For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నా ప్రియుడు స్వర్గం చూపించాడు.. బీచ్‌లో అర్ధనగ్నంగా శ్రీయ.. పవన్‌ కల్యాణ్‌పై దారుణంగా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, తమన్నా సింహాంద్రి, రష్మి గౌతమ్, మన్మథుడు 2 లాంటి అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చిరంజీవికి తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..

  చిరంజీవికి తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..

  మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దాంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని అత్యవసరంగా వెనుకకు మళ్లించడంతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. చిరంజీవితోపాటు విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన సాహో.. మహర్షి, స్పైడర్, అజ్ఞాతవాసి రికార్డులు బ్రేక్

  నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన సాహో.. మహర్షి, స్పైడర్, అజ్ఞాతవాసి రికార్డులు బ్రేక్

  భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం అన్ని రకాల ప్రతికూలతను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వర్షం కురుస్తున్నది. తొలిరోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా మాటే శాసనం.. బాబా భాస్కర్‌కు రమ్యకృష్ణ వార్నింగ్.. హోస్ట్‌గా అదుర్స్!

  నా మాటే శాసనం.. బాబా భాస్కర్‌కు రమ్యకృష్ణ వార్నింగ్.. హోస్ట్‌గా అదుర్స్!

  బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలిసారి హోస్ట్ లేకుండా వీకెండ్ ఎలిమినేషన్ కార్యక్రమం నడిచింది. అక్కినేని నాగార్జున జన్మదినాన్ని జరుపుకోవడానికి స్పెయిన్‌లోని ఐబిజాలో విహారయాత్రకు వెళ్లడంతో బిగ్‌బాస్ వేదికపైకి హోస్ట్‌గా రమ్యకృష్ణ నడిచి వచ్చింది. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ ఝలక్ ఇచ్చింది. ఇంతకు హౌస్‌ను ఎలా నడిపారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సైరాపై సాహో దెబ్బ.. సందిగ్ధంలో రాంచరణ్, విరుద్ధంగా మెగాస్టార్

  సైరాపై సాహో దెబ్బ.. సందిగ్ధంలో రాంచరణ్, విరుద్ధంగా మెగాస్టార్

  బాహుబలి తర్వాత యంగ్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసింది. రిలీజ్ తర్వాత కూడా హాలీడేస్‌ను క్యాష్ చేసుకొంటూ రికార్డు వసూళ్లను సాధించింది. అయితే దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాసిన సాహో ఓవర్సీస్ మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే సాహో ప్రభావం సైరా చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్‌పై పడుతుందా అనే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సమంత ఏంటి ఇలాంటి ఫొటో షేర్ చేసింది.. హాట్ టాపిక్‌గా మారిన అక్కినేని వారి కోడలు

  సమంత ఏంటి ఇలాంటి ఫొటో షేర్ చేసింది.. హాట్ టాపిక్‌గా మారిన అక్కినేని వారి కోడలు

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినీ సెలెబ్రిటీలపై ట్రోల్స్ రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. కొందరు తమకు ఇష్ట లేని వారిపై విమర్శలు సంధిస్తుండగా.. మరికొందరు మాత్రం కాలక్షేపానికి ఏవేవో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ ఉంటారు. ఇవి ఒక్కోసారి శృతి మించిపోతున్నాయి. చాలా మంది సోషల్ మీడియా ట్రోల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా.. ట్రోలింగ్స్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక, తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ట్రోల్ అవుతోంది. అయితే, దీనికి కారణం షేర్ చేసిన ఫొటోనే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవర్ స్టారా మజాకా.. దేశంలోనే మొదటి స్థానం కొట్టేసిన పవన్.. చిరుకు దక్కని ఘనత సొంతం

  పవర్ స్టారా మజాకా.. దేశంలోనే మొదటి స్థానం కొట్టేసిన పవన్.. చిరుకు దక్కని ఘనత సొంతం

  పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్.. నందమూరి హీరోలే కారణం.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్!

  అక్కినేని ఫ్యాన్స్‌కు షాక్.. నందమూరి హీరోలే కారణం.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్!

  పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. అయితే, ఇటీవల ఆయన చేసిన పనితో అక్కినేని ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పవన్ కళ్యాణ్, నికీషా పటేల్ హాట్ ఇష్యూ.. ఎంటరైన పూనమ్ కౌర్.. సెన్సేషనల్ కామెంట్

  పవన్ కళ్యాణ్, నికీషా పటేల్ హాట్ ఇష్యూ.. ఎంటరైన పూనమ్ కౌర్.. సెన్సేషనల్ కామెంట్

  సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా అంతా ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోయింది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా.. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పవన్‌కి హీరోయిన్ నికీషా పటేల్ చెప్పిన విషెస్ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ హాట్ ఇష్యూలోకి పూనమ్ కౌర్ ఎంటర్ కావడం ఆశ్చర్యపర్చింది. ఇంతకీ పూనమ్ ఎందుకు ఎంటరైంది? ఆమె కామెంట్ ఏంటి? వివరాల్లోకి పోతే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాగార్జున ఉన్న చోటే శ్రీయ.. బీచ్‌లో సరదాలు.. బికినీ వేసి రచ్చ!

  నాగార్జున ఉన్న చోటే శ్రీయ.. బీచ్‌లో సరదాలు.. బికినీ వేసి రచ్చ!

  సీనియర్ హీరోయిన్ శ్రీయ బికినీ వేసి డాన్స్ చేస్తూ యమ ఎంజాయ్ చేసేసింది. అది కూడా బీచ్ ఒడ్డున. ఈ వీడియోను స్వయంగా ఆమెనే షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అయింది. పైగా అది నాగార్జున పుట్టిన రోజు వేడుకల కోసం వెళ్లిన ఐబిజా బీచ్ కావడంతో ఈ వీడియో కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూస్తే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  . సమంత చాలా కాస్ట్లీ గురూ! కేవలం ఆ ఒక్క దానికోసమే ఎంత వెచ్చించిందో తెలుసా..?

  . సమంత చాలా కాస్ట్లీ గురూ! కేవలం ఆ ఒక్క దానికోసమే ఎంత వెచ్చించిందో తెలుసా..?

  సాధారణంగా సెలెబ్రిటీలన్నాక కాస్ట్లీ దుస్తులు, భారీ ధర కాస్ట్యూమ్స్ ధరించడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో సెలెబ్రిటీల కాస్ట్యూమ్స్‌కి సంబంధించి వార్తలు రావడం, కళ్ళు చెదిరేలా ఉండే వాటి ధరలు బయటకు తెలియడంతో షాక్ అవుతుంటారు జనం. తాజాగా అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి పోతే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం.. పోలీస్ స్టేషన్‌లో నటుడు.. షాకింగ్ సంఘటన!

  వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం.. పోలీస్ స్టేషన్‌లో నటుడు.. షాకింగ్ సంఘటన!

  ఓ వైపు సోషల్ మీడియా పరిధి విస్తృతమవుతుంటే మరోవైపు ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. ఆధునికతను అందిపుచ్చుకుంటూ సైబర్ నేరగాళ్లు పంజా విప్పుతున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు దండుకోవడం, సోషల్ మీడియాలో వేరొకరి పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. తమకు ఇష్టం లేని వారిపై నెగెటివ్ ప్రచారాలు చేయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నటుడు ఫిష్ వెంకట్ కూడా ఈ రకమైన మోసానికి గురై పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ అసలేం జరిగింది? వివరాలు చూస్తే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ‘సాహో’ దెబ్బకు హిందీ బాక్సాఫీస్ షేక్ అవుతోంది, ప్రభాస్ మూడోసారి...

  ‘సాహో’ దెబ్బకు హిందీ బాక్సాఫీస్ షేక్ అవుతోంది, ప్రభాస్ మూడోసారి...

  ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సాహో' మూవీ కేవలం సౌతిండియాలో మాత్రమే కాదు... బాలీవుడ్లోనూ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం అక్కడ తొలిరోజు రూ. 24.40 కోట్లు వసూలు చేసింది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగాయి. రెండో రోజైన శనివారం రూ. 25.20 కోట్లు, ఆదివారం రూ. 29.48 కోట్లు వసూలు చేసింది. అయితే సోమవారం వినాయక చవితి హాలిడే అయినప్పటికీ అందరూ పండగ సంబరాల్లో మునిగిపోవడంతో వసూళ్లు డ్రాప్ అయి రూ. 14.20 కోట్లు వసూలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  స్వర్గంలా ఉంది, ప్రియుడితో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన ‘సాహో’ నటుడి కూతురు!

  స్వర్గంలా ఉంది, ప్రియుడితో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన ‘సాహో’ నటుడి కూతురు!

  ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయిన తాజాగా విడుదలైన 'సాహో'లో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించారు. జాకీ ష్రాఫ్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరీర్‌గా ఎంచుకోలేదు. సినిమాల్లో నటించడం కంటే ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  డ్రమ్ములా ఉండేది... సెక్సీగా మారి ఇండస్ట్రీ నోరెల్లబెట్టేలా చేసిన సారా అలీ ఖాన్!

  డ్రమ్ములా ఉండేది... సెక్సీగా మారి ఇండస్ట్రీ నోరెల్లబెట్టేలా చేసిన సారా అలీ ఖాన్!

  బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్లో అడుగు పెట్టి వరుస అవకాశాలతో దూసుకెళుతోంది. తల్లిదండ్రుల నుంచి నటవారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ కుర్ర బ్యూటీ తన అందం, చలాకీ మాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఒకప్పుడు సారా అలీ ఖాన్ బరువు, రూపం చూసి ఆమె హీరోయిన్ అవుతుందని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తాను అనుకున్నది సాధించి బరువు తగ్గి నాజూకుగా, అందంగా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X