For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: Kathi Mahesh మృతిపై శ్రీరెడ్డి ఘాటుగా.. నైట్ అంటూ రష్మీతో సుధీర్, ప్రియాంకపై దారుణంగా ట్రోల్

  |

  దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నీనా గుప్తా, రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి, శ్రీముఖి, నందినీ రాయ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

  Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? || Filmibeat Telugu
   Priyanka Chopra డ్రస్‌పై దారుణంగా ట్రోలింగ్.. ఇంత చెండాళంగానా? ఆమె గర్బవతి అంటూ

  Priyanka Chopra డ్రస్‌పై దారుణంగా ట్రోలింగ్.. ఇంత చెండాళంగానా? ఆమె గర్బవతి అంటూ

  బాలీవుడ్‌ తార నుంచి గ్లోబల్ ఐకాన్‌గా మారిన ప్రియాంక చోప్రా విదేశీగడ్డ మీద తన అందాలతో మ్యాజిక్ చేస్తున్నది. కేవలం నటనతోనే కాకుండా తన ఫ్యాషన్‌తో గ్లామర్ పంట పండిస్తున్నది. గతంలో ఎన్నోసార్లు తన దుస్తులతో మైమరిపించడమే కాకుండా తాను ధరించిన డ్రెసెస్‌తో ట్రోలింగ్‌కు గురైంది. తాజాగా మరోసారి ఆమె డ్రెస్సింగ్ వ్యవహారాన్ని నెటిజన్లు చీల్చి చెండాడారు. ఆ వివరాల్లోకి వెళితే...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Kathi Mahesh మృతిపై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్: ప్రతి రోజూ చస్తూనే.. ఆ పార్టీ వల్లే అలా జరిగిందంటూ!

  Kathi Mahesh మృతిపై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్: ప్రతి రోజూ చస్తూనే.. ఆ పార్టీ వల్లే అలా జరిగిందంటూ!

  ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రయాణిస్తోన్న కారుకు కొద్ది రోజుల క్రితం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం కుదుట పడిందని కూడా అన్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. శనివారం సాయంత్రం కత్తి మహేశ్ తుదిశ్వాసను విడిచారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ కత్తి మహేశ్ మరణంపై షాకింగ్ పోస్ట్ చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నైట్ అయింది ఏంటి మరీ అంటూ సుధీర్ కొంటె ప్రశ్న: గు* అని సిగ్గుతో నాలుక కరుచుకున్న యాంకర్

  నైట్ అయింది ఏంటి మరీ అంటూ సుధీర్ కొంటె ప్రశ్న: గు* అని సిగ్గుతో నాలుక కరుచుకున్న యాంకర్

  దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈ మధ్య కాలంలో జబర్ధస్త్‌లో ఊహించని ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సుడిగాలి సుధీర్‌తో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగిందంటే!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కోవై సరళ.. ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే.. త్యాగం చేయక తప్పలేదు

  కోవై సరళ.. ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే.. త్యాగం చేయక తప్పలేదు

  కమెడియన్స్ ఎంతోమంది వస్తుంటారు కనుమరుగై పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసులో బలంగా పాతుకుపోతారు. ఇక అలాంటి అల్లరి నటులలో లేడి కమెడియన్ కోవై సరళ కూడా ఉన్నారు. ఆమె ఎలాంటి పాత్ర చేసినా కూడా జనాలు చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇక వెండితెరపై నవ్వించే ఆ నటి జీవితంలో కన్నీళ్లు కష్టాలు కూడా ఎదురయ్యాయి. ఇక ఆమె ఇన్నేళ్లయినా పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం కూడా ఉందట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Kathi Mahesh మృతిపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్: మీ హీరో కూడా పోతాడు.. అప్పుడప్పుడు ఆ పని చేయండి అంటూ!

  Kathi Mahesh మృతిపై శ్రీరెడ్డి సంచలన పోస్ట్: మీ హీరో కూడా పోతాడు.. అప్పుడప్పుడు ఆ పని చేయండి అంటూ!

  కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన సినీ విమర్శకుడు, ప్రముఖ నటుడు కత్తి మహేశ్ శనివారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో చాలా మంది సెలెబ్రిటీలు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పందించింది. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మహేష్ నుంచి చరణ్ వరకు మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..

  మహేష్ నుంచి చరణ్ వరకు మన స్టార్ హీరోల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..

  సినిమా ప్రపంచంలో తారలకు సంబంధించిన ఇష్టాలపై అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. స్టార్స్ వాడే వస్తువుల నుంచే వేసుకునే బట్టల వరకు అన్నిటినీ ఫాలో అయ్యే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొందరు ఉంటారు. ఇక హీరోలు కూడా అందరిలాంటి వారే కాబట్టి వాళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు క్రష్ ఫీలింగ్ ను చూసినా వారే. ఇక మన స్టార్స్ లో కొందరు టీచర్లపై, హీరోయిన్స్ పై కూడా మనసు పారేసుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మూడేళ్లు సహజీవనం చేశా.. అలా సన్నిహితంగా ఉన్నాం.. బ్రేకప్‌పై పెదవి విప్పిన స్టార్ హీరో కూతురు!

  మూడేళ్లు సహజీవనం చేశా.. అలా సన్నిహితంగా ఉన్నాం.. బ్రేకప్‌పై పెదవి విప్పిన స్టార్ హీరో కూతురు!

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టకుండానే ఏ హీరోయిన్‌కు దక్కని ఫాలోయింగ్ ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్‌కు దక్కింది. స్టార్ హీరో టైగర్ ష్రాఫ్‌ సోదరిగా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. సోషల్ మీడియాలో బికినీ, హాట్ హాట్ స్టిల్స్‌తో హంగామా చేస్తున్నది. అయితే తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తన తొలి ప్రేమ గురించి అనేక విషయాలు పంచుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  శ్రీయ భర్త పాడు పనులు: లైవ్ వీడియోలో ఏకంగా ఎదపై ముద్దులు.. మరీ ఇంత దారుణమా!

  శ్రీయ భర్త పాడు పనులు: లైవ్ వీడియోలో ఏకంగా ఎదపై ముద్దులు.. మరీ ఇంత దారుణమా!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్సనల్ విషయాలను కూడా అందులో పోస్ట్ చేసేస్తున్నారు చాలా మంది నటీమణులు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. కొందరైతే భర్తతో చనువుగా ఉన్న వాటిని కూడా షేర్ చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ శ్రీయ శరణ్ ఒకరు. వివాహం తర్వాత నిత్యం భర్తతో ఉన్న ఫొటోలు, వీడియోలనే షేర్ చేస్తుందామె. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోను వదిలింది. అందులో ఏకంగా శ్రీయ భర్త.. ఆమె ఎదపై ముద్దులు పెట్టాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బికినీలో రెచ్చిపోయిన ఇలియానా: చాలా రోజుల తర్వాత ఘాటుగా కనిపించిన బ్యూటీ

  బికినీలో రెచ్చిపోయిన ఇలియానా: చాలా రోజుల తర్వాత ఘాటుగా కనిపించిన బ్యూటీ

  చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు హవాను చూపించింది గోవా బ్యూటీ ఇలియానా. నాజూకు నడుముతో తెలుగు కుర్రాళ్ల కలల రాణిగా మారిన ఈ భామ.. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని దక్కించుకుంది. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఈ మధ్య కాలంలో సినిమాలు పెద్దగా చేయకున్నా.. సోషల్ మీడియాలో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా తన ఓ హాట్ బికినీ సెల్ఫీని షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ లుక్కేయండి!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? వెంటిలేటర్ తొలగించడంపై దుమారం!

  Kathi Mahesh మరణంపై అనుమానాలు? ఆక్సిజన్ పైప్ పీకేశారా? వెంటిలేటర్ తొలగించడంపై దుమారం!

  సినీ, రాజకీయ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేస్తే.. మరికొందరిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఆయన కోలుకొంటున్నారనే విషయం చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో సంతోషాన్ని నింపింది. అయితే అనూహ్యంగా శనివారం మధ్యాహ్నం కత్తి మహేష్ ఇక లేరనే విషయం తీవ్రమైన షాక్‌కు గురిచేసింది. అయితే ఆయన మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సుమకు చుక్కలు చూపించిన కమెడియన్: కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన టాప్ యాంకర్

  సుమకు చుక్కలు చూపించిన కమెడియన్: కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన టాప్ యాంకర్

  తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. లొడలొడ మాట్లాడడంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేస్తూ సత్తా చాటుతుందామె. ఇలా ప్రతి దాన్ని తనదైన శైలి హోస్టింగ్‌తో వన్ ఉమెన్ షోగా మార్చుకుంటోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ జబర్ధస్త్ కమెడియన్.. ఓ క్రేజీ షోలో ఏకంగా టాప్ యాంకర్ సుమ కనకాలకే చుక్కలు చూపించాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   టాలీవుడ్ హీరోలపై కోట శ్రీనివాసరావు కౌంటర్లు.. ఒక్కడికి జ్ఞానం లేదు.. డబ్బుంటే అదే చేస్తున్నారు!

  టాలీవుడ్ హీరోలపై కోట శ్రీనివాసరావు కౌంటర్లు.. ఒక్కడికి జ్ఞానం లేదు.. డబ్బుంటే అదే చేస్తున్నారు!

  టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఎలాంటి పాత్ర చేసినా నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్తగా ఆకట్టుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ ప్రస్తుతం జనరేషన్ ను మాత్రం బాగానే ఫాలో అవుతున్నారు. ప్రతి విషయాన్ని తనదైన శైలిలో వివరిస్తున్నారు. ఇక నేటితరం హీరోలపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సెటైర్లు వేయడం వైరల్ గా మారింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  rending Filmi news: Priyanka Chopra, Kathi Mahesh, ileana dcruz, krishna-shroff, suma kanakala on top
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X