ట్రెండింగ్: ఆఫర్స్ తగ్గితే పడక ఎక్కాల్సిందే.. క్రికెటర్‌తో తమన్నా, నిర్మాతకు కీర్తి సురేష్ షాక్
కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్, పూనమ్ కౌర్, శ్రీరెడ్డి, శివజ్యోతి, లక్ష్మీ మంచుకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్, వివాదాస్పద ట్వీట్లకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. గతవారం జరిగిన సంఘటనలపై కథనాలు ఇవే..

బికినీ వేసుకోమంటే.. నిర్మాతకు దిమ్మతిరిగే షాకిచ్చిన కీర్తీ సురేష్
సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా సరే కెరీర్ మొదట్లో ఉన్నట్లుగా ఆ తరువాత ఉండలేరు. గ్లామర్ షోను నేటితరం ట్రెండ్ కి తగ్గట్టుగా పెంచుతూనే ఉంటారు. గ్లామర్ డోస్ పెంచకుండా ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక కీర్తి సురేష్ లాంటి క్యూట్ బ్యూటీ కూడా స్లోగా గ్లామర్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కానీ ఆమె హద్దులు దాటడం లేదు.

దుబాయ్‌లో పాకిస్తాన్ క్రికెటర్‌తో తమన్నా.. వైరల్ అవుతున్న ఫోటో
టాలీవుడ్ మిల్కి బ్యూటీ తమన్నాకి సంబంధించిన గాసిప్స్ ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. ఓ వైపు సినీ ప్రముఖులు గాసిప్స్ బాధ తట్టుకోలేక చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతుంటే ఇంకా అలాంటి వార్తలే వస్తున్నాయి. సోషల్ మీడియాలో తమన్నా భాటియాకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెటర్ తో అమ్మడు షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఛాలెంజ్‌లతో ఒళ్ళు చూపించడం కాదు.. ఈ హీరోయిన్‌లా పొలంలో పని చేయగలరా?
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఛాలెంజ్‌లతో సరదాగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు రోజుకో ఛాలెంజ్ అంటూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే గ్లామర్ గా రోజుకో డ్రెస్ తో టాస్క్ లు వదులుతున్నారు. ఇక మరికొందరైతే ఒళ్ళు కనిపించేలా పిల్లో ఛాలెంజ్, పేపర్ ఛాలెంజ్ అంటూ హడావుడి చేస్తున్నారు. కానీ హీరోయిన్ కీర్తి పాండియన్ చేస్తున్న పని మాత్రం మీడియాలో చర్చనీయాంశమైంది. ఆమె ఏం చేశారంటే..

ఆఫర్స్ తగ్గితే పడక ఎక్కాల్సిందే.. ఇష్టమైతేనే సెక్సువల్ పేవర్: హీరోయిన్ చిత్రాంగద సింగ్ కామెంట్స్
కేవలం సినీ రంగంలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నవే. ముఖ్యంగా సెక్సువల్ ఫేవర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా ఫోకస్ అయ్యేది కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి చెప్పారు. మూవీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు రావాలంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు.

మంచి స్నేహితులం కూడా కాదు.. అంతా దాని కోసమే.. సుధీర్‌తో రిలేషన్‌పై రష్మీ కామెంట్స్
గత ఏడేళ్ల నుంచి ఓ వ్యవహారం నానుతూనే వస్తోంది. బుల్లితెరపై జంటగా కనిపిస్తూ, ఇద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం కలిగించేలా తమ కెమిస్ట్రీతో అందర్నీ మైమరింపజేశారు. వార సుడిగాలి సుధీర్-రష్మీ. వీరిద్దరి జంట ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

వైన్ షాపుల ముందు అమ్మాయిల వీడియోలు తీస్తే.. అది పగులకొట్టండి.. శ్రీరెడ్డి ఫైర్
లాక్‌డౌన్‌లో మద్య అమ్మకాలకు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు రోడ్లపైకి వచ్చి బారులు తీరి మందు బాటిళ్లు కొనుక్కోవడమనే విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే మహిళలకు కూడా క్యూలైన్లలో నించోని మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారు. అలాంటి సందర్భాల్లో మహిళలను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై శ్రీరెడ్డి స్పందించారు. మహిళలకు ఆ స్వేచ్ఛ లేదా? మండిపడ్డారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో శ్రీరెడ్డి ఏమన్నారంటే..

దర్శకుడు రాఘవేంద్రరావుపై నోరుపారేసుకొన్న శ్రద్ధాకపూర్ తండ్రి.. ఏం జరిగిందంటే..
హిందీలో రాఘవేంద్రరావు రూపొందించిన తోఫా (దేవత రీమేక్) చిత్రం షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై హీరోయిన్ శ్రద్దాకపూర్ తండ్రి శక్తికపూర్ స్పందించిన తీరు అభ్యంతరకరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

అక్కడ పెట్టేదాంట్లో సగం చూపించండి.. మీ కర్మ మొత్తం పోతుంది.. నాయకులపై పూనమ్ కౌర్ ఫైర్
విశాఖపట్నం ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఎల్‌జీ పాలిమర్స్ నుంచి విష వాయువు లీకైన దుర్ఘటన అందరినీ ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాదు జాతీయ స్థాయిలో అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. విశాఖ ఘటనపై టాలీవుడ్ మొత్తం స్పందించింది. తాజాగా పూనమ్ కౌర్ ఈ ఘటనపై స్పందిస్తూ రాజకీయ నాయకులపై ఫైర్ అయింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

పవన్ రాజకీయాల్లో ఉన్నా నో యూజ్.. రీఎంట్రీ వెనుక రహస్యం ఇదే: సీనియర్ హీరో
ఎన్నో ఏళ్లుగా తన మార్క్ చూపిస్తూ సినిమాల్లో సత్తా చాటిన మురళీమోహన్.. కొన్నేళ్ల క్రితం రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పటికీ జనసేన అనే పార్టీ ద్వారా ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ పొలిటికల్ కెరీర్‌పై ఓ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం.!

శివజ్యోతి కొత్త ఇల్లు చూస్తే షాక్ కావాల్సిందే.. నాకు రెండే కోరికలు అంటూ ఎమోషనల్
ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో బిత్తిరి సత్తితో యాంకర్ జ్యోతక్కగా పరిచయమైన శివజ్యోతి అలియాస్ బిగ్‌బాస్ తెలుగులో అడుగుపెట్టడంతో సెలబ్రిటీగా మారిపోయింది. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 3 ద్వారా శివజ్యోతి విశేషమైన అభిమానులను సంపాదించుకొన్నారు. అంతేకాకుండా బిగ్‌బాస్ షో తర్వాత ఆమె సొంతింటి కలను సాకారం చేసుకొన్నారు. తన ఇంటిని పరిచయం చేస్తూ స్టార్ టీవీ షూట్ చేసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో సందడి చేస్తున్నది. ఆమె ఇంటిని మనం ఓసారి చూసొద్దాం పదండి..

సన్నిలియోన్‌ను ఫాలో అవుతున్న మంచులక్ష్మీ.. లాక్‌డౌన్‌లో టాప్ పొలిటిషియన్‌తో..
టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న నటి లక్ష్మీ మంచు యాంకర్, హోస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. సినిమాలు, టెలివిజన్, వెబ్ సిరీస్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో సందడి చేస్తూ తన ప్రతిభను చాటుకొంటున్నది. ఇటీవల కాలంలో వెబ్, సోషల్ మీడియాలో విశేషమైన ప్రాచుర్యం సంపాదించుకొన్న ఇన్స్‌టాగ్రామ్, వాట్సప్‌లో లక్ష్మీ మంచు తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల లక్ష్మి మంచు దూసుకెళ్తున్న తీరు చూస్తే ఇంటర్నేషనల్ స్టార్ సన్నీలియోన్ ఫాలో అవుతున్నారా అనే సందేహం కలుగక మానదు. అది ఎలా అంటే..

వైరల్ వీడియో : ఓ వావ్ మెడికల్ షాప్‌లో అవి కూడా అమ్ముతున్నారా.. రకుల్ సెటైర్
రకుల్ ప్రీత్ వెండితెరపై ఎంతగా మెరుస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో అంతకు పదింతలు మెరుస్తూ ఉంటుంది. తన వస్త్రాధారణ విషయంలో, వ్యాయామం చేసే విషయం, నెటిజన్ల ట్రోలింగ్స్ రూపంలో రకుల్ ప్రీత్ ఫుల్ ఫేమస్ అవుతూ ఉంటుంది. అంతే ఘాటుగా రకుల్ ఇచ్చే సమాధానాలు కూడా తెగ వైరల్ అవుతూ ఉంటాయి. రకుల్ క్వారంటైన్‌లో చేస్తున్న చిలిపి పనులు, చేష్టల గురించి చూస్తూనే ఉన్నాం. తాజాగా సాధారణ అమ్మాయిలా బయటకు వచ్చిన రకుల్ వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

ఆదర్శంగా నిలిచిన యంగ్ టైగర్.. కష్టకాలంలో తోడుగా.. ఎన్టీఆర్‌కు నెటిజన్ల హ్యాట్సాఫ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినని, తెలియన తెలుగు సినీ ప్రేక్షకులుండరు. సినిమాల పరంగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో.. అభిమానులు, ప్రజల పట్ల ప్రేమను కనబరుస్తూ అంతకు మించి మంచి పేరును తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ పరిణతి సాధిస్తున్నాడు. కష్టకాలంలో తనను నమ్ముకున్నవారికి సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Recommended Video

నాది లవ్ మ్యారేజ్.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే అలా చేశాను: క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ
టాలీవుడ్ లో ఒకప్పుడు అమ్మ పాత్రలు చేయాలంటే దర్శకులకు ఎక్కువగా గుర్తొచ్చే నటి సుధ మాత్రమే. అలాగే అత్త, వదిన వంటి సపోర్టింగ్ పాత్రలతో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు హోమ్లీగా ఎంట్రీ ఇచ్చిన సుధ కొన్నాళ్లకె ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో ఆమె తన నిజజీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడారు.


Click it and Unblock the Notifications











