ట్రెండింగ్ : రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. మరోసారి విరుచుకుపడ్డ పూనమ్..

గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య, బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

మరోసారి విరుచుకుపడ్డ పూనమ్.. వాళ్ళ కంటే వ్యభిచారులే బెటర్ అంటూ సెన్సేషన్

మరోసారి విరుచుకుపడ్డ పూనమ్.. వాళ్ళ కంటే వ్యభిచారులే బెటర్ అంటూ సెన్సేషన్

తెలుగు సినీ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూనమ్ కౌర్.. సరైన పాపులారిటీ మాత్రం సంపాదించలేకపోయింది. సినిమా ఛాన్సులు పట్టి ప్రేక్షకులను బుట్టలో వేసుకోవడంతో విఫలమైంది. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తుండటం పూనమ్ స్టైల్. ఈ నేపథ్యంలోనే పూనమ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆన్‌లైన్ వేదికలపై సెన్సేషన్‌గా మారాయి. వివరాల్లోకి పోతే..

పీకే అంటూ శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏపీ పోలీసులకు సలహా.. ఫ్యాన్స్ ఫైర్

పీకే అంటూ శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. ఏపీ పోలీసులకు సలహా.. ఫ్యాన్స్ ఫైర్

సంచలన తార శ్రీ రెడ్డి మరోసారి సోషల్ మీడియా వేదికగా సెన్సేషనల్ కామెంట్ పోస్ట్ చేసింది. దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్బంగా శ్రీ రెడ్డి స్పందిస్తూ తనదైన స్టైల్‌లో అస్త్రం వదిలింది. ఛాన్స్ దొరికింది కదా అని ఏకంగా ఓ స్టార్ హీరోపై గురిపెట్టింది. ఆ వివరాలు చూద్దామా..

నాగబాబుపై హైపర్ ఆది సెటైర్స్.. అయ్యో పాపం! నాగబాబు పరిస్థితి ఇంత దారుణమా?

నాగబాబుపై హైపర్ ఆది సెటైర్స్.. అయ్యో పాపం! నాగబాబు పరిస్థితి ఇంత దారుణమా?

గత కొన్నిరోజులుగా జబర్డస్త్ కామెడీ షోకి సంబంధించిన అంశాలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడైతే నాగబాబు ఈ షో నుంచి తప్పుకున్నారో అప్పటి నుంచి జబర్డస్త్ తాలూకు అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు నాగబాబు ఈ షో నుంచి ఎందుకు తప్పుకున్నారు? అనే ప్రశ్నతో మొదలుకొని ఆయనపై సెటైర్స్ వేసే స్థాయికి వెళ్లిపోయింది పరిస్థితి. అప్పుడు భజన చేసినోళ్లే ఇప్పుడు నాగబాబును ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

 అన్నీ అయ్యాక పడక సుఖం కావాలన్నారు.. అందుకే తప్పుకున్నా.. ఎన్టీఆర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

అన్నీ అయ్యాక పడక సుఖం కావాలన్నారు.. అందుకే తప్పుకున్నా.. ఎన్టీఆర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, కొందరు దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఎప్పటినుంచో కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయమై చాలామంది హీరోయిన్లు నోరువిప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే విషయమై మాట్లాడుతూ మరో హీరోయిన్ మంజరి ఫడ్నిస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి పోతే..

చాలా ముద్దుస్తున్నాడే.. రా అంటూ స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్.. ప్రేక్షకులు షాక్

చాలా ముద్దుస్తున్నాడే.. రా అంటూ స్టేజ్ మీదే బుగ్గ కొరికిన యాంకర్.. ప్రేక్షకులు షాక్

కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఫేమ్ సంపాదించుకోవం అంత పెద్ద కష్టమేమీ కాదనిపిస్తూ ఉంటుంది. కొందరు కావాలని చేస్తారో లేదా తెలియనితనంతో చేస్తారో ఏమో కానీ వారు చేసే పనులు జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆ మధ్య ఓ అభిమాని యాంకర్‌కు ముద్దు పెట్టడంతో ఆ ఇద్దరూ ఫేమస్ అయ్యారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే పటాస్ షోలోనూ జరిగింది.

రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. పవన్‌ కళ్యాణ్‌పై ట్రోలింగ్.. వివరణ ఇచ్చిన నాగబాబు

రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు.. పవన్‌ కళ్యాణ్‌పై ట్రోలింగ్.. వివరణ ఇచ్చిన నాగబాబు

దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ నలుగురు రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసే దాకా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే సమాజం కోరిన విధంగా చేసినా మళ్లీ నిరసనలు, నినాదాలు మొదలయ్యాయి. మానవ హక్కుల సంఘం అంటూ కొందరు నిద్ర లేచి పోలీసుల తీరును తప్పబడుతున్నారు. ఇదంతా ఓ సంగతి అయితే దిశ నిందితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

చీరలో అనసూయ అందాలు.. ఫోటో ‘షూట్’ చేసిన జబర్దస్త్ బ్యూటీ

చీరలో అనసూయ అందాలు.. ఫోటో ‘షూట్’ చేసిన జబర్దస్త్ బ్యూటీ

అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో.. ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో.. అని పాడుకునేలా చేస్తోంది అనసూయ భరద్వాజ్. క్షమించండి అలా అంటే కొద్దిమందికి కోపం వస్తుందేమో. ఆమె హార్ట్ కోర్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ ఆమెను అనసూయగానే చూస్తారు. అందానికి అసూయ పుట్టేలా ఉన్న అనసూయ.. బుల్లితెరను ఓ ఊపు ఊపుతోంది. వెండితెరపై నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇటు గ్లామర్ పరంగా, అటు నటన పరంగానూ అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోతోంది అనసూయ.

ఓ అమ్మాయికి 300 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ .. సమాజం ఒప్పుకుంటుందా? మున్నాభాయ్‌పై హీరోయిన్ ఫైర్

ఓ అమ్మాయికి 300 మంది బాయ్‌ఫ్రెండ్స్‌ .. సమాజం ఒప్పుకుంటుందా? మున్నాభాయ్‌పై హీరోయిన్ ఫైర్

ప్రస్తుతం మనమున్న కాలంలో నోటికిష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడటం సరికాదు. ఎందుకుంటే ఒకరికి సరదాగా అనిపించిన మాటలే మరొకరికి బాధను కలిగించవచ్చు. అసలే ప్రతీ మాటను భూతద్దంలో చూపెట్టే సోషల్ మీడియా కూడా విస్తరించి పోయింది. ఇలాంటి కాలంలో ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచింది. తక్కువగా మాట్లాడితే మరింత మంచింది. ఈ విషయం తెలియని మున్నా భాయ్.. బాలీవుడ్ పెద్దన్న సంజయ్ దత్ నోరుజారి ఓ మాట తూలాడు. అదే ప్రస్తుతం వైరల్ అవుతోంది.

 ఎందుకు బతికున్నానా అనుకున్నా.. తన సమస్యను చెప్పుకుని ఏడ్చిన సుధీర్

ఎందుకు బతికున్నానా అనుకున్నా.. తన సమస్యను చెప్పుకుని ఏడ్చిన సుధీర్

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్టు.. బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒక పక్క టీవీ షోలు చేస్తూ.. మరోవైపు, సినిమా ఫంక్షన్లను హోస్ట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే, కొన్ని సినిమాల్లో కూడా తళుక్కున మెరుస్తున్నాడు. ప్రస్తుతం అతడు హీరోగా ఎంట్రీ ఇచ్చే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సుధీర్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
విఘ్నేష్‌తో ఉన్నా ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా: నయన్ షాకింగ్ కామెంట్స్

విఘ్నేష్‌తో ఉన్నా ఆయన జ్ఞాపకాలు మరువలేకపోతున్నా: నయన్ షాకింగ్ కామెంట్స్

దక్షిణ భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో తన హవాను కొనసాగిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. భాషతో సంబంధం లేకుండా ఆమె వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. సీనియర్, జూనియర్ హీరోలతో కలిసి నటిస్తూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించుకుంటోంది. నయనతారకు ఉన్న క్రేజ్‌తో నిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెంచేస్తోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చక్కగా నడిపించుకునేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఇలాంటి సమయంలో నయనతార తన పాత ప్రియుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరి గురించి ఏం మాట్లాడింది? వివరాల్లోకి వెళితే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X