For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : సెట్‌లో అలా పిలిచాడు.. నటి పేరిట అడల్డ్ వీడియోలు.. అలాంటివి చూసి ఎంతో విసిగిపోయా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  అలాంటి పాత్ర చేయడం లేదు.. రూమర్లను ఖండించిన అనసూయ

  అలాంటి పాత్ర చేయడం లేదు.. రూమర్లను ఖండించిన అనసూయ

  యాంకర్, యాక్టర్ అనసూయ భరద్వాజ్ తనపై వచ్చే రూమర్లపై ఎప్పటికప్పుడూ క్లారిటీ ఇస్తుంటారు. తనపై ఇలాంటి వార్త వచ్చినా వెంటనే సోషల్ మీడియాలో స్పందించి వాటి వివరాలను అందజేస్తుంటారు. తాజాగా ఓ యువ దర్శకుడు, యువ హీరో రూపొందించే సినిమాలో ఓ పాత్రను పోషిస్తున్నారంటూ వచ్చిన వార్తపై తన ట్విట్టర్ అకౌంట్‌లో స్పందించారు. తాను ఆ సినిమా చేయడం లేదంటూ క్లారిటీ ఇస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పిల్లల డైపర్లు కూడా మార్చాను... కష్టపడితేనే ఆఫర్లు.. నెపోటిజంపై కియారా అద్వానీ

  పిల్లల డైపర్లు కూడా మార్చాను... కష్టపడితేనే ఆఫర్లు.. నెపోటిజంపై కియారా అద్వానీ

  బాలీవుడ్, తెలుగు సినిమాల విజయాలతో అగ్రతారగా కియారా అద్వానీ గుర్తింపు పొందారు. సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే భరత్ అనే నేను, వినయ విధేయ రామ, హిందీలో గుడ్ న్యూస్, కబీర్ సింగ్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర విజయాల కారణంగా మరిన్నీ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. అక్షయ్ కుమార్‌తో కలిసి లక్ష్మీ బాంబ్‌లో నటించిన కియారా అద్వానీ.. ఆ సినిమా రిలీజ్ ముందు మీడియాతో మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సెట్‌లో అలా పిలిచాడు.. శేఖర్ మాస్టర్ నిజ స్వరూపం అదే.. నాటి హీరోయిన్ కామెంట్స్

  సెట్‌లో అలా పిలిచాడు.. శేఖర్ మాస్టర్ నిజ స్వరూపం అదే.. నాటి హీరోయిన్ కామెంట్స్

  మనసిచ్చాను సినిమాతో హీరోయిన్‌ ఎంట్రీ ఇచ్చిన మణి చందన.. పెళ్లి అనంతరం సినిమా రంగానికి దూరమైంది. అయితే మళ్లీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చి సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో తన సినీ కెరీర్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. అందులో భాగంగా రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం నాటి సంగతులు, శేఖర్ మాస్టర్ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను బయట పెట్టింది. ఆ సంగతులేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్ మరణం వెనుక సూసైడ్ గ్యాంగ్.. రుజువు చేయలేకపోతే పద్మశ్రీ వాపస్.. కంగన ఫైర్

  సుశాంత్ మరణం వెనుక సూసైడ్ గ్యాంగ్.. రుజువు చేయలేకపోతే పద్మశ్రీ వాపస్.. కంగన ఫైర్

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి హిందీ సినిమా ప్రముఖులపై రిపబ్లిక్ టెలివిజన్‌కు చెందిన అర్నబ్ గోస్వామితో జరిగిన తాజా ఇంటర్వ్యూలో మరోసారి భగ్గుమన్నారు. బాలీవుడ్ ప్రముఖులు మహేష్ భట్, రచయిత జావెద్ అఖ్తర్, హ‌ృతిక్ రోషన్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత సినీ ప్రముఖులు తమ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారిని ఎందుకు ముంబై పోలీసుల ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమోలో కంగన సంధించిన ప్రశ్నలు సంచలనంగా మారాయి. ఈ ఇంటర్వ్యూ శనివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నది. కంగన వెల్లడించిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ట్రైలర్ మరీ ‘డర్టీ'.. శృతిమించిన సీన్లు.. కొత్త భంగిమలతో రెచ్చిపోయిన హీరో

  ట్రైలర్ మరీ ‘డర్టీ'.. శృతిమించిన సీన్లు.. కొత్త భంగిమలతో రెచ్చిపోయిన హీరో

  ఓ చిన్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం అంతా ఈజీ ఏమీ కాదు. ఓ సినిమాపై బజ్ క్రియేట్ చేయాలంటే ఎన్నో దారులుంటాయ్. అందులో అన్నింటి కంటే ముఖ్యంగా, చాలా మంది ఎంచుకునే మార్గమే బోల్డ్‌నెస్. పరిధులు దాటే శృంగార సన్నివేశాలు, ఘాడంగా హత్తుకుని, ముద్దులతో కూడుకున్న సీన్లతో పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తే చాలు. సోషల్ మీడియాలో వైరల్ అయి.. విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఈ వయసులోనూ రమ్యకృష్ణ ఎంత హాట్!.. వీకెండ్‌లో అలా ఎంజాయ్ చేస్తుందట

  ఈ వయసులోనూ రమ్యకృష్ణ ఎంత హాట్!.. వీకెండ్‌లో అలా ఎంజాయ్ చేస్తుందట

  రమ్యకృష్ణ పేరు ఈ లాక్ డౌన్ సమయంలో తెగ వైరల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రమ్యకృష్ణ లాక్ డౌన్‌లో చేసే కార్యకలాపాలను అన అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అయితే ఆ మధ్య రమ్యకృష్ణ పేరు వార్తల్లో బాగా హైలెట్ అయింది. రమ్యకృష్ణ కారులో భారీగా మద్యం లభించడంతో అటు తమిళనాట, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రమ్యకృష్ణ పేరు మార్మోగింది. తాజాగా రమ్యకృష్ణ షేర్ చేసిన ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అలాంటివి చూసి ఎంతో విసిగిపోయా.. ఆర్జీవికి శ్రద్దాదాస్ కౌంటర్!

  అలాంటివి చూసి ఎంతో విసిగిపోయా.. ఆర్జీవికి శ్రద్దాదాస్ కౌంటర్!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఎన్నో విషయాలు చర్చల్లోకి వచ్చాయి. ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ మరణంపై నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సుశాంత్ మరణానికి, నెపోటిజానికి సంబంధం ఉందని, కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటివారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే ఇందులో కొందరు బంధుప్రీతికి మద్దతిస్తున్నారు. అలాంటి వారిపై శ్రద్దా దాస్ పరోక్షంగా సెటైర్స్ వేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నటి పేరిట అడల్డ్ వీడియోలు.. నెట్టింట్లో వైరల్.. పోలీసులకు ఫిర్యాదు

  నటి పేరిట అడల్డ్ వీడియోలు.. నెట్టింట్లో వైరల్.. పోలీసులకు ఫిర్యాదు

  ప్రస్తుతం మనమంతా డిజిటల్ యుగంలో జీవిస్తున్నాం. ఇక్కడ నిజం ఎంత ఉంటుందో అబద్దం కూడా అంతే ఉంటుంది. ఫేక్ అకౌంట్స్, ఫేక్ న్యూస్, ఫేక్ ఐడీలు, ఫేక్ మనుషులు ఇలా ప్రతీది ఓ ఫేక్. ఈ ఫేక్ వల్ల సెలెబ్రిటీలకు నిత్యం తలనొప్పలు పుట్టుకొస్తూనే ఉంటాయి. సెలెబ్రిటీల పేర్ల మీద సోషల్ మీడియాలో ఖాతాలు నడిపిస్తూ పరువు తీస్తుంటారు. తాజాగా ఓ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మీ సుధీర్ రొమాన్స్‌తో రచ్చ: అనసూయ, ఆదికి షాక్.. షోలో ఇంత జరుగుతుందా.?

  రష్మీ సుధీర్ రొమాన్స్‌తో రచ్చ: అనసూయ, ఆదికి షాక్.. షోలో ఇంత జరుగుతుందా.?

  జబర్ధస్త్... తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్న కామెడీ షో. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులు గురు, శుక్రవారాల కోసం ఎదురుచూసేలా ప్రభావాన్ని చూపిస్తోందీ షో. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఎన్నో రికార్డులను తిరగరాసిన జబర్ధస్త్‌.. సరికొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్‌గా సాగుతున్న ఈ కామెడీ షోలో అంతర్గతంగా జరుగుతున్న ఓ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్ లవర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు..

  సుశాంత్ లవర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ అకౌంట్ నుంచి భారీగా డబ్బు..

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు వేగం పెంచారు. శనివారం రోజు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అనూహ్యంగా యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రాను విచారించడంతోపాటు సుశాంత్ లవర్, హీరోయిన్ రియా చక్రవర్తిని మరోసారి విచారించాలని బాంద్రా పోలీసులు నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపింది. వివారాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X