Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ట్రెండింగ్ : పెళ్లి తరువాత మాటలు తగ్గాయి.. మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. నాగబాబు దారిలో సునీత
గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

బుల్లితెరపై నాగబాబు పని ఖతం!.. ఇకపై అక్కడే మెగా బ్రదర్ రచ్చ
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వెండితెరపై నిర్మాతగా నటుడిగా తన సత్తాను చాటుకున్నాడు. అయితే మెగా బ్రదర్ స్థాయిలో నిర్మాతగా, నటుడిగా తగినంత గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు. నిర్మాతగా జాతీయస్థాయిలో అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాలను నిర్మించాడు. నటనతో అందరినీ ఏడిపించేశాడు. కానీ ఆరెంజ్ లాంటి చిత్రంతో నాగబాబు మొత్తం మునిగిపోయాడు. అలా వెండితెర నుంచి బుల్లితెరకు పడిపోయాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు అలాంటి పరిస్థితి రావొద్దు.. వాటిని పూసగుచ్చినట్టు వివరించిన రకుల్
ఇప్పుడంటే జనాలకు కరోనా మీద భయం పోయింది. పైగా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. కానీ ఐదారు నెలల క్రితం కరోనా అంటే తెగ భయపడేపోయేవారు. పాజిటివ్ వచ్చిందంటే చాలు ఏదో పాపం చేసినట్టుగా చూసేవారు. అలా కరోనా వైరస్ జనాలను భయపెట్టేసింది. కానీ ఇప్పుడు కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు. కరోనాను జయించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. అదే విషయాన్ని రకుల్ ఇప్పుడు చెప్పుకొచ్చింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీంటినీ తిరగరాస్తూ ఘనమైన ఆరంభాన్ని దక్కించుకున్న ఈ షో.. ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో సక్సెస్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నా.. అందులో జరిగే లవ్ ట్రాకులు ప్రధాన భూమికను పోషించాయి. ఇక, తాజాగా ముగిసిన సీజన్‌లో తమ వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయ్యారు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్. బయట కూడా రచ్చ చేస్తోందీ జంట. ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్‌లో ముద్దులిచ్చుకుని మరోసారి హైలైట్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వరుణ్ అలా.. నిహారిక ఇలా.. పెళ్లి తరువాత మాటలు తగ్గాయి: నాగబాబు షాకింగ్ కామెంట్స్
మెగా హీరోలంతా ఒకేలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు రూట్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పడం ఆయనకి అలవాటే. ఇక విమర్శలు చేసే వారికి కూడా తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడం ముందు నుంచి ఉన్నదే. ఇక కూతురి పెళ్లి అనంతరం వివిధ రకాల యూ ట్యూబ్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఆయన ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్, నిహారికల గురించి మాట్లాడారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నాగబాబు దారిలో సునీత.. ఆ వీడియోలతో సోషల్ మీడియాలో రచ్చ
ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ యూట్యూబ్‌లపై పడ్డారు. ప్రతీ ఒక్కరూ తమ కంటూ ఓ ప్రత్యేకమైన చానెల్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఆ యూట్యూబ్ చానెల్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు వెరైటీ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇందులో నాగబాబు అయితే మొదటగా ప్రవచనాలు, సూక్తులు, మంచి మాటలు చెబుతూ కొన్నీ వీడియోలు చేశాడు. ఆ తరువాత నిహారిక పెళ్లి వీడియోలను షేర్ చేస్తూ రచ్చ చేశాడు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
దక్షిణాది నుంచి సినీ నటుడిగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను దక్కించుకున్న నటుడు కమల్ హాసన్. అతడి వారసురాలిగా సినిమాల్లోకి ప్రవేశించింది గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్. ఆరంభంలోనే ఆకట్టుకునే అందంతో పాటు అద్భుతమైన హావభావాలను పలికిస్తూ నటిగా మంచి పేరును తెచ్చుకుంది. అంతేకాదు, దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ అమ్మడు.. ప్రేమలో మాత్రం విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడింది. ఆ వివరాలు మీకోసం!
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

‘కార్తీక దీపం' హీరోయిన్ అరుదైన రికార్డు: తెలుగులో ఈ ఘనత సాధించిన ఏకైక నటిగా వంటలక్క
బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు అన్నింటిలో ప్రతి రోజూ సాయంత్రం సమయంలో ప్రసారం అయ్యే సీరియళ్లకు ఎక్కువ ఆదరణ లభిస్తుంటుంది. తెలుగులో ఇది కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. అందుకే మన భాషలో వచ్చే ధారావాహికలు చాలా కాలం విజయవంతంగా ప్రసారం అవుతూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందనను అందుకుంటాయి. అందులో స్టార్ మాలో వచ్చే 'కార్తీక దీపం' ఒకటి. ఈ సీరియల్‌లో హీరోయిన్‌గా చేస్తున్న ప్రేమీ విశ్వనాథ్‌కు కూడా ఎనలేని క్రేజ్ వచ్చింది. తాజాగా ఈమె ఓ అరుదైన రికార్డును సాధించింది. వివరాల్లోకి వెళ్తే...
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దర్శకుడితో కాజల్ రొమాన్స్.. పెళ్లి తరువాత కూడా అలాంటివి తగ్గించట్లేదుగా..
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ఎలాంటి సినిమా చేసినా కూడా అమ్మడు రొమాన్స్ గ్లామర్ సమపాళ్లలో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న తరువాత అమ్మడు మళ్ళీ సినిమాల్లో కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. కానీ వెంటనే యధావిధిగా సినిమాల్లో ఉంటానని క్లారిటీ ఇచ్చేసింది. ఇక పెళ్లి తరువాత కాజల్ ఒక విషయంలో అస్సలు తగ్గడం లేదు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. భర్త జాన్ కొక్కెన్‌తో కలిసి సోషల్ మీడియాలో చేసే హడావిడి మామూలుగా ఉండదు. బికినీ, బీచ్‌లు అంటూ ఈ జంట రచ్చ రచ్చ చేస్తుంటుంది. పూజా రామచంద్రన్ బికినీ పిక్స్, భర్తతో కలిసి చేసే యోగాసానాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. పూజా రామచంద్రన్ బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Recommended Video

అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
బిగ్ బాస్ షో వల్ల కంటెస్టెంట్లు భారీగానే లాభపడుతున్నారు. అయితే కొందరికి నెగెటివిటీ ఎక్కువగా రావడంతో అలా కనిపించకుండా పోతుంటారు. కానీ దాదాపు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా ఫుల్ క్రేజ్‌తోనే బయటకు వస్తారు. అయితే ఆ క్రేజ్ వల్ల సినిమా అవకాశాలు వచ్చి స్టార్లుగా అయిపోతారన్న గ్యారెంటీ లేదు. కానీ బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫేమ్‌తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది.