For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఒంటరిగా రమ్నన్నాడు..మోహన్‌బాబు అలా కెలికాడు..తొలి అనుభవం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, పూనమ్ కౌర్‌, మోహన్ బాబు, కే రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  ఒంటరిగా రమ్నన్నాడు.. అసభ్యంగా తాకాడు.. నాగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  ఒంటరిగా రమ్నన్నాడు.. అసభ్యంగా తాకాడు.. నాగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు, అప్పుడప్పుడే ఎదుగుతున్న వారికి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈ సమాజం వాటికి క్యాస్టింగ్ కౌచ్, మీటూ లాంటి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడే ప్రతిఘటించాలని, కాలం గడిచాక కాదంటూ కొందరు కామెంట్ చేసినా.. కనీసం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, ఇంకా ధైర్యంగా గళమెత్తాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రలేఖ చిత్రంలో నాగార్జునతో జతకట్టిన హీరోయిన్ ఇషా కొప్పికర్ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రమ్యక‌ష్ణ ఐరన్ లెగ్.. నా పని అయిపోయిందన్నారు.. దర్శకేంద్రుడి సెన్సేషనల్ కామెంట్స్

  రమ్యక‌ష్ణ ఐరన్ లెగ్.. నా పని అయిపోయిందన్నారు.. దర్శకేంద్రుడి సెన్సేషనల్ కామెంట్స్

  తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శృంగారాన్ని అందరూ ఆస్వాదించేలా అందరూ మెచ్చేలా వెండితెరపై అద్భుతంగా చూపించే దర్శకుడు ఈయన. రాఘవేంద్రరావు బీఏ అని మనం చూస్తూ ఉంటాం. ఆయన తీసిన సినిమాల వల్ల బీఏకు అర్థానికి మార్చేశారు ఆయన అభిమానులు. సినీ ప్రేక్షకులు బీఏ అంటే బొడ్డు, యాపిల్ అని సరదాగా మాట్లాడుకుంటారు. ఇటీవలె ఓ షోలో పాల్గొన్న ఆయన ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లంగావోణిలో అదిరిపోయిన హీరోయిన్.. లొకేషన్ నుంచి ఫోటోలు లీక్.. నెట్టింట హల్‌చల్

  లంగావోణిలో అదిరిపోయిన హీరోయిన్.. లొకేషన్ నుంచి ఫోటోలు లీక్.. నెట్టింట హల్‌చల్

  రష్మిక మందాన్న.. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే లుక్స్‌తో పాటు, నటనతోనూ అందరినీ ఆకర్శించింది. రష్మీక తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఆ సమయంలో కొందరు జోస్యం చెప్పేశారు. వారి భవిష్యవాణి కూడా ఫలించింది. రెండో సినిమా గీతగోవిందంతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మోహన్‌బాబు అలా కెలికాడు.. అవమానం కాదు అంటూ చిరంజీవి.. అలా బాధపడే వాడిని..

  మోహన్‌బాబు అలా కెలికాడు.. అవమానం కాదు అంటూ చిరంజీవి.. అలా బాధపడే వాడిని..

  తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన సినీ రచయితల సంఘం ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకొన్నది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ఉద్వేగంగా ప్రసంగించారు. రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సత్యానంద్, ఆకెళ్ల, దర్శకుడు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆవేశం ‘పవర్' అనుకొంటే తప్పు.. పూనమ్ కౌర్ ట్వీట్.. షాకిచ్చిన నెటిజన్

  ఆవేశం ‘పవర్' అనుకొంటే తప్పు.. పూనమ్ కౌర్ ట్వీట్.. షాకిచ్చిన నెటిజన్

  సినీ నటి పూనమ్ కౌర్ సినిమాలకు దూరంగా ఉంటూ.. ప్రస్తుతం సామాజిక పరిస్థితులపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాను ఆసరగా చేసుకొని పరోక్షంగా రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో కనిపిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలు జనసేన నేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేననే మాట వినిపిస్తున్నది. అయితే తాజాగా ట్విట్టర్‌లో పూనమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బ్రేకప్ ఓ విషాదం.. అలా కలిసి ఉండటం ఓ బాధ.. శృతిహాసన్ ఎమోషనల్

  బ్రేకప్ ఓ విషాదం.. అలా కలిసి ఉండటం ఓ బాధ.. శృతిహాసన్ ఎమోషనల్

  మ్యూజిక్ కోసం సినిమా అవకాశాలను వదులుకొన్న అందాల తార శృతీహాసన్ కొన్నాళ్లపాటు లండన్‌లో ప్రత్యేకంగా ఈవెంట్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం మ్యూజిక్‌ను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మరోసారి సినిమాల బాట పట్టింది. ప్రియుడు మైఖేల్ కోర్సలే‌తో బ్రేకప్ తర్వాత దక్షిణాది సినిమాలో ఆఫర్లను సొంతం చేసుకొంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత, ప్రొఫెషనల్, తల్లిదండ్రుల మధ్య విభేదాల గురించి ప్రస్తావించింది. శృతిహాసన్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తొలి అనుభవం.. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది.. రాశీ ఖన్నా వైరల్ పోస్ట్

  తొలి అనుభవం.. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది.. రాశీ ఖన్నా వైరల్ పోస్ట్

  సాధారణంగా ఏ వ్యక్తి అయినా తొలి అనుభవంలో కాస్త టెన్షన్‌గా ఫీల్ కావడం సహజమైన సంఘటనే. అయితే ఇందుకు తాను కూడా అతీతం కాదని అంటోంది రాశీ ఖన్నా. అందచందాలతో మాయ చేయడమే గాక, తన గాత్రంతో కూడా మెస్మరైజ్ చేయగలదు ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సారి మరో కొత్త ప్రయత్నం చేస్తోంది రాశీ. తన కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మెగా హీరోలతో చేశా.. తప్పు అక్కడే జరిగింది.. షాకిచ్చిన క్రేజీ బ్యూటీ

  మెగా హీరోలతో చేశా.. తప్పు అక్కడే జరిగింది.. షాకిచ్చిన క్రేజీ బ్యూటీ

  సినీ ప్రపంచంలో ఎప్పుడు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో.. ఏ ఆఫర్స్ అంగీకరిస్తే కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న హీరోయిన్ ఒక్కసారిగా డీలా పడటం, కేవలం ఒకటి రెండు సినిమాలతోనే కొందరు స్టార్ హీరోయిన్ క్రెడిట్ కొట్టేయడం చూస్తుంటాం. ఈ కోవలోనే మొదటి వర్గానికి చెందిన బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆమెతో డేటింగ్ చేద్దామనుకున్నా కానీ..! ఈ 50 లక్షలతో అదే పని.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సెన్సేషన్

  ఆమెతో డేటింగ్ చేద్దామనుకున్నా కానీ..! ఈ 50 లక్షలతో అదే పని.. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సెన్సేషన్

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ప్రోగ్రామ్ 100 రోజుల పాటు రసవత్తరంగా సాగింది. నవంబర్ 3 వ తేదీతో ఈ షోకి వీడ్కోలు చెప్పారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ ఎంపిక కావడం, ఊహించని విధంగా శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించిన కొన్ని విశేషాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అందులో ఒకటే రాహుల్- పునర్నవి రిలేషన్ ఇష్యూ.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. MohanBabu, Sri Reddy And Poonam Kaur made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X