For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : అమ్మ బాబొయ్.. యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. హనీమూన్ ప్లాన్ గట్టిగా వేశాడే

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. సుశాంత్ మృతి, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  నాకు పెళ్లి కాలేదు.. నీవు అర్ధం చేసుకోవడం లేదు.. ఆ విషయంపై అరియాకు అవినాష్ క్లాస్

  నాకు పెళ్లి కాలేదు.. నీవు అర్ధం చేసుకోవడం లేదు.. ఆ విషయంపై అరియాకు అవినాష్ క్లాస్

  బిగ్‌బాస్ ఇంటిలో అరియానా, అవినాష్ మధ్య కెమిస్ట్రీ మంచి హ్యూమర్‌‌ను క్రియేట్ చేస్తున్నది. వారి మధ్య ఉన్న సున్నిత, సన్నిహిత బంధం ఆరోగ్యకరమైన కామెడీని జనరేట్ చేస్తున్నది. దాంతో ఇంటిలోని ఆ జంటపై ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఆసక్తి పెరుగుతున్నది. ప్రతీ ఎపిసోడ్‌లో వారి కంటెంట్ ఆడియెన్స్‌ను ఆకట్టుకొనేలా బిగ్‌బాస్ ప్లాన్ చేస్తున్నారు. 40వ రోజు జరిగిన ఎపిసోడ్‌లో వారి మధ్య జరిగిన ఓ సీరియస్ టాపిక్ ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  అమ్మ బాబొయ్.. వంటలక్క విశ్వరూపం.. కార్తీకదీపం స్టార్డం వర్కౌట్ అవుతుందా?

  అమ్మ బాబొయ్.. వంటలక్క విశ్వరూపం.. కార్తీకదీపం స్టార్డం వర్కౌట్ అవుతుందా?

  దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి ఇలా స్పెషల్ పండుగలు వచ్చినప్పుడల్లా బుల్లితెర ప్రేక్షకులను కన్నులపండుగే. అభిమాన బుల్లితెర తారలతో అదిరిపోయే ఈవెంట్లు వస్తుంటాయి. వీటిలో ముఖ్యంగా ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా చానెల్ వాళ్లు పోటీ పడుతుంటారు. ఒకరిని మించి మరొకరు వెరైటీగా ఈవెంట్లను ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ దసరాకు బుల్లితెర మోత మోగాలానే ఉంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హాట్ టాపిక్.. యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. శుభలేఖ కూడా రెడీ!!

  హాట్ టాపిక్.. యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. శుభలేఖ కూడా రెడీ!!

  బుల్లితెరపై ఎంతకీ చిక్కటి బేతాళ ప్రశ్నల మిగిలిపోయింది యాంకర్ ప్రదీప్ పెళ్లి. అయితే ఈ కోవలో సుధీర్, హైపర్ ఆది వంటి వారున్నా కూడా అందరూ ప్రదీప్ పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. బుల్లితెర మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ గ్రూపుకు అడ్మిన్‌లా ప్రదీప్‌ను ఏడిపిస్తుంటారు. యాంకర్ ప్రదీప్ పెళ్లి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. రెండు మూడు వారాల క్రితమే యాంకర్ పెళ్ళి అంటూ ఓ రేంజ్‌లో రచ్చ అయింది. అయితే తాజాగా అందరికీ ఓ సర్ ప్రైజ్ వచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హనీమూన్ ప్లాన్ గట్టిగా వేశాడే... బీచ్‌లో అలా పడుకున్న కొత్తజంట.. రానా-మిహీక పిక్ వైరల్

  హనీమూన్ ప్లాన్ గట్టిగా వేశాడే... బీచ్‌లో అలా పడుకున్న కొత్తజంట.. రానా-మిహీక పిక్ వైరల్

  దగ్గుబాటి వారసుడు రానా ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ మేరకు ప్రేమించి పెళ్లి చేసుకున్నమిహికాతో హనీమూన్‌లో మునిగి తేలుతున్నాడు. లాక్డౌన్‌లో పెళ్లి కావడంతో దగ్గర బంధువుల మధ్యే కానిచ్చేశారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే వివాహా వేడుకలనుఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పెళ్లికి రాలేని వారికి వర్చువల్‌గా వీక్షించే సదుపాయాన్ని కల్పించారు. టాలీవుడ్ హీరోలందరూ రానా పెళ్లిని అలానే వీక్షించారు. అదంతా బాగానే ఉంది. కానీ పెళ్లైన కొత్త జంటకు బయటకు వెళ్లి షికార్లు చేయాలని ఉంటుంది కదా. ఆ సమయం ఈ కొత్తజంటకు ఇప్పుడు వచ్చింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   వంటలక్క-సుమక్క కలిసింది అందుకే.. ఇక ఎన్ని విషయాలు బయటకు వస్తాయో?

  వంటలక్క-సుమక్క కలిసింది అందుకే.. ఇక ఎన్ని విషయాలు బయటకు వస్తాయో?

  రెండ్రోజుల క్రితం సుమక్క-వంటలక్క కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇలా ఇద్దరూ మలయాళీలు ఒకే చోట కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. దానికి తోడు సుమ వేసిన పజిల్ నెటిజన్లలో ఇంకొన్ని అనుమానాలు రేకెత్తించింది. ఇద్దరం ఎందుకు కలిశామో గెస్ చేస్తూనే ఉండండి అంటూ ఆసక్తిని పెంచేసి వెళ్లిపోయింది. ఇక ఆ పోస్ట్‌పై నెటిజన్లు చేసిన రకరకాల కామెంట్లతో వంటలక్క సుమక్క సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ అయ్యారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిహారిక పెళ్లి బాధ్యత మొత్తం వరుణ్ తేజ్ చేతిలోనే.. ఖర్చులతో పాటు ఆ నిర్ణయాలు కూడా

  నిహారిక పెళ్లి బాధ్యత మొత్తం వరుణ్ తేజ్ చేతిలోనే.. ఖర్చులతో పాటు ఆ నిర్ణయాలు కూడా

  ఎంత డబ్బు ఉన్నా కూడా ఒక పెళ్లి అనేది అంత ఈజీగా ఫినిష్ చేసేది కాదు. మంచి చెడులను దగ్గరండి చూసుకోవాలి. ఇక పెళ్లికి ముందు వేసుకునే ప్లాన్స్ ఈజిగానే ఉంటాయి. కానీ వాటిని ఆచరణలో పెట్టాలంటే చాలా ప్రెజర్ తో కూడుకున్న పని. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి పనులన్నిటిని కూడా వరుణ్ తేజ్ తన నెత్తిపైనే వేసుకున్నాడట. ఖర్చుల నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే విషయం వరకు వరుణ్ తేజ్ తోనే నిర్ణయం మొదలవుతోందని తెలుస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆర్జీవి పాపలు మొత్తానికి ఇలా సెట్టయ్యారు.. త్వరలోనే మరో రెండు ఆఫర్లు

  ఆర్జీవి పాపలు మొత్తానికి ఇలా సెట్టయ్యారు.. త్వరలోనే మరో రెండు ఆఫర్లు

  సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ కి డిమాండ్ పెరిగింది. ఏ మాత్రం క్లిక్కయినా కూడా ఈజీగా బడా ఆఫర్స్ అందుకోవచ్చు. ఇక గ్లామర్ తో హీటెక్కించె బ్యూటీలకు కూడా స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ ద్వారా గిరాకీ ఎక్కువవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోయిన్స్ కి మాత్రం గతంలో మాదిరిగా అవకాశాలు ఎక్కువగగా అందడం లేదు. అయితే మొత్తానికి ఎదో ఒక విధంగా ఒక ఇద్దరు బ్యూటీలు మాత్రం మంచి ఛాన్సులు అందుకొని వార్తల్లో నిలుస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మత్తుమందిచ్చి అత్యాచారం.. స్టార్ యాక్టర్ పై యువతి పిర్యాదు, కడుపు కూడా తీయించేశాడు

  మత్తుమందిచ్చి అత్యాచారం.. స్టార్ యాక్టర్ పై యువతి పిర్యాదు, కడుపు కూడా తీయించేశాడు

  బాలీవుడ్ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తి మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. అతనిపై ముంబైలో కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఒక యువతి అతనిపై లైంగిక ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మహాక్షయ్ తల్లిపై కూడా ఆ యువతి పలు రకాల ఆరోపణలు చేస్తూ.. వాళ్ళ నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆరోపించారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  #Lakshmi Menon Angry On Bigg Boss Show
  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లకు ‘బంగారం’ నటి కౌంటర్

  ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లకు ‘బంగారం’ నటి కౌంటర్

  సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. ఒక్కోసారి ఎంత బాధలో ఉన్నామో చెప్పినా సరే నెగెటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. బాధలను పట్టించుకోకుండా నెటిజన్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. ట్రోలింగ్‌కు దిగుతుంటారు. తాజాగా ఓ బాలనటికి అలాంటి ఓ సంఘటనే ఎదురైందట. తన జీవితంలో ఎదురైన ఘటనల గురించి చెబితే నెగెటివ్ కామెంట్లతో రెచ్చిపోయారట. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  మూడో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే!.. ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు.. వనిత సంచలన ట్వీట్స్

  మూడో పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే!.. ఇలాంటివి నాకు కొత్తేమీ కాదు.. వనిత సంచలన ట్వీట్స్

  వనిత విజయ్ కుమార్ గత వారం క్రితమే గోవాలో తన భర్త పీటర్ పాల్‌తో కలిసి సందడి చేసింది. గోవాలో తన 40వ బర్త్ డే వేడుకలను పీటర్ ఘనంగా సెలెబ్రేట్ చేశాడు. ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టే కనిపించారు. తాజాగా ఈ ఇద్దరిపై సంచలన వార్తలు బయటకు వచ్చాయి. మద్యం మత్తులో పీటర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పీటర్ పాల్‌ను వనిత తన్నీ తరిమేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై వనిత స్పందిస్తూ వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేసింది. ఆమె చేసిన ట్వీట్ల సారాంశం ఏంటంటే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X