For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్:మానసికంగా మానభంగం చేస్తున్నారు..ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయ్..సిగ్గులేదా అంటూ శ్రీముఖి ఫైర్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  తల్లి కాబోతున్న అనుష్క శర్మ: ఓ మై గాడ్ అంటూ రకుల్, కాజల్, సమంత విషెస్

  తల్లి కాబోతున్న అనుష్క శర్మ: ఓ మై గాడ్ అంటూ రకుల్, కాజల్, సమంత విషెస్

  బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. సాధారణ నెటిజన్లతోపాటు క్రికెట్, సినీ రంగాలకు సంబంధించిన ప్రముఖులు విరుష్కకు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు. విరుష్కకు దంపతులకు సమంత అక్కినేని, కాజల్, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ విషెస్ తెలియజేస్తూ ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఆ జంతువులా పుట్టాలని ఉంది.. వాటి గొప్పదనం అదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

  ఆ జంతువులా పుట్టాలని ఉంది.. వాటి గొప్పదనం అదే.. అనసూయ షాకింగ్ కామెంట్స్

  బుల్లితెరపై, వెండితెరపై సరిసమానమైన క్రేజ్‌ను సంపాదించుకుంది అనసూయ. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న అనసూయ తాజాగా తన మనసులోని విషయాలెన్నో పంచుకుంది.అలీతో సరదాగా షోలో పాల్గొన్న అనసూయ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలెన్నో చెప్పుకొచ్చింది. ఇక అనసూయ మాట్లాడిన మాటలు, ఆమె పడిన బాధలను విన్న ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మానసికంగా మానభంగం చేస్తున్నారు.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు.. ఆ వార్తలపై ప్రదీప్ ఫైర్

  మానసికంగా మానభంగం చేస్తున్నారు.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు.. ఆ వార్తలపై ప్రదీప్ ఫైర్

  తాజాగా యాంకర్ ప్రదీప్ వార్తల్లో నిలిచాడు. గత రెండు మూడు రోజులుగా ప్రదీప్‌పై ఘోరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడినట్టు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితాలో యాంకర్‌ ప్రదీప్‌ పేరు కూడా ఉండటంతీ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఫైట్‌లోనే అలాంటి ఘటన.. ఆ ‘గుహ'లోనే సుశాంత్‌కు అనారోగ్యం.. రియా చక్రవర్తి నోట షాకింగ్‌గా!

  ఫైట్‌లోనే అలాంటి ఘటన.. ఆ ‘గుహ'లోనే సుశాంత్‌కు అనారోగ్యం.. రియా చక్రవర్తి నోట షాకింగ్‌గా!

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తనపై వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. జాతీయ ఛానెల్ ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశాంత్ ఆరోగ్యానికి సంబంధించిన పలు విషయాలను బయటపెట్టారు. సుశాంత్ శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయ్.. అందర్నీ గమనిస్తున్నా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటోన్న అనసూయ

  ఆ స్క్రీన్ షాట్స్ ఉన్నాయ్.. అందర్నీ గమనిస్తున్నా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటోన్న అనసూయ

  అనసూయ అంటేనే వివాదం.. వివాదాలంటేనే అనసూయ. అనసూయ మాట్లాడినా, కామెంట్ చేసినా, కనబడినా వివాదంగానే మారుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్‌కు గురయ్యే టాలీవుడ్ సెలెబ్రిటీ ఎవరయ్యా అని అంటే అది కేవలం అనసూయనే. అనసూయకు సరిసమానంగా రష్మీపై నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. అనసూయనే ఎక్కువ మొత్తంలో ఫోకస్ అవుతుంది. తాజాగా తనపై వచ్చే ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్, వాటి వల్ల కలిగిన దుష్పరిణామాలు, తీసుకున్న చర్యలన్నింటినీ వివరించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రియా మెడకు డ్రగ్స్ ఉచ్చు.. విదేశాలకు సందీప్ సింగ్ జంప్.. మాస్టర్ ప్లాన్ గుట్టురట్టు

  రియా మెడకు డ్రగ్స్ ఉచ్చు.. విదేశాలకు సందీప్ సింగ్ జంప్.. మాస్టర్ ప్లాన్ గుట్టురట్టు

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో రంగంలోకి దూకిన ఈడీ, సీబీఐ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ కేసు విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో లింకులు ఓ పక్క, సందీప్ సింగ్ ఫోన్ కాల్ డేటా లీక్ వ్యవహారం బాలీవుడ్‌ను, మీడియాను కుదిపేశాయి. అయితే ఈ కేసులో సందీప్ సింగ్, రియా చక్రవర్తి మెడకు ఉచ్చు బిగుస్తున్నదనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన మరిన్ని సంచలన విషయాలు..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  చిన్నగా లక్షణాలు మొదలయ్యాయ్.. నా తల్లిదండ్రులకి కరోనా .. తమన్నా పోస్ట్ వైరల్

  చిన్నగా లక్షణాలు మొదలయ్యాయ్.. నా తల్లిదండ్రులకి కరోనా .. తమన్నా పోస్ట్ వైరల్

  కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టదు. దానికి చిన్నా, పెద్దా అనే తేడాయే ఉండదు. మనం జాగ్రత్తగా ఉండటం తప్పా ఏం చేయలేని పరిస్థితి. అలా కాదు నాకేంటి అనుకుంటే మాత్రం ఏమీ చేయలేం. సీఎం, మంత్రులు, స్టార్ హీరోలు ఇలా ఒక్కరేంటి ఎందరెందరో కరోనా బారిన పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ ముఖ్యంగా సినీ తారల ఇంట్లోనే చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బిగ్ బీ, రాజమౌళి వంటి బిగ్గెస్ట్ సెలెబ్రిటీల ఇంట్లో కరోనా తాండవం చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా సోకిందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్నా చెప్పుకొచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ హీరో అంటే నాకు పిచ్చి.. సీక్రెట్ లవ్‌ను బయటపెట్టిన నభా నటేష్

  ఆ హీరో అంటే నాకు పిచ్చి.. సీక్రెట్ లవ్‌ను బయటపెట్టిన నభా నటేష్

  ఇస్మార్ట్ శంకర్‌తో టాలీవుడ్‌లో పాగా వేసిన నభా నటేష్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. వరుసగా అవకాశాలు దక్కించుకొంటూ స్టార్ హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు ఓటేస్తూనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా నభ నటేష్ మీడియాతో మాట్లాడూతూ ఓ హీరోపై ఉన్న తన సీక్రెట్ లవ్‌ను బయటపెట్టారు. ఇంతకు ఆ హీరో ఎవరంటే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నీ భార్యకే ఎక్కువ మార్కులు.. అంతా నీ ట్రైనింగేనా? సుధాకర్‌ కోమాకులపై చిరంజీవి ప్రశంసల వర్షం

  నీ భార్యకే ఎక్కువ మార్కులు.. అంతా నీ ట్రైనింగేనా? సుధాకర్‌ కోమాకులపై చిరంజీవి ప్రశంసల వర్షం

  మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను పురస్కరించకొని పలువురు అభిమానులు, టాలీవుడ్ హీరోలు తమకు తోచిన విధంగా శుభాకాంక్షలు తెలిపారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేం సుధాకర్ కోమాకుల, తన భార్య హారికతో కలిసి ఛాలెంజ్ చిత్రంలోని ఇందువదన పాటను రీమిక్స్ చేసి అద్భుతంగా, అందమైన ఆల్బమ్‌గా మలిచారు. సుధాకర్, హారిక డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లోను, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన మెగాస్టార్ చిరంజీవి వారి ప్రతిభను, అభిమానాన్ని ప్రశంసిస్తూ తన అభినందనలను ఆడియో రూపంలో విడుదల చేశారు. ఆ ఆడియో ఫైల్‌లో చిరంజీవి కురిపించిన ప్రశంసలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
   షోలో ప్రమాదం: రాంప్రసాద్ వల్ల విష్ణు ప్రియకు గాయాలు.. సిగ్గులేదా అంటూ శ్రీముఖి ఫైర్.!

  షోలో ప్రమాదం: రాంప్రసాద్ వల్ల విష్ణు ప్రియకు గాయాలు.. సిగ్గులేదా అంటూ శ్రీముఖి ఫైర్.!

  తెలుగు బుల్లితెరపై తమదైన శైలి యాంకరింగ్‌తో చాలా కాలంగా సత్తా చాటుతున్నారు హాట్ బ్యూటీలు శ్రీముఖి, విష్ణు ప్రియ. ఆకట్టుకునే అందంతో పాటు స్పాంటీనియస్‌గా పంచులు వేయగల సామర్థ్యం ఉండడంతో వీళ్లు సక్సెస్ అయ్యారు. ఫలితంగా వరుస ఆఫర్లతో బిజీ యాంకర్లుగా మారిపోయారు. ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటున్నారు. ఇదిలాఉండగా, తాజాగా జరిగిన ఓ షోలో... జబర్ధస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ చేసిన పొరపాటు కారణంగా ఈ ఇద్దరు యాంకర్లకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, Jabardasth, Naga Babu, Taapsee, SunnyLeone, Rashmi Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X