For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ప్రియాంక చోప్రా బికినీ ట్రీట్.. రెచ్చిపోయిన రాశీ ఖన్నా.. ఆ స్టార్‌తో వర్షిణి నైట్ పార్టీ

  |

  తెలుగు, దక్షిణాది సినిమా పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలో షూటింగులు, మూవీ రిలీజ్‌ల ఊపు భారీగా కనిపిస్తున్నది. సినిమా షూటింగులతో బిజీగా ఉంటూనే హీరోయిన్లు తమ గ్లామర్ పంటను సోషల్ మీడియాలో పండిస్తున్నారు. అలాగే సినిమా పరిశ్రమలోని వివాదాలు, సంచలన వార్తలు గత వారం రోజులుగా మీడియాలో అలజడి చేస్తున్నాయి. అలాంటి టాప్ ట్రెండింగ్ ఫిల్మీ న్యూస్ మీ కోసం..

  కొడుకు నీల్ కిచ్లూ ఫోటో వైరల్

  కొడుకు నీల్ కిచ్లూ ఫోటో వైరల్


  Kajal Aggarwal కొడుకు నీల్ కిచ్లూ ఫోటో వైరల్.. సమంత, రాశీఖాన్నా, కీర్తీ సురేష్ రియాక్షన్ మూమూలుగా లేదుగా!
  అందాల తార కాజల్ అగర్వాల్ మాతృత్వపు అనుభూతులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. తన కుమారుడితో అద్బుతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నది. ప్రతీ క్షణాన్ని విలువైన మధురానుభూతిగా మార్చుకొంటున్నది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిన కాజల్ తాజాగా తన కుమారుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోపై సమంత, రాశీ ఖాన్నా, కీర్తీ సురేష్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాజల్ చేసిన పోస్టు వివరాల్లోకి వెళితే..

  ప్రియాంక బికినీ ట్రీట్

  ప్రియాంక బికినీ ట్రీట్

  టీనేజ్‌లో ప్రియాంక బికినీ ట్రీట్: 18 ఏళ్ల వయసులో ఆమె ఎలా ఉందో చూశారంటే!
  ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో ప్రపంచాన్ని గెలిచిన ఈ సుందరాంగి.. హీరోయిన్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ఇక, వివాహం తర్వాత స్పీడు తగ్గించినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులను, అభిమానులు అలరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ప్రియాంక చోప్రా ఓ పాత బికినీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి!

  వివాదంలో నయనతార

  వివాదంలో నయనతార


  Nayanathara: పెళ్లయిన మరుసటి రోజే వివాదంలో నయనతార.. గుడిలో కనీస బాధ్యత లేకుండా...
  స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విగ్నేష్ శివన్ గురువారం రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం మహాబలిపురంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు పెళ్లి అనంతరం తిరుపతి తిరుమల దేవస్థానం లోకి అడుగుపెట్టి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ తరుణంలో నయనతార తిరుమల తిరుపతిలో ఒక వివాదంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధరణ జనాలు ఆమె తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెళ్లైన మరుసటిరోజే నయనతార ఈ విధంగా కొత్త వివాదంలో చర్చనీయాంశంగా మారింది. అసలు నయనతార ఏం చేసింది అనే వివరాల్లోకి వెళితే...

  చిక్కుల్లో నయనతార

  చిక్కుల్లో నయనతార


  పెళ్ళైన రెండో రోజే చిక్కుల్లో నయనతార.. భార్య భర్తల మీద పోలీసు కేసు?
  స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విగ్నేష్ శివన్ గురువారం రోజు హిందూ సాంప్రదాయ ప్రకారం మహాబలిపురంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు పెళ్లి అనంతరం తిరుపతి తిరుమల దేవస్థానం లోకి అడుగుపెట్టి ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే ఈ తరుణంలో నయనతార తిరుమల తిరుపతిలో ఒక వివాదంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధరణ జనాలు ఆమె తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెళ్లైన మరుసటిరోజే నయనతార ఈ విధంగా కొత్త వివాదంలో చర్చనీయాంశంగా మారింది. అసలు నయనతార ఏం చేసింది అనే వివరాల్లోకి వెళితే...

  రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్

  రాశీ ఖన్నా గ్లామర్ ట్రీట్

  ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన రాశీ ఖన్నా: అందాల తెర తెంచేసి ఎద భాగం కనిపించేలా!
  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే రాశీ ఖన్నా తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  సీఎంపై హైపర్ ఆది పంచ్‌

  సీఎంపై హైపర్ ఆది పంచ్‌


  ఆ సీఎంపై హైపర్ ఆది పంచ్‌లు: బండ బూతులతో రచ్చ.. మరో వివాదంలో కమెడియన్
  తెలుగు బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్నాడు జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది. రైటర్‌గా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో అన్ని షోలనూ చేయకుండా కొన్నింటికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ డైలాగులు చెప్పాడంటూ సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!

  చిరు వాకౌట్.. ఏమైందంటే?

  చిరు వాకౌట్.. ఏమైందంటే?


  ఇబ్బంది పెట్టిన యాంకర్.. షో రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి చిరు వాకౌట్.. ఏమైందంటే?
  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గురించి తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  Sai Palavi మూవీకి నిర్మాతగా..

  Sai Palavi మూవీకి నిర్మాతగా..


  Sai Palavi మూవీకి అందుకే నిర్మాతగా మారాను.. గాడ్సే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ వెల్లడి
  ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీ కల్యాణ్ నిర్మించిన గాడ్సే చిత్రం జూన్ 17న రిలీజ్‌కు సిద్దమైంది. సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మీ హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ..

   దీప్తి సునైనా వీడియో వైరల్

  దీప్తి సునైనా వీడియో వైరల్


  దీప్తి సునైనా హాట్ వీడియో వైరల్: బెడ్‌పై అలా చూపిస్తూ.. ఇది చూశారంటే!
  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది యువతీ యువకులు అతి తక్కువ సమయంలోనే ఫేమస్ అవుతున్నారు. తద్వారా సెలెబ్రిటీలుగా మారిపోవడంతో పాటు అటు సినిమాల్లోనో.. ఇటు బుల్లితెరపైనో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. ఇక, ఈ మధ్య కాలంలో మితిమీరిన హాట్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దీప్తి సునైనా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరు కూడా చూసేయండి మరి!

  యాంకర్ వర్షిణి నైట్ పార్టీ

  యాంకర్ వర్షిణి నైట్ పార్టీ


  టెలివిజన్ స్టార్‌తో యాంకర్ వర్షిణి నైట్ పార్టీ: గట్టిగా వాటేసుకుని.. ఏదో తేడాగా ఉందేంటబ్బా!
  మిగిలిన రంగాలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై యాంకర్లకు పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇందులో తమ సత్తాను నిరూపించుకోవాలని చాలా మంది భామలు విపరీతంగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు మాత్రం మంచి పేరు తెచ్చుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అందులో యాంకర్ వర్షిణి సౌందరాజన్ ఒకరు. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈమె హోస్ట్ చేసింది చాలా తక్కువ షోలే అయినా.. ఇమేజ్‌ మాత్రం భారీ స్థాయిలో దక్కింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వర్షిణి.. టెలివిజన్ స్టార్‌తో నైట్ పార్టీ చేసుకుంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!

  రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!


  పెద్దవి కాదని నన్ను రిజెక్ట్ చేశారు.. నమ్మిన వాళ్ళే చేస్తే ఏమనాలి .. రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!
  వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది రాధికా ఆప్టే. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో ఫేమస్ అయిన ఈ భామ హిందీలోనూ సత్తా చాటింది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ భామ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా న్యూడ్‌గా కూడా నటించేసిన ఈ భామ.. తాజాగా మరో సంచలన ఆరోపణతో ముందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

  బికినీతో అనుష్క శర్మ

  బికినీతో అనుష్క శర్మ


  బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన అనుష్క శర్మ: కోహ్లీ భార్యను ఇలా ఎప్పుడూ చూసుండరు!
  బాలీవుడ్ సినిమాల్లో చాలా కాలంగా హవాను చూపిస్తోన్న సుందరాంగి అనుష్క శర్మ.. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న తర్వాత వేగం తగ్గించింది. ఇక, ఇటీవలే తల్లవడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అనుష్క కొన్ని బికినీ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

  English summary
  Actress Priyanka Chopra, Sai Pallavi, Kajal Aggarwal, Radhika Apte, Nayanathara in top news. Here is the trending news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X