For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: టాలీవుడ్ డైరెక్టర్‌కు భార్య విడాకులు. కుర్రాడితో ఇలియానా డేటింగ్, భర్తతో ప్రియాంక నాటుగా

  |

  తెలుగుతోపాటు దేశ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   అర్ధ నగ్నంగా హీరోయిన్ మసాజ్: అమీ జాక్సన్ సెల్ఫీ వీడియో వైరల్

  అర్ధ నగ్నంగా హీరోయిన్ మసాజ్: అమీ జాక్సన్ సెల్ఫీ వీడియో వైరల్

  దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫారెన్ బ్యూటీ అమీ జాక్సన్ ఒకరు. చాలా కాలం క్రితమే ఎంటరైన ఈ భామ.. కొంత కాలంగా సినిమాల్లో కనిపించట్లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమీ జాక్సన్ ఓ మసాజ్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూడండి!

   Ileana D'Cruz: ఆ స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్.. పోకిరి భామ అస్సలు తగ్గట్లేదుగా!

  Ileana D'Cruz: ఆ స్టార్ హీరోయిన్ సోదరుడితో డేటింగ్.. పోకిరి భామ అస్సలు తగ్గట్లేదుగా!

  పోకిరి సినిమాతో అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా డి క్రజ్ ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇలియానా కొన్నాళ్ళకు బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ బాగానే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో ఆమె లవ్ స్టోరీస్ కి సంబంధించిన వార్తలు చాలానే వచ్చాయి. రీసెంట్ గా ఆమె మళ్ళీ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అది కూడా ఒక స్టార్ హీరోయిన్ బ్రదర్ తోనే డేటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

   Jabardasth: నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది.. అసలు కారణం ఇదే!

  Jabardasth: నాగబాబు కంటే రోజా రెమ్యునరేషన్ ఎక్కువ ఉండేది.. అసలు కారణం ఇదే!

  ఇటీవల కాలంలో జబర్దస్త్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న కిర్రాక్ ఆర్పీ కూడా ఆ కామెడీ షో పై ఊహించిన విధంగా నెగటివ్ కామెంట్స్ చేయడంతో మిగతా జబర్దస్త్ కమెడియన్స్ కూడా అతనిపై రివర్స్ అయ్యారు.

  పూర్తి వివరాల్లోకి వెళితే..

   భర్తతో ప్రియాంక చోప్రా హాట్ ఫోజు: ఆమె అందాల ఆరబోత చూస్తే షాకే!

  భర్తతో ప్రియాంక చోప్రా హాట్ ఫోజు: ఆమె అందాల ఆరబోత చూస్తే షాకే!

  బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు తెగ సందడి చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుని పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించిన ఈ భామ.. ఆ తర్వాత హాలీవుడ్‌లోనూ సందడి చేసింది. ఈ క్రమంలోనే ప్రియాంక.. నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

  ఆ వివరాల్లోకి వెళితే..

   Laal Singh Chaddha: చిరంజీవి మాటలకు ఏడ్చేసిన అమీర్ ఖాన్.. ఎమోషనల్ మూమెంట్!

  Laal Singh Chaddha: చిరంజీవి మాటలకు ఏడ్చేసిన అమీర్ ఖాన్.. ఎమోషనల్ మూమెంట్!

  బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక విభిన్నమైన కంటెంట్ ఉంటుంది. ఇక నటనతో జనాలను ఎంతగానో కదిలిస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఆయన టాలీవుడ్ అగ్ర ప్రముఖులను కూడా ఆకట్టుకున్నాడు. అయితే షో చూసినా తరువాత చిరంజీవి మాటలకు కూడా అమీర్ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

   Jabardasth: కాబోయే భర్తను పరిచయం చేసిన రీతూ చౌదరి.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  Jabardasth: కాబోయే భర్తను పరిచయం చేసిన రీతూ చౌదరి.. అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

  జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో లేడి కమెడియన్స్ కూడా అన్నారు. ఇక అందులో హైపర్ ఆది టీమ్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కామెడీ స్కిట్స్ తో ఆమె బాగానే పాపులర్ అయ్యింది. ఇక రీసెంట్ గా రీతూ తనకు కాబోయే భర్త గురించి ఒక క్లారిటి ఇచ్చింది. ఇక ఆమె భర్త గురించి ప్రస్తుతం మీడియాలో ఒక టాక్ వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

   Jr NTR: హిట్టయిన సినిమా పేరుతో ఫామ్ హౌస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన ఎన్టీఆర్

  Jr NTR: హిట్టయిన సినిమా పేరుతో ఫామ్ హౌస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన ఎన్టీఆర్

  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి RRR సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందే ఈజీగా 100కోట్ల మార్కెట్ ను సొంతం చేసుకున్న తారక్ రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచేశారు. ఇక ప్రస్తుతం చేయబోతున్న సినిమాలకు కూడా హై రేంజ్ లోనే పారితోషికం అందుకుంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక ఫామ్ హౌస్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

   Panchatantra Kathalu review గుండెను పిండేసే భావోద్వేగం, ఫీల్‌గుడ్‌గా పంచతంత్ర కథలు

  Panchatantra Kathalu review గుండెను పిండేసే భావోద్వేగం, ఫీల్‌గుడ్‌గా పంచతంత్ర కథలు

  ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో స‌ృజనాత్మకత, భావోద్వేగం, ప్రస్తుత జనరేషన్ అభిరుచికి తగినట్టగా ఉండే సినిమాలే కాకుండా.. వెబ్ సిరీస్‌, వెబ్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇటీవల వెబ్ సిరీస్‌గా వచ్చిన ఎన్నో తెలుగు కథలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ పంచతంత్ర కథలు. ఐదు కథల సంపుటిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందంటే..

   Ramyakrishna తో విబేధాలు.. పెళ్లిపై ఆసక్తి లేకపోయినా అలా జరిగింది: కృష్ణవంశీ

  Ramyakrishna తో విబేధాలు.. పెళ్లిపై ఆసక్తి లేకపోయినా అలా జరిగింది: కృష్ణవంశీ

  తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. అప్పట్లో ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం సక్సెస్ అయ్యేవి. ముఖ్యంగా ఆయన అనుకున్న కథను చాలా బలంగా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

  ఆ వివరాల్లోకి వెళితే..

   సమస్యల్లో డైరెక్టర్ శ్రీను వైట్ల దాంపత్యం.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య!

  సమస్యల్లో డైరెక్టర్ శ్రీను వైట్ల దాంపత్యం.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య!

  సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల, ఆయన భార్య విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. శ్రీను వైట్ల భార్య ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఆయన పేరు డైరెక్ట్ గానే కొంతమంది చెప్పేస్తున్నారు. ఇక వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయంపై కూడా ఒక టాక్ వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

   చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్‌ వల్లే ప్రాణాలతో బయటపడ్డా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కృష్ణ వంశీ

  చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్‌ వల్లే ప్రాణాలతో బయటపడ్డా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కృష్ణ వంశీ

  నక్షత్రం అనే సినిమా చేసిన కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమా చేశారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ వివరాలలోకి వెళితే

   Krithi Shetty ఫస్ట్ లుక్‌‌తో బేబమ్మ అదుర్స్..మాచర్ల నియోజకవర్గంలో గ్లామర్ ట్రీట్

  Krithi Shetty ఫస్ట్ లుక్‌‌తో బేబమ్మ అదుర్స్..మాచర్ల నియోజకవర్గంలో గ్లామర్ ట్రీట్

  ఉప్పెన చిత్రంలో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్న కృతిశెట్టి వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం ఏడాదిలో శ్యామ్ సింగరాయ్, తాజాగా ది వారియర్ చిత్రాల్లో తమ గ్లామర్ పంట పండించింది. ఇక మరోసారి స్టైలిష్ లుక్‌తో మాచర్ల నియోజకవర్గం చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కృతి శెట్టి ఫస్ట్ లుక్ వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Last week viral stories in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X