For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్.. యాంకర్ భావోద్వేగం.. ఏ హీరోయిన్ చేయని విధంగా..

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సంక్రాంతి సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్లు, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  రోజా పక్కన సెట్టైపోయిన సెలబ్రిటీ! నాగబాబును మరిపిస్తూ కొత్త కళ.. జబర్దస్త్‌ కిక్

  రోజా పక్కన సెట్టైపోయిన సెలబ్రిటీ! నాగబాబును మరిపిస్తూ కొత్త కళ.. జబర్దస్త్‌ కిక్

  బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ వేదికపై రోజా పక్కన మెగాబ్రదర్ నాగబాబు చేసిన హంగామా అంతాఇంతా కాదు. దాదాపు ఏడేళ్ల పాటు ఆమె పక్కనే కూర్చొని బుల్లితెర ప్రేక్షకులకు స్పెషల్ కిక్కిచ్చిన ఆయన ఇటీవలే ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కారణమేదైనా నాగబాబు లేనిలోటు కొద్దిరోజుల పాటు కనిపించింది. కానీ ఇన్నిరోజులకు రోజా పక్కన సరిగ్గా సూట్ అయ్యే మరో సెలబ్రిటీ దొరికాడనే టాక్ వినిపిస్తోంది. ఇంతకు ఎవరా సెలబ్రిటీ? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  శ్రీముఖిపై విజయశాంతి కామెంట్.. యాంకర్ భావోద్వేగం.. రియాక్షన్ ఎలా ఉందంటే!

  శ్రీముఖిపై విజయశాంతి కామెంట్.. యాంకర్ భావోద్వేగం.. రియాక్షన్ ఎలా ఉందంటే!

  పటాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన శ్రీముఖి ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తన పాపులారిటీని రెట్టింపు చేసుకుంది. అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. 100 రోజుల పాటు 'బిగ్ బాస్ 3' వేదికపై తన అల్లరితో మాయ చేసింది ఈ బుల్లితెర బ్యూటీ. కాగా తాజాగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఆమెను ఓ నిక్‌నేమ్ తో పిలవడంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఆ వివరాలేంటో చూద్దామా..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఫుల్లుగా పెంచేసిన నభా నటేష్.. అట్రాక్ట్ అవుతున్న మూవీ మేకర్స్

  ఫుల్లుగా పెంచేసిన నభా నటేష్.. అట్రాక్ట్ అవుతున్న మూవీ మేకర్స్

  హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ తమ తమ కెరీర్లో తక్కువ సినిమాలు చేస్తుంటారు. ఆ నటి నుంచి నేటివరకు ఇదే తీరు కొనసాగుతూ వస్తోంది. ఈ మధ్యకాలంలో అయితే మరీను. ఓ హీరోయిన్ 10 సినిమాలు చేస్తే గ్రేట్ అనే స్థాయిలో ఉంది పరిస్థితి. మరి ఇలాంటి స్థితిలో ఏ మాత్రం కొద్ది పాపులారిటీ వచ్చినా ఆ హీరోయిన్ చేయాల్సిన పని రెమ్మ్యూనరేషన్ పెంచేయడం. ఇస్మార్ట్ బ్యూటీ కూడా చాలా స్మార్ట్‌గా అదే చేస్తోంది. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ రాత్రి కారు టైర్ పంక్చర్.. గ్రామస్థుల వద్దకు వెళ్ళగానే! ఒక్కమాటలో చెప్పేసిన రేణు దేశాయ్

  ఆ రాత్రి కారు టైర్ పంక్చర్.. గ్రామస్థుల వద్దకు వెళ్ళగానే! ఒక్కమాటలో చెప్పేసిన రేణు దేశాయ్

  ఒకప్పటి మోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకురాలు రేణు దేశాయ్. కాకపోతే వీటికంటే ఎక్కువగా ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య గానే పాపులారిటీ తెచ్చుకుంది. ఎవ్వరైనా రేణు దేశాయ్‌ని పవన్ మాజీ భార్య గానే సంభోదిస్తుండటం చూస్తున్నాం. కాగా తాజాగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పెట్టిన ఓ మెసేజ్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటా మెసేజ్? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సమంత సెన్సేషన్: ఏ హీరోయిన్ చేయని విధంగా.. ప్రతి ఇంటికీ రాబోతున్న అక్కినేని కోడలు.!

  సమంత సెన్సేషన్: ఏ హీరోయిన్ చేయని విధంగా.. ప్రతి ఇంటికీ రాబోతున్న అక్కినేని కోడలు.!

  అక్కినేని వారి కోడలు సమంత ఫుల్ ఫామ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలు అందుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్.. ప్రస్తుతం గోల్డెన్ డేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 'ఏమాయ చేశావే' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సామ్.. కెరీర్ ఆరంభంలోనే అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోల సరసన నటించింది. దీంతో చాలా కాలం పాటు బిజీ బిజీగా గడిపింది. కానీ, ఈ మధ్య ఆమె పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్? వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్.. కలిసున్న ఫొటోను లీక్ చేసి హాట్ టాపిక్‌ అయింది.!

  హీరోతో ఎఫైర్‌ను రివీల్ చేసిన హీరోయిన్.. కలిసున్న ఫొటోను లీక్ చేసి హాట్ టాపిక్‌ అయింది.!

  మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హిందీ సినీ పరిశ్రమలో ప్రేమల గోల ఎక్కువ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో.. హీరోయిన్ల మధ్య డేటింగులు అక్కడ సర్వ సాధారణం. అందుకే బాలీవుడ్‌లోని నటీనటులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఓ యువ జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్లిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ విషయాన్ని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, తాజాగా సదరు నటి చేసిన పోస్టుతో వాళ్ల ప్రేమాయణాన్ని చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆమె ఏం పోస్టు చేసింది.? వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  జబర్ధస్త్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర.. ఎవరికెంత ఇస్తారో చెప్పేశాడు.!

  జబర్ధస్త్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేసిన చమ్మక్ చంద్ర.. ఎవరికెంత ఇస్తారో చెప్పేశాడు.!

  బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి సత్తా చాటుతున్న వారిలో జబర్ధస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న 'జబర్ధస్త్' షో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తక్కువ వ్యవధిలోనే భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ స్కిట్లు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ మధ్య అతడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తాజాగా చంద్ర జబర్ధస్త్ షోకు సంబంధించిన రెమ్యూనరేషన్ వివరాలు లీక్ చేశాడు. అతడేం చెప్పాడంటే....

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఏ హీరోకు దక్కని ఫీట్.. బన్నీకి మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్

  ఏ హీరోకు దక్కని ఫీట్.. బన్నీకి మాత్రమే సొంతమైన అరుదైన రికార్డ్

  అల వైకుంఠపురములో సినిమా రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాను షేక్ చేస్తే.. విడుదలయ్యాక బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. అయితే అల వైకుంఠపురములో యూట్యూబ్‌లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వంద మిలియన్ల సాంగ్స్‌ను అందించిన ఆల్బమ్‌గా అల వైకుంఠపురములో, హీరోగా బన్నీ, సంగీత దర్శకుడిగా తమన్ ఇలా రికార్డులు నమోదయ్యాయి.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్‌

  కళ్లు కాయలు కాచేలా ఎదురుచూపులు.. ఆగ్రహించిన ప్రభాస్ ఫ్యాన్స్‌

  డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదిప్పుడు.. జాతీయ స్థాయికి ఎదిగి ఇండియన్ స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచ సినీ ప్రేక్షకుల దృష్టికూడా ప్రభాస్‌పై ఉంటుంది. బాహుబలి సినిమాతో ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోయాడు. సాహో సినిమాతో మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. కేవలం ప్రభాస్ తన స్టామినాతోనే సాహో చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద పోరాడి నిలిచేలా చేశాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Actor Sunil & Rana Daggubati Must Learn From Mahesh Babu - Imandi Ramarao
  అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్.. ఆ సరసానికి ఆడియెన్స్ షాక్

  అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్.. ఆ సరసానికి ఆడియెన్స్ షాక్

  అనసూయ, రష్మీ, వర్షిణి, విష్ణు ప్రియ లాంటి యాంకర్స్ బుల్లితెరపై హంగామా చేస్తుంటారు. అయితే వీరందరిలోనూ అనసూయ, రష్మీకి ఉన్న క్రేజ్ వేరు. అందులోనూ ముఖ్యంగా అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Disha Incident, Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X