For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ సందేశం.. జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సంక్రాంతి సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు.. ఫుల్ ఎంజాయ్! వీడియో వైరల్

  భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు.. ఫుల్ ఎంజాయ్! వీడియో వైరల్

  సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలవుతుంది. సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ పండగ సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలారు. భార్య స్నేహారెడ్డితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  RRR అప్‌డేట్: షాకింగ్ బడ్జెట్.. ఆ ఒక్క పోర్షన్ కోసమే! రాజమౌళి న్యూ స్కెచ్

  RRR అప్‌డేట్: షాకింగ్ బడ్జెట్.. ఆ ఒక్క పోర్షన్ కోసమే! రాజమౌళి న్యూ స్కెచ్

  'బాహుబలి' తర్వాత RRR రూపంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దర్శకధీరుడు రాజమౌళి. పైగా ఈ సినిమా కోసం ఇద్దరు టాప్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను రంగంలోకి దించారు. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపైనే చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో RRRకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ సందేశం.. వెంటనే రియాక్ట్ అయిన బన్నీ.. ఇష్యూ హాట్ టాపిక్

  అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ సందేశం.. వెంటనే రియాక్ట్ అయిన బన్నీ.. ఇష్యూ హాట్ టాపిక్

  అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'అల.. వైకుంఠపురములో'. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సూపర్‌ సక్సెస్ సాధించింది. తొలి రోజే 85 కోట్ల గ్రాస్‌ వసూళు చేసి సంక్రాంతి విన్నర్ అయింది. దీంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌కి పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్ చెబుతూ సందేశమిచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నా 20 ఏళ్ల కెరియర్‌లో ఇంత రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు.. మహేష్ ఎమోషనల్ మూమెంట్స్

  నా 20 ఏళ్ల కెరియర్‌లో ఇంత రియాక్షన్ ఎప్పుడూ చూడలేదు.. మహేష్ ఎమోషనల్ మూమెంట్స్

  తెలుగు ప్రేక్షకులకు మూడు రోజుల ముందుగానే సంక్రాంతి పండగ తీసుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. తొలి షో ద్వారానే సక్సెస్ టాక్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. దీంతో ఆనందంగా ఉన్న చిత్రయూనిట్ ఆదివారం రాత్రి థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బికినీ అందాలతో మతి పోగొడుతున్న రకుల్.. హాట్ హాట్‌గా కామెంట్ చేసిన సినీ సెలెబ్రిటీ.!

  బికినీ అందాలతో మతి పోగొడుతున్న రకుల్.. హాట్ హాట్‌గా కామెంట్ చేసిన సినీ సెలెబ్రిటీ.!

  తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన వారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు, ఆ సమయంలోనే టాలీవుడ్‌లోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గానూ నిలిచింది. గత ఏడాది ఒకే ఒక్క సినిమాతో పలకరించిన ఈ అమ్మడు.. తాజాగా షేర్ చేసిన బికినీ పిక్ సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  టీఆర్పీ రేటింగ్స్: జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో.. సుమను కూడా దాటలేదు.!

  టీఆర్పీ రేటింగ్స్: జబర్ధస్త్ దరిదాపుల్లోకి రాని నాగబాబు షో.. సుమను కూడా దాటలేదు.!

  తెలుగు బుల్లితెర చరత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షోలలో 'జబర్ధస్త్' పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ షో ఏడు సంవత్సరాలుగా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడమే. అంతేకాదు, ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పరిచయం అవడం కూడా బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో 'జబర్థస్త్' షో నుంచి జడ్జ్‌ల్లో ఒకరైన మెగా బ్రదర్ నాగబాబు వెళ్లిపోయారు. అలాగే, వేరే చానెల్‌లో మరో కామెడీ షోను ప్రారంభించారు. దీంతో షో పని అయిపోతుందన్న కామెంట్లు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు షాక్‌కు గురి చేస్తున్నాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నమ్రతకు పూజా హెగ్డే షాక్: ధీటుగానే స్పందించిన మహేశ్ భార్య.. హీరోయిన్‌కు ఝలక్.!

  నమ్రతకు పూజా హెగ్డే షాక్: ధీటుగానే స్పందించిన మహేశ్ భార్య.. హీరోయిన్‌కు ఝలక్.!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె.. ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా ఆశించినంత ఫలితాలను రాబట్టలేకపోయాయి. అయినప్పటికీ ఆమెకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా మహేశ్ భార్య నమ్రతకు షాక్ ఇచ్చిందట. ఇంతకీ ఏంటా షాక్.? పూర్తి

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. ఎంత స్వాధీనం చేసుకున్నారంటే..?

  రష్మిక ఇంటిపై ఐటీ రైడ్స్.. ఎంత స్వాధీనం చేసుకున్నారంటే..?

  'ఛలో' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక.. 'గీతగోవిందం' సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత భారీ రెమ్మ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయాన్ని ఆస్వాధిస్తోంది. అయితే ఈ సమయంలో ఆమె ఇంటిపై ఐటీ అధికారులు రైడ్ చేయడం కలకలం రేపుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్‌

  కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్‌

  డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదిప్పుడు.. జాతీయ స్థాయికి ఎదిగి ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టికూడా ప్రభాస్‌పై ఉంటుంది. బాహుబలి సినిమాతో ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోయాడు. సాహో సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. కేవలం ప్రభాస్ తన స్టామినాతోనే సాహో చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద పోరాడి నిలిచేలా చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బాప్‌రే డైపర్లకే కోటిన్నర!.. షాకవుతున్న నెటిజన్లు

  బాప్‌రే డైపర్లకే కోటిన్నర!.. షాకవుతున్న నెటిజన్లు

  నవాబుల కుటుంబం.. పటౌడీ పరివారం.. సైఫ్ అలీ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ ముద్దుల తనయుడు తైమూర్.. స్టార్ హీరోలకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న బుడతడు. తైమూర్ బొమ్మలు కూడా ఎంతో ఫేమస్ అయ్యాయంటేనే.. అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. తైమూర్ గురించి వచ్చే ఏ చిన్న వార్తైనా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X