For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అదంటే చాలా ఇష్టం.. 16 ఏళ్ల హీరోయిన్‌కు తెలియకుండా.. రష్మికతో రొమాన్స్ చేశా

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. రంగోలి చందేల్, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  చిరంజీవికి ముఖం చాటేసిన స్టార్ ప్రొడ్యూసర్.. అందుకే ప్రభాస్‌తో ప్రాజెక్ట్

  చిరంజీవికి ముఖం చాటేసిన స్టార్ ప్రొడ్యూసర్.. అందుకే ప్రభాస్‌తో ప్రాజెక్ట్

  మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మధ్య సంబంధాలు బలంగా ఉంటాయనేది కాదనలేని వాస్తవం. చిరంజీవితో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు నిర్మించి ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాలు రూపొందించారు. కానీ వారి మధ్య రిలేషన్స్ ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నాయనే మాట వినిపిస్తున్నది. అందుకు కారణాలు పలు రకాలుగా మీడియాలో షికారు చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దేవుడైనా వారి తరువాతే.. అది ఆ ఇద్దరి వల్లే తెలిసిందే.. రాహుల్ పోస్ట్ వైరల్

  దేవుడైనా వారి తరువాతే.. అది ఆ ఇద్దరి వల్లే తెలిసిందే.. రాహుల్ పోస్ట్ వైరల్

  రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. గడిచిన మూడు సీజన్స్ కంటెస్టెంట్లందరిలోనూ ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తే కెరీర్ డౌన్ ఫాల్ అవుతుందని, ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అపోహను రాహుల్ చెరిపేశాడు. మూడో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లలో దాదాపుగా అందరికీ క్రేజ్ వచ్చింది. అయితే చివరకు రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను, ప్రైజ్ మనీని ఎత్తుకెళ్లిపోయాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ!! మరో సంచలనం

  పోలీస్ స్టేషన్‌లో శ్రీ రెడ్డి.. పెట్రోల్ పోసి తగలబెడతా అంటూ!! మరో సంచలనం

  సంచలన తార శ్రీ రెడ్డి.. మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఈ సారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమై తన గోడు వెలిబుచ్చింది. తనను హత్య చేస్తానంటూ బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. మరి ఇంతకీ శ్రీ రెడ్డిని అంతలా ఎవరు బెదిరిస్తున్నారు? అసలు కథేంటి? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుమ దంపతుల న్యూ స్టెప్.. అత్యంత విలాసవంతంగా! టాలీవుడ్‌లో హాట్ టాపిక్..

  సుమ దంపతుల న్యూ స్టెప్.. అత్యంత విలాసవంతంగా! టాలీవుడ్‌లో హాట్ టాపిక్..

  టాలీవుడ్ చిత్రసీమలో యాంకర్ సుమకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యాంకర్‌గా తనదైన పంచ్ డైలాగులతో అందరినీ బుట్టలో వేసుకోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఏ సినిమా ఫంక్షన్ కోసమైనా గానీ, ఏ టీవీ ప్రోగ్రాం కోసమైనా గానీ ముందుగా సుమనే సంప్రదించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సుమ, తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి కొత్త స్టెప్ వేసిందని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  16 ఏళ్ల హీరోయిన్‌కు తెలియకుండా.. డైరెక్టర్ బలవంతంగా.. వివాదంలో కమల్ ముద్దు సీన్

  16 ఏళ్ల హీరోయిన్‌కు తెలియకుండా.. డైరెక్టర్ బలవంతంగా.. వివాదంలో కమల్ ముద్దు సీన్

  విలక్షణ నటుడు కమల్ హాసన్‌ లిప్‌లాక్స్‌కు ఫేమస్ అనే విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాల్లో ముద్దు సీన్లు సర్వసాధారణం. తాజాగా కమల్, రేఖ కలిసి నటించిన ఓ ముద్దు సీన్‌పై రగడ కొనసాగుతున్నది. 1986లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ దర్శకత్వం వహించిన పున్నాగై మన్నన్ (తెలుగులో డ్యాన్స్ మాస్టర్) సినిమాలోని ఓ సీన్ ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో ముద్దు విషయంపై ఆ సీన్‌లో నటించిన హీరోయిన్ రేఖ వెల్లడించిన ఇంటర్వ్యూ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మళ్లీ ప్రేమలో పడ్డాను.. ముద్దు పెట్టుకొంటానంటే వద్దన్నా.. క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి

  మళ్లీ ప్రేమలో పడ్డాను.. ముద్దు పెట్టుకొంటానంటే వద్దన్నా.. క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి

  బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిన శ్రీముఖి.. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసింది. బుల్లితెర రాములమ్మగా రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖి.. బిగ్‌బాస్ షోతోనూ అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్ మూడో సీజన్ టైటిల్ విజేతగా నిలవాల్సిన శ్రీముఖి.. ఆమె చేసిన స్వయం తప్పిదాలతో రన్నర్‌గానే మిగిలిపోయింది. తాజాగా లైవ్‌లోకి వచ్చిన శ్రీముఖి నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఆ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్ బయటకు వచ్చేశాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అదంటే చాలా ఇష్టం.. కానీ జారిపోతుందేమో అనే అసలు భయం.. పూజా హెగ్డే ఓపెన్ కామెంట్స్

  అదంటే చాలా ఇష్టం.. కానీ జారిపోతుందేమో అనే అసలు భయం.. పూజా హెగ్డే ఓపెన్ కామెంట్స్

  భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆధునికత బాగా విస్తరించి ఈ మధ్యకాలంలో హీరోయిన్లు చీరకట్టులో కనిపించడం తగ్గించేశారు కానీ ఓ దశాబ్దం క్రిందటి వరకు ఎందరో హీరోయిన్స్ చీరకట్టులోనే ప్రేక్షకులను బుట్టలో వేసుకున్నారు. అలాంటి చీరకట్టు తనకు ఎంతో ఇష్టమని, కాకపోతే కట్టుకోవాలంటే కొంచెం భయం అని చెబుతోంది యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మికతో రొమాన్స్ చేశా గానీ! ఏడుపొస్తోంది.. కనిపించకూడదనే ఇలా చేశా: నితిన్ ఎమోషనల్ కామెంట్స్

  రష్మికతో రొమాన్స్ చేశా గానీ! ఏడుపొస్తోంది.. కనిపించకూడదనే ఇలా చేశా: నితిన్ ఎమోషనల్ కామెంట్స్

  యంగ్ హీరో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'భీష్మ' ఫిబ్రవరి 21 వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని నిర్మాతలను లాభాల బాటలోకి తీసుకొస్తోంది. ఆశించిన మేర ఫలితం రాబట్టడంతో ఖుషీ ఖుషీగా ఉన్న చిత్రయూనిట్ మంగళవారం రోజు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన హీరో నితిన్.. భీష్మ షూటింగ్ సీక్రెట్ చెప్పి ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వైరల్ వీడియో.. వయ్యారంగా ఊపుతున్న జాన్వీ.. ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!!

  వైరల్ వీడియో.. వయ్యారంగా ఊపుతున్న జాన్వీ.. ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!!

  స్వర్గీయ అతిలోక సుందరి శ్రీదేవీ తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మరాఠీలో వచ్చిన సైరాత్‌కు రీమేక్‌గా వచ్చిన ధడక్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు కనిపించింది ఒక్క సినిమాలోనే అయినా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. వెండితెరపై సినిమాలతో అభిమానుల ముందుకు రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ అందరిని గతంలోకి తీసుకెళ్లేలా ఉంది. ఆ కథెంటో ఓసారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దొంగ సంతకాలతో ఇరుకున పడ్డ టీవీ తార.. ఫోర్జరి కేసులో వదిలేది లేదంటూ

  దొంగ సంతకాలతో ఇరుకున పడ్డ టీవీ తార.. ఫోర్జరి కేసులో వదిలేది లేదంటూ

  బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ మహిరా శర్మ కష్టాల్లో పడింది. తాజాగా తాను ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకొన్నానని తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు అత్యంత వివాదస్పదంగా మారడంతో కుడితిలో పడిన ఎలుకలా తయారైంది ఆమె పరిస్థితి. అవార్డు ప్రతిష్టకు భంగం కలిగించిందంటూ సదరు అవార్డు కమిటీ మహిరాపై భగ్గుమన్నది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X