For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ : ఆయన ఫోన్ చేయడంతో... పబ్లిక్ ప్లేస్‌లో నలిపేసిన ఫ్యాన్.. రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్ట్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

   ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా

  ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా

  తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మధ్య రొమాన్స్ జోరుగా సాగుతున్నది. గత కొద్దికాలంగా వీరిద్దరి రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు ప్రేమ పక్షులు పోస్టు చేస్తున్న ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విష్ణు విశాల్, జ్వాలా గుత్తా మాల్దీవుల రొమాంటిక్ వెకేషన్ జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  హద్దులు దాటేసింది.. ఏకంగా ముద్దు పెట్టేసింది.. అషూ రెడ్డి పనికి అంతా షాక్

  హద్దులు దాటేసింది.. ఏకంగా ముద్దు పెట్టేసింది.. అషూ రెడ్డి పనికి అంతా షాక్

  బుల్లితెర షోలు ఎంతగా దిగజారిపోతోన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంటర్టైన్మెంట్ పేరిట డబుల్ మీనింగ్ డైలాగ్స్, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ టీఆర్పీలను పెంచుకునే క్రమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. లవ్ ట్రాక్‌లను జొప్పిస్తున్నారు.. లేని ప్రేమను వారి మధ్య పుట్టించి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కామెడీ స్టార్స్ షో శ్రుతి మించిపోయినట్టు కనిపిస్తోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!

  పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!

  నిహారిక కొణిదెల తన పెళ్లి తరువాత చాలా మారిపోయింది. మరీ ముఖ్యంగా కట్టూబొట్టూ విషయంలో పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందు అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉండేది. కానీ పెళ్లి ఫిక్స్ అయ్యాక మాత్రం నిహారిక ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. అలా పొట్టి బట్టల్లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆమె జిమ్‌లో తెగ కష్టపడిపోయింది. ఈ మేరకు జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోను షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  దీపిక పదుకొనేకు చేదు అనుభవం: పబ్లిక్ ప్లేస్‌లో నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో కేకలు!

  దీపిక పదుకొనేకు చేదు అనుభవం: పబ్లిక్ ప్లేస్‌లో నలిపేసిన ఫ్యాన్.. అది పట్టుకుని లాగడంతో కేకలు!

  దీపిక పదుకొనే.. ఇండియాలోని సినీ లవర్స్‌కు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి చలన చిత్ర పరిశ్రమపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించిన ఈమె.. దాదాపు అందరు బడా హీరోలతోనూ నటించి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్‌లోకి సైతం ప్రవేశించింది. దీంతో యూనివర్శల్ స్టార్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీపిక పదుకొనేకు ముంబై నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  వేశ్య‌గా ఆలియాభట్.. ఎవరీ గంగూభాయ్ కతియావాడి.. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో జరిగిన కథేంటి?

  వేశ్య‌గా ఆలియాభట్.. ఎవరీ గంగూభాయ్ కతియావాడి.. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో జరిగిన కథేంటి?

  బాలీవుడ్ యువతార ఆలియా భట్ అద్భుతమైన పాత్రలతో వెండితెర మీద నట విన్యాసం చేస్తున్నారు. హైవే, 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్, రాజీ, గల్లీభాయ్ లాంటి చిత్రాల్లో భావోద్వేగమైన పాత్రల్లో కనిపించిన ప్రతిభవంతురాలైన నటి ప్రస్తుతం గంగూభాయ్ కతియావాడి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ దర్శకులు రాజమౌళితోపాటు ఎందర్నో ఆకట్టుకొన్నది. ఆలియా భట్ పోషిస్తున్న గంగూభాయ్ పాత్ర గురించిన వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆ ఫీలింగ్స్ మనకేనా.. వాటికి ఉండవా? రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్టు

  ఆ ఫీలింగ్స్ మనకేనా.. వాటికి ఉండవా? రష్మి గౌతమ్ ఎమోషనల్ పోస్టు

  టాప్ యాంకర్, సినీ నటి రష్మీ గౌతమ్ మాటల్లో కొన్నిసార్లు కరుకుదనం, కాఠిన్యం కనిపించనప్పటికీ.. దయ, జాలి ఎక్కువగానే కనిపిస్తాయి. కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మూగ జీవాలపై చూపించిన కరుణ సోషల్ మీడియాలో హైలెట్‌గా మారింది. తాజాగా వీధి కుక్కల గురించి వైరల్‌ అవుతున్న వీడియోపై ఆమె చేసిన కామెంట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. రష్మీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  బట్టలు లేని ఫోటో పెట్టమని శ్రీముఖికి నెటిజన్ రిక్వెస్ట్: ‘నగ్నం' పిక్ పెట్టి షాకిచ్చిన యాంకర్

  బట్టలు లేని ఫోటో పెట్టమని శ్రీముఖికి నెటిజన్ రిక్వెస్ట్: ‘నగ్నం' పిక్ పెట్టి షాకిచ్చిన యాంకర్

  శ్రీముఖి.. తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. దీనికి కారణం దాదాపు ఏడెనిమిదేళ్లుగా బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా మెరుస్తూ సందడి చేస్తుండడమే. నటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యాంకర్‌గా స్థిరపడిపోయిందీ బ్యూటీ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్న రాములమ్మ.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తద్వారా ఎన్నో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఆమెకు వింత అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   అంతమంది అలా చుట్టుముట్టారు.. ఆ క్షణంలో గుండె జారి పోయింది.. ప్రియా ప్రకాశ్ వారియర్

  అంతమంది అలా చుట్టుముట్టారు.. ఆ క్షణంలో గుండె జారి పోయింది.. ప్రియా ప్రకాశ్ వారియర్

  లవర్స్ డే చిత్రంతో తెలుగులో భారీగా అభిమానులను సంపాదించుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యూత్ స్టార్ నితిన్‌, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానరపై వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చెక్ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  తొలిసారి అలా రెచ్చిపోయిన అషురెడ్డి: అతడికి హగ్గులు, ముద్దులు.. అందుకే చేశానంటూ మేటర్ లీక్ చేసింది

  తొలిసారి అలా రెచ్చిపోయిన అషురెడ్డి: అతడికి హగ్గులు, ముద్దులు.. అందుకే చేశానంటూ మేటర్ లీక్ చేసింది

  అషు రెడ్డి.. కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోవడమే. అప్పట్లో విపరీతమైన ట్రెండ్ సెట్ చేసిన డబ్‌స్మాష్ వీడియోలతో ఈ అమ్మడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా ఉండే ఈ బ్యూటీ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక, ఇటీవల బుల్లితెరపైకీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి సమయంలో అషు రెడ్డి తాజాగా ఓ కమెడియన్‌కు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఆయన ఫోన్ చేయడంతో... కథ వినకుండానే ఒప్పేసుకొన్నా.. చెక్ గురించి ప్రియా ప్రకాశ్ వారియర్

  ఆయన ఫోన్ చేయడంతో... కథ వినకుండానే ఒప్పేసుకొన్నా.. చెక్ గురించి ప్రియా ప్రకాశ్ వారియర్

  మలయాళంలో ఓరు ఆడార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) చిత్రానికి సంబంధించిన టీజర్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకేసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకొన్నది. లవర్స్ డే తర్వాత ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా 'చెక్'. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కథానాయిక. శుక్రవారం (ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో మాట్లాడుతూ...

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X