For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అతడితో ఉంటే అదే పని.. డబ్బు కోసమే అలాంటివి చేసింది.. పూనమ్ పాండేకు చేదు అనుభవం

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   గూగుల్‌లో కూడా కనిపించలేదు..హడావిడి క్యారెక్టర్ అనుకున్నా..సోహెల్ పరువు తీసిన మెహబూబ్

  గూగుల్‌లో కూడా కనిపించలేదు..హడావిడి క్యారెక్టర్ అనుకున్నా..సోహెల్ పరువు తీసిన మెహబూబ్

  బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో స్నేహబంధాలు బాగానే ఏర్పడ్డాయి. గత సీజన్లలో మాదిరిగా గ్రూపులు కట్టారు. ఈ సీజన్‌లో అవినాష్ అరియానా అమ్మ రాజశేఖర్ దివి, మోనాల్ అఖిల్ సోహెల్ మెహబూబ్, హారిక అభిజిత్ లాస్య నోయల్ ఇలా గ్యాంగులుగా ఏర్పడ్డారు. మళ్లీ ఇందులో ఇద్దరిద్దరూ జోడి కట్టారు. అవినాష్ అరియానా, అఖిల్ మోనాల్, సోహెల్ మెహబూబ్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఈ నాల్గో సీజన్‌లో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లు బాగానే రచ్చ చేశాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బిగ్ బాస్ హౌస్‌లో దివికి చేదు అనుభవం: ఆ సీన్స్ చూపించలేదని రహస్యాన్ని బయట పెట్టింది

  బిగ్ బాస్ హౌస్‌లో దివికి చేదు అనుభవం: ఆ సీన్స్ చూపించలేదని రహస్యాన్ని బయట పెట్టింది

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుని సక్సెస్‌ఫుల్ షోగా పేరు సంపాదించుకుంది బిగ్ బాస్. ఈ షో ఎంతో మందిని వెలుగులోకి తీసుకొచ్చింది. అంతకు ముందు పేరున్న కొందరికి ఎనలేని క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. అలా.. ఈ రియాలిటీ షో వల్ల తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాద్యా ఒకరు. నాలుగో సీజన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌ హౌస్‌లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   పెళ్లికి ముందే ఒకే ఇంట్లో సినీ జంట రచ్చ: అతడితో ఉంటే అదే పని.. పొరపాటున లీక్ చేసిన హీరోయిన్

  పెళ్లికి ముందే ఒకే ఇంట్లో సినీ జంట రచ్చ: అతడితో ఉంటే అదే పని.. పొరపాటున లీక్ చేసిన హీరోయిన్

  సినీ ప్రముఖుల ప్రేమ వ్యవహారాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్నాళ్ల పాటు డేటింగులో మునిగి తేలడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం అక్కడ కామన్. ఈ విషయం ఎన్నో జంటల విషయంలో సుస్పష్టమైంది. కానీ, అర్జున్ కపూర్ - మలైకా అరోరా మాత్రం పెళ్లికి ముందే తమ బంధాన్ని బయట పెట్టి మరీ హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాళ్లిద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాల గురించి బయట పెట్టింది సదరు హీరోయిన్. అసలేం జరిగింది? పూర్తి వివరాలోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా తోటలో పండిన పళ్లు ఇవి.. వాళ్లు నా బాడీలో అవే చూస్తున్నారు: శ్రీరెడ్డి వీడియో వైరల్

  నా తోటలో పండిన పళ్లు ఇవి.. వాళ్లు నా బాడీలో అవే చూస్తున్నారు: శ్రీరెడ్డి వీడియో వైరల్

  సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది తెలుగు హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. కానీ, వివాదాస్పద తీరుతో మాత్రం దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. అంతేకాదు, తరచూ గొడవల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎంతో మందిని టార్గెట్ చేసి పోస్టులు పెట్టింది. అదే సమయంలో తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదిలి రచ్చ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను షేర్ చేసిందామె. అందులో తన తోటలో పండిన పళ్లను చూపించడంతో పాటు షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డబ్బు కోసమే అలాంటివి చేసింది.. షకీలా బయోపిక్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  డబ్బు కోసమే అలాంటివి చేసింది.. షకీలా బయోపిక్ పై స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  బి గ్రేడ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఒకప్పటి నటిమణుల్లో షకీలా ఒకరు. బోల్డ్ పాత్రలతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అప్పట్లో బి గ్రేడ్ పాత్రలతో అగ్ర హీరోల రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నప్పటికి ఆమె సంపాదననను వెనకేసుకోలేక పోయింది. ఇక ఆమె బయోపిక్ త్వరలోనే తెలుగులో రిలీజ్ కానుంది..ఈ సందర్భంగా షకీలా పాత్రలో నటించిన రిచా చద్దా షకీలా గురించి ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పిచ్చి వేషాలు వేశానని.. చిన్న వయసులోనే పెళ్లి చేశారు.. దాంతో కెరీర్ అంటూ గాయత్రి భార్గవి

  పిచ్చి వేషాలు వేశానని.. చిన్న వయసులోనే పెళ్లి చేశారు.. దాంతో కెరీర్ అంటూ గాయత్రి భార్గవి

  యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న గాయత్రి భార్గవి సినిమా రంగంలో మంచి పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా కరోనావైరస్ చిత్రంలో భావోద్వేగమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పంచుకొన్నారు. బాపు గారితో ఉన్న అనుబంధం, ఇతర విషయాల గురించి చెబుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆకుల మధ్య మలైకా అందాలు.. నాటి ఫోటోపై చర్చ.. గోవాలో స్పెషల్ షూట్

  ఆకుల మధ్య మలైకా అందాలు.. నాటి ఫోటోపై చర్చ.. గోవాలో స్పెషల్ షూట్

  ఒక్కోసారి సోషల్ మీడియాలో పాత విషయాలన్ని వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చేస్తున్న వాటికి గతంలో జరిగిన వాటిని పోల్చుతూ నెటిజన్లు హాట్ టాపిక్ అయ్యేలా చర్చలు మొదలు పెడుతుంటారు. గతంలో కియారా అద్వానీ ఆకు ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందాలకు అడ్డుగా ఆకును పెడుతూ చేసిన ఫోటో షూట్, దానికి వెనుకున్న మోసం తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బికినీలో హార్ట్ బీట్ పెంచేస్తోంది.. మాల్దీవుల్లో ‘రౌడీ' భామ రచ్చ

  బికినీలో హార్ట్ బీట్ పెంచేస్తోంది.. మాల్దీవుల్లో ‘రౌడీ' భామ రచ్చ

  బాలీవుడ్ హీరోయిన్లంటే తెర మీదే కాదు సోషల్ మీడియాలో కళ్లు చెదిరేలా షాకులు ఇస్తుంటారు. బికినీలు అక్కడి హీరోయిన్లకు కామన్. తెరపై ఎంతలా అందాలను ఆరబోస్తుంటారో.. సోషల్ మీడియాలోనూ అంతకు మించి అనేలా చేస్తుంటారు. తాజాగా పూరి జగన్నాథ్ భామ, విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే సోషల్ మీడియాలో రచ్చ చేసింది. అది కూడా మాల్దీవుల్లో. బికినీలో అందాలను ఆరబోసి నెటిజన్లకు కిక్కిచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పూనమ్ పాండేకు చేదు అనుభవం.. పాపం కొన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకొన్నదంతా...

  పూనమ్ పాండేకు చేదు అనుభవం.. పాపం కొన్నేళ్లుగా కష్టపడి సంపాదించుకొన్నదంతా...

  బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఎప్పుడూ యాక్టింగ్ ఉండే పూనమ్ తన ఇన్సాట్‌గ్రామ్ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి పలు మార్లు ప్రయత్నించిన అనంతరం ఏదో టెక్నికల్ సమస్య తలెత్తిందని భావించారు. ఆ తర్వాత తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ గురైందనే విషయాన్ని నిర్ధారించుకొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీడియాకు వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ప్రియుడితో కియారా అద్వానీ ప్రైవేట్ టూర్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రేమపక్షులు

  ప్రియుడితో కియారా అద్వానీ ప్రైవేట్ టూర్.. ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ ప్రేమపక్షులు

  అందాల భామ కియారా అద్వానీ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వెండితెరపైనే కాకుండా వెబ్‌ సిరీస్‌లతో బుల్లితెరపైన కూడా అద్బుతంగా రాణిస్తున్నారు. అయితే ప్రొఫెషనల్‌గా పక్కగా వ్యవహరిస్తున్న ఈ భామ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు బాలీవుడ్‌ మీడియాలో రూమర్లుగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ టూర్ మరింత వైరల్ అయింది. ఆ విషయాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X