For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : భర్తతో అలాంటి బంధమని అబద్దం.. ప్రతిరోజూ అలాంటి వేధింపులు.. అర్ధనగ్నంగా అదాశర్మ

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  ఏడేళ్లు పెళ్లి విషయాన్ని దాచిన లాస్య.. భర్తతో అలాంటి బంధమని అబద్దం.. బిగ్‌బాస్‌లో ఎమోషనల్

  ఏడేళ్లు పెళ్లి విషయాన్ని దాచిన లాస్య.. భర్తతో అలాంటి బంధమని అబద్దం.. బిగ్‌బాస్‌లో ఎమోషనల్

  బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో 39వ రోజు భావోద్వేగాలతో సాగింది. ఇంటి సభ్యుల టాస్క్‌లతోపాటు తమ వ్యక్తిగత జీవితాల గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యులందరూ ఎంజాయ్ చేస్తూ రోజును గడిపారు. తమ చిన్ననాటి గుర్తులను, బాల్యాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. 39వ రోజు ఇంకా ఏం జరిగిందంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఒకే ఫ్రేమ్‌లో వంటలక్క-సుమక్క.. అక్కడేం చేస్తున్నారంటే.. ఇక వ్యవహారం అలా వేడెక్కింది!!

  ఒకే ఫ్రేమ్‌లో వంటలక్క-సుమక్క.. అక్కడేం చేస్తున్నారంటే.. ఇక వ్యవహారం అలా వేడెక్కింది!!

  రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై వంటలక్క, సుమక్క అని పేరు వినని, తెలియని ప్రేక్షకులు వినని వారెవ్వరూ ఉండరు. ఒకరు బుల్లితెరపై కామెడీని పండిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇంకొకరు కార్తీక దీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయింది. బుల్లితెరపై సుమ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో.. కార్తీక దీపం ద్వారా ప్రేమీ విశ్వనాథ్ అన్ని రికార్డులు క్రియేట్ చేసింది. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ తెలుగు మహిళా లోకాన్ని కట్టిపడేసింది. అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఓవైపు బాలయ్య డైలాగ్.. మరోవైపు ధూమపానం.. ఇంకోవైపు నీతులు.. వారెవ్వా హీరోయిన్ రచ్చ!!

  ఓవైపు బాలయ్య డైలాగ్.. మరోవైపు ధూమపానం.. ఇంకోవైపు నీతులు.. వారెవ్వా హీరోయిన్ రచ్చ!!

  సోషల్ మీడియాలో కొటేషన్స్, నీతులు, ప్రవచనాలు వంటివి చెప్పేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఎవరు ఎలాంటివి చెప్పినా సరే తీసుకోవాలా? వద్దా? అనేవి వ్యక్తిగతం. అయితే చెప్పే మంచి మాటలకు ఓ పద్దతి ఉంటుంది. మంచి మాటలను మంచి పద్దతిలో చెబితే కొంతమంది వింటారేమో. కానీ మంచి మాటలను చెడు పద్దతిలో చెబితే ఎవ్వరూ ఫాలో అవ్వరు. పైగా చూపించిన చెడ్డ పద్దతినే ఫాలో అవుతుంటారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ సంచలన నిర్ణయం.. అర్ధరాత్రి దిశా సలియాన్ భర్తను..

  సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ సంచలన నిర్ణయం.. అర్ధరాత్రి దిశా సలియాన్ భర్తను..

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు కొద్దికాలంగా నెమ్మదించినదనే విమర్శల నేపథ్యంలో దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ అధికారులు దూకుడు ప్రదర్శించారు. పలు విమర్శలకు తెర దించుతూ దిశా సలియాన్ కాబోయే భర్త రోహన్ రాయ్‌ని బుధవారం అర్ధరాత్రి విచారించడంతో మరోసారి ఈ కేసు విచారణ చర్చనీయాంశమైంది. దిశ సూసైడ్ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సీబీఐ అధికారులు సేకరించినట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. దిశా కేసులో సీబీఐ విచారణకు సంబంధించిన మరింత సమాచారం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రియుడితో సుస్మితా సేన్ పెళ్లి.. సహజీవనంపై క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే!

  ప్రియుడితో సుస్మితా సేన్ పెళ్లి.. సహజీవనంపై క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే!

  ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సహజీవనం వార్తలు ఇటీవల కాలంలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రియుడు, డిజైనర్ రోహన్ షా‌తో కొద్ది నెలలుగా లివింగ్ రిలేషన్‌షిప్‌‌ను కొనసాగిస్తున్న విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే త్వరలో టెలివిజన్ షో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రియుడు రోహన్‌తో కలిసి ఇన్స్‌టాగ్రామ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చావు బ్రతుకుల్లో సీనియర్ హీరో.. ఒకప్పుడు కోట్ల సంపాదన.. ఇప్పుడు మాత్రం డబ్బుల్లేక..

  చావు బ్రతుకుల్లో సీనియర్ హీరో.. ఒకప్పుడు కోట్ల సంపాదన.. ఇప్పుడు మాత్రం డబ్బుల్లేక..

  2020 సినిమా ఇండస్ట్రీను ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రంగుల ప్రపంచంలో ఒక్కసారిగా కరోనా చీకటి కమ్మడంతో చాలా మంది సినీ తారలు ప్రాణాలు విడిచాడు. ఇక మరికొందరు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అయితే సినిమా కెరీర్ దెబ్బ తినడంతో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ఒక నటుడు కూడా ఇప్పుడు ప్రాణాలతో పోరాటం చేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కాబోయే భర్త గౌతమ్‌తో కాజల్ అగర్వాల్ తొలి ఫోటో.. గోవాలో బ్యాచలర్‌ పార్టీ.. ఫోటోలు వైరల్!

  కాబోయే భర్త గౌతమ్‌తో కాజల్ అగర్వాల్ తొలి ఫోటో.. గోవాలో బ్యాచలర్‌ పార్టీ.. ఫోటోలు వైరల్!

  యువ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడమే కాకుండా జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబొతున్నట్టు ప్రకటించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో శుభాభినందనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నది. ఆ ఫోటోను స్వయంగా కాజల్ అగర్వాల్ కాబోయే భర్త గౌతమ్ షేర్ చేస్తూ ఏమని కామెంట్ చేశారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పూలతో ఫూల్స్‌ను చేసేందుకు ఇలా వచ్చిందట.. అర్ధనగ్నంగా అదాశర్మ.. భలె కవర్ చేసింది!

  పూలతో ఫూల్స్‌ను చేసేందుకు ఇలా వచ్చిందట.. అర్ధనగ్నంగా అదాశర్మ.. భలె కవర్ చేసింది!

  తెలుగు తెరకు పూరి జగన్నాద్ పరిచయం చేసిన ఓ అందం పేరే అదా శర్మ. మొదటి చిత్రంతో 'హార్ట్ ఎటాక్'తోనే కుర్రాళ్లను కట్టిపడేసింది. అందాలను ఆరబోయడంలోనే కాదు.. నటనలోనూ మంచి పేరు తెచ్చుకుంది. క్షణం, సన్నాఫ్ సత్యమూర్తి, కల్కి చిత్రాల్లో నటించి ఓ మోస్తరుగా గుర్తింపును తెచ్చుకుంది. కానీ అదాకు రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. అందం ఉన్నా కానీ అదృష్టం లేకపోవడంతో అదా కాస్త వెనక్కి పడిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రతిరోజూ అలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా.. హీరో మాటలకు అనసూయ షాకింగ్ రిప్లై

  ప్రతిరోజూ అలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా.. హీరో మాటలకు అనసూయ షాకింగ్ రిప్లై

  ప్రతిరోజూ అలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నా.. హీరో మాటలకు అనసూయ షాకింగ్ రిప్లై
  తెలుగులో గ్లామరస్ యాంకర్ గా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోస్ పోస్ట్ చేసినా కూడా వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు ఆమె కొన్ని సామాజిక అంశాలపై కూడా తన ఆవేదనను వ్యక్త పరిస్తూ ఉంటుంది. ఇటీవల ఈ స్టార్ యాంకర్ ఒక సీనియర్ హీరో చేసిన కామెంట్ కి ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌లో లెస్పియన్స్.. కొట్టుకొని చచ్చారు.. వర్మ డేంజరస్‌గా సరికొత్త వివాదం

  పోలీసులు, గ్యాంగ్‌స్టర్స్‌లో లెస్పియన్స్.. కొట్టుకొని చచ్చారు.. వర్మ డేంజరస్‌గా సరికొత్త వివాదం

  దర్శకుడు రాంగోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉండటమనే విషయంపై ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎంచుకొనే కథలు, తీసే సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండటమే అందుకు కారణమనేది అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయన తీసిన రెండు చిత్రాలు కోర్టుల్లో ఉండగా, మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజాగా వర్మ రిలీజ్ చేసిన డేంజరస్ సినిమా ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ చిత్ర కథ గురించి వర్మ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X