ట్రెండింగ్: పూజా హెగ్డే ఆ భాగాన్ని చూపిస్తూ.. మొగుడితో ప్రియాంక చోప్రా రచ్చ.. అనన్య నాగళ్ల హాట్ షో..

దేశంలో కరోనావైరస్ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయని అనిపించిన తరుణంలో సినిమా షూటింగులు శరవేగం అందుకొన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి మూవీస్ విడుదలకు నోచుకొంటున్నాయి. ఎప్పటి మాదిరిగానే బుల్లితెరపై సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ, టెలివిజన్ రంగాల్లో వైరల్ అయిన టాప్ స్టోరీస్ మీ కోసం..

బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

బ్రా ఒక్కటే ధరించి విష్ణుప్రియ రచ్చ: ఇంతకు ముందెన్నడూ చూడనంత ఘాటు ఫోజులతో!

యాంకర్ విష్ణుప్రియ భీమనేని.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. చాలా కాలంగా తన హోస్టింగ్‌తో బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ బ్యూటీ.. అందంతోనూ ఎంతో మందిని పడేసింది. ఒకవైపు కెరీర్ పరంగా బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో సైతం తన అందచందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. తాజాగా బ్రా మాత్రమే ధరించి దిగిన కొన్ని హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంటర్నెట్‌నే షేక్ చేసి పడేస్తోన్న ఆ ఘాటు ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి!

నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

నిక్ జోనస్‌తో ప్రియాంక చోప్రా రచ్చ: డార్క్ రూమ్‌లో ఒకరిపై ఒకరు.. పర్సనల్ ఫొటో వైరల్!

ప్రియాంక చోప్రా.. సినీ ప్రియులకు ఈ పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. కొన్నేళ్ల క్రితమే నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అదే సమయంలో వీళ్లిద్దరూ తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిక్.. ప్రియాంకతో దిగిన ఓ పర్సనల్ రొమాంటిక్ ఫొటోను వదిలాడు. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ ఓ లుక్కేయండి!

పవన్ కళ్యాణ్ డైలాగ్ తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అదే స్టైల్..!

పవన్ కళ్యాణ్ డైలాగ్ తో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అదే స్టైల్..!

ప్రపంచం మెచ్చిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా అభిమానుల తరహాలోనే పవర్ స్టార్ డైలాగ్ ను చెప్పాడు. ప్రస్తుతం అభిమానులు ఆ డైలాగ్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

Amitabh Bachchan's KBC 13: కంటెస్టెంట్‌ ముందు 5000000 ప్రశ్న? అమితాబ్ వేసిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా?

Amitabh Bachchan's KBC 13: కంటెస్టెంట్‌ ముందు 5000000 ప్రశ్న? అమితాబ్ వేసిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరా?

కోవిడ్ కారణంగా వెండితెర వెలవెలబోతుంటే.. బుల్లితెర మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. తాజా బుల్లితెరపై రియాలిటీ షోల జోరు పెరిగింది. అందులో ఒకటి కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) కార్యక్రమం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నిర్వహిస్తున్న కేబీసీ 13 సీజన్‌లో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఆటతోపాటు భావోద్వేగంగా సాగిన తాజా ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..

Poonam Kaur : సెప్టెంబర్ 2 అర్ధరాత్రి వణికిపోయా.. అతను సొసైటీకి డేంజర్.. పవన్ పేరు వాడుతూ సంచలనం!

Poonam Kaur : సెప్టెంబర్ 2 అర్ధరాత్రి వణికిపోయా.. అతను సొసైటీకి డేంజర్.. పవన్ పేరు వాడుతూ సంచలనం!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది తరువాత నటిగా రాణించలేకపోయింది. ఎన్నో కారణాలు ఉన్నాగాని ఆమె నటిగా తప్పుకొని ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా ఆమె బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.

హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

హాట్ షోతో షాకిచ్చిన అనన్య నాగళ్ల: అందాలన్నీ కనిపించేలా తెలుగమ్మాయి ఘాటు ఫోజులు

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది మన అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అందంతో పాటు అభినయంతో రాణిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా విశేషమైన గుర్తింపును సంపాదించుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

Pawan Kalyan ఇచ్చే డబ్బులు తీసుకోను.. ట్విస్ట్ ఇచ్చిన కిన్నెర మొగులయ్య.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan ఇచ్చే డబ్బులు తీసుకోను.. ట్విస్ట్ ఇచ్చిన కిన్నెర మొగులయ్య.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రంలో టైటిల్ సాంగ్ పాడిన పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కారుడు దర్శనం మొగులయ్య ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పేదరికంతో బాధపుడుతున్న ఈ కళాకారుడి గురించి తెలుసుకొన్న పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. తన చిత్రంలో ఓ కీలకమైన పాటను తన కిన్నెర వాయిద్యంతో పాడి మరింత క్రేజ్ తెచ్చిన మొగలయ్యకు పవన్ కల్యాణ్ ఆర్థిక సహాయం అందించారు. అయితే జనసేనాని ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని తీసుకోనని చిన్న షరతు విధించాడు. ఆ ట్విస్ట్ ఏమిటంటే..

Bigg Boss Telugu 5.. నాగార్జున, యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతంటే.. కరోనాతో స్టార్ హీరోయిన్‌ మిస్పింగ్!

Bigg Boss Telugu 5.. నాగార్జున, యాంకర్ రవి రెమ్యునరేషన్ ఎంతంటే.. కరోనాతో స్టార్ హీరోయిన్‌ మిస్పింగ్!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5 కొద్ది గంటల్లోనే అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. అయితే ఇప్పటికే ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ షో ఓపెనింగ్‌కు సంబంధించిన ప్రీ షూట్ ప్రస్తుతం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నది సంగతి తెలిసిందే. అయితే హోస్ట్ నాగార్జున, ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్లలో కొందరికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

 Actor Priya in Bigg Boss Telugu 5: కట్టుకొన్న వాడితో అలా.. ఒంటరి జీవితంలో విషాదాన్ని బయటపెట్టిన ప్రియ

Actor Priya in Bigg Boss Telugu 5: కట్టుకొన్న వాడితో అలా.. ఒంటరి జీవితంలో విషాదాన్ని బయటపెట్టిన ప్రియ

నటిగా ప్రియగా అందరికి సుపరిచితులైన తెలుగు టెలివిజన్, సీరియల్స్‌లో తన నటనతో మెప్పిస్తూ ఆకట్టుకొంటున్నారు. ప్రియ అసలు పేరు శైలజ ప్రియ. కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రియ సఖి సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. నెంబర్ 1 కోడలు సీరియల్‌తోపాటు మరికొన్ని సీరియల్స్ నటించారు. చాలా ఎమోషనల్ స్టోరీతో బిగ్‌బాస్ ఎంట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలు వింటే.. ఎవరైనా భావోద్వేగానికి గురి కావాల్సిందే. ఆమె అందమైన చిరునవ్వు వెనుక ఇంతటి విషాదం ఉందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది? ప్రియ జీవితంలో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

Bigg Boss telugu 5: నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో.. యాంకర్ రవికి లోబో వార్నింగ్.. చిన్నోడా తొక్కేస్తారంటూ..

Bigg Boss telugu 5: నీ యాటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో.. యాంకర్ రవికి లోబో వార్నింగ్.. చిన్నోడా తొక్కేస్తారంటూ..

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ముగిసాయి. బుల్లితెర ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున అక్కినేని తాజా బిగ్‌బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేశారు. పరిచయ కార్యక్రమం సందర్బంగా కంటెస్టెంట్లకు సంబంధించిన ఆడియో వీడియో వీడియోలు ఎమోషనల్‌గా మార్చాయి. ఇప్పటి వరకు బయటి నుంచే చూసిన సెలబ్రిటీల జీవితంలో ఎలాంటి లోతైన విషయాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది. అయితే అలా బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించిన మరుసటి రోజే బిగ్‌బాస్ నామినేషన్ల ఝలక్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

బుట్టబొమ్మను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా?.. పూజా హెగ్డే ఆ భాగాన్ని అలా చూపిస్తూ మరీ ఘాటుగా!

బుట్టబొమ్మను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా?.. పూజా హెగ్డే ఆ భాగాన్ని అలా చూపిస్తూ మరీ ఘాటుగా!

టాలీవుడ్ బుట్టబొమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే రోజు రోజుకు తన ఫ్యాన్ ఫాలోవర్స్ ను అమితంగా పెంచుకుంటోంది. గతంలో బికినీలో కూడా కనిపించింది.. కానీ ఈ సారి కాస్త డిఫరెంట్ గా సరికొత్త అందాన్ని చూపిస్తూ ఘాటుగా దర్శనమిచ్చింది. ఇక ఆ ఫోటో పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పులిహోర కలపడంలో వర్మ తరువాతే ఎవరైనా.. మరో యాంగిల్‌లో అషు రెడ్డి థైస్.. సెకండ్ డోస్!

పులిహోర కలపడంలో వర్మ తరువాతే ఎవరైనా.. మరో యాంగిల్‌లో అషు రెడ్డి థైస్.. సెకండ్ డోస్!

సంచలన దర్శకుడు నుంచే వివాదాస్పద దర్శకుడిగా మారిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరొక విధమైన ట్యాగ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదివరకే ఒక బోల్డ్ ఇంటర్వ్యూ వీడియో తో ఆకట్టుకున్న వర్మ ఈ సారి మరింత డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మరొక వీడియోను రిలీజ్ చేయడమే కాకుండా మరోసారి పులిహోర కలిపే ప్రయత్నం కూడా చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X