For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : బోల్డ్‌ సీన్లలో చాలా కష్టపడతా.. నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అన్నాడు..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రంగోలి చందేల్, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   బోల్డ్‌ సీన్లలో చాలా కష్టపడతా.. అమ్మకి చెబితే ఆ మాటే అంటుంది: పెళ్లిపై పాయల్ రియాక్షన్

  బోల్డ్‌ సీన్లలో చాలా కష్టపడతా.. అమ్మకి చెబితే ఆ మాటే అంటుంది: పెళ్లిపై పాయల్ రియాక్షన్

  Rx 100 సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. మొదటి సినిమాతోనే యువత మనసు దోచుకున్న ఆమె ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ అందరికీ దగ్గరైంది. మొన్నటికి మొన్న వెంకటేష్‌తో జోడీ కట్టి 'వెంకీమామ' రూపంలో సూపర్ హిట్ సాధించిన పాయల్.. ఇటీవలే 'డిస్కో రాజా' సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన పాయల్.. తన కెరీర్, పెళ్ళికి సంబంధించిన విషయాలు చెప్పింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  https://telugu.filmibeat.com/news/payal-rajputh-reaction-on-her-marriage-and-bold-seens-084696.html

   రెచ్చిపోయిన ఇలియానా.. అందాల తలుపులు తెరిచేసి దీవుల్లో అలా ఎంజాయ్ చేస్తూ.. షాకింగ్ అవతార్!!

  రెచ్చిపోయిన ఇలియానా.. అందాల తలుపులు తెరిచేసి దీవుల్లో అలా ఎంజాయ్ చేస్తూ.. షాకింగ్ అవతార్!!

  సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుండటంతో తమ పాపులారిటీ పెంచుకునేందుకు ఆన్‌లైన్ వేదికలను ఫుల్లుగా వాడేస్తున్నారు హీరోయిన్లు. తమ తమ బోల్డ్ అవతార్స్ పోస్ట్ చేస్తూ నెటిజన్లను మాయ చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా గోవా బ్యూటీ ఇలియానా మరింత రెచ్చిపోయి అందాలన్నీ ఆరబోసింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అర్దరాత్రి నడిరోడ్డుపై ఛార్మీకి మసాజ్.. నా వల్ల కాదంటూ.. వీడియో వైరల్

  అర్దరాత్రి నడిరోడ్డుపై ఛార్మీకి మసాజ్.. నా వల్ల కాదంటూ.. వీడియో వైరల్

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ మీదున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్ మూవీ షూటింగ్‌లో బిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమాకు ఛార్మీ కూడా నిర్మాతేనన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫోటోల్లో ఛార్మీ లేని పిక్ అంటూ ఉండదు. ఎందుకంటే నిరంతరం సెట్స్‌లోనే ఉంటూ ప్రతీది దగ్గరుండి చూసుకుంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   బిగ్‌బాస్‌ సెలబ్రిటీకి తీవ్ర విషాదం.. జీవితంలో దేనిని ఊహించలేం అంటూ..

  బిగ్‌బాస్‌ సెలబ్రిటీకి తీవ్ర విషాదం.. జీవితంలో దేనిని ఊహించలేం అంటూ..

  తమిళ వినోద రంగంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ యువ నటుల్లో యాక్టర్ కెవిన్‌ ఒకరు. అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ తమిళంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రేక్షకదరణను సొంతం చేసుకొన్నారు. అలా కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో ఓ వార్త ఆయనను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇంతకు ఆయనను తీవ్రంగా విషాదానికి గురిచేసిన విషయం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   వ్యభిచార గృహంలో జబర్దస్త్ కమెడియన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో!!

  వ్యభిచార గృహంలో జబర్దస్త్ కమెడియన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో!!

  బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత ఫేమస్సో.. అందులో ఆర్టిస్ట్‌లు అంతే ఫేమస్. మరీ ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్స్‌లో చేసే ప్రతీ ఆర్టిస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. శాంతి స్వరూప్, దొరబాబు, రైజింగ్ రాజులతో కలిసి హైపర్ ఆది చేసే స్కిట్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. అతని స్కిట్స్ యూట్యూబ్‌లో దూసుకుపోతూ ఉంటాయి. తాజాగా హైపర్ ఆది టీమ్ మెంబర్ వ్యభిచార గృహంలో పట్టుబడి వార్తల్లో నిలిచాడు. ఓ కథెంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వైజాగ్ బీచ్‌లో ఆమె.. పది రోజుల పాటు అక్కడే.. ఫోటోతో పాటు విషయాన్ని బయటపెట్టిన వర్మ

  వైజాగ్ బీచ్‌లో ఆమె.. పది రోజుల పాటు అక్కడే.. ఫోటోతో పాటు విషయాన్ని బయటపెట్టిన వర్మ

  ఎప్పుడూ సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. సినిమాల పరంగానూ బిజీగానే ఉన్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చింది కెమెరాలో బంధించేయడం వర్మ నైజం. ఈ నేపథ్యంలోనే తన తాజా సినిమా విశేషాలను తెలుపుతూ వైజాగ్ బీచ్‌ పేరెత్తారు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దానివల్ల అది కోల్పోయాను.. ఇక బోర్ కొట్టింది.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  దానివల్ల అది కోల్పోయాను.. ఇక బోర్ కొట్టింది.. పవన్ కళ్యాణ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

  హీరోయిన్ నికిషా పటేల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆమె పేరును చెబితే అంతగా గుర్తుండకపోవచ్చు గానీ.. పవన్ కళ్యాణ్ కొమురం పులి హీరోయిన్ అంటే టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా ప్రభావం అంతటిది. తెలుగు ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బ కొట్టిన చిత్రం కావడంతో, ఆ సినిమాలో పవన్‌తో నికిషా రొమాన్స్ చేయడం.. ఆ సీన్స్‌ను మరిచిపోలేకపోవడం ఇలా నికిషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ భామ మళ్లీ వార్తల్లోకెక్కింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దు.. నా జీవితంలో చాలా దారుణంగా మోసపోయా..

  పెళ్లైన వ్యక్తితో సంబంధం పెట్టుకోవద్దు.. నా జీవితంలో చాలా దారుణంగా మోసపోయా..

  టెలివిజన్‌తోపాటు వెండితెరపై వినూత్నమైన నటనతో ఆకట్టుకొన్న నీనా గుప్తా తాజాగా వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ క్రికెటర్ వీవీయన్ రిచర్డ్స్‌తో ప్రేమలో పడిన నీనా ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేశారు. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. తాజాగా పెళ్లైన వ్యక్తితో బంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ తన ఇన్స్‌గ్రామ్‌లో ఓ వీడియో సందేశాన్ని పెట్టడంతో అది వైరల్‌గా మారింది. ఇక ఆ వీడియోలో ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బూతు మాటలు.. అర్ధనగ్నంగా ఫోజులు.. పునరాలోచనలో పడ్డ యాంకర్ అనసూయ.!

  బూతు మాటలు.. అర్ధనగ్నంగా ఫోజులు.. పునరాలోచనలో పడ్డ యాంకర్ అనసూయ.!

  బుల్లితెరపై సత్తా చాటుతూనే సినిమాల్లోనూ రాణిస్తున్న వారిలో హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆమె.. తన అందంతో ఎంతో మందిని ఫిదా చేసింది. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ ఓ విషయంలో పునరాలోచనలో పడినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా విషయం.? పూర్తి వివరాల్లోకి వెళితే....

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Payal Rajput To Romance With Tollywood Senior Hero ? || Filmibeat Telugu
  నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అన్నాడు.. ఆ రోజులు పోయాయి: నటి హాట్ కామెంట్స్

  నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అన్నాడు.. ఆ రోజులు పోయాయి: నటి హాట్ కామెంట్స్

  కాలం వేగంగా పయనిస్తోంది. టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ జనం ముందుకెళ్తున్నారు. ఈ రోజుల్లో ఎవరికీ నచ్చిన దుస్తులు ఎవరు ధరిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఈ ఫ్యాషన్ యుగంలో దుస్తుల విషయంలో స్వేచ్ఛగా ఉంటున్నారంతా. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలు ధరించే దుస్తుల గురించి హాట్ కామెంట్స్ చేసింది నటి రాధికా మదన్. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X