For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Trending Filmi news: మళ్లీ ఓ ఇంటిది కాబోతున్న సమంత.. దుప్పట్లో శివ, బిందు.. పూజా హెగ్డే హాట్ ట్రీట్

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో KGF Chapter 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్నది. RRR కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తూ టాలీవుడ్ ప్రతిష్టను పెంచుతున్నది. ఇక టాప్ హీరోయిన్లు తమ అందాల ఆరబోతతో ఆకట్టుకొంటున్నారు. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ ట్రెండింగ్ కథనాల వివరాల్లోకి వెళితే..

  Prabhas ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. ఎవరికైనా డౌట్ ఉందా? బాలీవుడ్ డైరెక్టర్ హాట్ కామెంట్

  Prabhas ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్.. ఎవరికైనా డౌట్ ఉందా? బాలీవుడ్ డైరెక్టర్ హాట్ కామెంట్

  బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సినిమాతో ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. సాహో, రాధే శ్యామ్ చిత్రాలు అంతగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయినా తన మాస్ ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. ఆయన ముందు భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రాజెక్టులు క్యూ కట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి ఇటీవల జాతీయ మీడియాతో ఓం రావత్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pooja Hegde: పొట్టి బట్టల్లో పూజా హెగ్డే రచ్చ.. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

  Pooja Hegde: పొట్టి బట్టల్లో పూజా హెగ్డే రచ్చ.. ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్‌తో స్టార్‌గా వెలుగొందుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ ఆరంభంలో పెద్దగా హిట్లు రాకున్నా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసిన ఈ భామ.. ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు.. దక్షిణాది, ఉత్తరాది భాషల్లోనూ నటిస్తూ హవాను చూపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరూ చూసేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  హాట్ సెల్ఫీ వీడియోతో అమలా పాల్ షాక్: ఇలా ఉంటానంటూ చూపిస్తూ!

  హాట్ సెల్ఫీ వీడియోతో అమలా పాల్ షాక్: ఇలా ఉంటానంటూ చూపిస్తూ!

  అమలా పాల్ భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించడంతో పాటు ఆఫర్లను కూడా వరుసగా అందుకుంది. అలా తక్కువ వ్యవధిలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాల వేగం తగ్గించింది. అయితేనేం.. సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అమలా పాల్ ఓ హాట్ సెల్ఫీ వీడియోను వదిలింది. దానిని మీరూ చూసేయండి మరి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ప్రియుడితో హీరో రాజశేఖర్ కూతురు లేచిపోయిందా? శివానిపై రూమర్ల వెనుక వాస్తవం ఏమిటి?

  ప్రియుడితో హీరో రాజశేఖర్ కూతురు లేచిపోయిందా? శివానిపై రూమర్ల వెనుక వాస్తవం ఏమిటి?

  సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తెలు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారు హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు విడుదలయ్యాయి కూడా. అయితే అనుకోని పరిస్థితులలో రాజశేఖర్ కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది అంటూ ప్రచారం మొదలైంది.. దీంతో ఈ విషయం మీద రాజశేఖర్ కుమార్తెలలో చిన్న కుమార్తె అయిన శివాత్మిక క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss non stop: లుంగీ ఎత్తి చూపిస్తావా.. ఆ బూతులేంటి.. నటరాజ్ మాస్టర్ పై అరిచేసిన నాగార్జున!

  Bigg Boss non stop: లుంగీ ఎత్తి చూపిస్తావా.. ఆ బూతులేంటి.. నటరాజ్ మాస్టర్ పై అరిచేసిన నాగార్జున!

  బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఎంతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ఇప్పుడు హఠాత్తుగా శత్రువులుగా మారిపోయే వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఎవరికి ఎవరు మోసం చేస్తున్నారు అనే విషయంలో నాగార్జున ఈ వారం కంటెస్టెంట్స్ అందరి నుంచి కూడా గుట్ట లాగే ప్రయత్నం చేస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  స్నానం చేస్తోన్న ఫొటోలు వదిలిన శ్రీయ: అలాంటి దుస్తుల్లో మరీ దారుణంగా!

  స్నానం చేస్తోన్న ఫొటోలు వదిలిన శ్రీయ: అలాంటి దుస్తుల్లో మరీ దారుణంగా!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు హవాను చూపించి స్టార్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ శరణ్ ఒకరు. ఎన్నో విజయాలను అందుకుని స్టార్‌డమ్‌ను కూడా దక్కించుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ఎన్నో సినిమాలు చేసింది. ఇక, ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనువిందు చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా స్నానం చేస్తోన్న ఫొటోలను శ్రీయ షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  పెళ్ళయాక కూడా ఎక్కడా తగ్గని నాగిని.. బికినీలో హాట్ ట్రీట్!

  పెళ్ళయాక కూడా ఎక్కడా తగ్గని నాగిని.. బికినీలో హాట్ ట్రీట్!

  తెర మీద అందాలు ఆరబోస్తున్నా లేకున్నా సోషల్ మీడియాలో వారి అందాల ఆరబోత మాత్రం రచ్చ రేపుతోంది. అలా అందాల ఆరబోతతో పేరు తెచ్చుకుంది హిందీ సీరియల్ నటి మౌని రాయ్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న ఈ భామ మరోసారి అందాల ఆరబోతకు తెర తీసింది. ఆ వివరాల్లోకి వెళితే

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Pooja Hegde బుట్ట బొమ్మను తప్పించిన దిల్ రాజు.. ఆ స్టార్ హీరో సినిమా నుంచి ఎందుకు తొలగించారంటే?

  Pooja Hegde బుట్ట బొమ్మను తప్పించిన దిల్ రాజు.. ఆ స్టార్ హీరో సినిమా నుంచి ఎందుకు తొలగించారంటే?

  అందాల తార పూజా హెగ్డే భాషాకు సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినీ రంగాల్లో అద్బుతంగా రాణిస్తున్నది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుండటంతో నిర్మాతలకు అదృష్టరేఖగా పూజా హెగ్డే మారిపోయింది. పూజా నటిస్తే సినిమాలు హిట్టు అనేంత నమ్మకం నిర్మాతలకు కుదిరింది. అయితే తాజాగా అగ్ర నటుడు నటించే ఓ చిత్రం నుంచి పూజా హెగ్డేను తానే స్వయంగా తప్పించినట్టు దిల్ రాజ్ మీడియాకు వెల్లడించారు. అయితే పూజా హెగ్డేను తప్పించడం వెనుక అసలు కారణం ఏమిటంటే?

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం

  Samantha: మరో ఇంటిది కాబోతున్న సమంత.. విడాకుల తర్వాత సంచలన నిర్ణయం

  నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ మరింత స్పీడు పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడామె ఓ సంచలన నిర్ణయం తీసుకుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జబర్దస్త్ లో ఘోరంగా అవమానించారు.. బుల్లెట్ భాస్కర్‌‌పై అప్పారావు కామెంట్

  జబర్దస్త్ లో ఘోరంగా అవమానించారు.. బుల్లెట్ భాస్కర్‌‌పై అప్పారావు కామెంట్

  కమెడియన్ అప్పారావు జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయ్యాడు.. అయితే తాజాగా జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఆయన స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చాను అన్న విషయం మీద ఆయన ఎమోషనల్ గా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  భారీ మల్టీస్టారర్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్: 4 నిమిషాలకు పాటకు రెమ్యూనరేషన్ ఎంతంటే!

  భారీ మల్టీస్టారర్‌లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్: 4 నిమిషాలకు పాటకు రెమ్యూనరేషన్ ఎంతంటే!

  తెలుగులో మల్టీస్టారర్ మూవీలు మరిన్ని ప
  ట్టాలెక్కుతున్నాయి. ఇలా కొన్నేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. భారీ విజయాన్ని అందుకున్న చిత్రమే 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). దీనికి సీక్వెల్‌గా F3 రూపొందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Bigg Boss Non Stop: ‘బిందు, శివ దుప్పట్లో దడదడ.. ఆమెకు గుండు కొట్టించాలి’ అంటూ అఖిల్ బ్యాచ్ నీచంగా!

  Bigg Boss Non Stop: ‘బిందు, శివ దుప్పట్లో దడదడ.. ఆమెకు గుండు కొట్టించాలి’ అంటూ అఖిల్ బ్యాచ్ నీచంగా!

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ నడుస్తోంది. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా బోల్డు కంటెంట్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బిందు మాధవి, శివ గురించి అఖిల్ బ్యాచ్ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అసలేం జరిగిందో మీరూ చూడండి మరి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Trending Filmi news: Prabhas, Pooja Hegde, Samanatha, Amala Paul, Bigg Boss Non Stop in top trending
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X