For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : మరింత రెచ్చిపోయిన షెర్లిన్ చోప్రా.. అందరితో అంటే కష్టం.. హీరోయిన్ నిర్వాకంపై దుమ్మెత్తి

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, పూనమ్ కౌర్‌, మోహన్ బాబు, కే రాఘవేంద్రరావు, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

  అమలాపాల్ హాట్ లుక్.. నెటిజన్ల కొంటె కామెంట్లు

  అమలాపాల్ హాట్ లుక్.. నెటిజన్ల కొంటె కామెంట్లు

  అందంతో పాటు నటనతోనే ఎందరినో ఆకట్టుకుంది అమలాపాల్. సెలెక్టెవిగ్ సినిమాలు చేస్తూ.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వస్తోంది. తెలుగు చిత్రంలో కనిపించి చాలా కాలమే అవుతున్నా.. రీసెంట్‌గా ఆమె అనే ఓ ద్విభాషా చిత్రంతో పలకరించింది. పూర్తి నగ్నంగా ఉన్న టీజర్‌ను విడుదల చేసిన సెన్సేషన్ క్రియేట్ చేసింది చిత్రయూనిట్. అయితే అమలాపాల్ లాంటి యాక్టర్ అలా నగ్నంగా నటించేసరికి సినిమాపై ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వారందరికీ మందు పార్టీలు ఇవ్వాలా?.. నేను భయపడేది ఆ ఒక్కరికే.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

  వారందరికీ మందు పార్టీలు ఇవ్వాలా?.. నేను భయపడేది ఆ ఒక్కరికే.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

  టాలీవుడ్‌లో మోహన్ బాబు అంటే అందరికీ టెర్రర్. ఆయన క్రమశిక్షణ, సమయపాలన అంటే అందరికీ హడలే. ఈ విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలుసే. ఆయనకు ఎదురుగా నిలబడాలంటే అందరికీ వెన్నులో వణుకు పుడుతంది. కానీ ఆయన్ను కూడా భయపెట్టే ఓ మనిషి ఉన్నారంటా.. ఈ విషయాన్ని మోహన్ బాబే స్వయంగా చెప్పాడు. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  విజయశాంతిని తట్టుకోవడం కష్టమే.. నిజంగానే సరిలేరు అనిపించుకుంటుందా?

  విజయశాంతిని తట్టుకోవడం కష్టమే.. నిజంగానే సరిలేరు అనిపించుకుంటుందా?

  దాదాపు పుష్కర కాలంపాటు సినీ రంగానికి దూరమైన విజయశాంతి.. త్వరలోనే వెండితెరపై వెలగబోతోంది. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్‌గా పేరు సంపాదించుకున్న ఈ రాములమ్మ ఓ సరైన పాత్రతోనే రీ ఎంట్రీ ఇస్తోందని ఇన్‌సైడ్ టాక్. అయితే విజయశాంతికి ఈ సినిమా కోసం బాగానే ముట్టజెప్పారని అప్పట్లో వార్తలు తెగ హల్‌చల్ అయ్యాయి. మరి ఈ సినిమా తరువాత విజయశాంతి రేంజ్ ఎలా ఉండోబోతుందన్నది చూడాలి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షాకింగ్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్.. మన్మథుడు2 డిజాస్టర్‌తో మరింత..

  షాకింగ్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్.. మన్మథుడు2 డిజాస్టర్‌తో మరింత..

  మన్మథుడు2 డిజాస్టర్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అచితూచి అడుగులెస్తుందట. తెలుగులో పెద్దగా సినిమాలు అంగీకరించని ఈ ముద్దుగమ్మ ప్రస్తుతం నితిన్‌, చంద్రశేఖర్ ఏలేటి చిత్రంలో నటిస్తున్నది. రకుల్‌తోపాటు ఈ చిత్రంలో నితిన్ సరసన ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా మరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో గ్లామర్‌ను పక్కన పెట్టి యాక్టింగ్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తున్నారనే వార్త ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తున్నది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   మ్యూజిక్ డైరెక్టర్‌కు మీటూ సెగ.. సిగ్గుచేటు అంటూ మండిపడుతున్న సింగర్స్

  మ్యూజిక్ డైరెక్టర్‌కు మీటూ సెగ.. సిగ్గుచేటు అంటూ మండిపడుతున్న సింగర్స్

  మీటూ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపాయి. ఈ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అను మాలిక్ మరోసారి మీడియాలోకి ఎక్కారు. అను మాలిక్‌ను సమర్ధించిన గాయని హేమ సర్దేశాయ్‌ను టార్గెట్ చేస్తూ పలువురు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా సింగర్ శ్వేత పండిట్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అనుమాలిక్ లాంటి వ్యక్తికి సపోర్ట్ చేయడంపై హేమ సర్ధేశాయ్‌పై దుమ్మెత్తి పోశారు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  దుమారం రేపుతున్న ప్రియాంక సెల్ఫీ.. హీరోయిన్ నిర్వాకంపై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

  దుమారం రేపుతున్న ప్రియాంక సెల్ఫీ.. హీరోయిన్ నిర్వాకంపై దుమ్మెత్తిపోసిన నెటిజన్లు

  ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ దుమారాన్ని రేపుతోంది. ఇంతకీ ఏంటా పిక్..? ఎందుకంత హైలైట్ అయింది..?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పి ఇంటరాగేషన్.. రామ్ గోపాల్ వర్మ సంచలనం.. రియల్లీ షాకింగ్!

  పోలీస్ స్టేషన్‌లో బట్టలు విప్పి ఇంటరాగేషన్.. రామ్ గోపాల్ వర్మ సంచలనం.. రియల్లీ షాకింగ్!

  కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం, వాటిని చెల్లుబాటు చేసుకోవడం ఒక్క రామ్ గోపాల్ వర్మకు మాత్రమే సాధ్యం. ఎలాంటి వివాదంలో అయినా వేలు పెట్టడం, పైగా తనను తాను సమర్దించుకుంటూ కామెంట్లు చేయడంలో దిట్ట ఈ సంచలన దర్శకుడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన చేసిన ట్వీట్ జనాలకు ఊహించని షాకిచ్చింది. తన తాజా సినిమా 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు' నుంచి పోస్టర్ రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించారు వర్మ. పూర్తి వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మరింత రెచ్చిపోయిన షెర్లిన్ చోప్రా.. ఉన్నయన్నీ విప్పేసి..! గతంలో ఎప్పుడూ చూడని రీతిలో స్పెషల్ ట్రీట్

  మరింత రెచ్చిపోయిన షెర్లిన్ చోప్రా.. ఉన్నయన్నీ విప్పేసి..! గతంలో ఎప్పుడూ చూడని రీతిలో స్పెషల్ ట్రీట్

  షెర్లిన్ చోప్రా.. అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఈ అమ్మడిని మించిన హీరోయిన్ మరొకరు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటే అందాల విందు చేయడంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉంటుంది అమ్మడి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అందాలతో పడేస్తుంటుంది షెర్లిన్.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రొటీన్ లైఫ్ పిచ్చెక్కిపోతోంది.. అందరితో అంటే కష్టం.. శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్

  రొటీన్ లైఫ్ పిచ్చెక్కిపోతోంది.. అందరితో అంటే కష్టం.. శ్రీముఖి సెన్సేషనల్ కామెంట్స్

  ఇటీవలే బిగ్ బాస్ జర్నీ సక్సెస్‌ఫుల్‌గా ముగించిన యాంకర్ శ్రీముఖి అభిమానులతో ఓ వీడియో పంచుకుంది. ఈ వీడియో ద్వారా అభిమానుల గురించి మాట్లాడుతూ పిచ్చెక్కిపోతోందని చెప్పి షాకిచ్చింది శ్రీముఖి. ఇంతకీ ఈ వీడియోలో శ్రీముఖి ఏమని మాట్లాడింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పీడకలలతో అనుష్క.. ‘నిశ్శబ్ధం'గా భరిస్తూ! అంతా అనుమానితులే.. వైరల్ వీడియో

  పీడకలలతో అనుష్క.. ‘నిశ్శబ్ధం'గా భరిస్తూ! అంతా అనుమానితులే.. వైరల్ వీడియో

  స్టార్ హీరోయిన్ అనుష్క సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది ప్రేక్షకలోకం. 'బాహుబలి' సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈమె తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Mohan Babu, Sherlin Chopra, Priyanka Chopra, Sreemukhi made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X