For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending News: వీడియోతో పట్టుబడిన సంజన.. పృథ్వీ రాసలీలపై శ్రీరెడ్డి.. డైపర్లకే కోటిన్నర

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సంక్రాంతి సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   అన్ని ఎమోషన్స్‌ ఒకేసారి... అభిమాని పనికి నోట మాటరాని హీరోయిన్

  అన్ని ఎమోషన్స్‌ ఒకేసారి... అభిమాని పనికి నోట మాటరాని హీరోయిన్

  వరుణ్ తేజ్ మొదటి చిత్రం 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ పూజా హెగ్డే. అయితే ఈ చిత్రం తరువాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ అపజయాలు పలకరించడంతో మళ్లీ తెలుగులోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం పూజా హెగ్డేను ఇష్టపడటం మానలేదు. హరీష్ శంకర్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన డీజే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  https://telugu.filmibeat.com/whats-new/pooja-hegde-speechless-seeing-her-name-tattooed-on-fans-hand-083611.html

   ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!

  ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!

  టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంజన మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఎదో ఒక ఘటనతో వార్తల్లోకెక్కే ఈమె ఈ సారి స్వయంగా తనకు తానే బుక్కయింది. ఎదో సరదాగా తీసుకున్న వీడియో ఆమెను ఇరకాటంలో పడేసింది. చివరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పృథ్వీ రాసలీలలపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్.. అమ్మ దీనెమ్మ బత్తాయో!!

  పృథ్వీ రాసలీలలపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్.. అమ్మ దీనెమ్మ బత్తాయో!!

  గత కొన్ని రోజులుగా థర్టీ ఇండస్ట్రీ పృథ్వీ రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ మహిళా ఉద్యోగినితో ఆయన జరిపిన సరస సంభాషణ తాలూకు ఫోన్ రికార్డ్ బయటకురావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఇదిలాఉంటే తాజాగా ఈ వ్యవహారంలో వేలుపెడుతూ శ్రీ రెడ్డి కామెంట్ చేయడం మరింత సెన్సేషన్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అల.. వైకుంఠపురములో: వాళ్లిద్దరూ పూనుకొనే ఇలా చేశారు.. బ్రహ్మానందం కామెంట్స్

  అల.. వైకుంఠపురములో: వాళ్లిద్దరూ పూనుకొనే ఇలా చేశారు.. బ్రహ్మానందం కామెంట్స్

  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అల.. వైకుంఠపురములో'. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంక్రాంతి విన్నర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో థాంక్స్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై మాట్లాడిన బ్రహ్మానందం అల్లు ఫ్యామిలీపై కామెంట్స్ చేశారు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్: అమ్మాయి పేరు.. మ్యారేజ్ డేట్.. వేదిక ఫిక్స్ అయిపోయాయి.!

  హీరో నితిన్ పెళ్లి వివరాలు లీక్: అమ్మాయి పేరు.. మ్యారేజ్ డేట్.. వేదిక ఫిక్స్ అయిపోయాయి.!

  తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకడు. చాలా కాలం కిందటే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో.. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తారక్‌తో అనుబంధంపై కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఫొటో చూడగానే ఏడ్చేశాడు.!

  తారక్‌తో అనుబంధంపై కల్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఫొటో చూడగానే ఏడ్చేశాడు.!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీలలో నందమూరి కుటుంబం కొంత ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. దీనికి కారణం ఆ కుటుంబ మూల పురుషుడు నందమూరి తారక రామారావు కావడమే. సినిమా హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగానూ ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక, ఆయన వారసులుగా పలువురు సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. ఆ తర్వాతి తరం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సంక్రాంతి ఫైట్: అదే జరగకపోయుంటే.. రెండు సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగేవే.!

  సంక్రాంతి ఫైట్: అదే జరగకపోయుంటే.. రెండు సినిమాల కలెక్షన్లు భారీగా పెరిగేవే.!

  రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలిసిందే. ఈ పండుగ సమయంలోనే గ్రామాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. అదే సమయంలో సినిమాల పరంగానూ ఇలాంటి పోటీనే కనిపిస్తుంది. బరిలో కోడి పుంజులు పోరాడినట్లు.. ఈ సీజన్‌లో బడా హీరోలు పోటీ పడుతుంటారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ పాత్రలో నటిస్తున్నా.. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నా.. స్టార్ హీరోయిన్ క్లారిటీ

  ఆ పాత్రలో నటిస్తున్నా.. అందుకే ధైర్యం చేసి ఒప్పుకున్నా.. స్టార్ హీరోయిన్ క్లారిటీ

  ఇండియన్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన ఇండియన (భారతీయుడు) చిత్రం ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ ఇన్నేళ్లకు వీరిద్దరు భారతీయుడు సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. అయితే ఏ ముహుర్తాన ఈ చిత్రాన్ని ఓకే చేశారో గానీ అన్నీ ఆటంకాలే ఏర్పడ్డాయి. ఒకానొక దశలో అసలీ ప్రాజెక్ట్ ఉంటుందా? అనే అనుమానాలు కూడా రేకెత్తాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాప్‌రే డైపర్లకే కోటిన్నర!.. షాకవుతున్న నెటిజన్లు

  బాప్‌రే డైపర్లకే కోటిన్నర!.. షాకవుతున్న నెటిజన్లు

  నవాబుల కుటుంబం.. పటౌడీ పరివారం.. సైఫ్ అలీ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైమూర్.. స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న బుడతడు. తైమూర్ బొమ్మలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయంటేనే.. అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. తైమూర్ గురించి వచ్చే ఏ చిన్న వార్తైనా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సరిలేరుపై నోరు విప్పని మాష్టారు.. అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆకాశానికెత్తిన సుకుమార్

  సరిలేరుపై నోరు విప్పని మాష్టారు.. అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆకాశానికెత్తిన సుకుమార్

  సుకుమార్ సినిమాలన్నా, ఆయన తెరకెక్కించే విధానమన్నా తెలుగు ప్రేక్షకులకు ఇష్టమే. తెలుగు సినిమా, ప్రేక్షకుడి స్థాయిని పెంచాలని చూసే దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఆయనతో సినిమా అంటే ఓ ప్రయోగమే. అయితే అది అన్నిసార్లు వర్కౌట్ కాదు. దాదాపు అందరి హీరోలతో మంచిగానే ర్యాప్ మెయింటేన్ చేసే సుకుమార్‌కు, మహేష్ బాబుకు మధ్య గ్యాప్ వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది. తాజాగా సుకుమార్ చేసిన పని వాటిని నిజం చేసేలానే ఉన్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X