twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్ : అలా కాలు జారి.. ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    కేరళ కుట్టిగా మారిన శృంగార తార.. ఎద అందాలతో సన్నీ లియోన్ రచ్చ

    కేరళ కుట్టిగా మారిన శృంగార తార.. ఎద అందాలతో సన్నీ లియోన్ రచ్చ

    శృంగార తార సన్నీ లియోన్ గురించి పరిచయం అక్కర్లేదు. శృంగార ప్రపంచాన్ని ఏలిన సన్నీ లియోన్ ఇప్పుడు ఇండియన్ స్క్రీన్‌ను ఏలేస్తోంది. ప్రస్తుతం సన్నీ లియోన్ కేరళ అందాల్లో మునిగి తేలుతోంది. గత కొన్ని రోజులుగా సన్నీ లియోన్ అక్కడే తిష్ట వేసింది. తన ఫ్యామిలీతో కలిసి సన్నీ లియోన్ కేరళలో మంట పెడుతోంది. ఇప్పుడు సన్నీ లియోన్ కేరళ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    వాళ్లు నాతో ఆ పనులు చేయించారు.. అందుకే పెదవి విప్పలేదు: భయంకర నిజాలు చెప్పిన ప్రియాంక చోప్రా

    వాళ్లు నాతో ఆ పనులు చేయించారు.. అందుకే పెదవి విప్పలేదు: భయంకర నిజాలు చెప్పిన ప్రియాంక చోప్రా

    ఆకట్టుకునే అందంతో చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ప్రపంచాన్నే గెలిచిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించిన ఈ అమ్మడు.. దాదాపు మూడు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తూనే ఉంది. దేశంలోని చాలా భాషల్లో నటించి సత్తా చాటింది. హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పాప్ సింగర్‌ను పెళ్లాడిన ఈ భామ.. అక్కడే స్థిరపడిపోయింది. ఇక, ఇటీవల తన ఆత్మకథ 'అన్‌ఫినీష్‌డ్'తో సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న భయంకర పరిస్థితులను వివరించింది. ఆ సంగతులు మీకోసం!

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    బట్టలు మొత్తం విప్పేసిన పాయల్ రాజ్‌పుత్: చేతులు అడ్డం పెట్టి అందాలను కవర్ చేసిన RX100 బ్యూటీ

    బట్టలు మొత్తం విప్పేసిన పాయల్ రాజ్‌పుత్: చేతులు అడ్డం పెట్టి అందాలను కవర్ చేసిన RX100 బ్యూటీ

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనే వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో 'RX 100' ఒకటి. అప్పటి వరకూ టాలీవుడ్‌లో పెట్టుకుని ఉన్న బౌండరీలను దాటి తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన పాయల్ రాజ్‌పుత్ ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమానే బోల్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడంతో ఆమె ధైర్యానికి చాలా మంది షాకయ్యారు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటోన్న ఈ బ్యూటీ.. తాజాగా సోషల్ మీడియాలో బట్టలు లేకుండా దిగిన ఫొటోలను వదిలింది. వివరాల్లోకి వెళ్తే...

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అందరూ ఆ విధంగా అంటున్నారు.. పెళ్లిపై సునీత కామెంట్స్ సింగర్ సునీత్ రామ్ వీరపనేని పెళ్లిపై ఎన్ని రకాల

    అందరూ ఆ విధంగా అంటున్నారు.. పెళ్లిపై సునీత కామెంట్స్ సింగర్ సునీత్ రామ్ వీరపనేని పెళ్లిపై ఎన్ని రకాల

    అభిప్రాయాలు వెలువడ్డాయో అందరికీ తెలిసిందే. ఈ రెండో పెళ్లిని కొందరు వ్యతిరేకించారు. ఇంకొందరు మాత్రం సునీత నిర్ణయాన్ని సమర్థిస్తూ మద్దతిచ్చారు. అయితే ఎవరు ఎలా అనుకున్నా కూడా సునీత ఫ్యామిలీ మాత్రం ఆమెకు బలంగా మారింది. అలా సునీత రామ్ వివాహాంపై పలువురు పలురకాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నారని, తాజాగా వాటిపై సునీత స్పందించింది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    25 ఏళ్ల లోపు ఆ పని చేయాలని అనుకున్నా.. అఖిల్ సార్థక్ మామూలోడు కాదు!

    25 ఏళ్ల లోపు ఆ పని చేయాలని అనుకున్నా.. అఖిల్ సార్థక్ మామూలోడు కాదు!

    బిగ్ బాస్ షోలోకి వచ్చాకే అఖిల్ సార్థక్ అనే పేరు బయటకు వచ్చింది. జనాలకు అఖిల్ సార్థక్ అనే నటుడున్నాడని తెలిసి వచ్చింది. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాలు చేసినా కూడా ఎవ్వరికీ అతని గురించి తెలియదు. బిగ్ బాస్ వల్లే నేడు ఈ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అఖిల్ సోషల్ మీడియాలో స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్నాడు. ఏజ్ చిన్నదే అయినా ఇమేజ్ మాత్రం భారీగానే ఉంది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఏంటండి మాకీ గోల.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్.. మీమ్స్‌పై సెటైర్

    ఏంటండి మాకీ గోల.. రెండో పెళ్లిపై సురేఖా వాణి రియాక్షన్.. మీమ్స్‌పై సెటైర్

    సురేఖా వాణి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంది.. అదే దారిలో సురేఖా వాణి కూడా అడుగులు వేస్తోందంటూ ఒకటే రూమర్ తెగ ప్రచారమైంది. అలా ఆ రూమర్ అన్నీ ప్రధాన మీడియాల్లోనూ వచ్చేసింది. అయితే వాటిపై సురేఖా వాణి గట్టిగానే కౌంటర్ వేసింది. వాటిలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ వాటిపై మీమ్స్ మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    అలా కాలు జారి.. బతికేందుకు 20 శాతం మాత్రమే చాన్స్.. ముమైత్ ఖాన్ కంటతడి

    అలా కాలు జారి.. బతికేందుకు 20 శాతం మాత్రమే చాన్స్.. ముమైత్ ఖాన్ కంటతడి

    డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోయిన్‌గా ఎదిగింది ముమైత్ ఖాన్. అలాంటి ముమైత్ ఖాన్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయి. తాజాగా ఆమె అలీతో సరదాగా షోలో పాల్గొంది. అందులో ఆమె తన కష్టసుఖాలను, జీవితంలో ఎదుర్కొన్న బాధల గురించి చెప్పుకొచ్చింది. తాను కోమాలోకి వెళ్లిన రోజులు, ఆ సమయంలో ఎదుర్కొన్న సంగతుల గురించి చెప్పింది.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    దివికి అది ఎక్కువ.. కన్నేసిన అవినాష్.. మామూలోడు కాదుగా! బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రస్తుతం సోషల్ మీడియాలో

    దివికి అది ఎక్కువ.. కన్నేసిన అవినాష్.. మామూలోడు కాదుగా! బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రస్తుతం సోషల్ మీడియాలో

    పెరుగుతున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పేరు కూడా తెలియని నటీనటులు బిగ్ బాస్ షో వల్ల ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు నాలుగో సీజన్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాను ఏలేస్తున్నారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ షో పూర్తై రెండు నెలలు అవుతున్నా కూడా ప్రతీ రోజూ తమ అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు.

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    బాత్‌టబ్ ఫొటోలతో సెగలు రేపుతోన్న ఈషా రెబ్బా: తెలుగమ్మాయి హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా

    బాత్‌టబ్ ఫొటోలతో సెగలు రేపుతోన్న ఈషా రెబ్బా: తెలుగమ్మాయి హాట్ హాట్ ఫోజులకు నెటిజన్లు ఫిదా

    పేరుకు తెలుగు సినీ ఇండస్ట్రీనే అయినా.. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరకవు అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎక్కువగా ఉత్తరాది హీరోయిన్లకే మనవాళ్లంతా ప్రాధాన్యత ఇస్తున్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కొంత కాలంగా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతోంది లోకల్ అమ్మాయి ఈషా రెబ్బా. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్‌తో వరుస ఆఫర్లు అందుకుంటోన్న ఈమె.. తాజాగా బాత్‌టబ్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. నా భర్త విడాకులు ఇచ్చినా పర్లేదు: రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్

    ఆ అవసరం లేకుండానే గర్భం దాల్చుతా.. నా భర్త విడాకులు ఇచ్చినా పర్లేదు: రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్

    మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. నటిగా ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించింది హాట్ బ్యూటీ రాఖీ సావంత్. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. యాక్టింగ్ పరంగా కాకుండా వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అదే సమయంలో ఏదో ఒక వ్యవహారంలో తలదూర్చుతూ దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇక, ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ 14వ సీజన్‌లో పాల్గొన్న ఆమె.. ఫినాలేలో బయటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మాతృత్వం గురించి మనసులోని కోరికను బయటపెట్టింది. ఆ వివరాలు మీకోసం!

    పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    English summary
    Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X