twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: గృహ నిర్బంధంలో ప్రియుడితో హాట్ హీరోయిన్.. ప్రగతి ఆంటీ దడదడ... శ్రీయపై భర్త ఫిర్యాదు

    |

    గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రగతి డ్యాన్స్ వీడియో, పూజా హెగ్డే, శ్రీయ, మంచు మనోజ్, ఆర్జీవికి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇలాంటి అంశాలకు సంబంధించిన క్రేజీ స్టోరీలు మీకోసం..

    భ్రమల్లో బతుకొద్దు.. ఆయనను నా రికార్డులు బ్రేక్ చేయమను.. పంచులు పేల్చిన హైపర్ ఆది

    భ్రమల్లో బతుకొద్దు.. ఆయనను నా రికార్డులు బ్రేక్ చేయమను.. పంచులు పేల్చిన హైపర్ ఆది

    తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్‌కు ఎదురే లేకుండా పోయింది. కాస్త అడల్డ్ కంటెంట్ ఎక్కువగానే అనిపించినా ప్రస్తుత కాల పరిస్థితులు రియాలిటీ షోకు కలిసివచ్చాయి. అయితే జబర్దస్త్‌కు ఎదురేలేకండా పోయిందనుకొన్న సమయంలో మరో చానెల్‌లో అదిరింది షో పడటం కాస్త గందరగోళంగా మారింది. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతూ..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ప్రగతి ఆంటీ జోష్ మాములుగా లేదుగా.. తీన్మార్‌తో ఊరమాస్.. దడడడలాడిస్తున్న వీడియో

    ప్రగతి ఆంటీ జోష్ మాములుగా లేదుగా.. తీన్మార్‌తో ఊరమాస్.. దడడడలాడిస్తున్న వీడియో


    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి ప్రగతి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తల్లి, అక్క, వదిన లాంటి పాత్రల్లో జీవిస్తారనే పేరుంది. విషాదంతో కూడిన పాత్రలను పోషించడంలో ఆమెకు ఆమె సాటి అంటుంటారు. అయితే తాజాగా ప్రగతి గురించి అందరూ ఊహించుకొంటే.. తనలో మరో కోణాన్ని బయటపెట్టడం.. తీన్మార్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మళ్లీ తెరపైకి ఉదయ్ కిరణ్ మరణం.. ఆస్తులన్నీ ఆమె చేతుల్లోనే.. పలు అనుమానాలు!

    మళ్లీ తెరపైకి ఉదయ్ కిరణ్ మరణం.. ఆస్తులన్నీ ఆమె చేతుల్లోనే.. పలు అనుమానాలు!

    టాలీవుడ్ లవర్ బాయ్ గా ఒకానొక దశలో తనకంటూ ఒక మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. అతని ఆత్మహత్య చేసుకున్న తీరు ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. అతను మరణించి ఇప్పటికి ఆరేళ్లవుతున్నా ఎదో ఒక విధంగా కొత్త తరహా అనుమానాలు పుట్టుకొస్తునే ఉన్నాయి. ఇటీవల ఉదయ్ కిరణ్ సోదరి మరోక కొత్త వివాదానికి తెరలేపారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఒంటిపై బట్టలు లేకుండా హీరోయిన్ ఫోజులు.. అమ్మడి ఫొటోలు చూస్తే హార్ట్ ఎటాక్ గ్యారెంటీ.!

    ఒంటిపై బట్టలు లేకుండా హీరోయిన్ ఫోజులు.. అమ్మడి ఫొటోలు చూస్తే హార్ట్ ఎటాక్ గ్యారెంటీ.!

    తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది పొడుగు కాళ్ల సుందరి ఆదా శర్మ. ఆకట్టుకునే అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగలగడంతో ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే, కెరీర్ ఒక్కసారిగా ఊపందుకున్న సమయంలో పలు కారణాల వల్ల చాలా ఛాన్స్‌లు పోగొట్టుకుంది. కొద్ది రోజులుగా ఆమె తన ఘాటు అందాలతో కనువిందు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒంటిపై బట్టలు లేకుండా ఫోజులిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ‘నా ప్రియుడు బై సెక్సువల్.. రాసలీలలు కళ్లారా చూశా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నా..’

    ‘నా ప్రియుడు బై సెక్సువల్.. రాసలీలలు కళ్లారా చూశా, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నా..’

    బాలీవుడ్ అందాల భామ సనాఖాన్ మరోసారి తన ప్రియుడి బాగోతాన్ని బయటపెట్టారు. కొరియోగ్రాఫర్ మాలెవిన్ లూయిస్‌తో బ్రేకప్ వ్యవహారం మీడియాలో హల్‌చల్ రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఒకరికొకరు తమపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేసుకోవడం, వాటిని ఖండించుకోవడం వివాదంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వారి వాగ్వాదం ఇంకా డైలీ సీరియల్‌గా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆమె చేసిన ఆరోపణలు మీడియాలో హీట్ పెంచుతున్నది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    గృహ హింస నుంచి కాపాడండి.. వేధింపులు భరించలేకపోతున్నా.. శ్రీయపై భర్త అండ్రూ ఫిర్యాదు

    గృహ హింస నుంచి కాపాడండి.. వేధింపులు భరించలేకపోతున్నా.. శ్రీయపై భర్త అండ్రూ ఫిర్యాదు

    ఇది నిజం అనుకొంటే పొరపాటే. లాక్‌డౌన్ పిరియడ్‌లో అందాల తార శ్రీయ దంపతుల రొమాంటిక్ గొడవ ఇది. చిలిపి ఆటలతో ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధాన్ని బాగా ఎంజాయ్ వారు చేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగడంతో షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న శ్రీయ సరన్ ప్రస్తుతం గ‌‌ృహస్థ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా పెట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి. వారిద్దరి చిలిపి తగదాలు మీరే చూడండి..
    .
    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మోసగాడు మళ్లీ వచ్చాడు.. గెస్ట్‌హౌస్‌లో ఆడిషన్స్ పేరుతో.. నిర్మాతపై చిన్మయి ధ్వజం

    మోసగాడు మళ్లీ వచ్చాడు.. గెస్ట్‌హౌస్‌లో ఆడిషన్స్ పేరుతో.. నిర్మాతపై చిన్మయి ధ్వజం

    సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చిన మీటూ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన సినీ ప్రముఖుల్లో చిన్మయి శ్రీపాద ఒకరు. వివాదాస్పద శ్రీరెడ్డి ఆరోపణలతో ఊపందుకొన్న ఉద్యమాన్ని చిన్మయి మరింత ముందుకు తీసుకెళ్లింది. ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వైరముత్తుపై చిన్మయి చేసిన ఆరోపణలు దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రకంపనలు లేపాయి. అలాంటి గాయని చిన్మయి కొద్దికాలంగా తన గళాన్ని వినిపించడం తగ్గించారు. కానీ తాజాగా మళ్లీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంతకు ఈసారి ఎవరిని టార్గెట్ చేసిందంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ పదం విని మూడేళ్లు.. మనం ఓ స్క్రిప్ట్ రాస్తే దేవుడు మరొకటి రాస్తాడు.. మంచు మనోజ్ ఆవేదన

    ఆ పదం విని మూడేళ్లు.. మనం ఓ స్క్రిప్ట్ రాస్తే దేవుడు మరొకటి రాస్తాడు.. మంచు మనోజ్ ఆవేదన

    మంచు సినిమాల్లో నటించక చాలా రోజులే అవుతోంది. చివరగా ఒక్కడు మిగిలాడు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఆయన చివరి చిత్రం. ఇప్పటికి మూడేళ్లు గడిచాయి.. తాజాగా ఓ ప్రాజెక్ట్‌కు పట్టాలెక్కించాడు. ఇంత గ్యాప్ రావడానికి వ్యక్తిగత జీవితమే కారణం. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒడిదుడుకులే సినీ రంగానికి దూరం చేశాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆ విషయంలో తొందరపడ్డానా?.. చూపులతోనే మత్తెక్కిస్తూ.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

    ఆ విషయంలో తొందరపడ్డానా?.. చూపులతోనే మత్తెక్కిస్తూ.. బిగ్‌బాస్ బ్యూటీ హల్చల్

    కరోనా వైరస్‌తో ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ వైరస్ ధాటికి ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విరుగుడే లేని ఈ వైరస్ ప్రభావంతో అగ్రరాజ్యం అమెరికా కుదేలవుతోంది. అక్కడి ప్రజలు లక్షల్లో కరోనా బారిన పడ్డారు. వేలల్లో ప్రాణాలను కోల్పోయారు. మన దేశంలోనూ కరోనా తాండవం చేస్తోంది. రోజురోజకు శరవేగంగా విస్తరిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    గృహ నిర్బంధంలో ప్రియుడితో పవన్ హీరోయిన్.. నో సోషల్ డిస్టెన్స్, రూల్స్ బ్రేక్

    గృహ నిర్బంధంలో ప్రియుడితో పవన్ హీరోయిన్.. నో సోషల్ డిస్టెన్స్, రూల్స్ బ్రేక్

    కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సినీతారల్లో చాలా మంది ప్రేమికులు దూరంగా ఉంటూ విరహా వేదనను అనుభవిస్తున్నారు. గత నెల రోజులుగా కలుసుకోలేక సోషల్ మీడియాలో పోస్టుల పెడుతూ తమ మధ్య ఎడబాటును బాధతో పంచుకొంటున్నారు. అయితే ప్రియుడికి దూరంగా ఉండకుండా.. పక్కన పెట్టుకొన్న కృతి ఖర్బంధా అదృష్టాన్ని చూసి అందరూ కుళ్లుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నా ప్రియుడు నా పక్కనే ఉండటం ఎంత బాగుందంటూ కృతి చెప్పిన విషయాలు ఏమిటంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఆర్జీవీకి అదిరిపోయే కౌంటర్.. కేటీఆర్ పంచ్ అదుర్స్.. ఇరువురి ట్వీట్స్ వైరల్

    ఆర్జీవీకి అదిరిపోయే కౌంటర్.. కేటీఆర్ పంచ్ అదుర్స్.. ఇరువురి ట్వీట్స్ వైరల్

    రామ్ గోపాల్ వర్మ గురించి, ఆయన ట్వీట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎలా అర్థం కాకుండా ఉంటాడో.. ఆయనే వేసే ట్వీట్స్ కూడా అలానే ఉంటాయి. అయినా అందరిలా సాధారణంగా మాట్లాడితే, ట్వీట్స్ వేసే అతన ఆర్జీవి ఎందుకు అవుతాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా సరే వర్మ తాను అనుకున్నదే చేస్తాడు. తాజాగా వర్మ వేసిన ఓ ట్వీట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఓ రేంజ్ వైరల్ అవుతోంది. ఓ సారి వాటి కథేంటో చూద్దాం.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     అకీరా పారిపోవాలనే ప్రయత్నం.. భయంగా ఉంది: కొడుకుపై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

    అకీరా పారిపోవాలనే ప్రయత్నం.. భయంగా ఉంది: కొడుకుపై రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

    మొదటి సినిమాతోనే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడడంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే రేణుపై ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక, పవన్‌ను వివాహం ఆడిన తర్వాత ఆమె అస్సలు కనిపించలేదు. కానీ, ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన కొడుకు ఇంటి నుంచి పారిపోవాలనుకుంటున్నాడని తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ సంగతులేంటో చూద్దాం.!

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

     కరోనా లాక్‌డౌన్‌లోనే హీరో పెళ్లి.. మాజీ సీఎం ఇంట్లో బాజాభజంత్రీలు.. ఎంతమందికి ఆహ్వానం అంటే!

    కరోనా లాక్‌డౌన్‌లోనే హీరో పెళ్లి.. మాజీ సీఎం ఇంట్లో బాజాభజంత్రీలు.. ఎంతమందికి ఆహ్వానం అంటే!

    కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా పరిశ్రమే స్తంభించడమే కాకుండా.. సినీ తారల పెళ్లిళ్లు కూడా వాయిదా పడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే లాక్‌డౌన్ సమయంలో కూడా కన్నడ మాజీ సీఎం కుమారస్వామి గౌడ కొడుకు వివాహానికి బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాజీ సీఎం స్వయంగా ధృవీకరించారు. ఆయన ఏం చెప్పారంటే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రష్మిక మందన్న పొగరు వివాదం.. అలాంటివి కూడా భరించిందా?

    రష్మిక మందన్న పొగరు వివాదం.. అలాంటివి కూడా భరించిందా?

    తెలుగులో క్లీన్ అండ్ గ్రీన్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్న రష్మిక మందన్న తాజాగా నటించిన ఓ కన్నడ చిత్రం వివాదంలో కూరుకుపోయింది. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఓ పాటను చిత్రీకరించారని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే య్యూట్యూబ్‌లో సంచలనం రేపుతున్న ఈ వీడియోలో హీరోయిన్‌ రష్మికను అత్యంత దారుణంగా హింసించడంపై నిరసన వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ముఖం చాటేస్తున్న పూజా హెగ్డే.. పనైపోయిందిగా బుట్టబొమ్మకు ఆ అవసరం లేదట?

    ముఖం చాటేస్తున్న పూజా హెగ్డే.. పనైపోయిందిగా బుట్టబొమ్మకు ఆ అవసరం లేదట?

    ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఉంది. సీనియర్ హీరోయిన్స్ తో స్టార్ హీరోలు నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందరు పూజా హెగ్డే వైపే ఎక్కువగా చూస్తున్నారు. ఇక యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండిపూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Anchor Suma, RGV, Chiranjeevi, Roja are in top list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X