For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్ :టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్..ఎంత జాగ్రత్తగా ఉన్నా..హద్దులు దాటొద్దంటూ ప్రియమణి సెన్సేషన్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్లపై, చిరంజీవి, రాజశేఖర్, రజినీ కాంత్ లాంటి నటులకు సంబంధించిన కథనాలు వైరల్ కాగా.. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి చోప్రా, కంగనా రనౌత్‌ల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో జబర్దస్త్‌కు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  కంగనాను ఆ విషయం తెగ ఇబ్బంది పెడుతుందట.. వైరల్ న్యూస్

  కంగనాను ఆ విషయం తెగ ఇబ్బంది పెడుతుందట.. వైరల్ న్యూస్

  బాలీవుడ్ క్వీన్‌గా దూసుకుపోతోంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సినిమాల కంటే బయట జరిగే సంఘటనలతో ఫుల్ ఫేమస్ అవుతూ వచ్చింది. మీటూ ఉద్యమ సమయంలో, మణికర్ణిక విడుదల సమయంలో చేసిన రచ్చతో వార్తల్లో నిలుస్తూ వచ్చింది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ప్రముఖలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ హల్‌చల్ చేసే కంగనా.. తాజా తన కొత్త ప్రాజెక్ట్‌తో బిజీ అవుతోంది. ఈ సినిమా కోసం కంగనా తెగ కష్టపడుతోందట.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   ఎంత జాగ్రత్తగా ఉన్నా అలా జరిగింది.. షూటింగ్‌కు బ్రేక్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

  ఎంత జాగ్రత్తగా ఉన్నా అలా జరిగింది.. షూటింగ్‌కు బ్రేక్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

  సినిమా కోసం హీరోలే ఎక్కువగా కష్టపడతారని అందరూ అనుకుంటారు.. ఎందుకుంటే యాక్షన్ సీక్వెన్స్‌లు చేయాల్సింది వారే కాబట్టి వారే ఎక్కువగా కష్టపడుతుంటారని, అందుకే వారికే గాయాలవుతాయని భావిస్తుంటారు. మారుతున్న కథలు, తెరకెక్కిస్తున్న విధానంలో హీరో, హీరోయిన్లు ఒళ్లు హూనం చేసుకోవాల్సి వస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, బయోపిక్ చిత్రాలను తెరకెక్కించే క్రమంలో హీరోలు, హీరోయిన్‌లు ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్రీడా నేపథ్యమున్న చిత్రాలను తీసేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు గాయాల పాలైతే.. మధ్యలో షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  న్యూయార్క్ నడివీధుల్లో ప్రేమజంట.. లేడీ సూపర్‌స్టార్‌ కళ్లలోకి చూస్తూ..

  న్యూయార్క్ నడివీధుల్లో ప్రేమజంట.. లేడీ సూపర్‌స్టార్‌ కళ్లలోకి చూస్తూ..

  సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న నయనతార పుట్టిన రోజు నేడు (నవంబర్ 18). ఇక ప్రియురాలి పుట్టినరోజు అంటే ఆమె ప్రియుడికి పెద్ద పండగే కదా. అలానే నయన్ పుట్టినరోజును ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసినట్టు కనిపిస్తోంది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే నయన్.. ప్రియుడితో గడిపేందుకు మాత్రం పక్కా ప్రణాళిక వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రేమ పక్షులు న్యూయార్క్ సిటీలో విహరిస్తున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. అసలు సంస్కారమే లేదు.. రాజశేఖర్ ఫైర్

  టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. అసలు సంస్కారమే లేదు.. రాజశేఖర్ ఫైర్

  హీరో రాజశేఖర్ ఇటీవలే మరోసారి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆయన మాత్రం నుజ్జు నుజ్జయింది. ప్రమాదం తాలూకు ఫొటోలు చూస్తుంటే రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజశేఖర్.. టాలీవుడ్ చిత్రసీమపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  సుడిగాలి సుధీర్‌పై మండిపడ్డ ప్రియమణి.. హద్దులు దాటొద్దంటూ సెన్సేషన్

  సుడిగాలి సుధీర్‌పై మండిపడ్డ ప్రియమణి.. హద్దులు దాటొద్దంటూ సెన్సేషన్

  సుడిగాలి సుధీర్.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఇతను ప్రస్తుతం బాగా ఫేమస్ అయ్యాడు. యాంకర్ రష్మీతో స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్‌ ఇతనికి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో వరుస టీవీ షోలకు కమిట్ అవుతూ తన క్రేజ్ రెట్టింపు చేసుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో స్టార్ హీరోయిన్ ప్రియమణి.. సుధీర్‌పై ఫైర్ కావడం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇంతకీ ప్రియమణి, సుధీర్‌ మధ్య ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  యంగ్ హీరోయిన్‌తో రెచ్చిపోయిన వెంకటేష్.. హైపర్ ఆదికి ఆ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య

  యంగ్ హీరోయిన్‌తో రెచ్చిపోయిన వెంకటేష్.. హైపర్ ఆదికి ఆ సీక్రెట్ చెప్పేసిన నాగచైతన్య

  రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్య ఇద్దరూ కెమెరాకే కిక్కిచ్చేలా సెట్స్‌పై రెచ్చిపోయి పర్ఫార్మ్ చేస్తున్నారు. అల్లుడు రాశిఖన్నాను తగులుకుంటే.. మామ పాయల్ రాజ్‌పుత్ కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో హైపర్ ఆదికి సీక్రెట్‌గా ఓ విషయం చెప్పశాడు నాగచైతన్య. అది కూడా కెమెరా ముందే. దీంతో ఈ క్లిప్పింగ్స్ నెట్టింట సెన్సేషన్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గోవాలో పూరి, ఛార్మిలతో నిధి సరదాలు.. దిమాక్ ఖరాబ్ చేస్తూ ఎంజాయ్

  గోవాలో పూరి, ఛార్మిలతో నిధి సరదాలు.. దిమాక్ ఖరాబ్ చేస్తూ ఎంజాయ్

  ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యువత దిమాక్ ఖరాబ్ చేసింది నిధి అగర్వాల్. ఆమె అందాలపై ఫోకస్ పెట్టి కుర్రకారుకు కిక్కిచ్చారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా సమయంలోనే పూరి జగన్నాథ్, ఛార్మిలతో ఫుల్లుగా క్లోజ్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే గోవాలో పూరి, ఛార్మిలతో కలిసి సరదా చేసింది నిధి అగర్వాల్. ఆ వివరాలు చూద్దామా..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అఖిల్‌కు నిజమైన ప్రేమ కావాలంట.. ఆ హీరోకు నలుగురు లవర్స్.. చరణ్‌తో పోలుస్తూ..!

  అఖిల్‌కు నిజమైన ప్రేమ కావాలంట.. ఆ హీరోకు నలుగురు లవర్స్.. చరణ్‌తో పోలుస్తూ..!

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో అక్కినేని అఖిల్, విజయ్ దేవరకొండ పేర్లు ప్రథమంగా వినబడతాయి. వీళ్లిద్దరికీ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనన్న విషయం అందరికీ తెలిసిందే. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అమాంతం ఎక్కడికో ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ఫలితంతో మాత్రం చాలా నిరాశగా ఉన్నాడు. అదే సమయంలో కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేని అఖిల్ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
  మీటూ దెబ్బకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అవుట్.. మంత్రి జోక్యంతో వికెట్ పడింది ఇలా..

  మీటూ దెబ్బకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అవుట్.. మంత్రి జోక్యంతో వికెట్ పడింది ఇలా..

  లైంగిక వేధింపులను వ్యతిరేకిస్తూ సాగుతున్న మీటూ ఉద్యమ ప్రభావంతో బాలీవుడ్‌‌లో మరో వికెట్ పడింది. కొద్దిరోజులుగా తనపై కొందరు సినీ తారలు, గాయనీమణులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనుమాలిక్ పాపులర్ షో ఇండియన్ ఐడల్ 11 నుంచి తప్పుకోవడం సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ చానెల్, వార్త సంస్థలు కూడా ధృవీకరించాయి. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఆయన సీఎం అవుతాడా? అదే అద్భుతం.. మా భవిష్యత్ ఏంటో.. రజనీ సెన్సేషనల్ కామెంట్స్

  ఆయన సీఎం అవుతాడా? అదే అద్భుతం.. మా భవిష్యత్ ఏంటో.. రజనీ సెన్సేషనల్ కామెంట్స్

  తమిళ రాజకీయాల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన మార్కు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు పొలిటికల్‌‌గా విమర్శలు పెద్దగా చేయని తలైవా ప్రభుత్వాలపై తన విమర్శలకు పదును పెడుతున్నట్టు కనిపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన విమర్శలే అందుకు సాక్ష్యంగా నిలిచాయి. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటన చేసిన తర్వాత రజనీకాంత్ తొలిసారి అధికార పన్నీరు సెల్వం ప్రభుత్వంపై సెటైర్లు వదిలాడు. తాజాగా రజనీకాంత్ చేసిన విమర్శలు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు రజనీకాంత్ ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Samantha, Raashi, Sudigali Sudheer, Rajinikanth made sensatinal comments in the media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X