For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: అషురెడ్డికి వెన్నుపోటా? పబ్లిక్‌గా భర్తతో హీరోయిన్ రొమాన్స్.. పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణి

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో చాలా చిత్రాలు భారీ విజయాలను అందుకొంటూ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేలా చేస్తున్నాయి. తాజాగా బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిస్తే.. లాల్ సింగ్ చద్దా లాంటి సినిమాలు వివాదంలో కూరుకుపోయాయి. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల వివరాల్లోకి వెళితే..

   పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణి.. అనుమానం రేకెత్తించిన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టు..జోరుగా రూమర్లు!

  పెళ్లి జోష్‌లో యాంకర్ వర్షిణి.. అనుమానం రేకెత్తించిన ఇన్స్‌టాగ్రామ్‌ పోస్టు..జోరుగా రూమర్లు!

  యాంకర్ వర్షిణికి ప్రత్యేకంగా ఇంట్రోడక్షన్ అవసరం లేదు. వెబ్ సిరీస్, వెండితెర, బుల్లితెర ఇలా ఎక్కడైనా సరే ఆమె తన మార్క్ చూపిస్తుంది. పెళ్లి గోలతో అభిజిత్‌తో కలిసి వర్షిణి అదరగొట్టేసింది. ఇక ఢీ షోలో తన డ్యాన్సులు, కామెడీతో అందరినీ నవ్వించేసింది. సినిమాల్లోనూ మంచి పాత్రలను పోషిస్తూ మరింతగా ఫేమస్ అవుతోంది. ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో.. బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఇక ఇప్పుడు పెళ్లి సందడిలో బిజీగా ఉంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

   అమల పక్కన ఉండగానే మృణాల్‌తో లవ్‌లో పడ్డా.. చాలా ఈర్ష్యగా ఉంది.. నాగార్జున హాట్ కామెంట్స్

  అమల పక్కన ఉండగానే మృణాల్‌తో లవ్‌లో పడ్డా.. చాలా ఈర్ష్యగా ఉంది.. నాగార్జున హాట్ కామెంట్స్

  వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ థాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో నటించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ సీతారామం థాంక్యూ మీట్ నిర్వహించింది.

  ఈ వేడుకలో నాగార్జున అక్కినేని మాట్లాడుతూ..

  Shalini Pandey: మరింత రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అతి చిన్న నిక్కరులో ఫస్ట్ టైమ్ ఇలా..

  Shalini Pandey: మరింత రెచ్చిపోతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అతి చిన్న నిక్కరులో ఫస్ట్ టైమ్ ఇలా..

  అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శాలిని పాండే ఏ స్థాయిలో గుర్తింపును అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల శాలిని పాండే మొదటి సారి అతి చిన్న నిక్కరులో కనిపించిన విధానం షాక్ కు గురి చేస్తోంది.

  ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..

  Meena Sagar: భర్త మరణం తరువాత తొలిసారిగా ఇలా కనిపించిన మీనా.. ఫొటో వైరల్!

  Meena Sagar: భర్త మరణం తరువాత తొలిసారిగా ఇలా కనిపించిన మీనా.. ఫొటో వైరల్!

  సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా సాగర్ ఇటీవల ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆమె భర్త హఠాత్తుగా మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ దుఃఖం నుంచి కోలుకోవడానికి మీనా సాగర్ కు చాలా సమయం పట్టింది. ఇక చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

  సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ తన భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది.

  వాటిని మీరు కూడా చూసేయండి!

   శ్రీ కృష్ణ భగవానుడు ఉన్నాడా? కార్తీకేయ సినిమాకు అదే జస్టిఫికేషన్.. డైరెక్టర్ చందు మొండేటి

  శ్రీ కృష్ణ భగవానుడు ఉన్నాడా? కార్తీకేయ సినిమాకు అదే జస్టిఫికేషన్.. డైరెక్టర్ చందు మొండేటి


  కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తుందంటే ప్రేక్షకులు భారీగా అంచనాలు పెంచుకొంటారు. అలాంటి అంచనాలకు తగినట్టుగా కథను రెడీ చేసుకొన్నాను. కార్తీకేయ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందో.. అంతకంటే ఎక్కువ ఫీల్‌ను ఈ సినిమా అందిస్తుంది అని చందు మొండేటి అన్నారు. ఇంకా కార్తీకేయ 2 సినిమా గురించి

  చందూ మొండేటి మాట్లాడుతూ..

  Anasuya Bharadwaj ఎర్ర చీర.. మల్లెపూలు.. గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన రంగమ్మత్త

  Anasuya Bharadwaj ఎర్ర చీర.. మల్లెపూలు.. గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన రంగమ్మత్త

  బుల్లితెరపై అందమైన యాంకర్ ఎవరు అని అడిగితే.. అందరూ అనసూయ పేరు చెబుతారు. అందమే అసూయ పడేలాంటి అందం అనసూయకు సొంతం. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా రోజురోజుకూ అనసూయ అందం పెరుగుతూనే వస్తోంది. ఆమె క్రేజ్, ఫాలోయింగ్ అంతా కూడా వయసుతో పాటు పెరుగుతూనే పోతోంది. ఇక ఆమె చుట్టూ వివాదాలు కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

  ఆ వివరాల్లోకి వెళితే..

  జీవితంలో అన్నీ వెన్నుపోట్లేనా?.. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పోస్ట్ వైరల్

  జీవితంలో అన్నీ వెన్నుపోట్లేనా?.. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి పోస్ట్ వైరల్

  అషూ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లోకి రావడం, ఆ తరువాత జరిగిన పరిణామాలతో మరింతగా ఫేమస్ అయింది. ఆమె లవ్ ట్రాకులు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలు, పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు, టాటూలతో ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక ఇప్పుడు అషూ రెడ్డి నెట్టింట్లో మరింతగా సందడి చేస్తుంటుంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

  Arjun Kapoor: 48ఏళ్ళ నటితో రంజుగా డేటింగ్.. పెళ్లి అవసరమా? రొమాన్స్‌తో సరిపెట్టుకొ అంటున్న హీరో!

  Arjun Kapoor: 48ఏళ్ళ నటితో రంజుగా డేటింగ్.. పెళ్లి అవసరమా? రొమాన్స్‌తో సరిపెట్టుకొ అంటున్న హీరో!

  ఒక వ్యక్తితో ప్రేమలో లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకపోయినా కూడా వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది కలగకుండా కొనసాగుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇక 48 ఏళ్ల నటితో యువ హీరో అర్జున్ కపూర్ ఏ స్థాయిలో కలిసి కొనసాగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు అతని పెళ్లి పై వివరణ ఇచ్చిన విధానం సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ కి గురిచేస్తుంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

  Extra Jabardasth: లవ్ ట్రాకుల మీద గెటప్ శ్రీను అసహనం.. వాళ్ళని ఎవడు బాగుచేయలేడని..

  Extra Jabardasth: లవ్ ట్రాకుల మీద గెటప్ శ్రీను అసహనం.. వాళ్ళని ఎవడు బాగుచేయలేడని..

  జబర్దస్త్ లో కొన్నిసార్లు ఆర్టిస్టుల మధ్యలో నిజంగానే ప్రేమ కొనసాగుతుందా అనే విధంగా పెర్ఫామెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రెగ్యులర్ కామెడీ షోలలో కూడా ఇది ఆనవాయితీగా మారిపోతుంది. అయితే అప్పుడప్పుడు కొందరు కామెడీలో భాగంగానే కౌంటర్స్ ఇస్తూ ఉండడం కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక రీసెంట్గా జబర్దస్త్ సీనియర్ మోస్ట్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా లవ్ ట్రాకుల మీద ఊహించని విధంగా కామెంట్స్ చేశాడు.

  ఆ వివరాల్లోకి వెళితే..

   Rishabh Pant ఆపు నీ ఓవరాక్షన్.. తమ్ముడు అంటూ క్రికెటర్‌కు ఊర్వశి రటేలా స్ట్రాంగ్ కౌంటర్

  Rishabh Pant ఆపు నీ ఓవరాక్షన్.. తమ్ముడు అంటూ క్రికెటర్‌కు ఊర్వశి రటేలా స్ట్రాంగ్ కౌంటర్

  డేటింగ్స్ మ్యారేజ్ బ్రేకప్స్ అనేవి బాలీవుడ్‌లో చాలా కామన్ అయ్యాయి. అయితే మొదటిసారి ఒక టీమిండియా క్రికెటర్ పై గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చేసిన కామెంట్స్ ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎక్కువగా మాట్లాడకు వెళ్లి సైలెంట్గా క్రికెట్ ఆడుకో అంటూ ఆమె ఇచ్చిన కౌంటర్ మామూలుగా వైరల్ అవ్వడం లేదు.

  వివరాల్లోకి వెళితే..

  పాక్‌కు వత్తాసు పలికే ఉగ్రవాది అమీర్ ఖాన్..యాక్టింగ్ మానుకో..లాల్ సింగ్ చద్దాపై ప్రముఖ క్రిటిక్ దారుణ రివ్యూ

  పాక్‌కు వత్తాసు పలికే ఉగ్రవాది అమీర్ ఖాన్..యాక్టింగ్ మానుకో..లాల్ సింగ్ చద్దాపై ప్రముఖ క్రిటిక్ దారుణ రివ్యూ

  హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్‌గా రూపొందిన లాల్ సింగ్ చద్దా చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై క్రిటిక్స్ దారుణంగా స్పందిస్తున్నారు. అమీర్ ఖాన్‌ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా టాక్‌ను మూటగట్టుకొన్నది. ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ దారుణమైన రివ్యూను ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రివ్యూలో

  కేఆర్కే ఏం చెప్పారంటే..

  English summary
  Trending filmi News: Laal Singh Chaddah, Sita Ramam, Shriya Saran, Ashu Reddy, Varshini Souderajan in top trends
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X