ఓ విషయం బయటకు వచ్చింది. అదే సమయంలో రెబెల్ స్టార్ పొలిటికల్ గానూ ఓ విషయం నిరాశనే ఎదుర్కొన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

   యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  యాంకర్ శ్రీముఖి ఎద అందాల ఆరబోత: టాప్ విప్పేసి మరీ హద్దు దాటేసిందిగా!

  బుల్లితెరపై హవాను చూపిస్తూ సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. దీంతో రెండు రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తోంది. అదే సమయంలో యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  పెదనాన్న రుణం తీర్చుకొన్న ప్రభాస్.. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో కృష్ణంరాజు శక్తి కూడగట్టుకొని..!

  పెదనాన్న రుణం తీర్చుకొన్న ప్రభాస్.. అలాంటి క్లిష్టపరిస్థితుల్లో కృష్ణంరాజు శక్తి కూడగట్టుకొని..!

  నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో అజాత శత్రువు లాంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్ని ఊహించుకొని దిగ్రాంతికి లోనవుతున్నారు. ఇక ప్రభాస్, కుటుంబ సభ్యులందరి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెదనాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ పెద్ద సాహసమే చేశారు. అందుకు కృష్ణంరాజు కూడా సహకరించడంతో పెదనాన్న రుణాన్ని తీర్చుకొనే అవకాశం యంగ్ రెబల్ స్టార్‌కు దక్కింది. ఆ వివారాల్లోకి వెళితే..

  రేపు కృష్ణంరాజుకు పట్టిన గతే మీకు.. ఉమ్మేసుకొన్నట్టే..

  రేపు కృష్ణంరాజుకు పట్టిన గతే మీకు.. ఉమ్మేసుకొన్నట్టే..

  బాలయ్య, చిరు, పవన్, మహేష్‌‌పై ఆర్జీవి ఘాటైన ట్వీట్!
  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముక్కుసూటిగా మాట్లాడటంలో ఎలాంటి మొహమాటమే ఉండదు. ఏదైనా తనకు నచ్చకపోతే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతారు. ఎవరు ఏమనుకొన్నా సరే.. ట్వీట్లతో దాడి చేస్తుంటారు. అయితే కృష్ణంరాజు మరణం నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్లు సంచలనం రేపాయి. సినీ ప్రముఖులను ఆయన ట్వీట్లతో ప్రశ్నించిన తీరు దుమారం రేపుతున్నది. ఇంతకు రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లు ఏమిటంటే?

  Amazon Prime Video చేతికి పొన్నియన్ సెల్వన్ హక్కులు.. ఎన్ని కోట్లు చెల్లించిందంటే? ఓటీటీలో ఎప్పుడంటే?

  Amazon Prime Video చేతికి పొన్నియన్ సెల్వన్ హక్కులు.. ఎన్ని కోట్లు చెల్లించిందంటే? ఓటీటీలో ఎప్పుడంటే?


  సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రం రిలీజ్‌కు ముందే సంచలనాలు నమోదు చేస్తున్నది. రెండు భాగాలు తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ఫస్ట్ లుక్, ట్రైలర్ ఈ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచాయి. తాజా అంచనాలతో బిజినెస్ కూడా భారీగానే జరుగుతున్నదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో చెల్లించిన మొత్తం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

   పెళ్లైన వారికే శోభనానికి లైసెన్సా? పెళ్లికాని పరిస్థితి ఏమిటి? నాగార్జునకు సీపీఐ నారాయణ పంచ్

  పెళ్లైన వారికే శోభనానికి లైసెన్సా? పెళ్లికాని పరిస్థితి ఏమిటి? నాగార్జునకు సీపీఐ నారాయణ పంచ్

  బిగ్‌బాస్ తెలుగు 6 రియాలిటీ షో విషయంలో హోస్ట్ నాగార్జున అక్కినేని, సీపీఐ నేత నారాయణకు మధ్య మాటల యుద్ధం, వ్యాగ్యాస్త్రాలు కొనసాగుతున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోపై విరుచుకుపడుతున్న నారాయణపై టీజ్ చేస్తూ ఇటీవల నాగార్జున వీకెండ్ షోలో సెటైర్ వేశారు. అయితే తనను కించపరుస్తూ నాగార్జున చేసిన వ్యాఖ్యలపై నారాయణ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఇంతకు నారాయణ, నాగార్జున మధ్య వివాదం ఏమిటంటే..

   Pooja Hegde డబుల్ ధమాకా.. సైమా వేదికపై అందాల జిగేల్.. అల్లు అర్జున్‌తో అలా

  Pooja Hegde డబుల్ ధమాకా.. సైమా వేదికపై అందాల జిగేల్.. అల్లు అర్జున్‌తో అలా


  అందాల భామ పూజా హెగ్డే మరోసారి తన సత్తాను చాటుకొన్నది. ఈ సారి తన ప్రతిభను చాటుకొనేందుకు బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల వేదికగా చేసుకొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా పూజా హెగ్గే చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను, సినీ విమర్శకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. సినిమా హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా తన పాత్రలు, పాత్రల పేరుతో ఈ బుట్ట బొమ్మ తన కెరీర్ గ్రాఫ్‌ను పరుగులు పెట్టిస్తున్నది. తాజాగా సైమా వేదికపై పూజా హెగ్గే గ్లామర్ వెలుగులు ప్రతీ ఒక్కరిని తలతిప్పుకోలేని పరిస్థితిని కల్పించాయి. ఈ సందర్భంగా పూజా హెగ్డే చేసిన ఎమోషనల్ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

   యాంకర్ శ్రీముఖితో బాలీవుడ్ యువ హీరో ముద్దులాట.. ముందుగా అలా కౌగిలింతలు..

  యాంకర్ శ్రీముఖితో బాలీవుడ్ యువ హీరో ముద్దులాట.. ముందుగా అలా కౌగిలింతలు..


  తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న శ్రీముఖి ఎలాంటి స్టేజ్ మీద అయినా సరే ప్రేక్షకుల దృష్టిని మొత్తం కూడా తనవైపు తిప్పుకునేలా మాటలతో అందంతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక రీసెంట్ గా సైమా అవార్డ్స్ వేడుకలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలీతో పాటు హోస్టింగ్ గా చేసిన శ్రీముఖి ప్రముఖ సినీ తారలతో ప్రత్యేకంగా మాట్లాడింది. అయితే ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆమెను కలిసిన విధానం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఏకంగా ముద్దులు కురిపించడం హైలెట్ గా నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

   Esha Gupta లోదుస్తుల కలర్ ఏంటో చెప్పు.. ఇషాగుప్తాను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్లు

  Esha Gupta లోదుస్తుల కలర్ ఏంటో చెప్పు.. ఇషాగుప్తాను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్లు

  బాలీవుడ్‌లో జన్నత్ 2 చిత్రంతో అడుగుపెట్టిన ఇషా గుప్తా ఆ తర్వాత తన అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకెళ్తున్నది. కేవలం హిందీ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా స్పెయిన్‌లో పర్యటిస్తున్న ఈ అందాల భామ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఫోటోలను షేర్ చేశారు. అంతేకాకుండా మీరు నన్ను ఏమైనా అడగండి అంటూ కామెంట్ పెట్టారు. దాంతో ఆమెను నెటిజన్లు తింగరి ప్రశ్నలు వేస్తూ ట్రోల్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Viral stories from September 11th to September 15th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X