twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: వర్షిణితో రెచ్చిపోతున్న కమెడియన్.. బ్యూటితో స్టార్ హీరో గృహనిర్బంధం

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. అనుష్క శెట్టి ఇంటర్వ్యూలు, పూజా హెగ్డే రెమ్యునరేషన్, నాగబాబు, చిరంజీవి, ఇతర హీరోయిన్ల జీవిత విశేషాలు, వర్మ, శ్రీరెడ్డి, పూనమ్ కౌర్ కామెంట్లు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

    ఫాంహౌస్‌లో బాలీవుడ్‌ బ్యూటీతో సల్మాన్ గృహ నిర్భంధం.. వీడియో లీక్

    ఫాంహౌస్‌లో బాలీవుడ్‌ బ్యూటీతో సల్మాన్ గృహ నిర్భంధం.. వీడియో లీక్

    కరోనావైరస్ విస్తృత వ్యాప్తితో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయాడు. అయితే షాకింగ్‌గా ఫాంహౌస్‌లో బాలీవుడ్ తార జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో కనిపించడం అభిమానులకు షాక్ గురి చేసింది. వివరాల్లోకి వెళితే..

    ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికా డేటింగ్.. కరోనా వ్యాప్తిపై అనుమానం.. వారిద్దరి ఫోటోతో ట్రోలింగ్

    ప్రిన్స్ ఛార్లెస్‌తో కనికా డేటింగ్.. కరోనా వ్యాప్తిపై అనుమానం.. వారిద్దరి ఫోటోతో ట్రోలింగ్

    కరోనావైరస్ కారణంగా బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. లండన్‌లో ప్రిన్స్ ఛార్లెస్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో కనికా కపూర్ మళ్లీ వార్తల్లో కెక్కారు.. ప్రిన్స్ ఛార్లెస్‌ను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకు ఛార్లెస్‌ను ఆమె కలిసిందా? అనే ప్రశ్నలకు సమాధానమిదే.. వివరాల్లోకి వెళితే..

    Tollywood Celebrities donations list:

    Tollywood Celebrities donations list:

    కరోనా వైరస్ కారణంగా ప్రపంచమొత్తం వణికిపోతోంది. భారతదేశంలోనూ ఈ వైరస్ వ్యాప్తి చెంది గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 700 మందికి కరోనా సోకింది. నానాటికి కరోనా వైరస్ విస్తిరిస్తూ ఉండటంతో కట్టడి చేసే క్రమంలో దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలబడేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. ఎవరు ఎంతెంత ఇచ్చారంటే

    హైపర్ ఆదితో హాట్ యాంకర్ పెళ్లి.. ‘

    హైపర్ ఆదితో హాట్ యాంకర్ పెళ్లి.. ‘

    హైపర్ ఆదితో హాట్ యాంకర్ పెళ్లి.. ‘బావా.. ఏడాదికల్లా ఆ ఇంట్లో ఉంటా'మంటూ షాకింగ్ కామెంట్స్.!
    బుల్లితెరపైకి ఎంతో మంది ఎంట్రీ ఇస్తుంటారు.. కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరైతే స్టార్లుగా వెలిగిపోతుంటారు. అలాంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది ఒకడు. తాజాగా హైపర్ ఆది పెళ్లి గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ యాంకర్‌తో అతడు జీవితం పంచుకోబోతున్నాడట. ఆ వివరాలు మీకోసం.!

    ఆమె చెప్పిన విషయాలు ఇవే.." data-gal-src="telugu.filmibeat.com/img/600x100/2020/03/shweta-pandit-1585444682.jpg">
    కళ్లెదుటే మరణహోమం.. సైరన్లతో వణుకు.. ఇటలీలో టాలీవుడ్ సింగర్ పరిస్థితి దారుణం

    కళ్లెదుటే మరణహోమం.. సైరన్లతో వణుకు.. ఇటలీలో టాలీవుడ్ సింగర్ పరిస్థితి దారుణం

    ఆమె చెప్పిన విషయాలు ఇవే..<br />ఆమె చెప్పిన విషయాలు ఇవే..

    అవును ప్రభాస్‌తో నా రిలేషన్ అదే.. అనుష్క దిమ్మతిరిగే కామెంట్స్.. సీన్ రివర్స్

    అవును ప్రభాస్‌తో నా రిలేషన్ అదే.. అనుష్క దిమ్మతిరిగే కామెంట్స్.. సీన్ రివర్స్

    టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ అనుష్క పెళ్లి వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అతగాడు.. ఇతగాడు అంటూ అనుష్కను పెళ్లి చేసుకోబోయేవాడి గురించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్‌తో రిలేషన్‌పై మరోసారి నోరువిప్పిన అనుష్క.. దిమ్మతిరిగే కామెంట్స్ చేసింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    వాళ్ల కారణంగానే మా నాన్న పిచ్చోడిలా: నాగబాబు మానసిక స్థితిపై నిహారిక షాకింగ్ కామెంట్స్

    వాళ్ల కారణంగానే మా నాన్న పిచ్చోడిలా: నాగబాబు మానసిక స్థితిపై నిహారిక షాకింగ్ కామెంట్స్

    బుల్లితెరపై వచ్చే ప్రముఖ డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక. ఆ షోను హోస్ట్ చేసే సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించింది. తాజాగా తన తండ్రి నాగబాబు మానసిక స్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం.!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆఫర్లు ఇస్తామని వాడుకొన్నారు.. ముఖం చాటేసి డైరెక్టర్లు మోసం.. తెరపైకి మరో శ్రీరెడ్డి

    ఆఫర్లు ఇస్తామని వాడుకొన్నారు.. ముఖం చాటేసి డైరెక్టర్లు మోసం.. తెరపైకి మరో శ్రీరెడ్డి

    ప్రపంచ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం బలంగా ప్రభావం చూపించడంతో సినీ తారలపై లైంగిక వేధింపులు తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తనను లైంగికంగా వేధించారని వర్ధమాన శృంగార తార, టిక్ టాక్ సెలబ్రిటీ ఎలాకియా ఆరోపణలు చేయడంతో మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా.. క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

    డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా.. క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

    సింగర్ కనికా కపూర్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా మొత్తం కనికా కపూర్‌కు వ్యతిరేకంగా నిలబడింది. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన కనికాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఈ ఘటనపై పూనమ్ కౌర్ స్పందించింది. అసలేం ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కరోనాతో కనికాకపూర్.. దొంగచాటుగా పార్టీలకు.. మాజీ సీఎం మెడకు ఉచ్చు!

    కరోనాతో కనికాకపూర్.. దొంగచాటుగా పార్టీలకు.. మాజీ సీఎం మెడకు ఉచ్చు!

    ప్రపంచ దేశాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. కరోనాను వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా సింగర్ కనికా కపూర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    కరోనా ఎఫెక్ట్‌లోనూ రష్మీ అలా.. నీ మీదున్న గౌరవం పోయిందంటూ యాంకర్‌పై నెటిజన్ ఫైర్

    కరోనా ఎఫెక్ట్‌లోనూ రష్మీ అలా.. నీ మీదున్న గౌరవం పోయిందంటూ యాంకర్‌పై నెటిజన్ ఫైర్

    కరోనా ఎఫెక్ట్ దేశ మంతా అట్టుడికపోతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు అన్ని కార్యకలాపాలను ఆపివేయాలని ఆదేశించింది. అయితే యాంకర్ రష్మీ.. తాజాగా ఓ కొత్త షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దచర్చకు దారి తీసింది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    Recommended Video

    Good News For Prabhas Fans, Radheshyam Movie First Look Date Fixed !
    పాపులను శిక్షించడానికే కరోనావైరస్.. దేవుడిని ధిక్కిరిస్తున్నామని.. వర్మ సెటైర్లు

    పాపులను శిక్షించడానికే కరోనావైరస్.. దేవుడిని ధిక్కిరిస్తున్నామని.. వర్మ సెటైర్లు

    ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా మారిన కోరోనావైరస్‌ను ఉపయోగించుకొని దేవుడిపై, మతాలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు సంధిస్తున్నారు. సందర్భం ఏదైనా తన ట్వీట్లకు అనుగుణంగా మలచుకోవడంలో దిట్టగా పేరున్న ఆర్జీవి ఇప్పుడు కరోనావైరస్‌పై ట్వీట్లు చేస్తూ ట్విట్టర్‌ను రఫ్ ఆడిస్తున్నారు. రాంగోపాల్ వర్మ చేసిన కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు ఇవే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    జనతా కర్ఫ్యూ : దాని వెనకున్న రహస్యం అదే.. అసలు విషయం బయపెట్టిన నాగబాబు

    జనతా కర్ఫ్యూ : దాని వెనకున్న రహస్యం అదే.. అసలు విషయం బయపెట్టిన నాగబాబు

    మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని దేశ ప్రధాని కోరాడు. విశృంఖలంగా విజృంభిస్తోన్న కరోనా కట్డడికి ప్రజలంతా స్వచ్చందగా కర్ఫ్యూ విధించుకోవాలని కోరాడు. కోరుతున్నా. మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ఇంటి పట్టునే ఉండాలని కోరాడు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందే! వర్షిణితో రెచ్చిపోతున్న కమెడియన్.. హైపర్ ఆది క్లారిటీ

    తట్టుకోవాలంటే రొమాన్స్ చేయాల్సిందే! వర్షిణితో రెచ్చిపోతున్న కమెడియన్.. హైపర్ ఆది క్లారిటీ

    జబర్దస్త్ తెరపై వచ్చే కామెడియన్లలో హైపర్ ఆది స్టయిలే వేరు. మనోడు రంగంలోకి దిగాడంటే చాలు యాంకర్ మొదలుకొని జడ్జ్‌ల వరకూ అందరిపై పంచులమీద పంచులు విసురుతుంటాడు. హైపర్ ఆది దెబ్బకు పంచులు పడ్డా కూడా తప్పని పరిస్థితి ఆ యాంకర్, జడ్జ్‌లది. అలాంటి హైపర్ ఆది.. కాస్త ట్రాక్ చేంజ్ చేసి ఈ మధ్యకాలంలో బుల్లితెరపై రొమాంటిక్ కిక్ ఇస్తున్నాడు. దీంతో ఈయనపై పలు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చాడు హైపర్.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    సిధ్ శ్రీరామ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడంటే..?

    సిధ్ శ్రీరామ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడంటే..?

    సిధ్ శ్రీరామ్ పేరు, ఆయన గాత్రం, పాడిన పాట తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. ప్రేమలోని మాధుర్యాన్ని, విరహ వేధనకు ప్రాణం పోసి పాడతాడా? అనేట్టుగా, గుండెకు హత్తుకునేలా చేస్తాడు ఈ యువ గాయకుడు. ఈయన పాట పాడాడంటే చాలు ఆ సినిమాకు ఎక్కడా లేని హైప్ వస్తుంది. సౌత్ ఇండియాలో బిజీయెస్ట్ సింగర్‌గా మారిన సిధ్.. రెమ్యూనరేష్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    అతనే తాప్సీ భర్త.. అంతా సిద్దం వచ్చే నెలలోనే.. ఎంతో గర్వంగా ఉందన్న హీరో

    అతనే తాప్సీ భర్త.. అంతా సిద్దం వచ్చే నెలలోనే.. ఎంతో గర్వంగా ఉందన్న హీరో

    టాలీవుడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న తాప్సీ మరో చిత్రానికి ఓకే చెప్పింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అథ్లెట్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించబోతొన్న ప్రియాన్షు పెయిన్యూలి కొన్ని ఆసక్తికర విశేషాలను తెలియజేశాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    పూజా హెగ్డే రేటు తెలిస్తే షాక్.. అయినా సరే అంటూ ఆమెకే ఓటు!

    పూజా హెగ్డే రేటు తెలిస్తే షాక్.. అయినా సరే అంటూ ఆమెకే ఓటు!

    పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో హవా కొనసాగిస్తోంది. వరుస హిట్లతో దూకుడుమీదుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ యమా బిజీగా ఉంది. రీసెంట్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల వైకుంఠపురములో కనిపించి అందర్నీ మెప్పించింది. పూజ నటించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుండటంతో అందరూ ఆమెకే ఓటు వేస్తున్నారు. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X