For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: యాంకర్ రవి కాళ్లు పట్టుకున్న సుమ.. నమ్మిన వాళ్లే మోసం చేశారు.. రాజేంద్ర ప్రసాద్

  |

  గతవారం రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఉప్పెన మూవీ, జబర్దస్త్‌, కరోనా, చిరంజీవి, శ్రీ రెడ్డి, అనసూయ, రష్మీ, విజయ్ దేవరకొండకు సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఇక సోషల్ మీడియాలో హీరోయిన్ల అందాల ఆరబోతలు ట్రెండింగ్‌గా మారాయి.ఇతర సినిమా వార్తలు, అంశాలు వైరల్‌గా మారాయి. ఇలా మీడియాలో ట్రెండింగ్‌గా మారిన వార్తలు మీ కోసం.

  డేటింగ్ చేసినోళ్లలో ప్రియాంక మాత్రమే.. కలవడానికంటే ముందే అన్నీ: పర్సనల్ మేటర్ లీక్ చేసిన నిక్ జోనస్

  డేటింగ్ చేసినోళ్లలో ప్రియాంక మాత్రమే.. కలవడానికంటే ముందే అన్నీ: పర్సనల్ మేటర్ లీక్ చేసిన నిక్ జోనస్

  ఆకట్టుకునే అందం.. అద్భుతమైన యాక్టింగ్‌తో దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే సినీ ప్రియులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అందాల తార ప్రియాంక చోప్రా. భారతదేశంలోని చాలా భాషల్లో నటించిన ఈ అమ్మడు.. అన్ని చోట్లా తనదైన మార్క్ చూపించింది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. అదే సమయంలోనే పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడిని వివాహం కూడా చేసుకుంది. ఇదిలా ఉండగా.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిక్.. ప్రియాంక గురించి పర్సనల్ సీక్రెట్స్ లీక్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   పవన్ గారిలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.. అమ్మాయిలకు అవకాశం ఇస్తారా: వాళ్లకు అషు రెడ్డి వార్నింగ్

  పవన్ గారిలో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు.. అమ్మాయిలకు అవకాశం ఇస్తారా: వాళ్లకు అషు రెడ్డి వార్నింగ్

  అషు రెడ్డి.. కొంత కాలంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అమ్మాయి. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈమె.. తన వ్యక్తిగత తీరుతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియా వల్ల పాపులర్ అయిన ఈమెకు పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. ఇటీవల ఆయనను కలిసి దానికి సంబంధించిన ఫొటోలను కూడా వదిలింది. అదే సమయంలో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇస్తూ ఓ వీడియోను వదిలింది అషు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాంగ్‌ రూట్‌లో వేగంగా డ్రైవింగ్.. దుల్కర్ సల్మాన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్!

  రాంగ్‌ రూట్‌లో వేగంగా డ్రైవింగ్.. దుల్కర్ సల్మాన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ షాక్!

  సినీ తారలంటే రూల్స్‌కు లోబడి వ్యవహరిస్తారు.. ఫ్యాన్స్ వారిని అందుకే విలువకట్టలేనంతగా అభిమానిస్తుంటారు అని అభిప్రాయం అందరిలోను ఉంటుంది. అలాంటి హీరోలు అనుకోకుండా రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తే అది అందరిలోనూ ఆసక్తిని రేపుతుంది. అయితే తాజాగా టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కారు రాంగ్ రూట్‌లో ప్రయాణించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్

  రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్

  రాజన్న, విక్రమార్కుడు సినిమాలో నటించిన బేబీ యానీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నతనంలోనే నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన మాటలతో, పంచ్‌లతో ఆశ్చర్యపోయేలా చేస్తోంది. తాజాగా ఆమె సుమ క్యాష్ షోలో గెస్ట్‌గా వచ్చింది. ఆమెతో మరో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా వచ్చారు. అయితే యానీ మాత్రం సుమకు అదిరిపోయే సెటైర్ వేసింది. దెబ్బకు ఒక్కసారిగా షాక్ అయింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  భర్తకు గుడ్‌బై చెప్పి.. ప్రియుడితో కిమ్ కర్దాషియన్ అఫైర్.. సీక్రెట్ రొమాన్స్ బట్టబయలు!

  భర్తకు గుడ్‌బై చెప్పి.. ప్రియుడితో కిమ్ కర్దాషియన్ అఫైర్.. సీక్రెట్ రొమాన్స్ బట్టబయలు!

  హాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ దంపతులు కాన్యే వెస్ట్, కిమ్ కర్దాషియాన్ విడాకులకు దరఖాస్తు చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యంలోకి నెట్టింది. 2014లో వివాహం చేసుకొన్న దంపతులు దాదాపు ఆరేళ్లపాటు వైవాహిక జీవితాన్ని చక్కగా అనుభవించారు. అయితే 2020 ఆరంభం నుంచి వారి మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే కాన్యే వెస్ట్‌తో విడాకులు తీసుకోవడానికి కిమ్‌కు కొత్తగా ఏర్పడిన అఫైర్ కారణమనే వార్త సంచలనం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్

  నమ్మిన వాళ్లే మోసం చేశారు.. ఒక్క ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు: రాజేంద్ర ప్రసాద్

  నటకిరీటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరో రాజేంద్రప్రసాద్. టాలీవుడ్ లో కామెడీ హీరోగా ఒక ట్రెండ్ సెట్ చేసిన రాజేంద్రప్రసాద్ సినిమాలంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. అప్పటికి ఇప్పటికి అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ తనకు జరిగిన ఆర్థిక మోసం గురించి ఒక వివరణ ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  షర్ట్ విప్పేసి అలా.. జాలీమూడ్‌లో అభిజిత్.. మాల్దీవుల్లో రచ్చ

  షర్ట్ విప్పేసి అలా.. జాలీమూడ్‌లో అభిజిత్.. మాల్దీవుల్లో రచ్చ

  బిగ్ బాస్ నాల్గో సీజన్ విన్న ర్ అభిజిత్‌కు ఇప్పుడున్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్‌లో టాస్కులు ఆడకపోయినా కూడా జనాల మనసు మాత్రం గెలిచేశాడు. ఇంట్లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాకుండానే బిగ్ బాస్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్ బాస్ అంటే ఆటలు కాదని, వ్యక్తిత్వమని మరోసారి అభిజిత్ నిరూపించాడు. అలా అభిజిత్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ప్రతి మగాడు అలా ఆలోచించాలి.. సపరేట్ సెషన్ చేస్తాను.. భర్తపై అనసూయ కామెంట్స్

  ప్రతి మగాడు అలా ఆలోచించాలి.. సపరేట్ సెషన్ చేస్తాను.. భర్తపై అనసూయ కామెంట్స్

  బుల్లితెరపై యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. అనసూయ చేసే స్పెషల్ సాంగ్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ఇక అనసూయ సోషల్ మీడియాలో చేసే కామెంట్లు ఎంతగా వివాదాన్ని రేకెత్తిస్తుంటాయో అందరికీ తెలిసిందే.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   యాంకర్ రవి కాళ్లు పట్టుకున్న సుమ.. ఏంటి పిచ్చా అంటూ కౌంటర్!

  యాంకర్ రవి కాళ్లు పట్టుకున్న సుమ.. ఏంటి పిచ్చా అంటూ కౌంటర్!

  బుల్లితెరపై కొన్ని షోలు, కొంత మంది యాంకర్లు వేసే ముద్ర అంతా ఇంతా కాదు. ఎన్నేళ్లు అయినా కూడా అది ఓ బ్రాండ్‌లా మారిపోతుంది. అలా బుల్లితెరపై సుమ, ఓంకార్, ఉదయభాను వంటి వారెంతో మంది తమకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఈ అందరిలోనూ ఓంకార్ యాంకరింగ్, హోస్టింగ్ చేసే విధానం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఓంకార్ యాంకరింగ్‌ను ఎన్నో రకాలుగా ఎన్నో సినిమాల్లో వాడేశారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  నిజంగానే ‘రెచ్చిపోయారు'.. వామ్మో వాటిని మించేలా ఉందే.. రాజీవ్ కనకాల రచ్చ!

  నిజంగానే ‘రెచ్చిపోయారు'.. వామ్మో వాటిని మించేలా ఉందే.. రాజీవ్ కనకాల రచ్చ!

  బుల్లితెరపై కొత్త కొత్త షోలు వస్తూనే ఉన్నాయి. కొత్త కాన్సెప్ట్‌లంటూ వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే ఆర్టిస్ట్‌లు మాత్రం మారడం లేదు గానీ ప్రోగ్రాంలు మాత్రం మారుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్ ఆర్టిస్ట్‌లతో మరో కొత్త షోను రాజీవ్ కనకాల నడిపించబోతోన్నాడు. అయితే జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే కాకుండా యూట్యూబ్, టిక్ టాక్, డ్యాన్సర్స్ ఇలా చాలా మందినే పట్టుకొచ్చారు.

  పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  English summary
  Trending Topics At Social Media Are Sushant Singh Suicide, sp balasubrahmanyam, Rhea Chakraborthy rakul preet singh Are In News
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X