For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అమానవీయం, సిగ్గు చేటు.. వాటిని ఇలా ఎవ్వరూ చూపించరు.. చూపులతో మత్తెక్కిస్తోన్న నిహారిక

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   మునుపెన్నడూ చూడని విధంగా.. చూపులతో మత్తెక్కిస్తోన్న నిహారిక

  మునుపెన్నడూ చూడని విధంగా.. చూపులతో మత్తెక్కిస్తోన్న నిహారిక

  నిహారిక కొణిదెల పెళ్లి తరువాత చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సుల్లో పిచ్చెక్కిస్తోంది. పెళ్లికి ముందు నిహారిక అందాల ప్రదర్శన దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు నిహారిక మాత్రం మోడ్రన్ డ్రెస్సుల్లోనే ఎక్కువగా దర్శనమిస్తోంది. పెళ్లికి ముందు చేసుకున్న బ్యాచ్‌లర్ పార్టీ, గోవా పార్టీలో, ఇంట్లో మెగా పార్టీలో నిహారిక దుమ్ములేపేసింది. పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది. అలాంటి నిహారిక తాజాగా మరో ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆర్థిక సహాయం చేస్తేనే బ్రతుకుతా.. విషమంగా మారిన సీనియర్ విలన్ ఆరోగ్యం

  ఆర్థిక సహాయం చేస్తేనే బ్రతుకుతా.. విషమంగా మారిన సీనియర్ విలన్ ఆరోగ్యం

  ఒకప్పుడు విలన్ గా సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా కనిపించిన సీనియర్ నటుడు ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ సీనియర్ నటుడు మరెవరో కాదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న పొన్నాంబళం. ప్రస్తుతం ఈ నటుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అందుకే ఇటీవల ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అది అంతర్జాతీయ స్థాయి.. రాజమౌళి చాటింగ్‌ను బయటపెట్టేసిన దర్శకుడు

  అది అంతర్జాతీయ స్థాయి.. రాజమౌళి చాటింగ్‌ను బయటపెట్టేసిన దర్శకుడు

  మళయాలం సినిమాలెప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎప్పుడూ కూడా హంగూ ఆర్భాటాలకు వెళ్లదు. భారీ బడ్జెట్ చిత్రాలంటూ చేతులు కాల్చుకోలేదు. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మిస్తూ మాలీవుడ్ తన సత్తాను చాటుతుంది. ప్రతీ సారి జాతీయ అవార్డుల్లో మాలీవుడ్ తన ముద్రను వేస్తూనే ఉంటుంది. అలాంటి మాలీవుడ్‌లో ప్రస్తుతం జీతూ జోసెఫ్ మ్యాజిక్స్ క్రియేట్ చేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాజీవ్ కనకాల కోసం కదిలిన సుమ.. ఏకంగా అందరి ముందే అలా చేయడంతో షాక్!

  రాజీవ్ కనకాల కోసం కదిలిన సుమ.. ఏకంగా అందరి ముందే అలా చేయడంతో షాక్!

  రాజీవ్ కనకాల మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రోమోలతో సందడి చేస్తున్నాడు. అప్పుడెప్పుడో బుల్లితెరపై రాజీవ్ కనకాల రచ్చ చేశాడు. సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోలంటూ దుమ్ములేపేశాడు. కానీ మధ్యలో పూర్తిగా వెండితెర మీదే ఫోకస్ పెట్టేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు రాజీవ్ కనకాల చూపులు బుల్లితెరపై పడ్డట్టు కనిపిస్తోంది. ఈక్రమంలోనే కొత్త షోతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అమానవీయం, సిగ్గు చేటు.. జొమాటో కేసులో బాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  అమానవీయం, సిగ్గు చేటు.. జొమాటో కేసులో బాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  ఒక్కోసారి కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతుంటాయి. సోషల్ మీడియా ప్రభావం చేత ఆ ఘటనలు అందరి నోళ్లలోనూ నానుతూ ఉంటాయి. ప్రస్తుతం దేశంలో జొమాటో డెలివరీ బాయ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. మహిళ చేస్తోన్న ఆరోపణలు, డెలివరీ బాయ్ చెబుతున్న విషయాలను పొంతనే ఉండటం లేదు. ప్రస్తుతం ఈ ఘటనలో చాలా మంది డెలివరీ బాయ్‌కే మద్దతు ప్రకటిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వాటిని ఇలా ఎవ్వరూ చూపించరు.. జూమ్ చేసి మరీ.. బికినీలో ఇలియానా

  వాటిని ఇలా ఎవ్వరూ చూపించరు.. జూమ్ చేసి మరీ.. బికినీలో ఇలియానా

  ఇలియానా అనగానే తెలుగు అభిమానులకు నడుము ఒంపుసొంపులు ఆ వయ్యారాలే గుర్తుకు వస్తుంటాయి. ఒకప్పుడు ఇలియానా అంటే తెలుగు ప్రేక్షకులు పడి చచ్చిపోయేవారు. దేవదాస్, పోకిరి ఇలా వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేసింది. ఇక ఇలియానా అందాలకు కుర్రకారంతా ఫిదా అయ్యారు. అయితే ఇలియానా బాలీవుడ్‌కు వెళ్లడంతో తెలుగు ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు. కానీ ఇలియానాకు మాత్రం బాలీవుడ్‌లో నిరాశేఎదురైంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శ్రీరెడ్డి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. అంతు చూస్తామంటూ వార్నింగ్.. వివాదంలో బయోపిక్

  శ్రీరెడ్డి నిర్మాతకు బెదిరింపు కాల్స్.. అంతు చూస్తామంటూ వార్నింగ్.. వివాదంలో బయోపిక్

  వివాదాస్పద నటి శ్రీరెడ్డి జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రెడ్డీ డైరీ అనే చిత్రం తమిళంలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో శ్రీరెడ్డికి ఆఫర్లు చూపి వాడుకొని వదలేసిన కొందరి ప్రముఖులు జాతకాలను బయటపెట్టనున్నారనే వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ చిత్రానికి చెందిన డైరెక్టర్‌కు తాజాగా బెదిరింపులు రావడం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ప్రియుడితో పట్టుబడ్డ హృతిక్ మాజీ భార్య .. ముక్కు ముఖం తెలియని వాడితో డేటింగ్!

  ప్రియుడితో పట్టుబడ్డ హృతిక్ మాజీ భార్య .. ముక్కు ముఖం తెలియని వాడితో డేటింగ్!

  బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హృతిక్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత మళ్లీ ఆమె అఫైర్ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ అనామకుడితో సుసానే డేటింగ్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే సుసానే ఖాన్ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరంటే?

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   40ఏళ్ళ వయసులో లిప్ లాక్.. ఆ సినిమాలో బోల్డ్ సీన్ గురించి ముందు చెప్పలేదు: శుభలగ్నం ఆమని

  40ఏళ్ళ వయసులో లిప్ లాక్.. ఆ సినిమాలో బోల్డ్ సీన్ గురించి ముందు చెప్పలేదు: శుభలగ్నం ఆమని

  సీనియర్ నటీమణుల్లో ఎక్కువగా క్రేజ్ అందుకున్న వారిలో ఆమని ఒకరు. భాషతో సంబంధం లేకుండా అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోలందరితో వర్క్ చేశారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ఫ్యామిలీ రోల్స్ సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు. నెక్స్ట్ చావు కబురు చల్లగా సినిమాలో ఆమె ఒక డిఫరెంట్ పాత్రతో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట. అయితే ఆ మధ్య ఆమని ఒక సినిమాలో బోల్డ్ సీన్ లో లిప్ లాక్ ఇవ్వడంతో అందరు షాక్ అయ్యారు. ఆ సీన్ పై రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నన్ను రెండో పెళ్లి చేసుకొంటావా? ప్రముఖ నటుడి భార్యకు నెటిజన్ షాక్

  నన్ను రెండో పెళ్లి చేసుకొంటావా? ప్రముఖ నటుడి భార్యకు నెటిజన్ షాక్

  సోషల్ మీడియా బలంగా మారినప్పటి నుంచి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎక్కువగానే ఎదురువుతున్నాయనే విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను ఆసరాగా చేసుకొని సినీ తారలను, హీరోలను ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌తో ఓ హీరో భార్య చేదు అనుభవాన్ని ముటగట్టుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే...


  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X