For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్.. తేజస్వి మదివాడ బ్రేకప్.. జ్వాలా గుత్తాపై ఆరెస్సెస్ ఫైర్

  |

  లాక్‌డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా తారల ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. దక్షిణాదితోపాటు ఉత్తరాది సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన స్టోరీలు మీకోసం..

   బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్: విష్ణు అలా చెప్పకూడదంటూ కామెంట్

  బాలయ్య వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్: విష్ణు అలా చెప్పకూడదంటూ కామెంట్

  తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (మా) ఎన్నికల వేడి కనిపిస్తోంది. వీటికి చాలా సమయం ఉన్నప్పటికీ.. కొద్ది రోజుల ముందు నుంచే పలువురు ప్రముఖులు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. దీంతో వాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ ఏకగ్రీవం చేయాలని అన్నారు. తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  రూ. 100 పెట్రోల్ కొట్టించుకోలేవా? జ్వాలా గుత్తాపై ఆరెస్సెస్ నేత ఫైర్

  రూ. 100 పెట్రోల్ కొట్టించుకోలేవా? జ్వాలా గుత్తాపై ఆరెస్సెస్ నేత ఫైర్

  బాడ్మింటన్ క్రీడాకారిణి, సినీ నటి గుత్తా జ్వాలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది సంవత్సరాలుగా తమిళ సినీ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్, ఆ తర్వాత పెళ్లి వార్తలతో నిత్యం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించారు. తాజాగా దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై జ్వాలా గుత్తా స్పందించడంపై ఆర్ఎస్సెస్ నేత మండిపడ్డారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా…కానీ ఇప్పుడు అంతా ఐపోయింది..తేజస్వీ ఆసక్తికర కామెంట్స్!

  అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా…కానీ ఇప్పుడు అంతా ఐపోయింది..తేజస్వీ ఆసక్తికర కామెంట్స్!

  తెలుగమ్మాయి తేజస్వీ మాదివాడకి ఈ మధ్య పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. దీంతో ఈ మధ్య వరుసగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఒక పోస్ట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గీతా ఆర్ట్స్ ముందు జూనియర్ ఆర్టిస్టు ఆత్మాహత్యాయత్నం.. బన్నీవాసును టార్గెట్ చేస్తూ..

  గీతా ఆర్ట్స్ ముందు జూనియర్ ఆర్టిస్టు ఆత్మాహత్యాయత్నం.. బన్నీవాసును టార్గెట్ చేస్తూ..

  టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం నేపథ్యంలో గత కొద్దికాలంగా నిర్మాత బన్నీవాసుపై ఆరోపణలు చేస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ సునీతా బోయ ఆత్మహత్యాయత్నం చేయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆమె ఏకంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుటే తీవ్రమైన చర్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఏడుస్తూ సదా వీడియో.. వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు.. మీకా అర్హత లేదు!

  ఏడుస్తూ సదా వీడియో.. వాళ్లందరినీ టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు.. మీకా అర్హత లేదు!

  జయం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత.. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన అపరిచితుడు సినిమాలో నటించి క్రేజ్ తెచ్చుకున్నారు హీరోయిన్ సదా.. ప్రస్తుతం టీవీ షోలకు జడ్జ్‌గా కూడా వ్యవహరిస్తున్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హీరో తరుణ్‌కు పోలీసులు షాక్: ఫ్యామిలీని మొత్తాన్ని చుట్టుముట్టి.. సీక్రెట్ లీక్ చేసిన అలనాటి నటి

  హీరో తరుణ్‌కు పోలీసులు షాక్: ఫ్యామిలీని మొత్తాన్ని చుట్టుముట్టి.. సీక్రెట్ లీక్ చేసిన అలనాటి నటి

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించిన హీరోల్లో తరుణ్ ఒకడు. చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను అందుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మధ్యలో కొన్ని వివాదాలు, పరాజయాలతో సినిమాలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఇందులో పోలీస్ కేసు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఒంటిపై నూలు పోగు లేకుండా హీరోయిన్ బాడీ పెయింటింగ్... తండ్రితో పూజా భట్ లిప్ లాక్.. లేటేస్ట్‌గా వైరల్

  ఒంటిపై నూలు పోగు లేకుండా హీరోయిన్ బాడీ పెయింటింగ్... తండ్రితో పూజా భట్ లిప్ లాక్.. లేటేస్ట్‌గా వైరల్

  మహేష్ భట్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ప్రవేశించిన పూజాభట్ తనదైన మార్కును చాటుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఆమె సినిమా పరిశ్రమ నుంచి అనూహ్యంగా దూరమయ్యారు. ఆమె వ్యక్తిగత జీవితం వివాదాలకు, సంచలనాలకు కేంద్ర బిందువైంది. అయితే తాజాగా ఇటీవల పూజా భట్ మరోసారి మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. ఎన్నో ఏళ్ల క్రితం సినీ పరిశ్రమకు దూరమైన ఆమె తాజాగా మళ్లీ ఇంటర్నెట్‌ మీడియాలో పతాక శీర్షికలను ఎందుకు ఆకర్షించారంటే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా ప్రాణాలకు ముప్పు.. సినీ హీరోపై సంచలన ఆరోపణలు.. ఇన్స్‌టాగ్రామ్‌లో బాధితురాలి పోస్ట్!

  నా ప్రాణాలకు ముప్పు.. సినీ హీరోపై సంచలన ఆరోపణలు.. ఇన్స్‌టాగ్రామ్‌లో బాధితురాలి పోస్ట్!

  గ్యాంగ్ రేప్ కేసులో బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ మెడకు ఉచ్చు బిగుస్తుందా అనే అనుమానం కలుగుతున్నది. మోడల్ అపర్ణా ఫిర్యాదు మేరకు ఫోటోగ్రాఫర్ జూలియన్, కోల్‌స్టన్, మరో ఏడుగురిపై రేప్‌ కేసు నమోదు చేసి విషయం తెలిసిందే. గత మే 26వ తారీఖున జాకీ భగ్నానీతోపాటు పలువురిపై కేసు నమోదు చేసిన తర్వాత మోడల్ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే.. .

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Anushka Sharma బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా.. మల్టీ నేషనల్ కంపెనీల CEOల సాలరీ కంటే ఎక్కువే..

  Anushka Sharma బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా.. మల్టీ నేషనల్ కంపెనీల CEOల సాలరీ కంటే ఎక్కువే..

  సినిమా ప్రపంచంలో సెలబ్రెటీ లైఫ్ ఎంత ఆకర్షణగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ ఆ హోదాను మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమైన పని. బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇక అందుకే పర్సనల్ బాడీగార్డ్ లను చాలా ఖర్చు చేసి సెట్ చేసుకుంటారు. వారికి వచ్చే జీతాలు ఏ ఉద్యోగి సంపాధించలేని విధంగా ఉంటాయి. ఇక అనుష్క శర్మ బాడీగార్డ్ జీతం కూడా అలా ఉంటుంది. దాదాపు కొన్ని కంపెనిల సీఈఓ జీతం కంటే అది ఎక్కువేనని తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా.. సోషల్ మీడియా కథనాలపై ఆర్.నారాయణమూర్తి ఆవేదన

  కోట్లు సంపాదించా, నా వరకు సరిపడ దాచుకున్నా.. సోషల్ మీడియా కథనాలపై ఆర్.నారాయణమూర్తి ఆవేదన

  పీపుల్స్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఆర్.నారాయణమూర్తి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సామాజిక అంశం ఉండాలని అంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక జనాల్లో ఆయనకు ఉండే అభిమానం చాలా ఆత్మీయతతో ఉంటుంది. అయితే ఇటీవల ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నానని గద్దర్ చెప్పిన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బ్రా వేసుకోవడం మరిచావా? నెటిజన్ల ట్రోలింగ్‌కు యువ నటి దిమ్మతిరిగే జవాబు.. ఆ సమాధానం వింటే...!

  బ్రా వేసుకోవడం మరిచావా? నెటిజన్ల ట్రోలింగ్‌కు యువ నటి దిమ్మతిరిగే జవాబు.. ఆ సమాధానం వింటే...!

  మరాఠీ నటి హేమాంగి కవి యొక్క తాజా వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తనని ట్రోల్ చేసిన వారి నోళ్ళు మూయిస్తూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. అసలు ఆమెను ఎందుకు ట్రోల్ చేశారు. అసలు విషయం ఏంటి అనే వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Roar of RRR' Records: 24 గంటల్లో రికార్డు సృష్టించిన ఆ కష్టం నాది కాదు.. ఆ క్రెడిడంతా వీళ్ళేదే అంటూ రాజమౌళి

  Roar of RRR' Records: 24 గంటల్లో రికార్డు సృష్టించిన ఆ కష్టం నాది కాదు.. ఆ క్రెడిడంతా వీళ్ళేదే అంటూ రాజమౌళి

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR ఒకటి. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. రోర్ ఆఫ్ RRR అంటూ విడుదల చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును అందుకుంది. ఇక ఆ కష్టం వెనకున్న వారి గురించి కూడా దర్శకుడు రాజమౌళి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Roar of RRR, Nagababu, Balakrishna, Pooja Bhatt and Few celebraties stories become trending in the media. Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X