ట్రెండింగ్.. రకుల్ అక్కడ సర్జరీ చేసుకో.. ఆ ముగ్గురి మధ్య నలిగా అంటూ చైతూ.. బెడ్‌పై ఒకరు, హెడ్‌లో మరొకరు!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

యాదాద్రి నిర్మాణం ఎవరికి దక్కని వరం.. కేసీఆర్ చేతులెత్తి మొక్కి.. తొలి ప్రేమ నటి వాసుకి (ఇంటర్వ్యూ):తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దైవ కార్యాల్లో అద్బుతమైన ప్రాజెక్ట్ యాదాద్రి. యాదగిరి గుట్ట నర్సింహాస్వామి ఆలయాన్ని పునర్ నిర్మాణం చేపట్టి ఆద్బుతమైన ఆలయంగా తీర్చిదిద్దారు. అలాంటి బృహత్తరమైన కార్యాన్ని నెరవేర్చే బాధ్యతను ఆర్ట్ డైరెక్టర్, అర్కిటెక్ట్ ఆనంద్ సాయికి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. ఈ అద్బుతమైన, చారిత్రాత్మకమైన ప్రాజెక్టులో తన భర్త ఆనంద్ సాయితో కలిసి నటి వాసుకి ఓ బాధ్యతను తాను కూడా భుజానికి ఎత్తుకొన్నారు. యాదాద్రి పునర్ నిర్మాణం గురించి వాసుకీ వెల్లడిస్తూ..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

పవన్ కల్యాణ్‌పై శ్రీలీల హాట్ కామెంట్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌పై బ్యూటీ ఏమన్నందంటే?:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేనీ, రవిశంకర్ వై నిర్మించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమా రిలీజై 11 ఏళ్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీలీల చేసిన ట్వీట్ ఏమిటి? ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే.. ఒక రౌండ్ మందు ఎక్కువగా తాగి.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ స్పీచ్:ప్రముఖ నిర్మాణ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌లో డైరెక్టర్ నందిని‌రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నీ మంచి శకునములే. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, దర్శక, నిర్మాత రాఘవేంద్రరావు స్నేహానికి 30 ఏళ్లు నిండిన సందర్బంగా అన్నీ మంచి శకునములే సినిమా బంతి భోజనం పేరుతో వినూత్నంగా ప్రమోషనల్ కార్యక్రమాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

నాగచైతన్యతో డేటింగ్స్ రూమర్స్.. శోభితా ఊహించని రియాక్షన్.. ఎందుకు స్పందించాలి అంటూ..:అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ డేటింగ్ లో ఉన్నారని, అక్కడ కనిపించారని, ఇక్కడ కనిపించారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఓ రెస్టారెంట్లో చైతూ ఫోటో దిగితే వెనక శోభితా కనిపించడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. సమంత స్టేట్మెంట్ ను శోభితకు లింక్ చేస్తూ కొందరు కథనాలు అల్లేశారు. అయితే ఈ విషయంలో ఆమె మొత్తానికి ఓపెన్ అయ్యింది. కాస్త డైరెక్ట్ గానే ఆ గాసిప్స్ పై ఓపెన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

ఐటెమ్‌ నంబర్‌తో అదరగొట్టిన సింగర్ మంగ్లీ.. టిప్పా టిప్ప టిప్పర్ లారీ అంటూ:తెలుగు సంగీత ప్రపంచంలో ఇటీవల కాలంలో జోరుగా వినిపిస్తున్న పేరు సింగర్ మంగ్లీ. ఈ మధ్య కాలంలో ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులనే కాకుండా.. యువతకు కిక్కించేలా ఉంటున్నాయి. అంతేకాకుండా బలగం లాంటి సినిమాల్లో పాడిన పాటలు ఆబాలగోపాలాన్ని ఆలరించాయి. పాటలతో జోష్ పుట్టిస్తున్న మంగ్లీ తాజాగా మరో చార్ట్ బస్టర్ పాటను ఆలపించగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ పాట వివరాల్లోకి వెళితే..

Ashu Reddy: ఈసారి అంతకుమించి అనేలా బ్రాలో అషు ఎద అందాలు.. స్టన్నింగ్ లుక్స్ వైరల్:అషు రెడ్డి ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ అయితే మామూలు రేంజ్ లో ఉండదు. ఇక ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో మళ్ళీ షేక్ అయ్యేలా తన ఘాటైన అందాలతో దర్శనమిచ్చింది. ఎప్పటికప్పుడు అషు రెడ్డి విభిన్నమైన స్టిల్స్ తో షాక్ ఇస్తూనే ఉంది. అయితే ఈసారి స్విమ్మింగ్ పూల్ లో కూడా అషు తడిచిన అందాలతో ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

నమిలి పడేసే చూయింగ్ గమ్ డ్రెస్‌తో ఉర్ఫీ జావెద్.. ప్రైవేట్ పార్ట్స్‌కు అంతా!:మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావెద్ తర్వాత టెలివిజన్ రంగంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా డ్రెస్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా అలాంటి ఔట్ ఫిట్ ఒకటి వేసుకుని షాక్ ఇచ్చింది ఈ బ్యూటి.

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

అక్కడ సర్జరీ చేయించుకో.. రకుల్ ప్రీత్ సింగ్‌కు షాకిచ్చిన నెటిజన్:పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇంటర్ కంప్లీట్ అయ్యాక సెలవుల్లో కేవలం పాకెట్ మనీ కోసం సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. 7జీ బృందావన్ కాలనీకి రీమేక్ అయిన కన్నడ మూవీ గిల్లిలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కొనసాగిస్తున్న ఈ భామ రోజురోజుకీ హాట్ ట్రీట్ డోస్ పెంచేస్తోంది. తాజాగా రకల్ చేసిన హాట్ షోపై లుక్కేస్తే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

తొలి ప్రేమ తర్వాత పవన్ కల్యాణ్, రాంచరణ్ సినిమాలు రిజెక్ట్ చేశా.. ఎందుకంటే? వాసుకి (ఇంటర్వ్యూ):ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నీ మంచి శకునములే. తొలి ప్రేమ చిత్రంలో పవన్ కల్యాణ్ సోదరిగా నటించిన వాసుకీ ఈ చిత్రంలో క్యూట్ పాత్రను పోషించింది. ఈ చిత్రం మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వాసుకీ తన అనుభూతులను పంచుకొన్నది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

79 ఏళ్ల వయసులో 7వ బిడ్డకు జన్మనిచ్చిన లెజెండరీ హీరో.. సినిమా ప్రమోషన్‌లో సంచలన ప్రకటన:ప్రపంచ సినీ దిగ్గజం రాబర్ట్ డి నీరో సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఓ రికార్డును సొంతం చేసుకొన్నారు. తన జీవితంలో 80వ బర్త్ డేను జరుపుకోబోతున్న ఆయన ఏడో బిడ్డకు జన్మనిచ్చారు. రాబర్ట్ డీ నిరో వెల్లడించిన విషయం ప్రపంచ మీడియాలో వైరల్ అయింది. పలు మీడియాల్లో పతాక శీర్షికల్లో ఈ వార్తను ప్రచురించడం విశేషంగా మారింది. రాబర్ట్ డి నిరో వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

Niharika Konidela: బెడ్‌పై ఒకరు.. హెడ్‌లో మరొకరు అన్న నిహారిక.. మరి పెళ్లి ఎందుకంటూ!:తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది ఈ బ్యూటి. మొదటగా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటన బాగున్నప్పటికీ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే తాజాగా నిహారిక అన్న మాటలపై నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

నీ కంపు నోరు అంటూ అనసూయ..ప్రతివత పాయసం వండితే అని నెటిజన్లు..అంటీ అంటూ ఆటాడుకొన్న నెటిజన్లు:టెలివిజన్ యాంకర్, టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న అనసూయ భరద్వాజ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సియల్ పోస్టులతో ట్రెండింగ్‌గా మారారు. సోషల్ మీడియాలో అంటీగా పాపులర్ అయిన అనసూయ ఈ మధ్య విజయ్ దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ చేయగా ఆమెను భారీగా నెటిజన్లు నోటికి చెప్పలేని పదాలతో దూషణకు దిగడం అత్యంత వివాదాస్పదంగా మారింది. అయితే ఆ ట్వీట్ వివాదం తగ్గిందనుకొనే లోపే తాజాగా మరో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ వివాదంలోకి వెళితే..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

ఆ ముగ్గురి మధ్య నలిగిపోయా.. జరిగిన ఆ తప్పులను సరిదిద్దుకొంటాను.. నాగ చైతన్య (ఇంటర్వ్యూ):యువ సామ్రాట్ నాగచైతన్య, గ్లామరస్ హీరోయిన్ కృతిశెట్టి నటించిన తాజా చిత్రం కస్టడీ. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. పోలీస్ కథా నేపథ్యంతో అండర్ డాగ్ క్యారెక్టర్‌లో నాగచైతన్య నటించిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి అంచనాలు పెంచుకొన్నది. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పించారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరో నాగచైతన్య తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

Trending Filmi News: Naga Chaitanya, Parineeti Chopra, Urfi Javed, Pawan Kalyan, Sree Leela, Rakul Preet Singh in top trends

పెళ్లికి ముందే గర్బవతి అయిన హీరోయిన్.. అందుకు ఆదరాబాదరగా నిశ్చితార్థం..వైరల్‌‌గా ట్వీట్!:బాలీవుడ్ నటి పరిణితి చోప్రా తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు, ఊహాగానాలకు తెర దించింది. గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా‌తో అఫైర్, డేటింగ్, సహజీవనం వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే పరిణితి ఎంగేజ్‌మెంట్ నేపథ్యంలో సినీ క్రిటిక్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X