For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: కరీనాకపూర్ బెడ్రూం సీక్రెట్స్.. బోల్డ్‌గా సమంత రచ్చ..అనుపమ న్యూడ్ ఫొటో..ప్రియాంక చోప్రా జాకెట్ ధర!

  |

  కరోనా లాక్‌డౌన్ రోజుల్లో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులపై వెలువడిన కథనాలు మీడియాలో అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. కరీనాకపూర్, సమంత అక్కినేని, కరీనాకపూర్, అనుపమ పరమేశ్వరన్, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి.

   ఆ మూడు లేకుండా పక్కపైకి వెళ్లను.. సైఫ్‌తో బెడ్రూం సీక్రెట్స్ వెల్లడించిన కరీనాకపూర్

  ఆ మూడు లేకుండా పక్కపైకి వెళ్లను.. సైఫ్‌తో బెడ్రూం సీక్రెట్స్ వెల్లడించిన కరీనాకపూర్

  బాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులే. వారిద్దరి మధ్య వెండితెరపైనే కాదు.. వాస్తవ జీవితంలో కెమిస్ట్రీగా అదరగొట్టేలా ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రేమ పక్షుల్లా కనిపించే ఈ స్టార్ కపుల్ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోకు హాజరై వెల్లడించిన విషయాలు ఏమిటంటే...

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   ప్రియాంక చోప్రా అందాలు దాచలేని జాకెట్‌.. ధర ఎంతంటే.. విదేశీ వేదికపై రచ్చ రచ్చ

  ప్రియాంక చోప్రా అందాలు దాచలేని జాకెట్‌.. ధర ఎంతంటే.. విదేశీ వేదికపై రచ్చ రచ్చ

  ఒకప్పుడు తన అందచందాలతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన అందాల భామ ప్రియాంక చోప్రా ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హంగామా చేస్తున్నది. తన గ్లామర్‌తో హాలీవుడ్‌ ప్రముఖుల దృష్టిని ఆకర్షిస్తున్నది. తాజాగా ఓ అంతర్జాతీయ వేదికపై భర్తతో కలిసి మెరిసిన ఈ సుందరి.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని తనవైపుకు మరల్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   మరింత బోల్డ్‌గా సమంత.. లేటేస్ట్ ఫోటో‌షూట్‌ వైరల్: తొలిసారి అలా కనిపించడంతో!

  మరింత బోల్డ్‌గా సమంత.. లేటేస్ట్ ఫోటో‌షూట్‌ వైరల్: తొలిసారి అలా కనిపించడంతో!

  కెరీర్ ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ తన హవాను చూపిస్తూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తరచూ తన అందాలతో కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టాప్ విప్పేసిన ఫొటోను షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   అనుపమ పరమేశ్వరన్ న్యూడ్ ఫొటో: ఎందుకిలా చేసిందబ్బా!

  అనుపమ పరమేశ్వరన్ న్యూడ్ ఫొటో: ఎందుకిలా చేసిందబ్బా!

  టాలీవుడ్‌లో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిందామె. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా తనఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ న్యూస్ ఫొటోను షేర్ చేసింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే!

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   హైపర్ ఆది వల్ల సూసైడ్, నరకాన్ని చూపిస్తాడు.. జబర్దస్త్ వెనుక జరిగేది ఇదే: షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్

  హైపర్ ఆది వల్ల సూసైడ్, నరకాన్ని చూపిస్తాడు.. జబర్దస్త్ వెనుక జరిగేది ఇదే: షేకింగ్ శేషు షాకింగ్ కామెంట్స్

  అమ్మోరు, అరుంధతి వంటి సినిమాలను నిర్మింసిగిన ప్రఖ్యాత మల్లెమాల సంస్థ నుంచి వచ్చిన జబర్దస్త్ షో 2013నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఎంత రేటింగ్ వచ్చినా కూడా షోపై ఎప్పటికప్పుడు విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆదిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకున్న త్రిష: ముహూర్తం ఫిక్స్ అప్పుడే.. ఆ వ్యక్తితోనే ఏడు అడుగులు!

  పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకున్న త్రిష: ముహూర్తం ఫిక్స్ అప్పుడే.. ఆ వ్యక్తితోనే ఏడు అడుగులు!

  త్రిష కెరీర్ తొలినాళ్లలోనే ఎన్నో హిట్లను దక్కించుకున్న ఈ బ్యూటీ.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో దూసుకుపోయింది. కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకు దూరమైన ఆమె.. వేరే భాషల్లో మాత్రం ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా పెళ్లి విషయంలో త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   నటుడు వివేక్‌ మరణం వెనుక అసలు కారణం అదే.. ఎస్పీ బాలు మాదిరిగానే.. వైద్యుల క్లారిటీ

  నటుడు వివేక్‌ మరణం వెనుక అసలు కారణం అదే.. ఎస్పీ బాలు మాదిరిగానే.. వైద్యుల క్లారిటీ

  పద్మశ్రీ వివేక్ మరణించారనే వార్తను ఇంకా అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి కోవిడ్ వ్యాక్సిన్ టీకా కారణమనే ఆరోపణలు వచ్చిన నేపథ్యం వివాదంగా మారింది. అయితే ఇప్పటికే సిమ్స్ వైద్యులు ఆయన మరణానికి టీకా కారణం కాదనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే తాజాగా డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ఓ మీడియాతో మాట్లాడుతూ..

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   ముసుగేసుకొని మీడియాకు చిక్కిన విజయ్ దేవరకొండ.. పక్కనే రష్మిక రియాక్షన్ ఏమిటంటే!

  ముసుగేసుకొని మీడియాకు చిక్కిన విజయ్ దేవరకొండ.. పక్కనే రష్మిక రియాక్షన్ ఏమిటంటే!

  టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ముంబైని అడ్డాగా చేసుకొని తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. పూరీ జగన్నాథ్ లైగర్ చిత్రం కోసం విజయ్ దేవరకొండ, బాలీవుడ్ చిత్రాల షూటింగుతో ముంబైలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా రష్మిక, విజయ్ ముంబైలోని ఓ జిమ్‌ నుంచి వస్తూ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కారు. ఆ వివరాల్లోకి వెళితే..

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   Karthika Deepam వంటలక్క‌పై విషప్రయోగం.. కుట్రను బయటపెట్టిన డాక్టర్ బాబు.. చేసింది ఎవరంటే!

  Karthika Deepam వంటలక్క‌పై విషప్రయోగం.. కుట్రను బయటపెట్టిన డాక్టర్ బాబు.. చేసింది ఎవరంటే!

  తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రేక్షకాదరణతో సాగుతున్న కార్తీకదీపం సీరియల్‌ భావోద్వేగాలతో ముందుకు సాగుతున్నది. గత పదేళ్లుగా దూరంగా ఉన్న దీప, డాక్టర్ కార్తీక్ ఇద్దరూ ఒక్కటి కావడం ఇరు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. అయితే దీప ఆరోగ్యం విషయంలో బయటపడిన ఓ కుట్ర ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసింది. ఆ కుట్ర వివరాల్లోకి వెళితే..

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   'ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి'.. రచ్చ రేపిన సింగర్ స్మిత.. ఆయన గురించేనా?

  'ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి'.. రచ్చ రేపిన సింగర్ స్మిత.. ఆయన గురించేనా?

  తెలుగు పాప్ సింగర్ స్మిత ఒక ట్వీట్ తో సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ రేపారు. పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండని స్మిత కేవలం తనకు సంబంధించిన పాటలు లాంటి వాటిని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే సోషల్ మీడియా అకౌంట్ ని వాడుతూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయం ముందుగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్మిత ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   ఎవరిని వదిలినా ప్రభాస్ అతన్ని మాత్రం వదలడు.. ప్రాణ స్నేహితుడితో లేటెస్ట్ ఫొటో వైరల్

  ఎవరిని వదిలినా ప్రభాస్ అతన్ని మాత్రం వదలడు.. ప్రాణ స్నేహితుడితో లేటెస్ట్ ఫొటో వైరల్

  రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. లోకల్ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతున్నాయి. రానున్న రోజుల్లో అతని నుంచి మరిన్ని పెద్ద సినిమాలు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఒక ఫ్రెండ్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   మోనాల్‌కు ఊహించని కానుక ఇచ్చిన అఖిల్: ముద్దులు పెడుతూ.. అలా బయట పెట్టిన హీరోయిన్

  మోనాల్‌కు ఊహించని కానుక ఇచ్చిన అఖిల్: ముద్దులు పెడుతూ.. అలా బయట పెట్టిన హీరోయిన్

  బిగ్ బాస్ షో పుణ్యమా అని ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. అందులో మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. షోలో తమ ప్రేమతో రచ్చ రచ్చ చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోనాల్‌కు అఖిల్ ఊహించని కానుకను ఇచ్చాడు. దీంతో అమ్మడు ముద్దులిచ్చేసింది. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   ఆర్తి అగర్వాల్ డెత్ మిస్టరీ: ఆమె అలా అవడానికి అతడే కారణం.. సంచలన విషయాలు లీక్ చేసిన తెలుగు నిర్మాత

  ఆర్తి అగర్వాల్ డెత్ మిస్టరీ: ఆమె అలా అవడానికి అతడే కారణం.. సంచలన విషయాలు లీక్ చేసిన తెలుగు నిర్మాత

  ఆర్తి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేని పేరిది. 'నువ్వు నాకు నచ్చావ్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో దూసుకెళ్తోన్న సమయంలోనే పలు వివాదాల కారణంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. చివరికి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆర్తి అగర్వాల్ మరణంపై తెలుగు ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

   పవన్ కల్యాణ్ చేతిపై టాటూ.. దాని వెనుక సీక్రెట్ ఏమిటంటే.. పవర్‌స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా!

  పవన్ కల్యాణ్ చేతిపై టాటూ.. దాని వెనుక సీక్రెట్ ఏమిటంటే.. పవర్‌స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా!

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో ఎంతో అభిమానం, క్రేజ్ ఉన్నప్పటికీ సాధారణమైన జీవితాన్ని లీడ్ చేయడం అందరికీ తెలిసిందే. సినీతారలకు ఉండే అలవాట్లకు భిన్నంగా పవర్ స్టార్ కనిపిస్తారు. అయితే సింపుల్‌గా కనిపించే పవన్ కల్యాణ్ చేతి మీద టాటూ కనిపించడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఇంతకు పవన్ కల్యాణ్ చేతి మీద ఉన్న టాటూ ఏమిటంటే...

  పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి

  English summary
  Film Industry witness some contraversial and sensational news. Few celebraties stories become trending in the media. Bigg Boss Telugu 4 and the tollywood's events becomes viral on the all platforms. Priyanka Chopra, Samantha Akkineni, Kareen Kapoor. Anupama Parameshwaran, Ariana Glory, Mukku Avinash, Hyper Aadi, Anasuya, Pooja Hegde goes viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X