twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: పాయల్ పోర్న్‌స్టారా? ఆ ఒక్కటి తప్పా అన్ని చూపించేసిన ఇలియానా.. బెడ్ చూస్తే మూడ్ అంటూ

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు, సైరా, తమన్నా, జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం...

    పావలా కల్యాణ్ అంటే నోరుమెదపలే.. ఇండస్ట్రీలో కులపిచ్చి.. మేకప్ వేసి పంపించారు.. ఫృథ్వీ ఫైర్

    పావలా కల్యాణ్ అంటే నోరుమెదపలే.. ఇండస్ట్రీలో కులపిచ్చి.. మేకప్ వేసి పంపించారు.. ఫృథ్వీ ఫైర్

    నటుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తాజాగా టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎస్వీబీసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ ఇద్దరే నా దృష్టిలో హీరోలు.. పవన్ నటించిన ఏ సినిమా ఇష్టమంటే.. చిరంజీవి

    ఆ ఇద్దరే నా దృష్టిలో హీరోలు.. పవన్ నటించిన ఏ సినిమా ఇష్టమంటే.. చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలై సంచలన విజయం వైపు దూసుకెళ్తున్నది. రూ.300 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం తొలిరోజే రూ.100 కోట్లు దాటింది. అయితే ఈ సినిమాకు ముందు డైలీ హంట్, తెలుగు వన్ ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు వెల్లడించారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ హీరో దగ్గర చెమట కంపు.. ఆమె నాకు బట్టలేస్తుంది.. విప్పేస్తుంది.. షాకింగ్ విషయాలు చెప్పిన రకుల్

    ఆ హీరో దగ్గర చెమట కంపు.. ఆమె నాకు బట్టలేస్తుంది.. విప్పేస్తుంది.. షాకింగ్ విషయాలు చెప్పిన రకుల్

    మంచు లక్ష్మీ.. ప్రస్తుతం సినీ తారలతో ఓ ఇంటర్వ్యూ చేస్తోంది. ఒకప్పుడు ప్రేమతో లక్ష్మీ అనే ప్రోగ్రామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రం పూర్తిగా మసాలాతో కూడుకున్నదే. తారల సీక్రెట్స్, బెడ్రూమ్ ముచ్చట్లు అంటూ రిలీజ్ చేసిన ప్రోమో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే ఈ షో వూట్ అనే యాప్లో ప్రసారం అవుతోంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బెడ్ రూమ్‌లో అర్థనగ్నంగా ప్రియాంక చోప్రా.. ఆ హీరోతో కలిసి! హాట్ సీన్ హల్చల్

    బెడ్ రూమ్‌లో అర్థనగ్నంగా ప్రియాంక చోప్రా.. ఆ హీరోతో కలిసి! హాట్ సీన్ హల్చల్

    ప్రియాంక చోప్రా బెడ్ రూమ్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హీరోతో బెడ్ రూమ్‌లో అర్థనగ్నంగా ప్రియాంక చోప్రా గడపడం ఈ వీడియోలో కనిపిస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతమైన ప్రియాంక.. బెడ్రూమ్ సీన్స్‌లో ఫుల్లుగా రెచ్చిపోయింది. ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది? సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడానికి కారణాలేంటి?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రియాంక చోప్రాను తీసుకో.. నాకు కత్రినా కావాలి.. సల్మాన్ మొండిగా

    ప్రియాంక చోప్రాను తీసుకో.. నాకు కత్రినా కావాలి.. సల్మాన్ మొండిగా

    బాలీవుడ్‌లో రంజాన్ అంటే ఠక్కున గుర్తొచ్చేది కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఏది ఏమైనా ఈద్‌కు తన బొమ్మ స్క్రీన్‌పై పడాల్సిందే. గత కొన్నేళ్లుగా సల్మాన్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా కత్రినా కైఫ్‌తో కలిసి భారత్ సినిమాతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2020 కోసం సంజయ్ లీలా భన్సాలీ రూపొందించే ఇన్షాల్లా అనే సినిమాను ఈద్‌కు సిద్ధం చేశారు. అయితే అనూహ్యంగా ఇన్షాల్లా ఈద్‌కు రాకుండా వాయిదాపడింది. దాంతో ఈద్ కోసం మరో సినిమాను సిద్ధం చేశాడు సల్మాన్ ఖాన్.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సుడిగాలి సుధీర్-రష్మీ ఎఫైర్.. అసలు గుట్టు బయటపడింది.. స్వయంగా కమెడియన్ నోటితో!

    సుడిగాలి సుధీర్-రష్మీ ఎఫైర్.. అసలు గుట్టు బయటపడింది.. స్వయంగా కమెడియన్ నోటితో!

    యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ పేర్లు వినగానే ముందుగా గుర్తొచ్చేది వీళ్ళ ఎఫైర్. జబర్దస్త్ స్టేజ్‌పై, సోషల్ మీడియాలో తరచూ వినిపించే కామెంట్స్ వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాన్స్ గురించే. అంతలా పాపులారిటీ వచ్చేసింది ఈ జోడీకి. రాను రాను ఈ ఇద్దరిపై రూమర్స్ మరీ శృతిమించి పోతున్నాయి. ఇది గమనించిన సుడిగాలి సుధీర్ రియాక్ట్ అవుతూ ఆసక్తికర విషయాలు చెప్పాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఏం చెప్పాలి రా నీ గురించి! రామ్ చరణ్‌‌పై తమన్నా కామెంట్.. అది కూడా పెద్దాయన ముందే..

    ఏం చెప్పాలి రా నీ గురించి! రామ్ చరణ్‌‌పై తమన్నా కామెంట్.. అది కూడా పెద్దాయన ముందే..

    ఎంతో స్నేహం ఉంటే గానీ ఒకరిని ఏకవచనంతో పిలవడం అనేది అసాధ్యం. ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఓకే గానీ ఇతరులను ఏకవచనంతో పిలవడం అంటే ఒకింత ధైర్యం చేసినట్లే. లేదా ఆ ఇద్దరి మధ్య అమితమైన స్నేహం లేదా ప్రేమ ఉన్నట్లే. అలాంటి ఓ సందర్భమే రామ్ చరణ్‌కి ఎదురైంది. హీరోయిన్ తమన్నా అందరి ముందే అతన్ని ఏకంగా 'రా' అనేసి షాకిచ్చింది. దీంతో ఈ టాపిక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అలా అనాల్సిన సందర్భం ఏంటి? తమన్నా ఎందుకిలా రియాక్ట్ అయింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సుమ సాక్షిగా తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టిన హిమజ.. మొత్తానికి ఉతికేసింది.. వీడియో వైరల్

    సుమ సాక్షిగా తన ఫ్రస్ట్రేషన్ బయటపెట్టిన హిమజ.. మొత్తానికి ఉతికేసింది.. వీడియో వైరల్

    బుల్లితెర షోలకు పాపులారిటీ భారీగా పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఇంటిల్లిపాదికి వినోదాల విందిస్తున్నారు బుల్లితెర హేమాహేమీలు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు యాంకర్ సుమ. ప్రతీ రోజు ఎన్నో ఛానళ్లలో ఎన్నో షోస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ మాటల తూటాలు పేల్చుతుంటుంది సుమ. ఈ కోవలోనే తాజాగా ఓ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటిస్టెంట్ హిమజలోని ఫ్రస్ట్రేషన్ బయటపెట్టే ప్రయత్నం చేసింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    బెడ్ చూస్తే.. మూడ్ వస్తోందంటోన్న హాట్ భామ

    బెడ్ చూస్తే.. మూడ్ వస్తోందంటోన్న హాట్ భామ

    దిషా పఠానీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు మతిపోయేలా చేస్తుంది దిషా పఠానీ. లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన దిషా.. అటుపై బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన బాఘీ2 చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

    <strong>పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి</strong><br />పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    నీది నీచ చరిత్ర.. నీవు స్కామ్ రాజా.. అరెస్ట్ చేస్తారటగా? బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం

    నీది నీచ చరిత్ర.. నీవు స్కామ్ రాజా.. అరెస్ట్ చేస్తారటగా? బండ్ల గణేష్ ట్వీట్ల వర్షం

    సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్‌లో రెచ్చిపోయాడు. టాలీవుడ్ నిర్మాత, వ్యాపారవేత్త పీవీపీని పరోక్షంగా టార్గెట్ చేసుకొని ట్వీట్ల వర్షం కురిపించారు. పదునైన, ఘాటైన మసాల దట్టించి ట్వీట్లతో హల్‌చల్ చేశారు. తాజాగా వారిద్దరి మధ్య టెంపర్ చిత్రం చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. టెంపర్ సినిమా వివాదం కారణంగా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వరుస ట్వీట్లతో బండ్ల గణేష్ హడలెత్తించారు. ఆయన ట్వీట్ల పదును మీరు లుక్కేయండి..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పోర్న్‌స్టార్ అని ట్రోల్.. రాత్రంతా ఏడ్చాను.. పాయల్ రాజ్‌పుత్

    పోర్న్‌స్టార్ అని ట్రోల్.. రాత్రంతా ఏడ్చాను.. పాయల్ రాజ్‌పుత్

    ఆర్ ఎక్స్ 100 తరువాత ఏడాది గ్యాప్ తో వస్తున్న నా రెండో చిత్రమిది.. నా కోసం నా ఫ్యాన్స్ ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.. నన్ను అందరూ ప్రిన్సెస్ లా చూస్తున్నారు ఆ మూవీ తరువాత.. ఆర్డీఎక్స్ 100 స్క్రిప్ట్ బాగుందని, కథ డిఫరెంట్ గా ఉండటంతో ఒప్పుకున్నా.. బోల్డ్ కంటెంట్.. బోల్డ్ డైలాగ్.. మొదటి సారి విన్నప్పుడే కథ బాగుందని పించింది. ఇాలాంటివి నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని పాయల్ అన్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మరోసారి సైరా చూశా.. సింహంలా గర్జిస్తున్నాడు.. చిరు నటనపై సెన్సేషనల్ కామెంట్స్

    మరోసారి సైరా చూశా.. సింహంలా గర్జిస్తున్నాడు.. చిరు నటనపై సెన్సేషనల్ కామెంట్స్

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సైరా. అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు సీనీ చరిత్రలో నిలిచిపోయేలా సైరాను తెరకెక్కించిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సైరాలో చిరు నటనను సినీ లోకం పొగడ్తలతో ముంచెత్తుతోంది. తన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయే సినిమా అంటూ అందరూ కీర్తిస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఇలియానా బికినీ ఫోటో.. ఆ ఒక్కటి తప్పా అన్ని చూపించేసింది.. హీటెక్కిన సోషల్ మీడియా

    ఇలియానా బికినీ ఫోటో.. ఆ ఒక్కటి తప్పా అన్ని చూపించేసింది.. హీటెక్కిన సోషల్ మీడియా

    దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ను పలకరించిన ఇలియానా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన ఒళ్లో వేసుకుంది. పోకిరి సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుని టాప్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లోనే కోటి రూపాయల పారితోషకం తీసుకునే భామగా రికార్డులకెక్కింది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆయనతో రిలేషన్ గొప్ప అనుభవం.. బ్రేకప్‌పై మంచులక్ష్మితో నోరువిప్పిన శృతిహసన్

    ఆయనతో రిలేషన్ గొప్ప అనుభవం.. బ్రేకప్‌పై మంచులక్ష్మితో నోరువిప్పిన శృతిహసన్

    సినీ తారలకు వ్యక్తిగత జీవితంలో బ్రేకప్‌లు చాలా సహజమనే విషయాన్ని కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అందుకు అందాల తార శృతిహాసన్ మినహాయింపేమీ కాదు. ప్రియుడు మైఖేల్ కోర్సలే‌తో బంధం పెళ్లి వరకు వచ్చి పెటాకులు కావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కేవలం అఫైర్ కారణంగా తెలుగు సినిమాలకు, దక్షిణాది సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ తాజాగా తన బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఇటీవల మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ ద స్టార్స్ అనే షోలో శృతిహాసన్ మీడియా మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    క్రేజీగా రకుల్ బర్త్ డే.. ఎవరితో.. ఎక్కడ గడిపిందంటే..

    క్రేజీగా రకుల్ బర్త్ డే.. ఎవరితో.. ఎక్కడ గడిపిందంటే..

    టాలీవుడ్‌లో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ ఏడాది ఆమె 29 ఏళ్లు పూర్తి చేసుకొని 30 పడిలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తున్న ఈ అందాల భామ తన పుట్టిన రోజును ఈ సారి డిఫరెంట్‌గా జరుపుకొన్నారు. ఆమె ఎవరితో, ఎక్కడ పుట్టిన రోజును జరుపుకొన్నారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Nagababu, Sharath Babu made sensatinal comments in the media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X