ట్రెండింగ్: స్వామిజీతో నిధి అగర్వాల్.. అర్ధనగ్నంగా వర్మ హీరోయిన్.. అలీ రెజాతో అక్ర సంబంధం!
టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

బ్రాలో యాంకర్ శ్రీముఖి అందాల వరద: ఏ ఫొటోల్లోనూ చూపించనంత హాట్‌గా!
తెలుగులో ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా చలామణీ అవుతున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. వారిలో హాట్ బ్యూటీ శ్రీముఖి ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది.. ఇప్పుడు వరుసగా షోలు మీద షోలు చేస్తూ సత్తా చాటుతోంది. అలాగే, సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా లుక్కేయండి మరి!

యువ హీరోయిన్‌తో లండన్‌లో నాగచైతన్య రొమాన్స్.. అలా పట్టుబడ్డ అక్కినేని హీరో!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగచైతన్య డేటింగ్‌తో బిజీ అయిపోయారు. సమంతతో బ్రేకప్ తర్వాత పలువురు యువ హీరోయిన్లతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ కుర్ర హీరోయిన్‌తో డేటింగ్ చేస్తూ లైఫ్‌ను జల్సా చేస్తున్నారనే విషయం కొద్దికాలంగా మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే తాజాగా వీరిద్దరూ లండన్‌లో అనుకోకుండా మీడియాకు చిక్కిపోయారు. ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను చూస్తే.. మీరు నాగచైతన్య తాజా అఫైర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ ఫోటో గురించిన వివరాల్లోకి వెళితే...

హాట్ షోకు అసలైన అర్థం చెప్పిన సమంత: ఎద అందాలు బయటపెట్టేసి మరీ!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత రూత్ ప్రభు. టాలీవుడ్‌లోనే కాదు.. ఇండియా వ్యాప్తంగా సత్తా చాటుతోన్న ఈ చిన్నది.. వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఓ అరుదైన వ్యాధి బారిన పడినా.. ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సమంత తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

Laya Salary యాక్టింగ్ మానేసి.. లయ చేసిన ఉద్యోగం ఏమిటో తెలుసా? నెలకు జీతం ఎంతంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాల్లో హీరోయిన్ లయ సుస్థిర స్థానం సంపాదించుకొన్నది. కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో ఉండగానే.. టాలీవుడ్‌ను వదిలేసి అమెరికాకు వెళ్లిపోయారు. చాలా సంవత్సరాలుగా దాంపత్య జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నది. సినీ నటి లయ వ్యక్తిగత, దాంపత్య జీవితం, ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోకి వెళితే..

Rakul Preet Singh: థైస్ అందాలతో రకుల్ హాట్ ట్రీట్.. ఇలా ఎప్పుడైనా చూశారా!
రకుల్ ప్రీత్ సింగ్..మొదటి నుంచే గ్లామర్ తో తన క్రేజ్ పెంచుకుంటున్న హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ లో ఊపు ఊపిన ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతనా ప్రేక్షకులకు సుపరిచితం అయింది ఈ క్యూట్ బ్యూటీ. ఇక రకుల్ ఇటీవల కాలంలో గ్లామర్ తో మరింత షాక్ ఇస్తోంది. లేటెస్ట్ గా అమ్మడు థైస్ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. బికినీ స్టిల్ కంటే హై గ్లామర్ ట్రీట్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక లుక్ వివరాల్లోకి వెళితే..

RGV Apsara: లోపల ఏమి లేకుండా కేవలం దాన్ని అడ్డుపెట్టుకున్న అప్సర.. నగ్నంగా షాక్ ఇచ్చిందిగా..
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సరికొత్తగా పరిచయం చేసిన బ్యూటీ అప్సర రాణి. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు మరొకటి అయితే రాంగోపాల్ వర్మ మాత్రం ఆమె పేరును మార్చి మళ్లీ కొత్తగా కెరీర్ అందించాడు. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక గ్లామర్ డోస్ పెంచుకుంటూ ఫోటోషూట్స్ తో కూడా షాక్ ఇస్తోంది. రీసెంట్ గా మరోసారి అమ్మడు అర్థ నగ్నంగా కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించింది. కేవలం ఒక డ్రెస్ మాత్రమే అడ్డుపెట్టుకొని అందాలను మొత్తం ఫోటో షూట్ లో హైలెట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణపై మనసు పారేసుకున్న హీరోయిన్.. ఆమె చేసిన పనికి హీరో అసహనం!
టాక్ షోకు హోస్ట్ గా మారి తన మార్క్ తో బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనుకునే హీరోయిన్లు ఎందరో. అయితే తాజాగా ఈ నటసింహంపై ఓ బ్యూటిఫుల్ అండ్ యంగ్ హీరోయిన్ మనసు పారేసుకుంది. అది చూసిన మరో హీరో కాస్తా అసహనం వ్యక్తం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Nayanatara బికినీలో నయనతార.. 16 ఏళ్ల తర్వాత ఆ హీరో కోసం.. దీపికను మించి గ్లామర్ ట్రీట్
దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్రతారగా నయనతార ఉన్న క్రేజ్‌లో అంతా ఇంతా కాదు.. టాప్ హీరోలకు ఉన్నంత క్రేజ్, బాక్సాఫీస్ స్టామినాతో కెరీర్‌ను ముందుకు సాగుతున్నది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలతో నయనతార కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ పోతున్నది. ఇక తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయేందుకు రెడీ అవుతున్నది. అయితే నయనతార బికినీలో కనిపించడమే కాకుండా గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమయ్యారనే వార్త అభిమానుల్లో జోష్ పెంచింది. నయనతార బాలీవుడ్ ఎంట్రీ గురించి, ఏ హీరో పక్కన బికినీ వేస్తున్నదనే విషయంలోకి వెళితే..

యాంకర్ శ్యామల ఎద అందాల దారుణం.. హాట్ షోలో అన్నీ దాటేసి మరీ!
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన, అలరించే యాంకరింగ్‌తో సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను ఫిదా చేస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది ప్రముఖ యాంకర్ శ్యామల. అప్పుడెప్పుడో ఈ రంగంలోకి వచ్చిన ఈ భామ.. ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, ప్రైవేట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సత్తా చాటుతోంది. అదే సమయంలో శ్యామల సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!

Samantha Ruth Prabhu విడాకుల విషయంలో నా తప్పేమి లేదు.. అంతా నాగచైతన్యదే.. బ్రేకప్‌పై సమంత సంచలన వ్యాఖ్యలు
స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు, నాగచైతన్య దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడంపై అభిమానులు షాక్ తిన్నారు. అయితే సమంత, చైతూ వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకోవడంపై అనేక ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోయాయి. సమంత, నాగచైతన్య బ్రేకప్‌లో ఎవరిది తప్పు అనే విషయంపై రకరకాల ఊహాగానాలు, రూమర్లు మీడియాలో వచ్చాయి. అయితే నాగచైతన్యతో విడాకుల విషయంలో తప్పు ఎవరిదనే విషయంపై సమంత క్లారిటీ ఇచ్చారు. సమంత వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

స్వామిజీతో దొరికిపోయిన నిధి అగర్వాల్: వాటి కోసమే ఇలా చేసిందా.. అప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కూడా!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటారు. తద్వారా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తుంటారు. అలాంటి వారిలో అందాల భామ నిధి అగర్వాల్ ఒకరు. హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కొత్తలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయినా.. ఆ తర్వాత సత్తా చాటింది. అయితే, ఈ మధ్య కాలంలో నిధి పెద్దగా అవకాశాలను అందుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. వివరాల్లోకి వెళ్తే...

అలీరెజాతో అక్రమ సంబంధం సీన్.. ఆ బోల్డ్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన!
కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు బాహ్య ప్రపంచంలో ఎక్కువగా మీడియా ముందుకు రాకపోయినా సినిమాల ద్వారా మాత్రం చెరగని ముద్ర వేసుకుంటారు. ఇక అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో షానూర్ సన ఒకరు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన సన తన పర్సనల్ లైఫ్ గురించి బయట పెద్దగా ఎప్పుడు చెప్పుకోలేదు. ఇక ఆమె మధ్య ఆమె అలీ రేజాతో ఒక రొమాంటిక్ సీన్ చేసిన విధానం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం గురించి సన ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..


Click it and Unblock the Notifications











