Don't Miss!
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్‌గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్‌కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Lifestyle
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
ట్రెండింగ్: యాంకర్‌పై వర్మ హాట్ కామెంట్.. కేతిక అందాల ఆరబోత.. సురేఖ వాణి కూతురు టాలీవుడ్ ఎంట్రీ
దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ టాప్ స్టోరీ వివరాల్లోకి వెళితే..

హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ
హిందీ
సీరియల్స్
ద్వారా
ఇప్పటికే
నేషనల్
లెవెల్‌లో
క్రేజ్‌ను
అందుకున్న
మౌనీరాయ్..
కొంత
కాలంగా
సోషల్
మీడియాలో
ఓ
రేంజ్‌లో
రెచ్చిపోతూ
గ్లామర్
ట్రీట్
ఇస్తోంది.
ఈ
క్రమంలోనే
తాజాగా
హనీమూన్‌లో
ఎంజాయ్
చేస్తూనే
హాట్
ఫొటోలు
షేర్
చేసింది.
వాటిపై
మీరూ
లుక్కేయండి
మరి!

చిరంజీవి, పరువు తీసావ్ కదయ్యా.. ఆ మాత్రం అడుక్కోవాలా ? : తమ్మారెడ్డి సంచలనం!
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంతో
చిరంజీవి
ఆధ్వర్యంలోని
సినీ
హీరోలు,
దర్శకుల
బృందం
వెళ్లి
చర్చలు
జరిపి
వచ్చిన
సంగతి
తెలిసిందే.
చర్చల
అనంతరం
మీడియాతో
మాట్లాడిన
చిరంజీవి
తెలుగు
సినీ
పరిశ్రమకు
సంబంధించిన
టికెట్ల
విషయంలో
ఉన్న
సమస్యలకు
శుభం
కార్డు
పడినట్లేనని
పేర్కొన్నారు.
ఆ
వివరాల్లోకి
వెళితే

మరొక హీరోతో దీపికా పదుకొన్ లిప్ లాక్.. గర్వంగా ఉందంటూ భర్త రణ్‌వీర్ షాకింగ్ రియాక్షన్
రెగ్యులర్
కమర్షియల్
సినిమాలను
మాత్రమే
కాకుండా
ప్రయోగాత్మకమైన
సినిమాలను
కూడా
చేస్తున్న
దీపికా
పదుకొనె
రీసెంట్గా
అమెజాన్
ప్రైమ్
లో
విడుదలైన
గెహ్రియాన్
సినిమాలో
మాత్రం
ఎవరూ
ఊహించని
విధంగా
దర్శనమిచ్చింది.
వయసులో
తన
కంటే
చిన్నవాడైన
హీరో
తో
లిప్
లాక్
సన్నివేశాల్లో
ఆమె
రెచ్చిపోయి
నటించింది..
ఈ
విషయంలో
దీపికా
పదుకొన్
పై
సోషల్
మీడియాలో
ట్రోలింగ్
గట్టిగానే
జరుగుతోంది.
ఇక
ఈ
సమయంలో
ఆమె
భర్త
రణ్
వీర్
సింగ్
స్పందించాడు..
వివరాల్లోకి
వెళితే..

స్టార్ హీరో కుమారుడితో షూట్ సమయంలో ప్రేమ.. సహజీవనం.. పెళ్ళికి సిద్దమైన మరో హీరోయిన్?
హాట్ ఫోటోల ద్వారా అను నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. అలాంటి వారిలో అమీ జాక్సన్ ఒకరు. నిజానికి ఆమె వయసు 30 ఏ, అయినా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. ప్రియుడితో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తల్లైంది. ప్రస్తుతానికి సినిమా ప్రపంచానికి దూరంగానే ఉంటున్నా తాను అభిమానులకు మాత్రం ఒక క్లిక్ దూరమే అని చెప్పేందుకు సోషల్ మీడియాలో ఘాటు ఫొటోలను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తోంది. ఆమె తాజాగా ఒక బెడ్ రూమ్ పిక్ షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Ketika sharma: రెచ్చిపోయిన 'రొమాంటిక్' భామ.. వామ్మో షార్ట్స్ ఇలా కూడా వేస్తారా?
హీరోయిన్లకు అందాల ఆరబోత ప్రధాన అస్త్రంగా మారింది. నటన సంగతి ఎలా ఉన్నా ముందు అందాలు ఆరబోస్తేనే తమకు అవకాశాలు లభిస్తాయని నమ్ముతున్నారు. ఒకరకంగా అందాలు విందు ఇస్తేనే వారికి తగిన గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. దీంతో మోడ్రెన్ డ్రెస్సులు, ఎవరూ వేయని రాకరకమైన డ్రెస్సులు వేసి సెక్సీ ఫోజులతో కుర్రకారుకు వల వేస్తున్నారు. రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో చర్చనీయాంశంగా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేయండి.

Malaika Arora కౌగిలిలో నలిగిపోయిన ప్రియుడు.. లేటు వయసులో ముద్దులతో రెచ్చిపోయిన మలైకా అరోరా
బాలీవుడ్‌లో చెట్టాపట్టాల్ వేసుకొని బహిరంగంగా ప్రేమపక్షులుగా ఎగిరే జంట ఎవరైనా ఉన్నారా? అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో పీకల్లోతు కూరుకుపోయింది. 2019లో తమ డేటింగ్ గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే వాలంటైన్ డే రోజున మలైకా అరోరా, అర్జున్ కపూర్ రొమాంటిక్ మూవెంట్స్ వైరల్అవుతున్నాయి. అలాగే తమ రిలేషన్‌షిప్ గురించి అర్జున్ కపూర్ మరోసారి ఓపెన్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ రోజు మా నాన్న ఉంటే.. సురేఖ వాణి కూతురు సుప్రియ ఎమోషనల్.. మ్యూజిక్ వీడియో రిలీజ్!
ప్రముఖ
నటి
సురేఖ
వాణి
కూతురు
సుప్రిత
నాయుడు
మ్యూజిక్
విడియో
ద్వారా
టాలీవుడ్‌లోకి
అడుగు
పెట్టారు.
తెలుగు
సినిమా
పరిశ్రమలో
సుప్రిత
ఎంట్రీ
గురించి
రకరకాల
వార్తలు
వచ్చాయి.
అయితే
అటు
సురేఖ
వాణి
కానీ,
సుప్రియ
గానీ
ఈ
విషయంపై
పెదవి
విప్పలేదు.
కానీ
ఆ
వార్తలకు
తెర
దించుతూ
మ్యూజిక్
వీడియోలో
నటిస్తున్నట్టు
సంకేతాలు
అందించారు.
సుప్రిత
నాయుడు
నటించిన
మ్యూజిక్
వీడియోను
ప్రేమికుల
రోజున
హైదరాబాద్‌లోని
ప్రసాద్
ల్యాబ్‌లో
రిలీజ్
చేశారు.
ఈ
సందర్భంగా
సుప్రియ
నాయుడు
గురించి
విషయాలు,
ఆమె
స్పీచ్
గురించిన
వివరాల్లోకి
వెళితే..

ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!
నటిగా
కెరీర్‌ను
గ్లామర్
క్వీన్
శ్రీముఖి
ప్రారంభించి..
ఆ
తర్వాత
యాంకర్‌గా
మారిన
ఈ
బ్యూటీ
తక్కువ
సమయంలోనే
విపరీతంగా
క్రేజ్‌ను
అందుకుంది.
అలాగే,
సుదీర్ఘ
కాలంగా
సోషల్
మీడియాలో
సైతం
యమ
యాక్టివ్‌గా
ఉంటూ
రచ్చ
చేస్తోంది.
ఈ
క్రమంలోనే
తాజాగా
శ్రీముఖి
వాలంటైన్స్
డే
సందర్భంగా
ఓ
స్పెషల్
పిక్‌ను
షేర్
చేసింది.
దానిపై
మీరూ
ఓ
లుక్కేయండి!

Siri Hanmanth నిందించొద్దు..అంతా దేవుడి చేతుల్లోనే..అందుకే దీప్తి సునైనాతో బ్రేకప్.. షణ్ముఖ్ షాకింగ్ కామెంట్
ఐదో
సీజన్‌లో
షణ్ముఖ్,
సిరి
హన్మంతు
మధ్య
ఉన్న
మోతాదు
హద్దు
మీరిందనే
అభిప్రాయం
అందరి
నోట
వినిపించింది.
అయితే
వారిద్దరి
రొమాన్స్
వారి
జీవితాలపై
ప్రభావం
చూపడమే
కాకుండా
తగిన
మూల్యం
కూడా
చెల్లించుకొనే
పరిస్థితి
ఎదురైంది.
అయితే
బిగ్‌బాస్
తెలుగు
5
నుంచి
బయటకు
వచ్చిన
తర్వాత
మీడియాకు
ముఖం
చాటేసిన
షణ్ముఖ్..
తాజాగా
వాలంటైన్స్
డే
రోజున
ఓ
యూట్యూబ్
ఛానెల్‌కు
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
అనేక
విషయాలు
పంచుకొన్నారు.
బిగ్‌బాస్‌కు
ముందు..
ఆ
తర్వాత
షణ్ముఖ్
పరిస్థితి
ఎలా
ఉందంటే..

Nidhhi Agerwal: అందాల ఆరబోతతో హార్ట్ బీట్ పెంచిన ఇస్మార్ట్ పోరి.. బికినీలో కంటే దారుణంగా!
ఇటీవల
కాలంలో
సినిమాల
రిజల్ట్
ఎలా
ఉన్నా
కూడా
కొంతమంది
బ్యూటీలు
మాత్రం
క్రేజ్
అందుకోవడంలో
డిఫరెంట్
ముందుకు
సాగుతున్నారు.
హాట్
ఫొటో
షూట్స్
తో
సోషల్
మీడియాని
షేక్
చేస్తున్నారు.
ఆ
విధంగా
గ్లామర్
షోతో
కుర్రాళ్ల
హార్ట్
బీట్
పెంచుతున్న
బ్యూటీలతో
నిధి
అగర్వాల్
ఒకరు.
అమ్మడు
ఎలాంటి
స్టిల్
ఇచ్చినా
కూడా
అందులో
హాట్
నెస్
డోస్
మామూలుగా
ఉండదు
అనే
చెప్పాలి.
ఇక
రీసెంట్
గా
అమ్మడు
బ్లాక్
డ్రెస్
లో
థైస్
అందాలను
హైలెట్
చేసిన
విధానం
మైండ్
బ్లాక్
అయ్యేలా
ఉంది.
ఆ
అందాలు
బికినీ
కంటే
సెక్సీగా
ఉన్నాయని
కామెంట్స్
వస్తున్నాయి.
పూర్తి
వివరాల్లోకి
వెళితే..

Amy Jackson కాబోయే భర్తకు బ్రేకప్.. పెళ్లికాకుండానే తల్లిగా.. వివాదాస్పద నటుడితో సహజీవనం!
అందం,
అభినయంతోపాటు
వివాదాలతో
ఎప్పుడూ
మీడియాలో
పతాక
శీర్షికలను
ఆకర్షించే
బ్రిటీష్
భామ
అమీ
జాక్సన్
మరోసారి
ప్రేమలో
పడింది.
అయితే
పెళ్లి
కాకుండానే
పిల్లాడిని
కన్న
ఈ
బ్యూటీ
ఇప్పుడు
కాబోయే
భర్తకు
షాకిచ్చింది.
ప్రస్తుతం
అమీ
జాక్సన్
సరికొత్త
అఫైర్
బ్రిటన్‌తోపాటు
ఇండియన్
మీడియాలో
హాట్
టాపిక్‌గా
మారింది.
అయితే
అమీ
జాక్సన్
బ్రేకప్‌తోపాటు
తాజా
అఫైర్‌లో
ఓ
భారీ
ట్విస్టు
ఉంది.
ఆ
ట్విస్టు
వివరాల్లోకి
వెళితే..

యాంకర్ శ్యామలను సిగ్గుపడేలా చేసిన RGV.. నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకున్నావ్ అంటూ..
విలక్షణ
దర్శకుడు
రాంగోపాల్
వర్మ
ఏం
మాట్లాడినా
కూడా
సంచలనమే
అని
ప్రత్యేకంగా
చెప్పనవసరం
లేదు.
ఆయన
ఎక్కడికి
వెళ్లినా
కూడా
ఏదో
ఒక
కాంట్రవర్సీ
మాటలతో
విజిల్స్
వేయిస్తాడు.
ఇక
నిత్యం
ఆయన
సోషల్
మీడియాలో
హాట్
టాపిక్
గా
నిలుస్తూనే
ఉంటారు.
అందమైన
అమ్మాయి
కనిపిస్తే
చాలు
రాంగోపాల్
వర్మ
ఏదో
ఒక
కామెంట్
తో
వాళ్లని
పొగడకుండా
ఉండలేడు.
అయితే
మొదటి
సారి
యాంకర్
శ్యామలను
చూసిన
RGV
స్టేజ్
పైనే
ఎవరూ
ఊహించని
విధంగా
ఒక
కామెంట్
చేశాడు.
దీంతో
శ్యామల
సిగ్గు
పడిపోయింది.
ఆ
వివరాల్లోకి
వెళితే..