For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : జంతువుకంటే దారుణంగా కొట్టాడు.. లక్ష ఎక్కువన్నారు.. ఆ ఫ్లాట్‌లోనే బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  Rakul Preet Singh : Narcotics Control Bureau ఎదుట ఈ రోజు విచారణకు హాజరైన Rakul || Oneindia Telugu
   చచ్చిపోతానని అనుకున్నా.. జంతువుకంటే దారుణంగా కొట్టాడు: భర్త దాడిపై స్పందించిన పూనమ్

  చచ్చిపోతానని అనుకున్నా.. జంతువుకంటే దారుణంగా కొట్టాడు: భర్త దాడిపై స్పందించిన పూనమ్

  బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఇటీవల వివాహానికి సంబంధించిన గొడవతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తన భర్త, చిత్ర నిర్మాత సామ్ బాంబేపై పోలీస్ కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి చేసుకొని 10రోజులు కూడా కాలేదు. అప్పుడే వారి గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో బాలీవుడ్ మీడియాలో అనేక రకాల కథనాలు ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆ వార్తలపై నిన్నటి వరకు పూనమ్ మౌనం వహించారు. ఇక ఎట్టకేలకు ఆమె కొద్దిసేపటి క్రితం మౌనం వీడారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  డ్రగ్స్ కేసులో సంచలనం.. స్టార్ హీరో, ప్రముఖ దర్శక, నిర్మాతలకు లింకు.. వచ్చేవారం సమన్లు

  డ్రగ్స్ కేసులో సంచలనం.. స్టార్ హీరో, ప్రముఖ దర్శక, నిర్మాతలకు లింకు.. వచ్చేవారం సమన్లు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు బాలీవుడ్ తారలకు డ్రగ్స్ రాకెట్ సంబంధాలు సంచలన రీతిలో బయటపెడుతున్నారు. సినీ పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా నలుగురు స్టార్ హీరోయిన్లకు డ్రగ్స్ వినియోగ ఆరోపణల విషయంలో సమన్లు జారీ చేయడం సెన్సేషనల్‌గా మారింది. కేవలం హీరోయిన్ల పేర్లే బయటకు రావడంపై సర్వత్ర చర్చనీయాంశమైంది. అయితే త్వరలోనే హీరోలు, నిర్మాతలు, దర్శకులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ విషయంలో శేఖర్ మాస్టర్‌ను మించిపోయిన బాబా భాస్కర్.. ప్రియమణి కాళ్లు పట్టుకుని మరీ రెచ్చిపోయాడు!!

  ఆ విషయంలో శేఖర్ మాస్టర్‌ను మించిపోయిన బాబా భాస్కర్.. ప్రియమణి కాళ్లు పట్టుకుని మరీ రెచ్చిపోయాడు!!

  బాబా భాస్కర్ చేసే రచ్చ, వేసే పంచ్‌లు అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడుంటే అక్కడే సందడే సందడి. ఈ మధ్య బాబా మాష్టర్ డీ షోలో న్యాయ నిర్ణేతగా దుమ్ములేపుతున్నాడు. శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా షూటింగ్‌కు రావడం లేదు. కరోనా బారిన పడి కోలుకున్న శేఖర్ మాస్టర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అందుకే శేఖర్ మాస్టర్ ప్లేస్‌లో బాబా భాస్కర్ వచ్చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్‌లో బాబా చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సోనూ సూద్‌పై అనుమానాలు.. ఇంతవరకు ఎన్ని కోట్లు ఖర్చు చేసావ్? బయటపడిన అసలు లెక్కలు

  సోనూ సూద్‌పై అనుమానాలు.. ఇంతవరకు ఎన్ని కోట్లు ఖర్చు చేసావ్? బయటపడిన అసలు లెక్కలు

  ఒక మంచి పని చేసేటప్పుడు ఈ సమాజంలో సపోర్ట్ తో పాటు అడ్డు పడే శక్తులు కూడా చాలానే ఉంటాయి. ఇక విమర్శలు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. సెలబ్రెటీలకు అలాంటి చేదు అనుభవాలు నిత్యం ఎదురయ్యేవే. ఇక లాక్ డౌన్ మొదలైనప్పటికి నుంచి అనేక రకాలుగా పేద జనాలకు సహాయాన్ని అందిస్తున్న రియల్ హీరో సోనూ సూద్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడం ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఆయన అనుకున్నంతగా చేసిందేమీ లేదని కూడా కామెంట్స్ చేస్తుండడం విడ్డురం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ ఫ్లాట్‌లోనే బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. సమన్ల బుకాయింపుపై ఎన్సీబీ భారీ షాక్

  ఆ ఫ్లాట్‌లోనే బాయ్‌ఫ్రెండ్‌తో రకుల్ ప్రీత్ సింగ్.. సమన్ల బుకాయింపుపై ఎన్సీబీ భారీ షాక్

  డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరో సమస్యల్లో చిక్కుకున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్లు అందలేదని రకుల్ చెప్పడంపై అధికారులు భగ్గుమన్నారు. తప్పుడు సమాచారంతో తమను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని ఎన్సీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కూడా వివాదంలోకి లాగింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుశాంత్, డ్రగ్ కేసులు: ముఖం చాటేస్తున్న సూపర్‌స్టార్లు.. కంగన జోరు.. హీరోల బేజారు

  సుశాంత్, డ్రగ్ కేసులు: ముఖం చాటేస్తున్న సూపర్‌స్టార్లు.. కంగన జోరు.. హీరోల బేజారు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఎప్పుడు సోషల్ మీడియాలో హడావిడిగా ఉండే సినీ తారలందరూ స్పందించకుండా కనుమరుగైపోతున్నారు. సుశాంత్ మరణం కేసు అనేక మలుపులు తిరగడం, బాలీవుడ్ ప్రముఖుల వల్లనే అతడి మరణం సంభవించిందనే ఆరోపణలు రావడంపై సినీ ప్రముఖులు స్పందించడానికి వెనుకాడుతున్నారు. అయితే సినీ ప్రముఖుల మౌనం వెనుక తలెత్తుతున్న ప్రశ్నలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాలుగారు ఇది న్యాయం కాదు.. గుండెబద్దలయ్యేలా ఎడుస్తున్నా: థమన్, రమ్యకృష్ణ, కుష్బూల ఆవేదన

  బాలుగారు ఇది న్యాయం కాదు.. గుండెబద్దలయ్యేలా ఎడుస్తున్నా: థమన్, రమ్యకృష్ణ, కుష్బూల ఆవేదన

  ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు అనే మాట నమ్మలేకపోతున్నాం అంటూ కోట్లాది మంది అభిమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏ బాషా వారైనా కూడా బాలు మా వాడు అనేలా ఆయనను ఒక దైవంలా ఆరాధించారు. ఒక సంగీత కళాకారుడికి కూడా ఈ స్థాయిలో భక్తులు ఉండడం చాలా రేర్. ఇక సెలబ్రెటీలు ఆయనకు క్లోజ్ గా ఉండే సినీ తారలు ఎంతగానో రోధిస్తున్నారు. నిజంగా ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  లక్ష ఇవ్వడమే ఎక్కువన్నారు.. కానీ తెలుగు కథతో అతని జీవితమే మారిపోయింది.. 45కోట్లా?

  లక్ష ఇవ్వడమే ఎక్కువన్నారు.. కానీ తెలుగు కథతో అతని జీవితమే మారిపోయింది.. 45కోట్లా?

  సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు ఇప్పుడున్న స్టార్ హీరోలు కష్టపడి పైకి వచ్చినవారే. బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా కూడా ఆడియెన్స్ ని మెప్పించకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని. ఎలాంటి వారైనా సరే ఎదో ఒక రకంగా కష్టపడి పైకి రావాల్సింది. ఇక క్రేజ్ వచ్చిన తరువాత దాన్ని నిలబెట్టుకోవడం అంతకు మించిన మరో భారం. ఇక కెరీర్ లో ఒకే ఒక్క తెలుగు కథతో ఒక బాలీవుడ్ హీరో జీవితమే మారిపోయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   సుశాంత్ మరణం వెనుక గుట్టు రట్టు.. సంచలనం రేపుతున్న లాయర్ ట్వీట్

  సుశాంత్ మరణం వెనుక గుట్టు రట్టు.. సంచలనం రేపుతున్న లాయర్ ట్వీట్

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక అసలు కారణం ఇదే అంటూ ఆయన కుటుంబ తరుఫున కేసు వాదిస్తున్న లాయర్ వికాస్ సంచలన రీతిలో ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్‌ది సూసైడ్ కాదు.. హత్యే అంటూ మరోసారి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. సుశాంత్ గొంతు నులమడం వల్లే మరణించారనే విషయాన్ని ట్వీట్‌లో ధ‌‌‌ృవీకరించారు. వికాస్ సింగ్ చేసిన ట్వీట్‌లో...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి.. కదిలిస్తున్న దర్శకుల మాటలు, హీరోల ఎమోషనల్ కామెంట్స్

  సరిగమలు కన్నీళ్లు పెడుతున్నాయి.. కదిలిస్తున్న దర్శకుల మాటలు, హీరోల ఎమోషనల్ కామెంట్స్

  గాన గంధర్వుడు అనే పదం SP బాలసుబ్రహ్మణ్యం ముందు చాలా చిన్నదవుతుందేమో. ఆయన చూడని కీర్తి లేదు. అనుభవించని ప్రేమ లేదు.SPB మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఎంతగానో కదిలిస్తోంది. ఆయన ఒక సాధారణ సెలబ్రెటీ అయితే ఈ స్థాయిలో ఎవరు బాధపడరు. ఆయన ఒక శిఖరం. ప్రతి ఇంట్లో మనిషిలాగా బాలు మా వాడు అనేలా బాషాభేదం లేకుండా అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న స్టార్ హీరోలు హీరోలు దర్శకులు సంగీత దర్శకులు గాయకులు ఇతర టెక్నీషియన్స్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరు వారి బాధను తెలుపుతున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X