ట్రెండింగ్: ఒక్కరోజు గడిపితే నువ్వే హీరోయిన్.. డైరెక్టర్ ఆఫర్.. ప్రియాంక చోప్రా హాట్‌గా.. టాలీవుడ్‌లో డ్రగ్స్
దేశంలో కరోనావైరస్ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయని అనిపించిన తరుణంలో సినిమా షూటింగులు శరవేగం అందుకొన్నాయి. కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయి మూవీస్ విడుదలకు నోచుకొంటున్నాయి. ఎప్పటి మాదిరిగానే బుల్లితెరపై సీరియల్స్ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో సినీ, టెలివిజన్ రంగాల్లో వైరల్ అయిన టాప్ స్టోరీస్ మీ కోసం..

బిగ్‌బాస్‌కు బాబు లాంటి షో.. ఐలాండ్‌లో ఒంటరిగా సెలబ్రిటీలు.. శ్రీరెడ్డితో వనిత విజయ్‌కుమార్ తలపడితే?
రియాలిటీ షో ఫార్మాట్ ఎప్పటికిప్పుడు కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతుంది. ఒకసారి ఏదైనా షో మొదలయ్యింది అంటే మరొక ఛానల్ అంతకుమించి అనేలా మరొక రియాల్టీ షోను మొదలుపెడుతుంది. ఇక ప్రస్తుతం అందరికీ కూడా బిగ్ బాస్ రియాల్టీ షో మాత్రమే తెలుసు. కానీ అంతకుమించి అనేలా మొదటి సారి ఇండియాలో రియాల్టీ షో మొదలు కాబోతోంది. బిగ్ బాస్ లో అయితే ఒక ఇంట్లో ఉంచి మనుషులతో పోటాపోటీగా ఉండేలా వదులుతారు. కానీ ఈ సారి సర్వే ద్వారా జీ తమిళ్ ఛానల్ ఒక పెద్ద రియాల్టీ షోను పెట్టబోతోంది. కంటెస్టెంట్స్ ను దీవులలో వదిలేయడం ఈ షోలో స్పెషల్ ఎట్రాక్షన్.

టాలీవుడ్ లో కలకలం.. నటికి టాప్ డైరెక్టర్ పేరుతో మెసేజ్..ఒకరోజు గడిపితే నువ్వే హీరోయిన్ అంటూ!
అన్ని భాషల్లో సినిమా పరిశ్రమల్లో కూడా ఈ లైంగిక వేధింపులు అనే అంశం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి తమ లైంగికంగా వేధించారు అని కొన్ని ఆరోపణలు చేయడం ఆ తర్వాత కోర్టుకు వెళ్లడం ఆ తర్వాత అసలు ఆ విషయాలు ఏమవుతుందో కూడా బయటకు తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఒక దర్శకుడు తనకు ఎవరూ ఊహించని విధంగా పడుకోమని అంటూ ఆఫర్ చేసినట్లు ఒక టాలీవుడ్ నటి ఆరోపించింది. ఆ వివరాల్లోకి వెళితే

Priyanka Chopra శృంగారదేవత అవతారం.. బికినీలో వామ్మో.. భర్త అక్కడ కత్తితో..!
బాలీవుడ్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా జోనస్ తన ప్రొఫెషనల్, ఫ్యామిలీ లైఫ్‌ను రాజీ లేకుండా జోరుగా ఎంజాయ్ చేస్తున్నది. కెరీర్‌ను, సోషల్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తూనే భర్త నిక్ జోనస్‌తో రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. తాజాగా సండే జాలీడేను కాలిఫోర్నియాలో ఎలా ఎంజాయ్ చేసిందనే విషయానికి సాక్ష్యంగా నిలిచిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాకు నిప్పు పెట్టినంత పని చేశాయి. ఆ ఫోటోల వివరాల్లోకి వెళితే..

RGV : 40 ఏళ్ళ ముందు కలిస్తే వదిలేవాడిని కాదు, విడాకులూ అయ్యేవి కావు.. గే అనుకుంటారు, కానీ నమ్మరు!
వర్మ ఎంటర్ అయితే వార్ వన్ సైడే అన్నట్లుంది నేటి పరిస్థితి. ఎందుకంటే పరిస్థితి ఏదైనా, సన్నివేశం ఏదైనా వర్మ దిగనంతవరకే వర్మ దిగితే అంతే సంగుతులు అటెన్షన్ అంతా ఆయన వైపు తిరిగి పోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేయని రామ్ గోపాల్ వర్మ ఇతరుల సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.

Shilpa Shetty షాకింగ్ డెసిషన్.. కుంద్రాకి బైబై..ఇల్లు కూడా వదిలేసి, ఆ పోస్టుకు అర్ధం అదేనా?
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి మీడియాలో కొత్త వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, శిల్పా తన పిల్లలతో కలిసి భర్త రాజ్ కుంద్రా నుంచి విడిపోయి జీవించాలని యోచిస్తోంది. వాస్తవానికి, శిల్పా భర్త రాజ్ కుంద్రా 19 జూలై 2021 న పోర్న్ సినిమాలు తీసి యాప్‌లో విడుదల చేసినందుకు క్రైమ్ బ్రాంచ్ చేత అరెస్టు చేయబడ్డారు. అరెస్ట్ అయినప్పటి నుండి, అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతని బెయిల్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు రాజ్ భార్య శిల్పా శెట్టి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఈ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

మత్తు మందు ఇచ్చి వివస్త్రను చేశారు.. పోర్న్ వీడియోలు షూట్ చేసి.. మాజీ మిస్ ఇండియా సంచలన ఆరోపణలు
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి మీడియాలో కొత్త వార్త హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ మీడియా నివేదికల ప్రకారం, శిల్పా తన పిల్లలతో కలిసి భర్త రాజ్ కుంద్రా నుంచి విడిపోయి జీవించాలని యోచిస్తోంది. వాస్తవానికి, శిల్పా భర్త రాజ్ కుంద్రా 19 జూలై 2021 న పోర్న్ సినిమాలు తీసి యాప్‌లో విడుదల చేసినందుకు క్రైమ్ బ్రాంచ్ చేత అరెస్టు చేయబడ్డారు. అరెస్ట్ అయినప్పటి నుండి, అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతని బెయిల్ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు రాజ్ భార్య శిల్పా శెట్టి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఈ ప్రచారం మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే

SS Rajamouli నన్ను చూసి అసహ్యించుకొన్నాడు.. మొహమాటం లేకుండా బయటపెట్టిన ఎన్టీఆర్!
యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు ప్రస్తుతం టెలివిజన్ రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను తారక్ ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెడుతున్నారు. తాజాగా తన శరీర బరువు గురించి దర్శకుడు రాజమౌళి ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పిన విషయాలను వెల్లడించారు. లావుగా ఉన్న ఎన్టీఆర్‌ను చూసి జక్కన్న ఏమన్నారంటే. .

Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమదైన శైలి టాలెంట్లతో చాలా కాలంగా సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన అతడు.. ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ అతడు పెళ్లాడబోయేది ఎవరిని? ఆ సంగతులు మీ అందరి కోసం!

బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!
భారతీయ సినీ చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప నటీమణులు తమ అందంతో పాటు అభినయంతో సత్తా చాటారు. తద్వారా చాలా కాలం పాటు దేశ వ్యాప్తంగా హవాను చూపించారు. అయితే, ఇందులో ఒకరిద్దరు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనతి కాలంలోనే అదిరిపోయే రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. అదే సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇక, నిక్ జోనస్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఈ అమ్మడి రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా బ్లాలెస్ ఫోజులతో కనిపించి షాకిచ్చింది. ఇంకెందుకు ఆలస్యం? ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోపై మీరూ ఓ లుక్కేయండి మరి!

KBC 13: దృష్టిలోపం మహిళ ముందు రూ. 7 కోట్ల ప్రశ్న.. బిగ్‌బీకి హిమానీ షాక్.. ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరా?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఆగ్రాకు చెందిన హిమాని బుందేలా అద్భుతమైన ప్రతిభను చాటారు. అయితే హిమానీ దృష్టిలోపంతో బాధపడుతున్న మహిళ కావడం గమనార్హం. ఎవరూ ఊహించని విధంగా ప్రశ్నలకు సమాధానం చెబుతూ అమితాబ్ లాంటి దిగ్గజాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. కళ్లు కనిపించకపోయినా కంప్యూటర్ స్క్రీన్ ముందు కేవలం వినికిడి శక్తితో గేమ్‌ను ఆద్యంత ఆసక్తికరంగా మార్చారు. ఏకంగా రూ.7 కోట్ల ప్రశ్నను తన ముందుకు వచ్చేలా తన ప్రతిభను చాటుకొన్నారు. అయితే ఏడు కోట్ల రూపాయల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారా? అంటే.. .

Tollywood Drugs Case సంచలనం.. అప్రూవర్‌గా మారిన డ్రగ్ పెడ్లర్.. 12 మంది ఇరుక్కున్నట్టే?
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా చెప్పబడుతున్న కెల్విన్ అనే డ్రగ్ డీలర్ ఈడీ ముందు లొంగిపోయి, కీలక వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో ఇప్పుడు సినీ తారలు అందరూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

KBC 13: అమితాబ్ షోలో సెహ్వాగ్, గంగూలీ.. బిగ్‌బీ సీటు కబ్జా.. వీరు దాదాతో సౌరబ్ ఫైటింగ్!
బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 13 మరోసారి తడాఖాను చూపిస్తున్నది. గతంలో అంటే 80వ దశకంలో ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించిన బిగ్‌బీ ఇప్పుడు బుల్లితెరపైన తన రియాలిటీ షో కోసం అభిమానులను ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఆగస్టు 28న ప్రారంభమైన కేబీసీ 13 అత్యంత ఆసక్తిగా ఉంటూ దూసుకుపోతున్నది. అయితే ఈ షోలను అమితాబ్ బచ్చన్ ఇద్దరు క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరబ్ గంగూలీని ఆహ్వానించారు. టాప్ క్రికెటర్ల షో ఎప్పుడు ప్రసారం కాబోతున్నది. బిగ్‌బీతో సెహ్వాగ్, గంగూలీ చేసిన రచ్చ ఏమిటనే విషయంలోకి వెళితే..
Recommended Video

రక్తంతో పవన్ కళ్యాణ్ బొమ్మ.. ఇది ఏం అభిమానంరా అయ్యా.. చేతులెత్తి మొక్కిన బండ్లన్న
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే బాక్సాఫీస్ విజయాలను బట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటుంది. అయితే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఎవరూ ఊహించని విధంగా పర్సనల్ క్యారెక్టర్ తో అభిమానులు పెరిగారు. అతని సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా అతని హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. సక్సెస్ ఉన్నా లేకపోయినా అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అందుకుంటూ వచ్చాడు. అతని స్టార్ హోదాను చూసి మిగతా సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు.


Click it and Unblock the Notifications











